జీవశాస్త్రం | Biology | MCQ | Part -34 By Laxmi in TOPIC WISE MCQ Biology Total Questions - 65 451. కింది వాటిలో "మొసలితో సహజీవనం చేసే పక్షి" ఏది ? A. పెల్విమానస్ B. స్విఫ్ట్ C. పెంగ్విన్ D. హమ్మింగ్ బర్డ్ 452. కింది వాటిలో "సూర్యునికోసం ఎగిరే పక్షి " ఏది ? A. పెల్విమానస్ B. స్విఫ్ట్ C. చికోర పక్షి D. హమ్మింగ్ బర్డ్ 453. కింది వాటిలో "వర్షపు నీటిని మాత్రమే తాగే పక్షి" ఏది ? A. పెల్విమానస్ B. చేతక్ పక్షి C. చికోర పక్షి D. హమ్మింగ్ బర్డ్ 454. క్షీరదాల అధ్యయనాన్ని ఏమంటారు ? A. మమ్మాలజి B. ఆర్నిథాలజి C. ఓఫియాలజి D. హెర్పటాలజి 455. డాల్ఫిన్ ల అధ్యయనాన్ని ఏమంటారు ? A. మమ్మాలజి B. ఆర్నిథాలజి C. సీటాలజీ D. హెర్పటాలజి 456. "గబ్బిలం" ల అధ్యయనాన్ని ఏమంటారు ? A. కైరాప్టెరాలజీ B. ఆర్నిథాలజి C. సీటాలజీ D. మమ్మాలజి 457. అతి పెద్ద నీటిలో నివసించే క్షీరదం ఏది ? A. తిమింగళం B. షార్క్ C. డాల్ఫిన్ D. సొర చేప 458. నేలపై ఉండే అతి పెద్ద క్షీరదం ఏది ? A. ఆఫ్రికన్ ఏనుగు B. సింహం C. పులి D. జిరాఫీ 459. తెల్ల ఏనుగుల దేశం ఏది ? A. థాయ్ లాండ్ B. మయన్మార్ C. చైనా D. జపాన్ 460. దంతాలు లేని క్షీరదం ఏది ? A. పాంగోలిన్ B. తిమింగళం C. షార్క్ D. డాల్ఫిన్ 461. ఏ జీవులలో ఆడ, మగ రెండు జీవులు పిల్లలకి పాలిస్తాయి ? A. ఎకిడ్నా B. తిమింగళం C. జిరాఫీ D. మాంఫిజియామివో 462. కింది వాటిలో ఉభయచర క్షీరదం ఏది ? A. ఎకిడ్నా B. తిమింగళం C. జిరాఫీ D. మాంఫిజియామివో 463. అతి వేగంగా పరిగెత్తే క్షీరదం ఏది ? A. ఎకిడ్నా B. చిరుత C. జిరాఫీ D. మాంఫిజియామివో 464. ఎక్కువ వెంట్రుకలు ఉండే జంతువు (క్షీరదం) ఏది ? A. హిప్టోపొటామస్ B. చిరుత C. జిరాఫీ D. మాంఫిజియామివో 465. మాంసం కోసం పెంచబడుతున్న పంది జాతులు ఏవి ? A. యార్క్ షేర్ B. బైర్ షేర్ C. లాండ్ రెస్ D. పైవన్నీ 466. ఆడ గొర్రె పిల్లలను ఏమంటారు ? A. ర్యామ్ B. ఈవ్స్ C. చివాన్ D. కివాన్ 467. మగ గొర్రె పిల్లలను ఏమంటారు ? A. ర్యామ్ B. ఈవ్స్ C. చివాన్ D. కివాన్ 468. ఉన్నికోసం పెంచబడుతున్న గొర్రెలు ఏవి ? A. ర్యామ్ B. ఈవ్స్ C. మోరినోజాతి D. కివాన్ 469. ఉన్నికోసం పెంచబడుతున్న మేక ఏది ? A. ర్యామ్ B. ఈవ్స్ C. మోరినోజాతి D. కొరిడెల్ జాతి 470. "Father of Green Revolution" అని ఎవరిని అంటారు ? A. M.S స్వామినాథన్ B. వర్గీస్ కురియన్ C. అర్జున్ కృష్ణన్ D. ఇందిరా గాంధీ 471. "Father of White Revolution" అని ఎవరిని అంటారు ? A. M.S స్వామినాథన్ B. వర్గీస్ కురియన్ C. అర్జున్ కృష్ణన్ D. ఇందిరా గాంధీ 472. "Father of Blue Revolution" అని ఎవరిని అంటారు ? A. M.S స్వామినాథన్ B. వర్గీస్ కురియన్ C. అర్జున్ కృష్ణన్ D. ఇందిరా గాంధీ 473. "Father of Golden Revolution" అని ఎవరిని అంటారు ? A. M.S స్వామినాథన్ B. నిర్ఫాక్ తుతేజ్ C. అర్జున్ కృష్ణన్ D. ఇందిరా గాంధీ 474. "Father of Silver Revolution" అని ఎవరిని అంటారు ? A. M.S స్వామినాథన్ B. నిర్ఫాక్ తుతేజ్ C. అర్జున్ కృష్ణన్ D. ఇందిరా గాంధీ 475. "Father of Yellow Revolution" అని ఎవరిని అంటారు ? A. M.S స్వామినాథన్ B. నిర్ఫాక్ తుతేజ్ C. అర్జున్ కృష్ణన్ D. శ్యామ్ పిట్రోడ 476. "Father of Pink Revolution" అని ఎవరిని అంటారు ? A. దుర్గేష్ పటేల్ B. నిర్ఫాక్ తుతేజ్ C. అర్జున్ కృష్ణన్ D. శ్యామ్ పిట్రోడ 477. "Father of Brown Revolution" అని ఎవరిని అంటారు ? A. దుర్గేష్ పటేల్ B. హిర్లాల్ చౌదరి C. అర్జున్ కృష్ణన్ D. శ్యామ్ పిట్రోడ 478. "Father of Red Revolution" అని ఎవరిని అంటారు ? A. దుర్గేష్ పటేల్ B. హిర్లాల్ చౌదరి C. విశాల్ తివారీ D. శ్యామ్ పిట్రోడ 479. అనువంశికత వైవిధ్యాల అధ్యయనం ను ఏమంటారు ? A. జన్యుశాస్త్రం B. జీవశాస్త్రం C. జంతుశాస్త్రం D. అనుశాస్త్రం 480. జన్యుశాస్త్రం అను పదమును ప్రతిపాదించినది ఎవరు ? A. జీన్ లామార్క్ B. అరిస్టాటిల్ C. సర్ఆర్కి బార్ల్ గారాడ్ D. విలియం బేట్సన్ 481. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు ? A. జీన్ లామార్క్ B. అరిస్టాటిల్ C. గ్రెగర్ మెండల్ D. విలియం బేట్సన్ 482. ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు ? A. జీన్ లామార్క్ B. మోర్గాన్ C. గ్రెగర్ మెండల్ D. విలియం బేట్సన్ 483. మానవ జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు ? A. సర్ఆర్కి బార్ల్ గారాడ్ B. మోర్గాన్ C. గ్రెగర్ మెండల్ D. విలియం బేట్సన్ 484. జీవులలోని కణాలలో ఉన్న క్రోమోజోమ్ పై గల DNA నిర్మిత అనువంశికత ప్రమాణాలకు జన్యువు అని పేరు పెట్టింది ఎవరు ? A. జోహెన్సన్ B. మోర్గాన్ C. గ్రెగర్ మెండల్ D. విలియం బేట్సన్ 485. కృత్రిమ జన్యువును కనుగొన్నది ఎవరు ? A. జోహెన్సన్ B. మోర్గాన్ C. గ్రెగర్ మెండల్ D. హారగోవిందో ఖురానా 486. కృత్రిమ జన్యువును కనుగొన్నందుకు 1968లో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది ? A. జోహెన్సన్ B. మోర్గాన్ C. గ్రెగర్ మెండల్ D. హారగోవిందో ఖురానా 487. కింది వాటిలో జన్యువులోని భాగం ఏది ? A. సిస్ట్రాన్ B. రెకాన్ C. మ్యూటాన్ D. పైవన్నీ 488. కింది వాటిలో జన్యువులోని అతి పెద్ద భాగం ఏది ? A. సిస్ట్రాన్ B. రెకాన్ C. మ్యూటాన్ D. పైవన్నీ 489. కింది వాటిలో జన్యువులో DNA లోని క్రియాత్మక ప్రమాణం అని దేనిని అంటారు ? A. సిస్ట్రాన్ B. రెకాన్ C. మ్యూటాన్ D. పైవన్నీ 490. కింది వాటిలో జన్యువులో ఉత్పరివర్తనం చెందగల ప్రమాణం ఏది ? A. సిస్ట్రాన్ B. రెకాన్ C. మ్యూటాన్ D. పైవన్నీ 491. కింది వాటిలో జన్యువులో DNA లోని పున:సంయోజనం చెందే నిర్మాణం ఏది ? A. సిస్ట్రాన్ B. రెకాన్ C. మ్యూటాన్ D. పైవన్నీ 492. ఒక జన్యువు - ఒక ఎంజైమ్ సిద్ధాంతంను ప్రతిపాదించినది ఎవరు ? A. సర్ఆర్కి బార్ల్ గారాడ్ B. మోర్గాన్ C. గ్రెగర్ మెండల్ D. బీడిల్ మరియు టాటమ్ 493. ఒక జన్యువు : ఒక పాలిపెట్టెడ్ సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు ? A. సర్ఆర్కి బార్ల్ గారాడ్ B. ఇన్ గ్రామ్ C. గ్రెగర్ మెండల్ D. బీడిల్ మరియు టాటమ్ 494. వైరస్ ద్వారా ఒక కణం నుండి మరొక కణానికి జన్యు పదార్థం మార్పిడి చేయబడటాన్ని ఏమంటారు ? A. ట్రాన్స్ డక్షన్ B. ఎఫిస్టాటిస్ C. జెనిటిక్ కోడ్ D. జన్యుచికిత్స 495. జన్యువు ఆధీనంలో జరిగే కణ మృత్యువును ఏమంటారు ? A. ట్రాన్స్ డక్షన్ B. ఎఫిస్టాటిస్ C. జెనిటిక్ కోడ్ D. జన్యుచికిత్స 496. DNA లేదా RNA లోని జన్యుసమాచారం త్రిక సంకేతాల రూపంలో ఉండటాన్ని ఏమంటారు ? A. ట్రాన్స్ డక్షన్ B. ఎఫిస్టాటిస్ C. జెనిటిక్ కోడ్ D. జన్యుచికిత్స 497. ఒక జన్యువు అనేక లక్షణాలను నియంత్రించడాన్ని ఏమంటారు ? A. ట్రాన్స్ డక్షన్ B. ఎఫిస్టాటిస్ C. జెనిటిక్ కోడ్ D. ప్లియోట్రాఫిజం 498. తల్లితండ్రులలోని లక్షణాలు యధావిధిగా పిల్లలకు సంక్రమించుటను ఏమంటారు ? A. అనువంశికత B. వైవిధ్యం C. ఉత్పరివర్తనం D. యాతెనిక్స్ 499. తల్లితండ్రులలో లేని కొత్త లక్షణాలు పిల్లలలో కలుగుటను ఏమంటారు ? A. అనువంశికత B. వైవిధ్యం C. ఉత్పరివర్తనం D. యాతెనిక్స్ 500. జీవులలో ఆకస్మికంగా సంభవించే మార్పును ఏమంటారు ? A. అనువంశికత B. వైవిధ్యం C. ఉత్పరివర్తనం D. యాతెనిక్స్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next