జీవశాస్త్రం | Biology | MCQ | Part -25

in

Biology - Biology

Total Questions - 50

1.
జీవుల అధ్యయనం ను ఏమంటారు ?

2.
బయాలజి అను పదమును ప్రతిపాదించినది ఎవరు ?

3.
జంతుశాస్త్ర పితామహుడు ఎవరు ?

4.
"Theory of Origin of Life" సిద్ధాంతం ను ప్రతిపాదించినది ఎవరు ?

5.
మొట్టమొదట భూమిపై ఏర్పడిన జీవి ఏది ?

6.
మొట్టమొదట భూమిపై జీవి ఏర్పడినప్పుడు వాతావరణంలో లేని వాయువు ఏది ?

7.
మొట్టమొదట భూమిపై జీవి ఏర్పడినప్పుడు వాతావరణంలో ఉన్న వాయువు ఏది ?

8.
జీవ వర్గీకరణ శాస్త్రం అధ్యయనంను ఏమంటారు ?

9.
జీవ వర్గీకరణ శాస్త్రం అను పదాన్ని ప్రతిపాదించినది ఎవరు ?

10.
జీవ వర్గీకరణ శాస్త్రం పితామహుడు ఎవరు ?

11.
జీవులలో ద్వినామీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు ?

12.
భారతదేశ జీవుల వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు ?

13.
ద్వినామీకరణం లో, మొదటి పదాన్ని ఏమంటారు ?

14.
ద్వినామీకరణం లో, రెండవ పదాన్ని ఏమంటారు ?

15.
ద్వినామీకరణం లో, "జాతి" అను పదాన్ని కనుక్కున్నది ఎవరు ?

16.
బాహ్యా స్వరూపంలో ఒకే విధంగా ఉండి జన్యుపరంగా భిన్నముగా ఉండి తమ మధ్య ప్రత్యుత్పత్తి జరుపుకొనే జీవుల సమూహాన్ని ఏమంటారు ?

17.
జీవుల వర్గీకరణలో అతిపెద్ద ప్రమాణం ఏది ?

18.
జీవుల వర్గీకరణకు సంబందించిన గ్రంథం "జెనీరా ప్లాంటారమ్" ను ఎవరు రచించారు ?

19.
శాస్త్రీయ నామంలో ప్రజాతి, జాతి పేరు ఒకటే అయిన దానిని ఏమంటారు ?

20.
నాగుపాము యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ?

21.
ఎలుక యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ?

22.
కోడి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి ?

23.
ఏ రాజ్యంలో ఏకకణ కేంద్రక పూర్వ జీవులను చేర్చారు ?

24.
ఏ రాజ్యంలో మొక్కల లక్షణాలు, జంతులక్షణాలను కలిగిన జీవులను చేర్చారు ?

25.
ఏ రాజ్యంలో పరపోషక జీవనం గడిపే నిజకేంద్రక బహుకణ జీవులను చేర్చారు ?

26.
జీవుల వర్గీకరణలో, ఏ రాజ్యంలో మొక్కలని చేర్చారు ?

27.
జీవుల వర్గీకరణలో, ఏ రాజ్యంలో జంతువులను చేర్చారు ?

28.
సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు ఎవరు ?

29.
బాక్టీరియాలజి పితామహుడు ఎవరు ?

30.
వైరాలజి పితామహుడు ఎవరు ?

31.
వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు ?

32.
ఇమ్యూనాలజి పితామహుడు ఎవరు ?

33.
భారతదేశ శిలీంద్ర పితామహుడు ఎవరు ?

34.
వైద్యశాస్త్ర పితామహుడు ఎవరు ?

35.
వృక్షాల గూర్చి చదివే శాస్త్రాన్ని ఏమంటారు ?

36.
పుష్పంలోని పురుష నిర్మాణలైనా కేసరాలను బట్టి మొక్కలను వర్గీకరించింది ఎవరు ?

37.
మొక్కలకు సంబంధించి "స్పిషిన్ ప్లాంటారమ్" అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ?

38.
జంతువులకు సంబంధించి "సిస్టమానేచురే" అను గ్రంథాన్ని రచించినది ఎవరు ?

39.
కొన్ని వారాలు మాత్రమే జీవించే మొక్కలను ఏమంటారు ?

40.
ఒక సంవత్సరం మాత్రమే జీవించే మొక్కలను ఏమంటారు ?

41.
రెండు సంవత్సరాలు మాత్రమే జీవించే మొక్కలను ఏమంటారు ?

42.
అనేక సంవత్సరాలు జీవించే మొక్కలను ఏమంటారు ?

43.
కింది వాటిలో ఏఫిమరల్స్ మొక్కలకు ఉదాహరణ ఏది ?

44.
కింది వాటిలో ఏకవార్షికాల మొక్కలకు ఉదాహరణ ఏది ?

45.
కింది వాటిలో ద్వివార్షికాల మొక్కలకు ఉదాహరణ ఏది ?

46.
కింది వాటిలో బహువార్షికాల మొక్కలకు ఉదాహరణ ఏది ?

47.
నీటి పైనా తేలుతూ పెరిగే శైవలాలను ఏమంటారు ?

48.
నీటికి రంగును ఇచ్చే శైవలాలను ఏమంటారు ?

49.
నీటిలో పెరుగుతూ "మైక్రోటాక్సిన్" అను విషాన్ని విడుదల చేసే శైవలం ఏది ?

50.
కింది వాటిలో ఏ శైవలాలను జీవన ఎరువులుగా ఉపయోగిస్తారు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US