అస్థి పంజర వ్యవస్థ | Biology | MCQ | Part -15 By Laxmi in TOPIC WISE MCQ Biology - Skeletal system Total Questions - 54 1. ఎముకల యొక్క అధ్యయనాన్నిఏమంటారు ? A. న్యూరాలజి B. అస్థియాలజి C. ఆంత్రాలజీ D. ఎథాలజి 2. ప్రతి ఎముక ఏ కణాలచే కణాలచే నిర్మించబడుతుంది ? A. ఆస్థియోసైట్స్ B. అస్సిన్ C. స్టెఫిస్ D. ఫీమర్ 3. ఎముకలలో ఉండే ప్రోటీన్ ఏది ? A. గ్లోబిన్ B. అస్సిన్ C. మయోసిన్ D. యాక్టిన్ 4. మానవ శరీరంలో అత్యధికంగా ఉన్న మూలకం ఏది ? A. కాల్షియం B. పాస్ఫరస్ C. మెగ్నీషియం D. మాంగనీస్ 5. ఎముకలలో ఉండి, మండే స్వభావాన్ని కలిగి ఉన్న మూలకం ఏది ? A. కాల్షియం B. పాస్ఫరస్ C. మెగ్నీషియం D. మాంగనీస్ 6. మానవ శరీరంలో గల మొత్తం ఎముకల సంఖ్య ఎంత ? A. 206 B. 208 C. 300 D. 205 7. చిన్న ప్లిలల్లో గల మొత్తం ఎముకల సంఖ్య ఎంత ? A. 300 B. 206 C. 306 D. 206 8. మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఏది ? A. ఫీమర్ B. స్టెఫిస్ C. టిబియా D. మృదులాస్థి 9. మానవ శరీరంలో అతి గట్టిదైన ఎముక ఏది ? A. ఫీమర్ B. స్టెఫిస్ C. టిబియా D. మృదులాస్థి 10. మానవ శరీరంలో అతి చిన్నదైన ఎముక ఏది ? A. ఫీమర్ B. స్టెఫిస్ C. టిబియా D. మృదులాస్థి 11. మానవ శరీరంలో అతి మెత్తదైన ఎముక ఏది ? A. ఫీమర్ B. స్టెఫిస్ C. టిబియా D. మృదులాస్థి 12. ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో పాల్గొనే "అస్థిమజ్జ" ,ప్రతి మానవునిలో ఎంత ఉంటుంది ? A. 3 కిలోలు B. 2 కిలోలు C. 6 కిలోలు D. 8 కిలోలు 13. ముఖం సౌందర్యాన్ని అధ్యయనం చేయడాన్ని ఏమంటారు ? A. కలాలజి B. అస్థియాలజి C. ఆంత్రాలజీ D. ఎథాలజి 14. కీళ్ళ మధ్యలో ఉండే ద్రవం ఏది ? A. సైనోవియల్ ద్రవం B. కలాలజి C. సైబెల్ ద్రవం D. వినైల్ ద్రవం 15. కీళ్ళు కదలటానికి సహాయపడు ద్రవం ఏది ? A. సైనోవియల్ ద్రవం B. కలాలజి C. సైబెల్ ద్రవం D. వినైల్ ద్రవం 16. కదలని కీళ్ళు, మానవ శరీరం లో ఏ బాగం లో ఉంటాయి ? A. దండ ఎముక B. భుజపుటెముక C. కపాలంలో D. వెన్నుముక 17. కదిలే కీళ్ళు, మానవ శరీరం లో ఏ బాగం లో ఉండవు ? A. దండ ఎముక B. భుజపుటెముక C. కపాలంలో D. వెన్నుముక 18. బంతి అన్నె కీళ్ళు, మానవ శరీరం లో ఏ బాగం లో ఉంటాయి ? A. దండ ఎముక B. మోచేయి C. కపాలంలో D. వెన్నుముక 19. బొంగరపు కీళ్ళు, మానవ శరీరం లో ఏ బాగం లో ఉంటాయి ? A. దండ ఎముక B. మోచేయి C. కపాలంలో D. మెడ దగ్గర 20. భరతనాట్యం చేసే వారిలో ఈ కీలు ఎక్కువగా ఉపయోగించబడు కీళ్ళు ఏవి ? A. బంతి అన్నె కీళ్ళు B. మడత బంధు కీళ్ళు C. బొంగరపు కీళ్ళు D. జారెడు కీళ్ళు 21. మడత బంధు కీళ్ళు, మానవ శరీరం లో ఏ బాగం లో ఉంటాయి ? A. దండ ఎముక B. మోచేయి C. కపాలంలో D. మెడ దగ్గర 22. చేతి, కాలివేళ్ళలో ఉండే కీళ్ళను ఏమంటారు ? A. బంతి అన్నె కీళ్ళు B. మడత బంధు కీళ్ళు C. జీను కీలు D. జారెడు కీళ్ళు 23. వెన్నముకలోని వెన్నెపూసలలో ఉండే కీళ్ళు ? A. బంతి అన్నె కీళ్ళు B. మడత బంధు కీళ్ళు C. జీను కీలు D. జారెడు కీళ్ళు 24. ఒక ఎముక, ఇంకొక ఎముకతో అతకబడి ఉండే ప్రాంతం దగ్గర ఉండే పదార్థం ఏది ? A. కాల్షియం B. పాస్ఫరస్ C. లిగమెంట్ కణజాలం D. జీను కీలు 25. ఎముకను కండరంతో కలిపే ప్రాంతం దగ్గర ఉండే పదార్థం ఏది ? A. జీను కీలు B. స్నాయుబంధన కణజాలం C. లిగమెంట్ కణజాలం D. కాల్షియం 26. కీళ్ళకు వచ్చే వ్యాధులను ఏమంటారు ? A. ఆర్థరైటిస్ B. అస్థిరైటిస్ C. ఆంత్రాలజీ D. ఎథాలజి 27. కింది వాటిలో కీళ్ళ నొప్పుల నివారణకు దేన్ని వాడతారు ? A. తేనెను B. తేనెటీగల విషంను C. మంచి నూనెను D. పంది కొవ్వు నూనెను 28. కీళ్ళ దగ్గర యూరిక్ ఆమ్లం అధికం కావడం వలన కలిగే వ్యాధిని ఏమంటారు ? A. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ B. ఆర్థరైటిస్ C. గౌట్స్ D. రికెట్స్ 29. వెన్నుపాములో కలిగే నొప్పిని ఏమంటారు ? A. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ B. స్పాండలైటిస్ C. గౌట్స్ D. రికెట్స్ 30. ఎముకలు వంకరపోవుట, ఏ వ్యాది యొక్క లక్షణం ? A. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ B. స్పాండలైటిస్ C. గౌట్స్ D. రికెట్స్ 31. కింది వాటిలో, కాల్షియం మరియు డి-విటమిన్ లోపం వల్ల కలుగు వ్యాది ఏది ? A. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ B. స్పాండలైటిస్ C. గౌట్స్ D. రికెట్స్ 32. కీళ్ళ దగ్గర నొప్పి మరియు వాపు కలుగుట, ఏ వ్యాది యొక్క లక్షణం ? A. సైనోవీటిస్ B. స్పాండలైటిస్ C. గౌట్స్ D. రికెట్స్ 33. ఎముకల్లో పగుళ్లు, రంధ్రాలు ఏర్పడుట ఏ వ్యాది యొక్క లక్షణం ? A. సైనోవీటిస్ B. అస్టియోపోరోసిస్ C. గౌట్స్ D. రికెట్స్ 34. మానవ శరీరం లో, పుర్రె లోని ఎముకల సంఖ్య ఎంత ? A. 30 B. 34 C. 29 D. 28 35. మానవ శరీరం లో, వెన్ను పూసలలోని ఎముకల