ప్రత్యుత్పత్తి వ్యవస్థ | Biology | MCQ | Part -17

in

Biology - Reproductive system

Total Questions - 41

1.
కింది వాటిలో "ద్విదా విచ్ఛిత్తి" ప్రత్యుత్పత్తి జరుగు జీవులు ఏవి ?

2.
కింది వాటిలో "కోరకీభవనం " ప్రత్యుత్పత్తి జరుగు జీవులు ఏవి ?

3.
కింది వాటిలో "పునరుత్పత్తి " జరుగు జీవులు ఏవి ?

4.
కింది వాటిలో పురుష, స్త్రీ లైంగిక అవయవాలు ఒకే జీవిలో ఉండే జీవులు ఏవి ?

5.
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు ?

6.
శుక్రోత్పాదక నాళికలు అన్నీ కలిసి ముడుతలు పడిన నాళంగా మారడాన్ని ఏమంటారు ?

7.
విసర్జక వ్యవస్థకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మధ్య సంబంధించిన నాళం ఏది ?

8.
"పౌరుష గ్రంథులు" మానవ శరీరం లో ఏ భాగం లో ఉంటాయి ?

9.
కింది వాటిలో శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్లు ఏవి

10.
శుక్రకణాలు (లేదా) పురుష బీజకణాలు పురుషులలో ఏ వయస్సు లో ఏర్పడుతాయి ?

11.
శుక్రకణాల జీవిత కాలం ఎంత ?

12.
శుక్రకణంలో ముందు భాగం ను ఏమంటారు ?

13.
ఫలదీకరణకు సహాయపడు శుక్రకణంలోని భాగము ఏది ?

14.
చలనానికి సహాయపడు శుక్రకణంలోని భాగము ఏది ?

15.
శుక్రకణాలలోని క్రోమోజోముల స్థితి ఏమిటి ?

16.
కింది వాటిలో పౌరుష గ్రంథులకు వచ్చే క్యాన్సర్ ఏది ?

17.
శిశువులలో అసాధారణ పరిస్థితులలో ముష్కాలు పొట్టలోనే ఉండిపోవటాన్ని ఏమంటారు ?

18.
కుటుంబ నియంత్రణ కొరకు పురుషులకు చేసే లో చికిత్సను ఏమంటారు ?

19.
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు ?

20.
స్త్రీలలో ఋతుక్రమము ఏ వయస్సు నుంచి ప్రారంభమవుతుంది ?

21.
స్త్రీలలో ఋతుక్రమము ప్రారంభం కావటాన్ని ఏమంటారు ?

22.
స్త్రీలలో 45 నుంచి 50 సం.ల తరువాత ఋతుక్రమం ఆగిపోవడాన్ని ఏమంటారు ?

23.
గర్భం ధరించినపుడు కాని లేదా ఏదైనా శారీరక సమన్య కారణంగా కాని ఋతుక్రమం తాత్కాలికంగా ఆగిపోవడాన్ని ఏమంటారు ?

24.
ఆండాల యొక్క జీవితకాలము ఎంత ?

25.
అండాలలో గల క్రోమోజోముల స్థితి ?

26.
అండాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది ?

27.
అండాల విడుదలకు సహాయపడే హార్మోన్ ఏది ?

28.
మానవునిలో ఫలదీకరణ ఎక్కడ జరుగును ?

29.
"జరాయువు" పిండం చుట్టూ ఎప్పుడు ఏర్పడుతుంది ?

30.
3 నెలల పిండాన్ని ఏమంటారు ?

31.
పిండానికి తేమను అందిస్తూ, అఘాతాల నుండి రక్షించేది ?

32.
వేటి ద్వారా తల్లి బిడ్డకు పోషకాలు అందజేయబడుతాయి ?

33.
ఉమ్మనీరును సిరంజీ ద్వారా సేకరించి పిండం యొక్క పెరుగుదలను, లింగ నిర్ధారణను చేయడాన్ని ఏమంటారు ?

34.
గర్భధారణ జరిగిన ఎన్ని వారాలకు మొత్తం అవయవాలు ఏర్పడుతాయి ?

35.
అతి ఎక్కువ గర్భావధి కాలం గల జంతువు ?

36.
అతి తక్కువ గర్భావధి కాలం గల జంతువు ?

37.
ఏనుగు యొక్క గర్భావధి కాలం ఎంత ?

38.
పిండ ప్రతిస్థాపనకు సహాయపడునది ఏది ?

39.
ఒక స్త్రీ గర్భవతి అయినదా? కాదా? గుర్తించుటకు సహాయ పడు హార్మోన్ ఏది?

40.
శారీరక భాగాలు అతుక్కొని పుట్టే పిల్లలను ఏమంటారు ?

41.
మానవ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US