వ్యాధులు | Biology | MCQ | Part -21 By Laxmi in TOPIC WISE MCQ Biology - Diseases Total Questions - 50 151. స్మాల్ ఫాక్స్ (మశూచి) వ్యాదికి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు ? A. ఎడ్వర్డ్ జెన్నర్ B. జాన్ ఎఫ్.ఎండర్స్ C. అల్బర్ట్ సాబన్ D. లూయీ పాశ్చర్ 152. పోలియో వ్యాదికి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు ? A. ఎడ్వర్డ్ జెన్నర్ B. జాన్ ఎఫ్.ఎండర్స్ C. అల్బర్ట్ సాబన్ D. లూయీ పాశ్చర్ 153. తట్టు వ్యాదికి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు ? A. ఎడ్వర్డ్ జెన్నర్ B. జాన్ ఎఫ్.ఎండర్స్ C. అల్బర్ట్ సాబన్ D. లూయీ పాశ్చర్ 154. "పచ్చకామెర్లు" వ్యాదికి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు ? A. ఎడ్వర్డ్ జెన్నర్ B. జాన్ ఎఫ్.ఎండర్స్ C. అల్బర్ట్ సాబన్ D. శాంతాబయోటిక్ సంస్థ 155. భారతదేశం టీకా కార్యక్రమాన్ని మొట్టమొదట ఎప్పుడు ప్రారంభించింది ? A. 1978 B. 1988 C. 1998 D. 1977 156. "భారతదేశం లో టీకా కార్యక్రమాన్ని" మార్పులు చేసి యూనివర్సల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ అను పేరుతో ఎప్పుడు రూపొందించారు ? A. 1978 B. 1985 C. 1998 D. 1977 157. "యూనివర్సల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యూనైజేషన్" ప్రకారం శిశువులకు ఎన్ని రకాల వ్యాక్సిన్లను ఖచ్చితంగా ఇవ్వాలి ? A. 5 B. 6 C. 7 D. 8 158. "యూనివర్సల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యూనైజేషన్" ప్రకారం శిశువులకు ఏ వ్యాది వ్యాక్సిన్లను ఖచ్చితంగా ఇవ్వాలి ? A. క్షయ, పోలియో, డిప్తీరియా B. కోరింత దగ్గు, ధనుర్వాతం C. మీజిల్స్, హెపటైటిస్ D. పైవన్నీ 159. "మిషన్ ఇంద్రధనస్సు" అను టీకా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంబించారు ? A. 2012 డిసెంబర్ 25 B. 2016 డిసెంబర్ 25 C. 2011 డిసెంబర్ 25 D. 2014 డిసెంబర్ 25 160. కింది వాటిలో "క్షయ వ్యాధిని" నివారించే టీకా ఏది ? A. బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ B. ఓరల్ పోలియో వ్యాక్సిన్ C. ట్రిపుల్ యాంటిజెన్ D. హెపటైటిస్-బి 161. కింది వాటిలో "పోలియో వ్యాధిని" నివారించే టీకా ఏది ? A. బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ B. ఓరల్ పోలియో వ్యాక్సిన్ C. ట్రిపుల్ యాంటిజెన్ D. హెపటైటిస్-బి 162. కింది వాటిలో "డిప్తీరియా , పెర్టుసిస్, టెటానస్ వ్యాదులను" నివారించే టీకా ఏది ? A. బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ B. ఓరల్ పోలియో వ్యాక్సిన్ C. ట్రిపుల్ యాంటిజెన్ D. హెపటైటిస్-బి 163. శిశివు పుట్టినపుడు మొట్టమొదటి సారి ఇచ్చే టీకా ఏది ? A. బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ B. ఓరల్ పోలియో వ్యాక్సిన్ C. ట్రిపుల్ యాంటిజెన్ D. హెపటైటిస్-బి 164. కింది వాటిలో "మమ్స్ ,మీజిల్స్ ,రూబెల్లా వ్యాదులను" నివారించే టీకా ఏది ? A. బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ B. ఓరల్ పోలియో వ్యాక్సిన్ C. ట్రిపుల్ యాంటిజెన్ D. హెపటైటిస్-బి 165. కింది వాటిలో "ధనుర్వాతం వ్యాదిని" నివారించే టీకా ఏది ? A. బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ B. టెటానస్ టాక్సాయిడ్ C. ట్రిపుల్ యాంటిజెన్ D. హెపటైటిస్-బి 166. ఏ వ్యాక్సిన్ తయారీలో "బ్యా క్టీరియా యొక్క చైతన్య రహిత" విషపదార్థాన్ని ఉపయోగిస్తారు ? A. బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ B. టెటానస్ టాక్సాయిడ్ C. ట్రిపుల్ యాంటిజెన్ D. హెపటైటిస్-బి 167. కింది వాటిలో "గర్భాశయ ముఖ కాన్సర్ వ్యాదిని" నివారించే టీకా ఏది ? A. బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ B. టెటానస్ టాక్సాయిడ్ C. ట్రిపుల్ యాంటిజెన్ D. హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ 168. శాంతాబయోటిక్ సంస్థ "అభయరేజ్" అను పేరుతో ఏ వ్యాక్సిన్ ను తయారు చేశారు ? A. రేబిస్ వ్యాక్సిన్ B. టెటానస్ టాక్సాయిడ్ C. ట్రిపుల్ యాంటిజెన్ D. హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ 169. కింది వాటిలో చాలా రకాల సూక్ష్మజీవులను చంపగలిగే యాంటిబయాటిక్స్ ఏవి ? A. పెన్సిలిన్ B. స్టెప్టోమైసిన్ C. టెట్రాసైక్లిన్ D. క్లోరోమైసిన్ 170. కింది వాటిలో "Board Spectrum Antibiotic" అని ఏ యాంటిబయాటిక్స్ ని అంటారు ? A. పెన్సిలిన్ B. స్టెప్టోమైసిన్ C. టెట్రాసైక్లిన్ D. క్లోరోమైసిన్ 171. కింది వాటిలో "Narrow Spectrum Antibiotic" అని ఏ యాంటిబయాటిక్స్ ని అంటారు ? A. స్టెప్టోమైసిన్ B. టెట్రాసైక్లిన్ C. క్లోరోమైసిన్ D. పైవన్నీ 172. "పెన్సిలిన్ " ను ఏ జీవి నుంచి తయారుచేస్తారు ? A. శిలీంధ్రం B. బాక్టీరియా C. ప్రోటీజోవా D. పైవన్నీ 173. "క్లోరోమైసిన్ " ను ఏ జీవి నుంచి తయారుచేస్తారు ? A. శిలీంధ్రం B. బాక్టీరియా C. ప్రోటీజోవా D. పైవన్నీ 174. "స్క్రిప్టోమైసిన్ " ను ఏ జీవి నుంచి తయారుచేస్తారు ? A. శిలీంధ్రం B. బాక్టీరియా C. ప్రోటీజోవా D. పైవన్నీ 175. "పెన్సిలిన్"అను అంటిబయాటిక్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. ఎల్లాప్రగడ సుబ్బారావు B. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ C. ఎడ్వర్డ్ జెన్నర్ D. అల్బర్ట్ సాబన్ 176. "టెట్రాసైక్లిన్" అను అంటిబయాటిక్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. ఎల్లాప్రగడ సుబ్బారావు B. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ C. ఎడ్వర్డ్ జెన్నర్ D. అల్బర్ట్ సాబన్ 177. "అద్భుత సృష్టికి ఔషద మంత్రగాడు" అని ఎవరికి పేరు ? A. ఎల్లాప్రగడ సుబ్బారావు B. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ C. ఎడ్వర్డ్ జెన్నర్ D. అల్బర్ట్ సాబన్ 178. కింది వాటిలో "మొట్టమొదటి అద్భుత ఔషధం" అని దేనికి పేరు ? A. పెన్సిలిన్ B. స్టెప్టోమైసిన్ C. టెట్రాసైక్లిన్ D. క్లోరోమైసిన్ 179. కింది వాటిలో "రెండవ అద్భుత ఔషధం" అని దేనికి పేరు ? A. పెన్సిలిన్ B. స్టెప్టోమైసిన్ C. టెట్రాసైక్లిన్ D. క్లోరోమైసిన్ 180. "పెన్సిలిన్" లో గల మూలకం ఏది ? A. మెగ్నీసియం B. సల్ఫర్ C. ఫాస్ఫరస్ D. జింక్ 181. "స్క్రిప్టోమైసిన్ " అను అంటిబయాటిక్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ? A. ఎల్లాప్రగడ సుబ్బారావు B. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ C. వ్యాక్సిమాన్ D. అల్బర్ట్ సాబన్ 182. "ప్రపంచ అంధుల దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. జనవరి 30 B. జనవరి 4 C. ఫిబ్రవరి 28 D. మార్చి 15 183. "ప్రపంచ కుష్టువ్యాధుల దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. జనవరి 30 B. జనవరి 4 C. ఫిబ్రవరి 28 D. మార్చి 15 184. " జాతీయ సైన్స్ దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. జనవరి 30 B. జనవరి 4 C. ఫిబ్రవరి 28 D. మార్చి 15 185. "ప్రపంచ వికలాంగుల దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. జనవరి 30 B. జనవరి 4 C. ఫిబ్రవరి 28 D. మార్చి 15 186. "జాతీయ టీకాల దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. మార్చి 16 B. జనవరి 4 C. ఫిబ్రవరి 28 D. మార్చి 15 187. "ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం " ఎప్పుడు జరుపుతారు ? A. మార్చి 16 B. మార్చి 24 C. ఫిబ్రవరి 28 D. మార్చి 15 188. "ప్రపంచ ఆరోగ్య దినం " ఎప్పుడు జరుపుతారు ? A. మార్చి 16 B. మార్చి 24 C. ఏప్రిల్ 7 D. మార్చి 15 189. "ప్రపంచ పశు చికిత్స దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. ఏప్రిల్ 28 B. మార్చి 24 C. ఏప్రిల్ 7 D. మార్చి 15 190. "ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. ఏప్రిల్ 28 B. మార్చి 24 C. ఏప్రిల్ 7 D. మే 8 191. "ప్రపంచ ధైరాయిడ్ దినోత్సవం " ఎప్పుడు జరుపుతారు ? A. మే 25 B. మార్చి 24 C. ఏప్రిల్ 7 D. మే 8 192. "ప్రపంచ రక్తదాన దినోత్సవం " ఎప్పుడు జరుపుతారు ? A. మే 25 B. మార్చి 24 C. ఏప్రిల్ 7 D. జూన్ 14 193. "ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. మే 25 B. జూన్ 27 C. ఏప్రిల్ 7 D. జూన్ 14 194. "ప్రపంచ తల్లిపాల దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. మే 25 B. జూన్ 27 C. ఏప్రిల్ 7 D. ఆగస్టు 1 195. "ప్రపంచ మలేరియా దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. మే 25 B. ఆగస్టు 20 C. ఏప్రిల్ 7 D. ఆగస్టు 1 196. "ప్రపంచ గుండె దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. సెప్టెంబర్ 29 B. ఆగస్టు 20 C. ఏప్రిల్ 7 D. ఆగస్టు 1 197. "స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. సెప్టెంబర్ 29 B. ఆగస్టు 20 C. అక్టోబర్ 1 D. ఆగస్టు 1 198. "ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. సెప్టెంబర్ 29 B. ఆగస్టు 20 C. అక్టోబర్ 1 D. డిసెంబర్ 1 199. "ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం" ఎప్పుడు జరుపుతారు ? A. మే 8 B. ఆగస్టు 20 C. అక్టోబర్ 1 D. డిసెంబర్ 1 200. WHO ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి ? A. తల్లి శిశువుల ఆరోగ్యాన్ని రక్షించుట B. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరుచుట C. ఆరోగ్య నిబంధనలను అమలు జరుపుట D. మానవ జాతికి సేవలను అందించడం You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next