కణశాస్త్రం | Biology | MCQ | Part -24

in

Biology - Cell Biology

Total Questions - 27

51.
DNA లో ఉండే పదార్థాలు ఏవి ?

52.
"Back Bon of the DNA" అని దేన్ని అంటారు ?

53.
DNA లోని ఒక ప్యూరిన్ ఒక పిరమిడ్ తో 1:1 నిష్పత్తిలో బంధాన్ని ఏర్పర్చుకుంటుంది అని పేర్కొన్న శాస్త్రవేత్త ?

54.
DNA లోని నత్రజనిక్షారం, చక్కెర మధ్య ఉండే బందం ?

55.
DNA లోని చక్కెర, ఫాస్పేట్ల మధ్య ఉండే బందం ?

56.
నత్రజని క్షారం + చక్కెర + ఫాస్పేట్లను కలిపి ఏమంటారు ?

57.
నత్రజనిక్షారం + చక్కెరను కలిపి ఏమంటారు ?

58.
DNA నుండి సమాచారం m-RNA మీదికి మారడాన్ని ఏమంటారు ?

59.
m-RNA లోని సమాచారం ఆధారంగా ప్రోటీన్ తయారు కావడాన్ని ఏమంటారు ?

60.
"DNA Finger Printing" కనుగొన్నది ఎవరు ?

61.
RNA ను కనుక్కున్నది ఎవరు ?

62.
ప్రతి కణానికి విభజన చెందేశక్తి ఉందని కనుగొన్నది ఎవరు ?

63.
కేంద్రక విభజన లోని మొదటి దశ లో జరిగే ప్రక్రియ ఏది ?

64.
కేంద్రక విభజన లోని మధ్యస్థ దశ లో జరిగే ప్రక్రియ ఏది ?

65.
కేంద్రక విభజన లోని చలన దశ లో జరిగే ప్రక్రియ ఏది ?

66.
కేంద్రక విభజన లోని అంత్య దశ లో జరిగే ప్రక్రియ ఏది ?

67.
కణం పెరుగుదలను కొలిచే పరికరం ఏది ?

68.
అధికంగా పెరుగుదలను చూపే మొక్క ఏది ?

69.
మొక్క వయస్సును నిర్ధారించే శాస్త్రాన్ని ఏమంటారు ?

70.
క్యాన్సర్ అధ్యయనంను ఏమంటారు ?

71.
క్యాన్సర్ ను కలిగించే వైరస్ ను ఏమంటారు ?

72.
చర్మానికి వచ్చే క్యాన్సర్ ను ఏమంటారు ?

73.
ప్రేగు, జీర్ణాశయం, క్లోమాకు వచ్చే క్యాన్సర్ ను ఏమంటారు ?

74.
కండరాలు, ఎముక మజ్జకు వచ్చే క్యాన్సర్ ను ఏమంటారు ?

75.
లివర్ కి వచ్చే క్యాన్సర్ ను ఏమంటారు ?

76.
బ్లడ్ క్యాన్సర్ నివారణకు బిల్లగన్నేరు నుండి లభించే ఏ రసాయనంను ఉపయోగిస్తారు ?

77.
తులసి మొక్కలోని ఏ మందును బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో ఉపయోగిస్తారు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US