అంతః శ్రావిక వ్యవస్థ | Biology | MCQ | Part -16

in

Biology - Endogenous system

Total Questions - 48

55.
ఎండోక్రైనాలజి పితామహుడి గా ఎవరిని పేర్కొంటారు?

56.
కింది వాటిలో శరీరంలోని వివిధ భాగాల మధ్య సమన్వయం కొరకు కృషిచేసే అవయవ వ్యవస్థలు ఏవి ?

57.
మొదట కనుగొన్న ఎంజైమ్ ఏది ?

58.
బహిస్రావిక గ్రంథులు (లేదా) నాళ గ్రంథులు స్రవించే రసాయనాలను ఏమంటారు ?

59.
అంతఃస్రావిక గ్రంథులు (లేదా) వినాళ గ్రంథులుస్రవించే రసాయనాలను ఏమంటారు ?

60.
శరీరంలోని రసాయన రాయబారులను ఎమంటారు ?

61.
హార్మోను కనుగొన్నది ఎవరు ?

62.
కింది వాటిలో స్టిరాయిడ్ హార్మోన్స్ ఏవి ?

63.
కింది వాటిలో అమైనో ఆమ్లాలచే నిర్మించబడ్డ హార్మోన్లు ఏవి ?

64.
కింది వాటిలో ప్రోటీన్లచే నిర్మించబడ్డ హార్మోన్స్ ఏవి ?

65.
వినాళ గ్రంథులలో కెల్లా అతి పెద్ద గ్రంథి ఏది ?

66.
స్వరపేటిక క్రింది భాగంలో (మెడలో) ఉండే గ్రంథి ఏది ?

67.
"అడమ్స్ ఆఫీల్" అని ఏ గ్రంధి కి పేరు ?

68.
థైరాయిడ్ గ్రంథి నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు ఏవి ?

69.
థైరాక్సిన్ లో గల మూలకం ఏది ?

70.
చిన్న పిల్లల్లో థైరాక్సిన్ హార్మోన్ పూర్తిగా లోపించుట వలన కలుగు వ్యాధి ఏది ?

71.
కన్నులు ముందుకు పొడుచుకునివచ్చుట, శరీర బరువు పెరుగుట ఏ వ్యాది యొక్క ప్రధాన లక్షణం ?

72.
బుద్ధి మందగించుట, వంధత్వం కలుగుట, పుట్టిన కొన్ని నెలలలోపే మరణించుట ఏ వ్యాది యొక్క ప్రధాన లక్షణం ?

73.
పెద్ద వారిలో థైరాక్సిన్ హోర్మోన్ లోపం వలన కలుగు వ్యాది ఏది ?

74.
పెద్ద వారిలో పెద్దవారిలో థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ కావటం వలన కలుగు వ్యాది ఏది ?

75.
మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది ?

76.
కింది వాటిలో రక్తంలో కాల్షియం గాఢతను క్రమపరచు హార్మోన్ ఎది ?

77.
మనలోని సోడియం మరియు పొటాషియం మూలకాలు పరిమాణంను నియంట్రించు హార్మోన్ ఏది ?

78.
మనలో ఆల్డోస్టిరాన్ హార్మోన్ తక్కువ కావటం వలన కలుగు వ్యాది ?

79.
చర్మం ఇత్తడి రంగులోకి మారుట మరియు ఛాతిపై మచ్చలు ఏర్పడుట ఏ వ్యాది యొక్క లక్షణం ?

80.
స్త్రీలలో ఏ హార్మోన్ ఎక్కువైనా, “విరిడిజం" అను వ్యాధి అనగా ' అవాంఛిత రోమాలు,మీసాలు, గడ్డాలు వచ్చును ?

81.
"Stress Harmone" అని ఏ హార్మోన్ కి పేరు ?

82.
మనం శారీరక, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు కు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏది ?

83.
ఏ హార్మోన్ అధికంగా స్రవించబడటం వలన “కస్సిగ్స్ సిండ్రోమ్” అను వ్యాధి కలుగును ?

84.
ఏ హార్మోన్ కి,అత్యవసర హార్మోన్ అని పేరు ?

85.
ఏ హార్మోన్ కి, "3F " హార్మోన్ అని పేరు ?

86.
మానవునిలో భయం, బాధ, కోపం, ప్రేమ సమయాలలో విడుదలవు హార్మోన్ ఏది ?

87.
"మాస్టర్ గ్రంథి" అని ఏ గ్రంది కి పేరు ?

88.
మెదడు దగ్గర బఠాని గింజ పరిమాణంలో ఉండే గ్రంది ఏది ?

89.
"సొమాటో ట్రోఫిక్ హార్మోన్" ను ఉత్పత్తి చేయు గ్రంది ఏది ?

90.
మరుగుజ్జు తనం రావడానికి కారణమైన హార్మోన్ ఏది ?

91.
పెద్దవారిలో ఏ హార్మోన్ ఉత్పత్తి తక్కువైనచో "సైమండ్స్" అను వ్యాది కలుగును?

92.
అతి మూత్ర నిరోధక హార్మోన్ అని ఏ హార్మోన్ కి పేరు ?

93.
ఏ హార్మోన్ లోపం వలన “డయాబెటిస్ ఇనిపిడస్" అను వ్యాధి కలుగును ?

94.
స్త్రీల ప్రసవ సమయంలో గర్భాశయంలోని మృదు కండరాలను వదులు చేసి శిశు జననాన్ని తేలిక చేయు హార్మోన్ ఏది ?

95.
స్త్రీల లో క్షీర గ్రంథుల నుండి క్షీరం విడుదలకు సహాయపడు హార్మోన్ ఏది ?

96.
పిల్లలలో, కౌమార దశ వచ్చే సమయానికి పూర్తిగా నశించిపోవు గ్రంధి ఏది ?

97.
మనలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేయబడి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు ఉపయోగపడు హార్మోన్ ఏది ?

98.
ఏ గ్రంది ని, మానవుని యొక్క "మూడవ నేత్రం" అని కూడా పిలుస్తారు ?

99.
"మెలటోనిన్" అను హార్మోన్ ను ఏ గ్రంది స్రవిస్తుంది ?

100.
కింది వాటిలో శిశుజననాన్ని తేలిక చేయు హార్మోన్ ఏది ?

101.
కింది వాటిలో స్త్రీలలో పాల ఉత్పత్తికి సహాయపడు హార్మోన్ ఏది ?

102.
కింది వాటిలో మొట్టమొదట గుర్తించిన మానవ హార్మోన్ ఏది ?

103.
కింది వాటిలో పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా ఉండడానికి సహాయపడు హార్మోన్ ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US