జీవశాస్త్రం | Biology | MCQ | Part -33 By Laxmi in TOPIC WISE MCQ Biology Total Questions - 50 401. తలపైన V ఆకారంలో గుర్తు ఏ పాముకి ఉంటుంది ? A. రక్తపింజర B. నల్లత్రాచు C. నాగుపాము D. కట్లపాము 402. తల నుంచి తోక వరకు మూడు వరుసల్లో డైమాండ్ ఆకార మచ్చలు ఏ పాముకి ఉంటుంది ? A. రక్తపింజర B. నల్లత్రాచు C. నాగుపాము D. కట్లపాము 403. "వైపరిన్" అను విశం ని చిమ్మే పాము ఏది ? A. రక్తపింజర B. నల్లత్రాచు C. నాగుపాము D. కట్లపాము 404. కింది వాటిలో "అతి పెద్ద విషసర్పం" ఏది ? A. రక్తపింజర B. నల్లత్రాచు C. నాగుపాము D. కట్లపాము 405. ఏ పాము విషం “శ్వాస వ్యవస్థ” పై ప్రభావం చూపుతుంది ? A. రక్తపింజర B. నల్లత్రాచు C. అనాకొండ D. కట్లపాము 406. ఏ పాము విషం “రక్తప్రసరణ వ్యవస్థ” పై ప్రభావం చూపుతుంది ? A. రక్తపింజర B. నల్లత్రాచు C. నాగుపాము D. కట్లపాము 407. కింది వాటిలో "చెట్లపై గూడు కట్టి, గుడ్లని పొదుగు" విష సర్పం ఏది ? A. రక్తపింజర B. నల్లత్రాచు C. నాగుపాము D. కట్లపాము 408. తలపైనా "సులోచన ఆకారపు" గుర్తు ఏ విషసర్పం కి ఉంటుంది ? A. రక్తపింజర B. నల్లత్రాచు C. నాగుపాము D. కట్లపాము 409. "కోబ్రాడిన్" అను విశం ని చిమ్మే పాము ఏది ? A. రక్తపింజర B. నల్లత్రాచు C. నాగుపాము D. కట్లపాము 410. తేలు విషం శరీరంలో ఏ భాగంపై ప్రభావం చూపుతుంది ? A. శ్వాస వ్యవస్థ B. రక్త ప్రసరణ వ్యవస్థ C. జీర్ణ వ్యవస్థ D. కండర వ్యవస్థ 411. తేలు కుట్టిన చోట వేటిని మందుగా పూయలి ? A. పొటాషియం పర్మాంగనేట్ B. టార్టారిక్ ఆమ్లం C. ఎసిటిక్ ఆమ్లం D. a లేదా b 412. పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు ? A. ఆర్నిథాలజి B. ఓఫియాలజి C. హెర్పటాలజి D. మమ్మాలజీ 413. పక్షుల వలసల అధ్యయనం ను ఏమంటారు ? A. ఆర్నిథాలజి B. ఫీనాలజి C. హెర్పటాలజి D. మమ్మాలజీ 414. పక్షుల ఈకల అధ్యయనం ను ఏమంటారు ? A. ఆర్నిథాలజి B. ఫీనాలజి C. టీరాలజి D. మమ్మాలజీ 415. పక్షుల గూళ్ళ అధ్యయనం ను ఏమంటారు ? A. ఆర్నిథాలజి B. ఫీనాలజి C. టీరాలజి D. నిడాలజి 416. ఇండియన్ ఆర్నిథాలజి పితామహుడు ఎవరు ? A. ఎల్లప్రగడ సుబ్బారావు B. సలీం అలీ C. పాల్ గెట్టి D. కృష్ణరాజు 417. పక్షులను దివ్యమైన సరీసృపాలు అని పెర్కొన్న వారు ? A. ఎల్లప్రగడ సుబ్బారావు B. సలీం అలీ C. పాల్ గెట్టి D. కృష్ణరాజు హుక్ష్లి 418. పక్షుల లో శబ్దాన్ని ఉత్పత్తి చేసే భాగం ఏది ? A. స్టైరిస్ B. పెక్టిన్ C. బర్సా D. క్విల్ 419. పక్షికంటిలో చూపుకు కారణం ఏది ? A. స్టైరిస్ B. పెక్టిన్ C. బర్సా D. క్విల్ 420. పక్షులలో ఆర్.బి.సి. ఉత్పత్తిలో ఏ అవయవం సహాయపడుతుంది ? A. స్టైరిస్ B. పెక్టిన్ C. బర్సా D. క్విల్ 421. కింది వాటిలో ఎగరలేని(ర్యాటీటి) పక్షులకు ఉదాహారణ ? A. కోడి B. కివీ C. పెంగ్విన్ D. పైవన్నీ 422. కింది వాటిలో "నిలబడి గుడ్లను పొదుగు" పక్షులు ఏవి ? A. కోడి B. కివీ C. పెంగ్విన్ D. ఆస్ట్రిన్ 423. కింది వాటిలో "అతిపెద్ద పక్షి" ఏది ? A. ఈము B. కివీ C. పెంగ్విన్ D. ఆస్ట్రిన్ 424. కింది వాటిలో "అతి వేగంగా పరిగెత్తే పక్షి" ఏది ? A. ఈము B. కివీ C. పెంగ్విన్ D. ఆస్ట్రిన్ 425. కింది వాటిలో "ఒంటె పక్షి" అని ఏ పక్షి ని అంటారు ? A. ఈము B. కివీ C. పెంగ్విన్ D. ఆస్ట్రిన్ 426. కింది వాటిలో "అతి పెద్ద గ్రుడ్డు"పెట్టె పక్షి ఏది ? A. ఈము B. కివీ C. పెంగ్విన్ D. ఆస్ట్రిన్ 427. ఏ కోడి యొక్క ఆయిల్ ను కీళ్ళనొప్పుల నివారణలో ఉపయోగిస్తారు ? A. ఈము B. కివీ C. పెంగ్విన్ D. ఆస్ట్రిన్ 428. కోడి పిల్లలను ఉత్పత్తి చేసే యంత్రంను ఏమంటారు ? A. భ్రూయరీ B. డిబికింగ్ C. బాయిలర్స్ D. లేయర్స్ 429. కోడి జుట్టు కత్తిరించడాన్ని ఏమంటారు ? A. భ్రూయరీ B. డిబికింగ్ C. కటింగ్ D. డిటింగ్ 430. మాంసం కోసం పెంచే కోళ్ళను ఏమంటారు ? A. భ్రూయరీ B. డిబికింగ్ C. బాయిలర్స్ D. లేయర్స్ 431. గుడ్లకోసం పెంచే కోళ్లను ఏమంటారు ? A. భ్రూయరీ B. డిబికింగ్ C. బాయిలర్స్ D. లేయర్స్ 432. ఏ రోజును అంతర్జాతీయ గుడ్ల దినోత్సవంగా పిలుస్తారు ? A. అక్టోబర్ 10 B. అక్టోబర్ 1 C. అక్టోబర్ 15 D. అక్టోబర్ 5 433. గుడ్డు తెల్లసొనలో ఉండే ప్రోటీన్ ఏది ? A. అల్బుమిన్ B. ఆస్పిరిన్ C. గ్లోబిన్ D. పైబ్రిన్ 434. గుడ్డులో ఉండే మూలకాలు ఏవి ? A. Ca B. P C. K D. a మరియు b 435. గుడ్డు లో ఉండని విటమిన్ ఏది ? A. విటమిన్ C B. విటమిన్ A C. విటమిన్ D D. విటమిన్ K 436. గుడ్లు పొదగడానికి పట్టేకాలం ఎంత ? A. 25 రోజులు B. 18 రోజులు C. 30 రోజులు D. 21 రోజులు 437. కింది వాటిలో మాట్లాడే పక్షి ఏది ? A. ఈము B. చిలుక C. పెంగ్విన్ D. ఆస్ట్రిన్ 438. కింది వాటిలో అతి చిన్న పక్షి ఏది ? A. ఈము B. చిలుక C. పెంగ్విన్ D. హమ్మింగ్ బర్డ్ 439. కింది వాటిలో "వెనక్కి కూడా ఎగరగల" పక్షి ఏది ? A. ఈము B. చిలుక C. పెంగ్విన్ D. హమ్మింగ్ బర్డ్ 440. కింది వాటిలో "అతిచిన్న గుడ్లు పెట్టే" పక్షి ఏది ? A. ఈము B. చిలుక C. పెంగ్విన్ D. హమ్మింగ్ బర్డ్ 441. కింది వాటిలో "అతి వేగంగా ఎగిరే పక్షి" పక్షి ఏది ? A. ఈము B. స్విఫ్ట్ C. పెంగ్విన్ D. హమ్మింగ్ బర్డ్ 442. మైనంని కూడా జీర్ణం చేసుకునే పక్షి ఏది ? A. హానిగైడ్ B. స్విఫ్ట్ C. పెంగ్విన్ D. హమ్మింగ్ బర్డ్ 443. కింది వాటిలో "మొట్టమొదట ఉద్భవించిన " పక్షి ఏది ? A. ఆర్కియోప్టెరిక్స్ B. స్విఫ్ట్ C. పెంగ్విన్ D. హమ్మింగ్ బర్డ్ 444. అతి పెద్ద రెక్కలు ఉండే పక్షి ఏది ? A. ఆల్బ ట్రాస్ B. స్విఫ్ట్ C. పెంగ్విన్ D. హమ్మింగ్ బర్డ్ 445. అతి తెలివైన పక్షి ఏది ? A. కాకి B. స్విఫ్ట్ C. పెంగ్విన్ D. హమ్మింగ్ బర్డ్ 446. "పారిశుద్ధ్య కార్మికులు" అని పేరు గల పక్షి ఏది ? A. కాకి B. స్విఫ్ట్ C. పెంగ్విన్ D. హమ్మింగ్ బర్డ్ 447. కింది వాటిలో "పాలను, నీరును వేరుచేసి తాగు" పక్షి ఏది ? A. కాకి B. చిలుక C. హంస D. బాతు 448. కింది వాటిలో "గూడు కట్టుకోని" పక్షి ఏది ? A. కాకి B. చిలుక C. కోకిల D. హమ్మింగ్ బర్డ్ 449. పువ్వులలో మాత్రమే గుడ్లు పెట్టే పక్షి ఏది ? A. పొడిసిఫిస్ B. చిలుక C. కోకిల D. హమ్మింగ్ బర్డ్ 450. కింది వాటిలో "గుడ్డు పొదగని పక్షి" ఏది ? A. కాకి B. చిలుక C. హంస D. కోకిల You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next