సంఖ్య ఎంత ? A. 26 B. 34 C. 29 D. 28 36. మానవ శరీరం లో, పక్కటేముకల సంఖ్య ఎంత ? A. 26 B. 24 C. 29 D. 28 37. మానవ శరీరం లో, చేతులలోని ఎముకల సంఖ్య ఎంత ? A. 60 B. 70 C. 50 D. 40 38. మానవ శరీరం లో, కాళ్ళలోని ఎముకల సంఖ్య ఎంత ? A. 60 B. 70 C. 50 D. 40 39. కండరాల అధ్యయనాన్ని ఏమంటారు ? A. మయాలజి B. అస్థియాలజి C. ఆంత్రాలజీ D. ఎథాలజి 40. కండరాల కదలికల అధ్యయనాన్ని ఏమంటారు ? A. మయాలజి B. కైనిసియాలజి C. ఆంత్రాలజీ D. ఎథాలజి 41. కండరాలలో ఉండే ప్రోటీన్ ఏది ? A. మయోసిన్ B. యాక్టిన్ C. గ్లోబిన్ D. a మరియు b 42. కండరాలలో గల వర్ణకం ఏది ? A. మయోసిన్ B. యాక్టిన్ C. మయోగ్లోబిన్ D. పోత్రాంబిన్ 43. కండరాలలో ఉత్పత్తి చేయబడు ఆమ్లం ఏది ? A. ఎసిటిక్ ఆమ్లం B. సల్ఫూరిక్ ఆమ్లం C. లాక్టిక్ ఆమ్లం D. నైట్రిక్ ఆమ్లం 44. కండర సంకోచానికి అవసరం అయ్యే మూలకాలు ఏవి ? A. Ca మరియు K B. Mg మరియు K C. Ca మరియు Mg D. Ca మరియు Mn 45. మానవునిలో గల కండరాల సంఖ్య ఎంత ? A. 739 B. 439 C. 639 D. 206 46. మానవునిలో అతి పెద్ద కండరం ఏది ? A. స్టెపీడియాస్ కండరం B. సార్టోరియస్ C. గ్లూటి మాక్సిమస్ కండరం D. మాసేటర్ 47. మానవునిలో అతి చిన్న కండరం ఏది ? A. స్టెపీడియాస్ కండరం B. గ్లూటి మాక్సిమస్ కండరం C. సార్టోరియస్ D. మాసేటర్ 48. మానవునిలో అతి బలమైన కండరం ఏది ? A. స్టెపీడియాస్ కండరం B. గ్లూటి మాక్సిమస్ కండరం C. సార్టోరియస్ D. మాసేటర్ 49. మానవునిలో అతి పొడవైన కండరం ఏది ? A. స్టెపీడియాస్ కండరం B. గ్లూటి మాక్సిమస్ కండరం C. సార్టోరియస్ D. మాసేటర్ 50. బాక్సర్స్ కండరం అని ఏ కండరం కి పేరు ? A. స్టెపీడియాస్ కండరం B. సెర్రాటస్ ఆంటీరియర్ C. సార్టోరియస్ D. మాసేటర్ 51. కండరాల లో అధిక లాక్టిక్ ఆమ్ల నిల్వఉండటాన్ని ఏమంటారు ? A. టెటాన్ని B. రిగర్ మోర్టిన్ C. కండర గ్లాని D. ఏది కాదు 52. కండరాల లో అధిక పారాథార్మోన్ నిల్వఉండటాన్ని ఏమంటారు ? A. టెటాన్ని B. రిగర్ మోర్టిన్ C. కండర గ్లాని D. ఏది కాదు 53. కింది వాటిలో అతి పొడవైన కండరాలు ఏవి ? A. నునుపు కండరాలు B. రేఖిత కండరాలు C. అరేఖిత కండరాలు D. హృదయ కండరాలు 54. కింది వాటిలో ఏ కండరాల యొక్క చలనం మన ఆధీనంలో ఉండదు? A. నునుపు కండరాలు B. రేఖిత కండరాలు C. అస్థికండరాలు D. హృదయ కండరాలు You Have total Answer the questions Prev 1 Next