వ్యాధులు | Biology | MCQ | Part -20 By Laxmi in TOPIC WISE MCQ Biology - Diseases Total Questions - 50 101. "చికెన్ గున్యా" వ్యాది యొక్క లక్షణాలు ఏవి? A. ముక్కునుండి కళ్ళనుండి నీళ్ళు కారడం B. కళ్ళనుండి పచ్చని పుసులు రావడం C. జ్వరము, తలనొప్పి D. జ్వరము మరియు కీళ్ల నొప్పులు 102. "జెపానిస్ ఎన్ పాలైటిస్" అని ఏ వ్యాదికి పేరు ? A. మెదడు వాపు B. చికెన్ గున్యా C. కండ్ల కలక D. జలుబు 103. "మెదడు వాపు" ను కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. రీనో B. ఎడినో వైరస్ C. ప్లావి D. ఆర్బో వైరస్ 104. "రాబ్లో వైరస్" వల్ల కలుగు వ్యాది ఏది ? A. మెదడు వాపు B. చికెన్ గున్యా C. కండ్ల కలక D. రేబిస్ 105. "రేబిస్" వ్యాది యొక్క లక్షణాలు ఏవి? A. ముక్కునుండి కళ్ళనుండి నీళ్ళు కారడం B. కళ్ళనుండి పచ్చని పుసులు రావడం C. జ్వరము మరియు హైడ్రోఫోబియా D. జ్వరము,కీళ్ల నొప్పులు 106. "రేబిపోల్" అను మందు ను ఏ వ్యాది నివారణకు వాడుతారు ? A. మెదడు వాపు B. చికెన్ గున్యా C. కండ్ల కలక D. రేబిస్ 107. మొట్టమొదట బర్డ్ ఫ్లూ వ్యాధిని ఏ రాష్ట్రం లో కనుగొన్నారు ? A. మహారాష్ట్ర B. కర్ణాటక C. తమిళనాడు D. పశ్చిమబెంగాల్ 108. కోడి మాంసాన్ని ఎన్ని డిగ్రీ.సెం. వద్ద ఉడకబెడితే వైరస్లు నశించిపోతాయి ? A. 70 B. 100 C. 80 D. 50 109. "పోలియో వ్యాది"ని కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. ఎడినో వైరస్ B. ప్లావి C. ఆర్బో వైరస్ D. ఎంటిరో వైరస్ 110. WHO - భారతదేశాన్ని ఎప్పుడు పోలియోరహిత దేశంగా ప్రకటించింది ? A. 2012 ఫిబ్రవరి 4న B. 2014 ఫిబ్రవరి 4న C. 2012 ఫిబ్రవరి 14న D. 2014 మార్చ్ 27న 111. మొట్టమొదట పోలియో వ్యాధికి 1955 సం||లో ఇంజెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. సాబిన్ B. జునార్డ్ సాలే C. హాన్సన్ D. లెనిన్ 112. మొట్టమొదట పోలియో వ్యాధికి 1961 సం||లో చుక్కల మందు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. సాబిన్ B. జునార్డ్ సాలే C. హాన్సన్ D. లెనిన్ 113. "మశూచి వ్యాది"ని కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. వారియోలా B. ప్లావి C. ఆర్బో వైరస్ D. ఎంటిరో వైరస్ 114. "మశూచి" వ్యాది ఏవిదంగా వ్యాప్తి చెందుతుంది ? A. నీటి ద్వారా B. పచ్చిపాల ద్వారా C. కలుసిత ద్వారా D. పైవన్నీ 115. "మశూచి" వ్యాధికి మొదట టీకాలను కనుగొన్న శాస్త్రవేత్త ? A. ఎడ్వర్డ్ జెన్నర్ B. సాబిన్ C. జునార్డ్ సాలే D. హాన్సన్ 116. కింది వాటిలో భారతదేశంలో పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి ? A. మెదడు వాపు B. మశూచి C. చికెన్ గున్యా D. పోలియో 117. కింది వారిలో "ఇమ్యునాలజీ" పితామహుడు అని ఎవరికి పేరు ? A. ఎడ్వర్డ్ జెన్నర్ B. సాబిన్ C. జునార్డ్ సాలే D. హాన్సన్ 118. "ఆటలమ్మ వ్యాది"ని కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. వారియోలా