వ్యాధులు | Biology | MCQ | Part -19 By Laxmi in TOPIC WISE MCQ Biology - Diseases Total Questions - 50 51. కింది వాటిలో కలరా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ? A. సాల్మోనెల్లటైపి B. విబ్రియో కలరా C. ట్యుబర్కిలోసిస్ D. ఎర్సీనియా-పెస్టిస్ 52. కింది వాటిలో కలరా వ్యాధి లక్షణాలు ఏవి ? A. వాంతులు మరియు విరేచనాలు రావడం B. కాళ్ళు చేతులు పడిపోవడం C. కళ్ళు కనబడక పోవడం D. చర్మం పై మచ్చలు రావడం 53. కింది వాటిలో "టైఫాయిడ్ " వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ? A. సాల్మోనెల్లటైపి B. విబ్రియో C. ట్యుబర్కిలోసిస్ D. ఎర్సీనియా-పెస్టిస్ 54. కింది వాటిలో "టైఫాయిడ్" వ్యాధి లక్షణాలు ఏవి ? A. జీర్ణశక్తి క్షీణించిపోతుంది B. వాంతులు మరియు విరేచనాలు రావడం C. కాళ్ళు చేతులు పడిపోవడం D. చర్మం పై మచ్చలు రావడం 55. కింది వాటిలో టైఫాయిడ్ నిర్ధారణ చేసే పరీక్షలు ఏవి ? A. ఏక్సరీ B. వైడాల్ టెస్ట్ C. అమాంటెక్స్ D. ఎలీసా టెస్టు 56. కింది వాటిలో "టైఫాయిడ్" వ్యాది నివారణకు వాడే మందు ఏది ? A. సల్ఫా డ్రగ్ B. ఏక్సరీ C. అమాంటెక్స్ D. స్క్రిప్టోమైసిన్ 57. ఏ రోజును "టి.బి" దినోత్సవంగా జరుపుతారు ? A. మార్చి - 4 B. మార్చి - 24 C. మార్చి - 14 D. మార్చి - 20 58. కింది వాటిలో "క్షయ" వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ? A. మైక్రో బాక్టీరియం ట్యుబర్కిలోసిస్ B. సాల్మోనెల్లటైపి C. విబ్రియో కలరా D. ఎర్సీనియా-పెస్టిస్ 59. "సైలెంట్ కిల్లర్" అని ఏ వ్యాదికి పేరు ? A. క్షయ B. టైఫాయిడ్ C. మలేరియా D. ప్లేగు వ్యాది 60. కింది వాటిలో "క్షయ" వ్యాధి లక్షణాలు ఏవి ? A. జీర్ణశక్తి క్షీణించిపోతుంది B. వాంతులు మరియు విరేచనాలు రావడం C. కాళ్ళు చేతులు పడిపోవడం D. తీవ్రమైన దగ్గు 61. కింది వాటిలో క్షయ వ్యాధిని నివారించే మందు ఏది ? A. సల్ఫా డ్రగ్ B. స్క్రిప్టోమైసిన్ C. ఏక్సరీ D. అమాంటెక్స్ 62. "బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్" అను టీకాను క్షయ వ్యాది రాకుండా ఎన్ని నెలల పిల్లలకు ఇస్తారు ? A. 2 B. 1 C. 4 D. 3 63. కింది వాటిలో "లెప్రసి" వ్యాధి లక్షణాలు ఏవి ? A. జీర్ణశక్తి క్షీణించిపోతుంది B. వాంతులు మరియు విరేచనాలు రావడం C. చర్మం పై మచ్చలు రావడం D. తీవ్రమైన దగ్గు 64. కింది వాటిలో "ప్లేగు" వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ? A. మైక్రో బాక్టీరియం ట్యుబర్కిలోసిస్ B. సాల్మోనెల్లటైపి C. విబ్రియో కలరా D. ఎర్సీనియా-పెస్టిస్ 65. "డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు" గారు ఏ వ్యాదికి మందు కనుగొన్నాడు ? A. ప్లేగు B. కలరా C. క్షయ D. పోలియో 66. "డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు" గారు "ప్లేగు" వ్యాదికి కనుగొన్న మందు పేరు? A. సల్ఫా డ్రగ్ B. స్క్రిప్టోమైసిన్ C. ఏక్సరీ D. టెట్రాసైక్లిన్ 67. కింది వాటిలో "డిప్తీరియా " వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ? A. మైక్రో బాక్టీరియం ట్యుబర్కిలోసిస్ B. సాల్మోనెల్లటైపి C. విబ్రియో కలరా D. కార్ని బాక్టీరియా 68. "ఊఫింగ్ కాఫ్" అని ఏ వ్యాదికి పేరు ? A. క్షయ B. టైఫాయిడ్ C. మలేరియా D. కోరింత దగ్గు 69. కింది వాటిలో "కోరింత దగ్గు " వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ? A. మైక్రో బాక్టీరియం ట్యుబర్కిలోసిస్ B. సాల్మోనెల్లటైపి C. విబ్రియో కలరా D. బోర్డుటెల్లా పెర్టూసిస్ 70. "లాక్డ్ జా వ్యాది" అని ఏ వ్యాదికి పేరు ? A. క్షయ B. టైఫాయిడ్ C. ధనుర్వాతం D. కోరింత దగ్గు 71. కింది వాటిలో "ధనుర్వాతం " వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ? A. మైక్రో బాక్టీరియం ట్యుబర్కిలోసిస్ B. క్లాస్ట్రీడియమ్ టెటానై C. విబ్రియో కలరా D. బోర్డుటెల్లా పెర్టూసిస్ 72. కింది వాటిలో "సిఫిలిస్ " వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ? A. మైక్రో బాక్టీరియం ట్యుబర్కిలోసిస్ B. క్లాస్ట్రీడియమ్ టెటానై C. ట్రిపోనియా పాల్లిడం D. బోర్డుటెల్లా పెర్టూసిస్ 73. కింది వాటిలో "గనేరియా " వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఏది ? A. మైక్రో బాక్టీరియం ట్యుబర్కిలోసిస్ B. నిస్సేరియా C. ట్రిపోనియా పాల్లిడం D. బోర్డుటెల్లా పెర్టూసిస్ 74. కింది వ్యాదులలో లైంగికంగా వచ్చే వ్యాధి ఏది ? A. క్షయ B. టైఫాయిడ్ C. ధనుర్వాతం D. గనేరియా 75. వైరస్ గూర్చి చదివే శాస్త్రాన్ని ఏమంటారు ? A. నోటోలజి B. వైరాలజీ C. పాథాలజీ D. ట్రామాలజి 76. "ఎయిడ్స్" యొక్క పూర్తి పేరు ఏమిటి ? A. అడ్వాన్స్డ్ ఇమ్యునో డెఫిషియన్షి సిండ్రోమ్ B. అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్షి సిండ్రోమ్ C. ఆడెడ్ ఇమ్యునో డెఫిషియన్షి సిండ్రోమ్ D. అక్వైర్డ్ ఇమ్యునో డేస్ట్రోయిడ్ సిండ్రోమ్ 77. ఏ రోజును ఎయిడ్స్ రోజుగా పిలుస్తారు ? A. డిసెంబర్ 2వ B. నవంబర్ 1వ C. డిసెంబర్ 1వ D. డిసెంబర్ 2వ 78. ప్రపంచంలో "ఎయిడ్స్" లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ? A. నైజీరియా B. సౌత్ ఆఫ్రికా C. ఇండియా D. రష్యా 79. ఇండియాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ? A. మిజోరాం B. మణిపూర్ C. ఆంధ్ర ప్రదేశ్ D. మహారాష్ట్ర 80. ఇండియాలో మొదటి ఎయిడ్స్ కేసును ఎక్కడ గుర్తించారు ? A. హైదరాబాద్ B. చెన్నై C. ముంబాయి D. కలకత్తా 81. "HIV" యొక్క పూర్తి పేరు ఏమిటి ? A. హ్యూమన్ ఇమ్యునో డేస్ట్రోయిడ్ వైరస్ B. హ్యూమన్ ఇమ్యునో డెవెలప్డ్ వైరస్ C. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్షి వైరస్ D. హ్యూమన్ ఇమ్యునో వైరస్ 82. "HIV" ని కనుగొన్నవారు ఎవరు ? A. ఎల్.