కణశాస్త్రం | Biology | MCQ | Part -23

in

Biology - Cell Biology

Total Questions - 50

1.
కణం గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?

2.
కణజాలాల గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?

3.
కణజాలాల అంతర్నిర్మానం గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?

4.
"మైక్రోగ్రాఫియా" అను గ్రంథమును రచించిన వారు ?

5.
ప్రతి కణానికి విభజన చెందే శక్తి ఉందని పేర్కొన్నవారు ?

6.
కణ సిద్ధాంతంను కనుగొన్నది ఎవరు ?

7.
జంతురాజ్యంలో అతి పెద్దకణం ఏది ?

8.
జంతురాజ్యంలో అతి చిన్నకణం ఏది ?

9.
జంతురాజ్యంలో అతి పొడవైన కణం ఏది ?

10.
మానవునిలో అతి పెద్ద కణం ఏది ?

11.
వృక్షరాజ్యంలో అతి పెద్ద కణం ఏది ?

12.
సజీవకణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

13.
నిర్జీవ కణాన్ని కనుగొన్నది శాస్త్రవేత్త ఎవరు ?

14.
కింది వాటిలో మొక్కల కణం కి సంబందించి సరియైనది ఏది ?

15.
కింది వాటిలో జంతువుల కణం కి సంబందించి సరియైనది ఏది ?

16.
కణం యొక్క ఏ భాగం లో కాల్షియం, మెగ్నీషియం పేస్టేట్లు ఉంటాయి ?

17.
కింది వాటిలో మొక్క కణానికి రక్షణ ఆకారాన్ని ఇచ్చేది ?

18.
"హరితరేణువు" ను కనుగొన్నది ఎవరు ?

19.
కింది వాటిలో "హరితరేణువు" ఉందని జీవి ?

20.
మొక్కలలో కిరణజన్య సంయోగక్రియను జరిపి పిండిపదార్థంను తయారు భాగం ఏది ?

21.
"కణంలోకణం" అని పేరు గల మొక్కలోని భాగం ఏది ?

22.
"స్వయం ప్రతిపత్తిగల కణాంగం" అని పేరు గల మొక్కలోని భాగం ఏది ?

23.
ఆక్సిజన్ ను విడుదల చేయు మొక్కలోని భాగం ఏది ?

24.
కార్బన్ డై ఆక్సైడ్ నుండి పిండి పదార్థం తయారు చేయు మొక్కలోని భాగం ఏది ?

25.
"మైటో కాండ్రియ" ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

26.
"కణశక్తి బాండాగారం" అని దేనికి పేరు ?

27.
"గాల్టీ సంక్లిష్టం" ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

28.
మొక్కలో కణవిభజన సమయంలో కణవలకం ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించేది ?

29.
"స్రావక కణాంగం" అని దేనికి పేరు ?

30.
మొక్కల్లో "అంతర్జీవ ద్రవ్యజాలం" ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

31.
"కణ అస్థి పంజరం" అని దేనికి పేరు ?

32.
మొక్కలలో "ప్రోటీన్ పరిశ్రమలు" అని దేనికి పేరు ?

33.
మొక్కలలోని "రైబోసోమ్స్" లో గల మూలకం ఏది ?

34.
మొక్కల్లో "రిక్తిక" ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

35.
"కణబండాగారం" అని దేనికి పేరు ?

36.
"కణం స్వయం విచ్ఛత్తి సంచులు" అని దేనికి పేరు ?

37.
మొక్కల్లో "కేంద్రకం" ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

38.
కింది వాటిలో ప్రోటీన్స్ తయారీకి సహాయపడేది ?

39.
కింది వాటిలో విసర్జక వ్యర్దాలను నిల్వ ఉంచుకునేది ఏది ?

40.
"క్రోమోజోమ్స్ " ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

41.
అతి ఎక్కువ క్రోమోజోమ్స్ ఉండే జీవి ఏది ?

42.
అతి తక్కువ క్రోమోజోమ్స్ ఉండే జీవి ఏది ?

43.
ఒక జట్టులో ఒకే క్రోమోజోమ్ ఉండే స్థితిని ఏమంటారు ?

44.
ఒక జట్టులో రెండు క్రోమోజోమ్లు ఉండే స్థితిని ఏమంటారు ?

45.
ఒక జట్టులో మూడు క్రోమోజోమ్లు ఉండే స్థితిని ఏమంటారు ?

46.
ఒక జట్టులో అనేక క్రోమోజోమ్లు ఉండే స్థితిని ఏమంటారు ?

47.
ఏ వ్యాది వచ్చిన వారు వెడల్పాటి నుదురు, చీలిన పెదవి, గుండ్రటి ముఖంను కలిగి ఉంటారు ?

48.
ఏ వ్యాది వచ్చిన వారీలో(మగవారిలో) 23వ జత క్రోమోజోమ్స్ కు ఒక X క్రోమోజోమ్ అదనంగా కలసి ఆడ లక్షణాలు ఎక్కువగా కనబడతాయి ?

49.
ఏ వ్యాది వచ్చిన వారిలో 45క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి ?

50.
DNA ను కనుక్కున్నది ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US