జీవశాస్త్రం | Biology | MCQ | Part -32 By Laxmi in TOPIC WISE MCQ Biology - Biology Total Questions - 50 351. కింది వాటిలో విషపు చేప ఏది ? A. హిప్పోకాంపస్ B. నార్సిన్ C. మిన్నోట్రాడ్ D. స్టోన్ ఫిష్ 352. కింది వాటిలో 4 కాళ్ళను కలిగిన చేప ఏది ? A. హిప్పోకాంపస్ B. ఎంజీలాప్స్ C. మిన్నోట్రాడ్ D. స్టోన్ ఫిష్ 353. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో ఉబ్బస వ్యాధి నివారణకు ఉపయోగించే చేప ఏది ? A. కొరమీను B. బొచ్చ C. నార్సిన్ D. స్టోన్ ఫిష్ 354. చేప కాలేయంలో లబించే విటమిన్ ఏది ? A. విటమిన్ - ఎ B. విటమిన్ - బి C. విటమిన్ - కె D. విటమిన్ - సి 355. ఏ చేపను సముద్రపు తోడేలు అంటారు ? A. తిమింగలం B. సొరచేప C. షార్క్ D. మిన్నోట్రాడ్ 356. ఏ చేపను సముద్రపు గుర్రం అంటారు ? A. హిప్పో క్యాంపస్ B. సొరచేప C. ఎంజీలాప్స్ D. మిన్నోట్రాడ్ 357. శిశు ఉత్పాదక చేప ఏది ? A. షార్క్ B. సొరచేప C. ఎంజీలాప్స్ D. మిన్నోట్రాడ్ 358. ఎండబెట్టిన చేపలను ఏమంటారు ? A. ఫిష్ గ్వానో B. సాగ్రీన్ C. ఎంజీలాప్స్ D. ఇసిన్ గ్లాస్ 359. ఎండబెట్టిన సొరచేప చర్మంని ఏమంటారు ? A. ఫిష్ గ్వానో B. సాగ్రీన్ C. ఎంజీలాప్స్ D. ఇసిన్ గ్లాస్ 360. చేపల యొక్క వాయుకోశంను కరిగించి తీసిన నూనెను ఏమంటారు ? A. ఫిష్ గ్వానో B. సాగ్రీన్ C. ఎంజీలాప్స్ D. ఇసిన్ గ్లాస్ 361. ఎండబెట్టిన చేపల చర్మం నుంచి లభించే రసాయనం ఏది ? A. ఎసిటిక్ ఆమ్లం B. నత్రిక్ ఆమ్లం C. సిట్రిక్ ఆమ్లం D. ఫ్లోరిక్ ఆమ్లం 362. కప్పలో రక్త ఘనపరిమాణాన్ని నియంత్రించేది ఏది ? A. ప్లీహం B. గుండె C. కాలేయం D. ఊపిరితిత్తులు 363. కప్ప యొక్క "రక్తపు బ్యాంక్" అని దేనిని అంటారు ? A. ప్లీహం B. గుండె C. కాలేయం D. ఊపిరితిత్తులు 364. కప్ప లార్వాను ఏమంటారు ? A. టాడ్ పోల్ B. సాగ్రీన్ C. ఎంజీలాప్స్ D. ఇసిన్ గ్లాస్ 365. కింది వాటిలో ఎగిరే కప్ప ఏది ? A. రాకో ఫెరస్ B. రాణా గోళియోటా C. మైక్రో హైలా D. బ్యూపో 366. కింది వాటిలో అతిపెద్ద కప్ప ఏది ? A. రాకో ఫెరస్ B. రాణా గోళియోటా C. మైక్రో హైలా D. బ్యూపో 367. కింది వాటిలో చెట్లపై ఉండే కప్ప ఏది ? A. రాకో ఫెరస్ B. రాణా గోళియోటా C. మైక్రో హైలా D. బ్యూపో 368. కింది వాటిలో విషపూరిత కప్ప ఏది ? A. రాకో ఫెరస్ B. రాణా గోళియోటా C. మైక్రో హైలా D. బ్యూపో 369. సరీసృపాల అధ్యయనం ను ఏమంటారు ? A. హెర్పటాలజి B. బాట్రాలజి C. ఇక్తీయాలజీ D. అర్నిటాలజీ 370. కింది వాటిలో అత్యధిక కాలం జీవించే సరీసృపాలు ఏవి ? A. తాబేలు B. డైనోసార్ C. ఊసరవెల్లి D. కెమిలియాన్ 371. భూమిమీద, మంచినీటిలో నివసించే తాబేళ్ళను ఏమంటారు ? A. టార్టాయిస్ B. టెర్రాఫిస్ C. ట్వర్టిన్స్ D. a మరియు b 372. కింది వాటిలో సముద్రంలో నివసించే తాబేళ్ళు ఏవి ? A. టార్టాయిస్ B. టెర్రాఫిస్ C. ట్వర్టిన్స్ D. a మరియు b 373. తాబేలు పై ఫలకం ను ఏమంటారు ? A. కారా ఫేస్ B. ప్లాస్టాన్ C. ట్వర్టిన్స్ D. అవస్కరం 374. తాబేలు కింది ఫలకం ను ఏమంటారు ? A. కారా ఫేస్ B. ప్లాస్టాన్ C. ట్వర్టిన్స్ D. అవస్కరం 375. అతి పెద్ద తాబేలు ఏది ? A. టెస్టిడో B. టార్టాయిస్ C. టెర్రాఫిస్ D. ట్వర్టిన్స్ 376. తాబేలు