వ్యాధులు | Biology | MCQ | Part -22 By Laxmi in TOPIC WISE MCQ Biology - Diseases Total Questions - 43 201. UNICEF ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి ? A. తల్లి శిశువుల ఆరోగ్యాన్ని రక్షించుట B. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరుచుట C. ఆరోగ్య నిబంధనలను అమలు జరుపుట D. మానవ జాతికి సేవలను అందించడం 202. FAO ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి ? A. తల్లి శిశువుల ఆరోగ్యాన్ని రక్షించుట B. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరుచుట C. ఆరోగ్య నిబంధనలను అమలు జరుపుట D. మానవ జాతికి సేవలను అందించడం 203. Red-Cross ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి ? A. తల్లి శిశువుల ఆరోగ్యాన్ని రక్షించుట B. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరుచుట C. ఆరోగ్య నిబంధనలను అమలు జరుపుట D. మానవ జాతికి సేవలను అందించడం 204. Red-Cross సంస్థను ఇండియాలో ఎప్పుడు ప్రారంభించారు ? A. 1948 B. 1950 C. 1925 D. 1920 205. కింది వారిలో సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు ఎవరు ? A. ఎల్లాప్రగడ సుబ్బారావు B. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ C. లూయిస్ పాశ్చర్ D. ఎడ్వర్డ్ జెన్నర్ 206. "సరళ సూక్ష్మదర్శిని" ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. లూయిస్ పాశ్చర్ B. లివెన్ హుక్ C. జాన్సన్ బ్రదర్స్ D. నాల్ అండ్ రస్కా 207. "సంయుక్త సూక్ష్మదర్శిని" ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. లూయిస్ పాశ్చర్ B. లివెన్ హుక్ C. జాన్సన్ బ్రదర్స్ D. నాల్ అండ్ రస్కా 208. "ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని" ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. లూయిస్ పాశ్చర్ B. లివెన్ హుక్ C. జాన్సన్ బ్రదర్స్ D. నాల్ అండ్ రస్కా 209. "బ్యాక్టీరియా " ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. లూయిస్ పాశ్చర్ B. లివెన్ హుక్ C. జాన్సన్ బ్రదర్స్ D. నాల్ అండ్ రస్కా 210. బ్యాక్టీరియా అను పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ? A. ఎరెన్ బర్గ్ B. లివెన్ హుక్ C. జాన్సన్ బ్రదర్స్ D. నాల్ అండ్ రస్కా 211. బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరు ? A. ఎరెన్ బర్గ్ B. లివెన్ హుక్ C. రాబర్ట్ కోచ్ D. నాల్ అండ్ రస్కా 212. కింది వాటిలో "ప్రకృతిలో పారిశుధ్య పనివారు" అని వేటికి పేరు ? A. బ్యాక్టీరియా B. శిలీంద్రాలు C. వైరస్ D. ఫంగస్ 213. కింది వాటిలో "వ్యవసాయదారుని మిత్రులు, శత్రువులు" అని వేటికి పేరు ? A. బ్యాక్టీరియా B. శిలీంద్రాలు C. వైరస్ D. ఫంగస్ 214. అతిశీతల ప్రాంతాల్లో నివసించే బ్యాక్టీరియాను ఏమంటారు ? A. థర్మోఫిలిక్ బ్యాక్టీరియా B. సైక్రోఫిలిక్ బ్యాక్టీరియా C. ఇపులో ఫీసియమ్ D. పాశ్చురెల్లా 215. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద నివసించే బ్యాక్టీరియాను ఏమంటారు ? A. థర్మోఫిలిక్ బ్యాక్టీరియా B. సైక్రోఫిలిక్ బ్యాక్టీరియా C. ఇపులో ఫీసియమ్ D. పాశ్చురెల్లా 216. అతి చిన్న బ్యాక్టీరియా ఏది ? A. థర్మోఫిలిక్ బ్యాక్టీరియా B. సైక్రోఫిలిక్ బ్యాక్టీరియా C. ఇపులో ఫీసియమ్ D. పాశ్చురెల్లా 217. ఏ బ్యాక్టీరియాను "సల్ఫర్ బ్యాక్టీరియా" అంటారు ? A. థర్మోఫిలిక్ బ్యాక్టీరియా B. భాగియోటా C. ఇపులో ఫీసియమ్ D. పాశ్చురెల్లా 218. కింది వాటిలో "దండాకార బ్యాక్టీరియా" అని ఏ బ్యాక్టీరియాను అంటారు ? A. బాసిల్లస్ B. కోకస్ C. విబ్రియో D. స్పైరిల్లమ్ 219. కింది వాటిలో "కోలాకార బ్యాక్టీరియా" అని ఏ బ్యాక్టీరియాను అంటారు ? A. బాసిల్లస్ B. కోకస్ C. విబ్రియో