మాంటెగ్నియర్ B. రాబర్ట్ గాల్లో C. మ్యాక్స్ వెల్ D. a మరియు b 83. "HIV" లో గల ఎంజైమ్ ఏది ? A. లాప్టెజ్ B. రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ C. గ్లైకోజ్ D. పైవన్నీ 84. HIV వైరస్ ఏ ఆకారం లో ఉంటుంది ? A. గోళాకారం B. త్రిబుజాకారం C. హైడ్రల్ ఆకారం D. ఇకోసా హెడ్రాల 85. HIV వైరస్ శరీరం లో వేటిపై దాడి చేస్తాయి ? A. RBC B. ల్యుకోసైట్స్ C. లింపోసైట్స్ D. ఎరిత్రోసైట్స్ 86. ఎయిడ్స్ వ్యాది వ్యాప్తి ఎలా వ్యాప్తి చెందుతుంది ? A. అనైతిక లైంగిక శృంగారం ద్వారా B. కలుషిత రక్తమార్పిడి ద్వారా C. కలుషిత సిరంజిల ద్వారా D. పైవన్నీ 87. సాదారణ బయటి వాతావరణంలో HIV వైరసు ఎంత సమయం జీవించి ఉంటుంది ? A. 25 నుండి 30 సెకన్ల B. 25 నుండి 40 సెకన్ల C. 15 నుండి 30 సెకన్ల D. 20 నుండి 50 సెకన్ల 88. కింది వాటిలో ఎయిడ్స్ వ్యాది లక్షణాలు ఏవి ? A. విడవని జ్వరం B. విరేచనాలు C. క్షయ వ్యాది రావడం D. పైవన్నీ 89. కింది వాటిలో ఎయిడ్స్ వ్యాది నిర్దారణ పరీక్షలు ఏవి ? A. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ ఎస్సే B. వెస్టర్న్ బ్లాట్ పరీక్ష C. ట్రెడాట్ టెస్ట్ D. పైవన్నీ 90. AIDS రోగులకు అందించే, చికిత్సను ఏమంటారు ? A. యాంటి రిట్రోవైరల్ ట్రాన్స్ఫర్మెసన్ B. హ్యూమన్ రిట్రోవైరల్ థెరపీ C. యాంటి రిట్రోవైరల్ ట్రీట్మెంట్ D. యాంటి రిట్రోవైరల్ థెరపీ 91. కింది వాటిలో, AIDS రోగులకు అందించే, చికిత్సలో వాడే మందులు ఏవి ? A. జీటోవీర్,ఎసైక్లోవీర్ B. జనామావీర్,డైడాక్సిన్ C. అఇడోథైమిడిన్ D. పైవన్నీ 92. కింది వాటిలో, AIDS రోగులకు అందించే, చికిత్సలో తల్లి నుండి బిడ్డకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండుట కొరకు ఇచ్చే మందు ఏది ? A. జీటోవీర్,ఎసైక్లోవీర్ B. జనామావీర్,డైడాక్సిన్ C. అఇడోథైమిడిన్ D. నివిరా పైన్ 93. NACO(National Aids Control Organisation) ను ఎప్పుడు ప్రారంభించారు ? A. 1992 B. 1996 C. 1998 D. 1982 94. AIDS నివారణ కొరకు ప్రవేశపెట్టిన పథకం అయినRED(RIBBON ENPRESS) ను ఎప్పుడు ప్రారంభించారు ? A. 2007 B. 2009 C. 2005 D. 2010 95. AIDS నివారణ కొరకు ప్రవేశపెట్టిన పథకం అయినAASHA(Aids Awareness Sustainable Holistic Action) ను ఎప్పుడు ప్రారంభించారు ? A. 2007 B. 2009 C. 2005 D. 2010 96. జలుబు ను కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. రీనో B. ఎడినో వైరస్ C. ప్లావి D. ఆర్బో వైరస్ 97. "జలుబు" వ్యాది యొక్క లక్షణాలు ఏవి? A. ముక్కునుండి కళ్ళనుండి నీళ్ళు కారడం B. కళ్ళనుండి పచ్చని పుసులు రావడం C. జ్వరము, తలనొప్పి D. కీళ్ల నొప్పులు 98. "కండ్ల కలక" ను కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. రీనో B. ఎడినో వైరస్ C. ప్లావి D. ఆర్బో వైరస్ 99. "కండ్ల కలక" వ్యాది యొక్క లక్షణాలు ఏవి? A. ముక్కునుండి కళ్ళనుండి నీళ్ళు కారడం B. కళ్ళనుండి పచ్చని పుసులు రావడం C. జ్వరము, తలనొప్పి D. కీళ్ల నొప్పులు 100. "చికెన్ గున్యా" ను కలిగించే వైరస్ పేరు ఏమిటి ? A. రీనో B. ఎడినో వైరస్ C. ప్లావి D. ఆర్బో వైరస్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next