వ్యాధులు | Biology | MCQ | Part -18 By Laxmi in TOPIC WISE MCQ Biology - Diseases Total Questions - 50 1. వ్యాధుల గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంను ఏమంటారు ? A. సింప్టమాలజి B. నోటోలజి C. పాథాలజీ D. ట్రామాలజి 2. వ్యాధి లక్షణాల గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంను ఏమంటారు ? A. సింప్టమాలజి B. నోటోలజి C. పాథాలజీ D. ట్రామాలజి 3. వ్యాధి నిరోధక శక్తి గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంను ఏమంటారు ? A. సింప్టమాలజి B. ఇమ్యునాలజి C. పాథాలజీ D. ట్రామాలజి 4. గాయాల గూర్చి అధ్యయనం చేసే శాస్త్రంను ఏమంటారు ? A. సింప్టమాలజి B. నోటోలజి C. పాథాలజీ D. ట్రామాలజి 5. వ్యాధి వర్గీకరణను గూర్చి తెలుపు శాస్త్రం ఏమంటారు ? A. సింప్టమాలజి B. నోటోలజి C. పాథాలజీ D. ట్రామాలజి 6. కింది వాటిలో రేబీస్ వ్యాధిని కలిగించే వైరస్ కు అథిదేయి ? A. కుక్క B. కోతి C. పిల్లి D. పైవన్నీ 7. కింది వాటిలో మెదడు వాపు వ్యాధిని కల్గించే వైరస్ అతిదేయి ? A. కుక్క B. కోతి C. పిల్లి D. పంది 8. కింది వాటిలో ప్లేగు వ్యాధిని కలిగించే బాక్టీరియాకు అతిదేయి ? A. కుక్క B. కోతి C. ఎలుక D. పంది 9. ఆడదోమల ప్రధాన ఆహారం ఏమిటి ? A. చెట్ల రసాలు B. పండ్ల రసాలు C. జంతువుల రక్తం D. పైవన్నీ 10. సజీవ కారకాల వలన కలిగే వ్యాధులను ఏమంటారు ? A. అసాంక్రమిక వ్యాధులు B. సాంక్రమిక వ్యాధులు C. ఎండమిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 11. నిర్జీవ కారకాల వల్ల కలిగే వ్యాధులను ఏమంటారు ? A. అసాంక్రమిక వ్యాధులు B. సాంక్రమిక వ్యాధులు C. ఎండమిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 12. పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులను ఏమంటారు ? A. అసాంక్రమిక వ్యాధులు B. సాంక్రమిక వ్యాధులు C. ఎండమిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 13. అధిక కాలుష్యం వల్ల కలిగే వ్యాధులను ఏమంటారు ? A. అసాంక్రమిక వ్యాధులు B. సాంక్రమిక వ్యాధులు C. ఎండమిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 14. సూక్ష్మజీవుల వల్ల కలిగే కలిగే వ్యాధులను ఏమంటారు ? A. అసాంక్రమిక వ్యాధులు B. సాంక్రమిక వ్యాధులు C. ఎండమిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 15. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండే వ్యాధులను ఏమంటారు ? A. అసాంక్రమిక వ్యాధులు B. సాంక్రమిక వ్యాధులు C. ఎండమిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 16. కింది వాటిలో తట్టు, జలుబు ఏ రకమైన వ్యాదులు ? A. అసాంక్రమిక వ్యాధులు B. సాంక్రమిక వ్యాధులు C. ఎండమిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 17. అప్పుడప్పుడు కొద్దిమందికి మాత్రమే కలిగే వ్యాధులను ఏమంటారు ? A. స్పోరోడిక్ వ్యాధులు B. సాంక్రమిక వ్యాధులు C. ఎండమిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 18. ఒక ప్రాంతం నుంచి మరొ ప్రాంతానికి వ్యాప్తి చెందే వ్యాధులను ఏమంటారు ? A. స్పోరోడిక్ వ్యాధులు B. పాండమిక్ వ్యాధులు C. ఎండమిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 19. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ వంటివి ఏ రకమైన వ్యాదులు ? A. స్పోరోడిక్ వ్యాధులు B. పాండమిక్ వ్యాధులు C. ఎండమిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 20. జంతువుల ద్వారా నేరుగా వ్యాపించే వ్యాధులను ఏమంటారు ? A. స్పోరోడిక్ వ్యాధులు B. పాండమిక్ వ్యాధులు C. జూనోటిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 21. రేబిస్, ప్లేగు వంటివి ఏ రకమైన వ్యాదులు ? A. స్పోరోడిక్ వ్యాధులు B. పాండమిక్ వ్యాధులు C. జూనోటిక్ వ్యాధులు D. ఎపిడమిక్ వ్యాధులు 22. అంటువ్యాధులు వ్యాధుల అధ్యయనం ను ఏమంటారు ? A. ఎపిడమాలజీ B. నోటోలజి C. పాథాలజీ D. ట్రామాలజి 23. "రేబిస్" వ్యాధికి గురిఅయ్యే శరీరంలోని భాగం ఏది ? A. నాడీ వ్యవస్థ B. ఊపిరితిత్తులు C. ప్రేగులు D. శ్వాసనాళము 24. "క్షయ, నిమోనియా" వ్యాధికి గురి అయ్యే శరీరంలోని భాగం ఏది ? A. నాడీ వ్యవస్థ B. ఊపిరితిత్తులు C. ప్రేగులు D. శ్వాసనాళము 25. "టైఫాయిడ్" వ్యాధికి గురి అయ్యే శరీరంలోని భాగం ఏది ? A. నాడీ వ్యవస్థ B. ఊపిరితిత్తులు C. ప్రేగులు D. శ్వాసనాళము 26. "ట్రకోమా" వ్యాధికి గురి అయ్యే శరీరంలోని భాగం ఏది ? A. నాడీ వ్యవస్థ B. కండ్లు C. ప్రేగులు D. శ్వాసనాళము 27. "డయాబెటిస్" వ్యాధికి గురి అయ్యే శరీరంలోని భాగం ఏది ? A. నాడీ వ్యవస్థ B. కండ్లు C. ప్రేగులు D. క్లోమము 28. "స్మాల్ ఫాక్స్" వ్యాధికి గురి అయ్యే శరీరంలోని భాగం ఏది ? A. నాడీ వ్యవస్థ B. కండ్లు C. ప్రేగులు D. శ్వాసనాళము 29. "డెంగ్యూ" వ్యాధికి గురి అయ్యే శరీరంలోని భాగం ఏది ? A. నాడీ వ్యవస్థ B. కండ్లు C. ప్రేగులు D. కండరాలు 30. "ఫ్లోరోసిస్ " వ్యాధికి గురి అయ్యే శరీరంలోని భాగం ఏది ? A. నాడీ వ్యవస్థ B. దంతాలు C. ప్రేగులు D. కండరాలు 31. "పోలియో" వ్యాధికి గురి అయ్యే శరీరంలోని భాగం ఏది ? A. నాడీ వ్యవస్థ B. దంతాలు C. కాళ్ళు మరియు చేతులు D. కండరాలు 32. కింది వాటిలో "డెంగ్యూ, చికున్ గున్యా" వ్యాదిని వ్యాప్తి చేసే వాహకం ఏది ? A. సైక్లోప్స్ కీటకము B. ఆడ ఎనాఫిలిస్ దోమ C. ఎడిస్ ఈజిప్టై D. ఆడ క్యూలెక్స్ దోమ 33. కింది వాటిలో "మలేరియా " వ్యాదిని వ్యాప్తి చేసే వాహకం ఏది ? A. సైక్లోప్స్ కీటకము B. ఆడ ఎనాఫిలిస్ దోమ C. ఎడిస్ ఈజిప్టై D. ఆడ క్యూలెక్స్ దోమ 34. కింది