B. ప్లావి C. ఆర్బో వైరస్ D. వారి సెల్లా 119. "తట్టు వ్యాది"ని కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. వారియోలా B. పారామికో వైరస్ C. ఆర్బో వైరస్ D. వారి సెల్లా 120. "రుబియోలా" అని ఎ వ్యాది కి పేరు ? A. మెదడు వాపు B. చికెన్ గున్యా C. తట్టు D. రేబిస్ 121. "గవదబిళ్ళలు వ్యాది"ని కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. వారియోలా B. పెరాటైటిస్ వైరస్ C. ఆర్బో వైరస్ D. వారి సెల్లా 122. కింది వాటిలో "చికెన్ గున్యా" వ్యాది నివారణకు వాడే మందు ఏది ? A. బెల్ల డోనా B. జెంటామైసిన్ C. గామ గ్లాబ్యులిన్ D. కాలమైన్ 123. కింది వాటిలో "కండ్ల కలక" వ్యాది నివారణకు వాడే మందు ఏది ? A. బెల్ల డోనా B. జెంటామైసిన్ C. గామ గ్లాబ్యులిన్ D. కాలమైన్ 124. కింది వాటిలో "తట్టు" వ్యాది నివారణకు వాడే మందు ఏది ? A. బెల్ల డోనా B. జెంటామైసిన్ C. గామ గ్లాబ్యులిన్ D. కాలమైన్ 125. కింది వాటిలో "ఆటలమ్మ" వ్యాది నివారణకు వాడే మందు ఏది ? A. బెల్ల డోనా B. జెంటామైసిన్ C. గామ గ్లాబ్యులిన్ D. కాలమైన్ 126. "రుబెల్లా వ్యాది"ని కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. వారియోలా B. పెరాటైటిస్ వైరస్ C. ఆర్బో వైరస్ D. ట్యూగో 127. "జర్మన్ మిజిల్స్" అని ఏ వ్యాది కి పేరు ? A. మెదడు వాపు B. రుబెల్లా C. తట్టు D. రేబిస్ 128. ఏ రోజును ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం గా జరుపుతారు ? A. జూన్ 28 B. జులై 28 C. జూన్ 20 D. జులై 20 129. "ఇఫ్లూయెంజా వ్యాది"ని కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. ఆగ్రోమిక్సో B. పెరాటైటిస్ వైరస్ C. ఆర్బో వైరస్ D. ట్యూగో 130. "డెంగ్యూ జ్వరము వ్యాది"ని కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. ఆగ్రోమిక్సో B. అల్ఫా వైరస్ C. ఆర్బో వైరస్ D. ట్యూగో 131. "ఎల్లో ఫీవర్" అని ఎ వ్యాది కి పేరు ? A. మెదడు వాపు B. డెంగ్యూ C. తట్టు D. రేబిస్ 132. "బ్రెక్ బోన్ ఫివర్" అని ఎ వ్యాది కి పేరు ? A. మెదడు వాపు B. డెంగ్యూ C. తట్టు D. రేబిస్ 133. "తామర వ్యాది"ని కలిగించే శిలీంద్రం పేరు ఏమిటి ? A. మైక్రోస్పోరియం B. మాపురెల్లా మైసిటోపి C. కాండిడా ఆల్బికాన్స్ D. టైకోఫైటాన్ 134. "మధుర ఫుట్ వ్యాది"ని కలిగించే శిలీంద్రం పేరు ఏమిటి ? A. మైక్రోస్పోరియం B. మాపురెల్లా మైసిటోపి C. కాండిడా ఆల్బికాన్స్ D. టైకోఫైటాన్ 135. "కాండిడియాసిస్ ఫుట్ వ్యాది"ని కలిగించే శిలీంద్రం పేరు ఏమిటి ? A. మైక్రోస్పోరియం B. మాపురెల్లా మైసిటోపి C. కాండిడా ఆల్బికాన్స్ D. టైకోఫైటాన్ 136. "అథ్లెట్ ఫుట్ వ్యాది"ని కలిగించే శిలీంద్రం పేరు ఏమిటి ? A. మైక్రోస్పోరియం B. మాపురెల్లా మైసిటోపి C. కాండిడా ఆల్బికాన్స్ D. టైకోఫైటాన్ 137. "ఆస్త్మా వ్యాది"ని కలిగించే శిలీంద్రం పేరు ఏమిటి ? A. ఎస్పర్జిల్లస్ ప్యూమిగేటస్ B. మాపురెల్లా మైసిటోపి C. కాండిడా ఆల్బికాన్స్ D. టైకోఫైటాన్ 138. కింది వాటిలో"తామర" వ్యాది యొక్క లక్షణాలు ఏవి? A. చర్మంపై వలయాకార దురద పుట్టించే ఈ కురుపులు ఏర్పడతాయి B. పాదాల క్రింద ఇన్ ఫెక్షన్ అగును C. చర్మం ఎర్రగా వాచి వాపుకు గురి అవుతుంది D. కాలివేళ్ళ మధ్య పగిలి రక్తస్రావం నొప్పి కలుగుతుంది 139. కింది వాటిలో"మధుర ఫుట్" వ్యాది యొక్క లక్షణాలు ఏవి? A. చర్మంపై వలయాకార దురద పుట్టించే ఈ కురుపులు ఏర్పడతాయి B. పాదాల క్రింద ఇన్ ఫెక్షన్ అగును C. చర్మం ఎర్రగా వాచి వాపుకు గురి అవుతుంది D. కాలివేళ్ళ మధ్య పగిలి రక్తస్రావం నొప్పి కలుగుతుంది 140. కింది వాటిలో"కాండిడియాసిస్" వ్యాది యొక్క లక్షణాలు ఏవి? A. చర్మంపై వలయాకార దురద పుట్టించే ఈ కురుపులు ఏర్పడతాయి B. పాదాల క్రింద ఇన్ ఫెక్షన్ అగును C. చర్మం ఎర్రగా వాచి వాపుకు గురి అవుతుంది D. కాలివేళ్ళ మధ్య పగిలి రక్తస్రావం నొప్పి కలుగుతుంది 141. ఏ రోజును "మలేరియా నివారణ" దినోత్సవం గా జరుపుతారు ? A. ఆగస్టు 2 B. ఆగస్టు 20 C. ఆగస్టు 22 D. ఆగస్టు 1 142. "మలేరియాను " కలిగించే ప్రోటోజోవా జీవి ఏది ? A. ఎంటమీబా హిస్టాలిటి B. ట్రిపానోసోమా గాంబియాన్సి C. ప్లాస్మోడియం పరాన్నజీవి D. లెష్మానియా డోనోవాని 143. "అమీబియాసిస్ వ్యాది" ని కలిగించే ప్రోటోజోవా జీవి ఏది ? A. ఎంటమీబా హిస్టాలిటి B. ట్రిపానోసోమా గాంబియాన్సి C. ప్లాస్మోడియం పరాన్నజీవి D. లెష్మానియా డోనోవాని 144. "అతినిద్ర వ్యాధి" ని కలిగించే ప్రోటోజోవా జీవి ఏది ? A. ఎంటమీబా హిస్టాలిటి B. ట్రిపానోసోమా గాంబియాన్సి C. ప్లాస్మోడియం పరాన్నజీవి D. లెష్మానియా డోనోవాని 145. "కాలా అజార్ వ్యాధి" ని కలిగించే ప్రోటోజోవా జీవి ఏది ? A. ఎంటమీబా హిస్టాలిటి B. ట్రిపానోసోమా గాంబియాన్సి C. ప్లాస్మోడియం పరాన్నజీవి D. లెష్మానియా డోనోవాని 146. కింది వాటిలో "అసాధారణ క్రోమోజోముల సంఖ్య వల్ల కలుగు" జన్యుసంబంధమైన వ్యాది ఏది ? A. డౌన్ సిండ్రోమ్ B. హీమోఫిలియా C. సికెల్ సెల్ ఎనిమియా D. థాలసీమియా 147. కింది వాటిలో "రక్తస్కందన లోపం వల్ల కలుగు" జన్యు సంబంధమైన వ్యాది ఏది ? A. డౌన్ సిండ్రోమ్ B. హీమోఫిలియా C. సికెల్ సెల్ ఎనిమియా D. థాలసీమియా 148. కింది వాటిలో "RBC లు కొడవలి ఆకారంలోకి మారుట వల్ల కలుగు" జన్యు సంబంధమైన వ్యాది ఏది ? A. డౌన్ సిండ్రోమ్ B. హీమోఫిలియా C. సికెల్ సెల్ ఎనిమియా D. థాలసీమియా 149. కింది వాటిలో "అసాధారణ హిమోగ్లోబిన్ ఉండుట వల్ల కలుగు" జన్యు సంబంధమైన వ్యాది ఏది ? A. డౌన్ సిండ్రోమ్ B. హీమోఫిలియా C. సికెల్ సెల్ ఎనిమియా D. థాలసీమియా 150. కలరా, రేబీస్ వ్యాదికి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు ? A. ఎడ్వర్డ్ జెన్నర్ B. జాన్ ఎఫ్.ఎండర్స్ C. అల్బర్ట్ సాబన్ D. లూయీ పాశ్చర్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next