వేటి ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి ? A. అవస్కరం B. మొప్పలు C. కారా ఫేస్ D. ప్లాస్టాన్ 377. బల్లులు, తొండలు గురించిన అధ్యయనం ను ఏమంటారు ? A. హెర్పటాలజి B. బాట్రాలజి C. ఇక్తీయాలజీ D. సారాలజీ 378. కింది వాటిలో ఎగిరే బల్లి ఏది ? A. డ్రాకో B. వెరానస్ C. కొమిడో D. హిలోడెర్మా 379. కింది వాటిలో ఇండియాలో అతి పెద్ద బల్లి ఏది ? A. డ్రాకో B. వెరానస్ C. కొమిడో D. హిలోడెర్మా 380. కింది వాటిలో విషపూరిత బల్లి ఏది ? A. డ్రాకో B. వెరానస్ C. కొమిడో D. హిలోడెర్మా 381. కింది వాటిలో శత్రువుల పైకి కళ్ళ నుంచి రక్తంని చిమ్మేబల్లి ఏది ? A. ఫీనోజోమా B. వెరానస్ C. కొమిడో D. హిలోడెర్మా 382. కింది వాటిలో బతికున్న సరీసృపాలలో పెద్దది ఏది ? A. డైనోసార్ B. మొసలి C. కంగారూ D. ఉడుము 383. బల్లి మూత్రంలో వుండే వైరస్ ఏది ? A. వైరా సిప్లెక్స్ B. కెస్ సిప్లెక్స్ C. హెర్పిస్ డ్రాన్ D. హెర్పిస్ సిప్లెక్స్ 384. సర్పాల అధ్యయనాన్ని ఏమంటారు ? A. ఓఫియాలజి B. హెర్పటాలజి C. బాట్రాలజి D. ఇక్తీయాలజీ 385. అతి పెద్ద సర్పాల పార్కు ఎక్కడ కలదు ? A. చెన్నై B. బెంగళూర్ C. పూణే D. కలకత్తా 386. కింది వాటిలో పాములు లేని దేశం ఏది ? A. న్యూజిలాండ్ B. అమెరికా C. ఆస్ట్రేలియా D. రష్యా 387. కింది వాటిలో "పాములని ఆహారంగా తీసుకునే" దేశాలు ఏవి ? A. చైనా B. మలేషియా C. సింగపూర్ D. పైవన్నీ 388. విషరహిత సర్పాలు కరిచినప్పుడు ఎన్ని కాట్లు పడుతాయి ? A. 2 B. 4 C. 5 D. అనేకం 389. కింది వాటిలో అతిచిన్న పాము ఏది ? A. టిప్లెక్స్ B. లైకో డాన్ C. శికిండి పాము D. ట్యూస్ 390. కింది వాటిలో అతి పెద్ద విషరహిత పాము ఏది ? A. టిప్లెక్స్ B. పైతాన్ C. శికిండి పాము D. ట్యూస్ 391. కింది వాటిలో తోడేలు సర్పం అని ఏ పాముకి పేరు ? A. టిప్లెక్స్ B. లైకో డాన్ C. శికిండి పాము D. ట్యూస్ 392. కింది వాటిలో శిఖండి పాము అని ఏ పాముకి పేరు ? A. ఎరిక్స్ జానై B. లైకో డాన్ C. టిప్లెక్స్ D. ట్యూస్ 393. కింది వాటిలో "వ్యవసాయదారుని మిత్రుడు" అని ఏ పాముకి పేరు ? A. ఎరిక్స్ జానై B. లైకో డాన్ C. టిప్లెక్స్ D. ట్యూస్ 394. కింది వాటిలో "శత్రువులు వెంటపడితే కండ్లలోకి లాలాజలం చిమ్ము" అని ఏ పాముకి పేరు ? A. ఎరిక్స్ జానై B. లైకో డాన్ C. యాఫిన్ D. ట్యూస్ 395. కింది వాటిలో "ఎగిరేపాము" అని ఏ పాముకి పేరు ? A. ఎరిక్స్ జానై B. లైకో డాన్ C. యాఫిన్ D. మాంబా 396. విష సర్పాలు కరిచినప్పుడు ఎన్ని కాట్లు పడుతాయి ? A. 2 B. 4 C. 5 D. అనేకం 397. పాము విషం ఏ రంగులో ఉంటుంది ? A. ఎండుగడ్డి B. పచ్చ గడ్డి C. ఎరుపు D. నీలం 398. కరిచిన పాము తెలియనపుడు ఇచ్చే ఇంజక్షన్ ఏది ? A. యాంటిబ్యాక్టీరియా B. యాంటివీనమ్ C. యాంటీసెప్టిక్ D. ఇన్సులిన్ 399. పాము విషంని ఏ జంతువుకి ఎక్కించి దాని యొక్క రక్తంలోని “సీరమ్” ని తీసుకొని "యాంటీ వీనమ్” ని తయారు చేస్తారు ? A. గుర్రం B. బల్లి C. ఏనుగు D. పంది 400. "యాంటి వీనమ్" ఇంజక్షన్ ని తయారుచేస్తున్న "ఆఫ్ కిన్స్ సంస్థ" ఎక్కడ ఉంది ? A. ముంబై B. పుణె C. డిల్లీ D. చెన్నై You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next