వాటిలో "మెదడు వాపు " వ్యాదిని వ్యాప్తి చేసే వాహకం ఏది ? A. సైక్లోప్స్ కీటకము B. ఆడ ఎనాఫిలిస్ దోమ C. ఎడిస్ ఈజిప్టై D. ఆడ క్యూలెక్స్ దోమ 35. కింది వాటిలో "కలరా, టైఫాయిడ్, డయోరియా " వంటి వ్యాదిని వ్యాప్తి చేసే వాహకం ఏది ? A. సైక్లోప్స్ కీటకము B. ఆడ ఎనాఫిలిస్ దోమ C. ఈగ D. ఆడ క్యూలెక్స్ దోమ 36. కింది వాటిలో "ప్లేగు " వ్యాదిని వ్యాప్తి చేసే వాహకం ఏది ? A. సైక్లోప్స్ కీటకము B. రాట్ ఫ్లి కీటకము C. ఈగ D. ఆడ క్యూలెక్స్ దోమ 37. కింది వాటిలో "క్షయ" వ్యాది ని నిర్ధారించే పరీక్షలు ఏవి ? A. ట్యుబర్కిలిన్ టెస్ట్ B. మాంటాక్స్ టెస్టు C. జీల్ సన్ నెట్ టెస్టు D. పైవన్నీ 38. కింది వాటిలో "మెదడు వాపు" వ్యాదిని నిర్ధారించే పరీక్షలు ఏవి ? A. ఎలీసా టెస్టు B. మాంటాక్స్ టెస్టు C. జీల్ సన్ నెట్ టెస్టు D. లాంబర్ టెస్టు 39. కింది వాటిలో "ఎయిడ్స్ " వ్యాదిని నిర్ధారించే పరీక్షలు ఏవి ? A. ఎలీసా టెస్టు B. పిసిఆర్ టెస్టు C. ట్రైడాట్ టెస్టు D. పైవన్నీ 40. కింది వాటిలో "టైఫాయిడ్ " వ్యాదిని నిర్ధారించే పరీక్షలు ఏవి ? A. ఎలీసా టెస్టు B. పిసిఆర్ టెస్టు C. ట్రైడాట్ టెస్టు D. వైడల్ టెస్టు 41. కింది వాటిలో "కుష్టు" వ్యాది యొక్క సాధారణ నామం ఏమిటి ? A. హాన్సన్ వ్యాది B. సైలెంట్ కిల్లర్ C. రికవరిడిసీజ్ D. కట్కాయి వ్యాధి 42. కింది వాటిలో "క్షయ" వ్యాది యొక్క సాధారణ నామం ఏమిటి ? A. హాన్సన్ వ్యాది B. సైలెంట్ కిల్లర్ C. రికవరిడిసీజ్ D. b మరియు c 43. కింది వాటిలో "డెంగ్యూ " వ్యాది యొక్క సాధారణ నామం ఏమిటి ? A. హాన్సన్ వ్యాది B. సైలెంట్ కిల్లర్ C. రికవరిడిసీజ్ D. బ్రెక్ బోన్ ఫివర్ 44. కింది వాటిలో "కోరింత దగ్గు " వ్యాది యొక్క సాధారణ నామం ఏమిటి ? A. కట్కాయి వ్యాధి B. హాన్సన్ వ్యాది C. సైలెంట్ కిల్లర్ D. రికవరిడిసీజ్ 45. కింది వాటిలో "కండ్లకలక" వ్యాది యొక్క సాధారణ నామం ఏమిటి ? A. కట్కాయి వ్యాధి B. హాన్సన్ వ్యాది C. సైలెంట్ కిల్లర్ D. మద్రాస్ ఐ 46. కింది వాటిలో "పోలియో" వ్యాది యొక్క సాధారణ నామం ఏమిటి ? A. కట్కాయి వ్యాధి B. శిశుపక్షవాతం C. సైలెంట్ కిల్లర్ D. మద్రాస్ ఐ 47. కింది వాటిలో "తట్టు " వ్యాది యొక్క సాధారణ నామం ఏమిటి ? A. కట్కాయి వ్యాధి B. శిశుపక్షవాతం C. రూబియోలా D. మద్రాస్ ఐ 48. కింది వాటిలో "తామర " వ్యాది యొక్క సాధారణ నామం ఏమిటి ? A. కట్కాయి వ్యాధి B. శిశుపక్షవాతం C. రూబియోలా D. రింగ్ వార్మ్ 49. వ్యాధులను పూర్తిగా నిర్మూలించుటను ఏమంటారు ? A. సింప్టమాలజి B. ఇమ్యునాలజి C. ఎరాడికేషన్ D. ట్రామాలజి 50. కింది వాటిలో ఇండియాలో పూర్తిగా నిర్మూలించబడిన వ్యాది ? A. మశూచి B. కలరా C. డెంగ్యూ D. కుష్టు You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next