D. స్పైరిల్లమ్ 220. కింది వాటిలో "కామాకార బ్యాక్టీరియా " అని ఏ బ్యాక్టీరియాను అంటారు ? A. బాసిల్లస్ B. కోకస్ C. విబ్రియో D. స్పైరిల్లమ్ 221. కింది వాటిలో "సర్పిలాకార బ్యా క్టీరియా " అని ఏ బ్యాక్టీరియాను అంటారు ? A. బాసిల్లస్ B. కోకస్ C. విబ్రియో D. స్పైరిల్లమ్ 222. కింది వాటిలో B.T.Cotton తయారీలో ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏది ? A. బాసిల్లస్ B. కోకస్ C. విబ్రియో D. స్పైరిల్లమ్ 223. కింది వాటిలో జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో వాహకంగా ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏది ? A. ఆగ్రో బ్యాక్టీరియం ట్యూమ ఫాసియన్స్ B. బాసిల్లస్ C. కోకస్ D. స్పైరిల్లమ్ 224. కింది వాటిలో "ఇన్సులిన్" తయారీకి ఉపయోగిస్తున్న బ్యా క్టీరియా ఏది ? A. ఆగ్రో బ్యాక్టీరియం ట్యూమ ఫాసియన్స్ B. బాసిల్లస్ C. ఎశ్చురీసియా కోలై D. స్పైరిల్లమ్ 225. కింది వాటిలో పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది ? A. ఎసిటీ బ్యాక్టర్ B. లాక్టో బ్యాసిల్లస్ C. ఎశ్చురీసియా కోలై D. స్పైరిల్లమ్ 226. కింది వాటిలో బయోగ్యాస్ తయారీలో ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏది ? A. ఎసిటీ బ్యాక్టర్ B. మిథనో మోనాస్ C. ఎశ్చురీసియా కోలై D. స్పైరిల్లమ్ 227. కింది వాటిలో అతిసహజ జీవన ఎరువుగా ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏది ? A. బాసిల్లస్ B. కోకస్ C. లాక్టో బ్యాసిల్లస్ D. రైజోబియం 228. కింది వాటిలో సముద్ర కాలుష్యాన్ని నివారించుటకు ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏది ? A. బాసిల్లస్ B. సుడో మోనాస్ C. లాక్టో బ్యాసిల్లస్ D. రైజోబియం 229. కింది వాటిలో "సూపర్బగ్ " అని పేరు గల బ్యాక్టీరియా ఏది ? A. బాసిల్లస్ B. సుడో మోనాస్ C. లాక్టో బ్యాసిల్లస్ D. రైజోబియం 230. వైరస్లను కనుగొన్నది ఎవరు ? A. ఇవానో విస్కి B. లూయిస్ పాశ్చర్ C. లివెన్ హుక్ D. జాన్సన్ బ్రదర్స్ 231. వైరస్ అని పేరు పెట్టినది ఎవరు ? A. ఇవానో విస్కి B. బెజరింగ్ C. లివెన్ హుక్ D. జాన్సన్ బ్రదర్స్ 232. కింది వాటిలో అతి పెద్ద వైరస్ ఏది ? A. వాక్సీనియా వైరస్ B. బ్యా క్టీరియో ఫేజ్ C. వైరాయిడ్ D. బాసిల్లస్ 233. కింది వాటిలో అతి చిన్న వైరస్ ఏది ? A. బ్యా క్టీరియో ఫేజ్ B. వాక్సీనియా వైరస్ C. వైరాయిడ్ D. బాసిల్లస్ 234. వైరస్ రేణువును ఏమంటారు ? A. వైరాయిడ్ B. ప్రియాన్ C. విరియన్ D. ప్రతికృతి 235. కేవలం కేంద్రక ఆమ్లాన్ని మాత్రమే కలిగిన వైరసన్ను ఏమంటారు ? A. వైరాయిడ్ B. ప్రియాన్ C. విరియన్ D. ప్రతికృతి 236. కేవలం ప్రోటీన్ కవచాన్ని మాత్రమే కలిగిన వైరస్ ను ఏమంటారు ? A. వైరాయిడ్ B. ప్రియాన్ C. విరియన్ D. ప్రతికృతి 237. దీర్ఘచతురస్రాకార ఆకారం లో ఉండే వైరస్ ను ఏమంటారు ? A. వాక్సీనియా వైరస్ B. పోలియో వైరస్ C. రాజో వైరస్ D. TMV 238. గోళాకార ఆకారం లో ఉండే వైరస్ ను ఏమంటారు ? A. వాక్సీనియా వైరస్ B. పోలియో వైరస్ C. రాజో వైరస్ D. TMV 239. బుల్లెట్ ఆకారం లో ఉండే వైరస్ ను ఏమంటారు ? A. వాక్సీనియా వైరస్ B. పోలియో వైరస్ C. రాజో వైరస్ D. TMV 240. సర్పిలాకార ఆకారం లో ఉండే వైరస్ ను ఏమంటారు ? A. వాక్సీనియా వైరస్ B. పోలియో వైరస్ C. రాజో వైరస్ D. TMV 241. ఘనాకారంలో ఉండే వైరస్ ను ఏమంటారు ? A. వాక్సీనియా వైరస్ B. పోలియో వైరస్ C. రాజో వైరస్ D. అడినో వైరస్ 242. మొక్కల వ్యాధుల అధ్యయనం ను ఏమంటారు ? A. పైటోపాథాలజీ B. నోటోలజి C. పాథాలజీ D. ట్రామాలజి 243. వృక్ష వ్యాధి శాస్త్ర పితామహుడు ఎవరు ? A. అల్బర్ట్ సాబన్ B. డిబారి C. లూయీ పాశ్చర్ D. జాన్ ఎఫ్.ఎండర్స్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next