జీవశాస్త్రం | Biology | MCQ | Part -28 By Laxmi in TOPIC WISE MCQ Biology Total Questions - 50 151. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక వృక్ష శాస్త్రవేత్త ఎవరు ? A. హిల్ B. అరిస్టాటిల్ C. లిన్నెయస్ D. ఓపారిన్ 152. వరిబియ్యంలోని పిండిపదార్థం ఎంత శాతం ఉంటుంది ? A. 75% B. 50% C. 95% D. 95% 153. వరిబియ్యంలో ఉండే విటమీన్స్ ఏవి ? A. B కాంప్లెక్స్ B. విటమిన్ A C. విటమిన్ K D. విటమిన్ C 154. వరిని మరపట్టించగా ఏర్పడిన తవుడు నుండి లభించే నూనె ఏది ? A. బ్రాన్ ఆయిల్ B. రైస్ ఆయిల్ C. ప్యూర్ ఆయిల్ D. వీట్ ఆయిల్ 155. పాలిస్ చేసిన బియ్యంలో ఏ విటమిన్ లోపిస్తుంది ? A. విటమిన్ B1 B. విటమిన్ A C. విటమిన్ K D. విటమిన్ C 156. మొట్టమొదటి పొట్టి వరి వంగడం ఏది ? A. సాకి B. తైచుంగ్ నేటివ్-1 C. హంస D. శ్రీరామ్-1 157. అధిక ప్రోటీన్స్, విటమిన్స్ గల వరి వంగడం ఏది ? A. తైచుంగ్ నేటివ్-1 B. గోల్డెన్ రైస్ C. సాకి D. శ్రీరామ్-1 158. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఊంది ? A. ఫిలిపైన్స్ B. ఆస్ట్రేలియా C. ఫిన్లాండ్ D. రష్యా 159. జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఊంది ? A. ఒరిస్సా B. మహారాష్ట్ర C. ఉత్తరప్రదేశ్ D. మధ్యప్రదేశ్ 160. గోదుమలలో పిండిపదార్థం ఎంత శాతం ఉంటుంది ? A. 72% B. 50% C. 95% D. 95% 161. గోదుమలలో ఉండే ప్రోటీన్ ఏది ? A. గ్లుటినిన్ B. గ్లోబిన్ C. ఆక్సిన్ D. పైవన్నీ 162. మొలకెత్తిన గోధుమ విత్తనాల నుండి లబించే నూనె ? A. బ్రాన్ ఆయిల్ B. జర్మ్ ఆయిల్ C. ప్యూర్ ఆయిల్ D. వీట్ ఆయిల్ 163. మానవుడు ఉత్పత్తి చేసిన మొట్టమొదటి ధాన్యం ఏది ? A. ట్రిటికెల్ B. వరి C. గోదుమ D. మొక్కజొన్న 164. ఇండియాలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న పప్పు ధాన్యం ? A. శనగలు B. పెసలు C. సజ్జలు D. రాగులు 165. అత్యధికంగా పప్పుధాన్యాలను పండిస్తున్న దేశం ఏది ? A. భారత్ B. చైనా C. అమెరికా D. బ్రెజిల్ 166. ప్రపంచంలో అత్యధికంగా కందులను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ? A. భారత్ B. చైనా C. అమెరికా D. బ్రెజిల్ 167. కింది వాటిలో అత్యధికంగా ప్రోటీన్లు గల మొక్క ఏది ? A. సోయాబిన్ B. మొక్కజొన్న C. గోదుమ D. శనగలు 168. కింది వాటిలో శనగలు యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. సైసర్ అరైటినం B. కజానస్ కజాన్ C. పెసియోలస్ మూంగో D. పెసియోలస్ అరియస్ 169. కింది వాటిలో "కందులు" యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. సైసర్ అరైటినం B. కజానస్ కజాన్ C. పెసియోలస్ మూంగో D. పెసియోలస్ అరియస్ 170. కింది వాటిలో "మినుములు" యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. సైసర్ అరైటినం B. కజానస్ కజాన్ C. పెసియోలస్ మూంగో D. పెసియోలస్ అరియస్ 171. కింది వాటిలో "పెసలు" యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. సైసర్ అరైటినం B. కజానస్ కజాన్ C. పెసియోలస్ మూంగో D. పెసియోలస్ అరియస్ 172. కింది వాటిలో "బటానీ" యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. సైసర్ అరైటినం B. పైసమ్ సైటైవం C. పెసియోలస్ మూంగో D. పెసియోలస్ అరియస్ 173. కింది వాటిలో "ఉలవలు" యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. డాలికస్ బై ఫ్లోరస్ B. పైసమ్ సైటైవం C. పెసియోలస్ మూంగో D. పెసియోలస్ అరియస్ 174. కలపనిచ్చే మొక్కల పెంపకాన్ని ఏమంటారు ? A. సిల్వికల్చర్ B. ఎపికల్చర్ C. సిరికల్చర్ D. పోమికల్చర్ 175. అతి బరువు అయిన కలప గల మొక్క ఏది ? A. హార్డివికీయా B. బాల్సా C. క్వార్కస్ సూబర్ D. మల్బరీ 176. అతి తేలిక అయిన కలప గల మొక్క ఏది ? A. హార్డివికీయా B. బాల్సా C. క్వార్కస్ సూబర్ D. మల్బరీ 177. సీసా బిరడాల తయారిలో ఉపయోగిస్తున్న మొక్క ఏది ? A. హార్డివికీయా B. బాల్సా C. క్వార్కస్ సూబర్ D. మల్బరీ 178. హాకీస్టిక్స్ తయారిలో ఉపయోగిస్తున్న మొక్క ఏది ? A. హార్డివికీయా B. బాల్సా C. క్వార్కస్ సూబర్ D. మల్బరీ 179. కింది వాటిలో పెట్రోపంటలుగా వాడుతున్న మొక్క ఏది ? A. హార్డివికీయా B. బాల్సా C. క్వార్కస్ సూబర్ D. జిల్లేడు 180. అగ్గిపుల్లల తయారిలో ఉపయోగిస్తున్న మొక్క ఏది? A. సుబాబుల్ B. బాల్సా C. క్వార్కస్ సూబర్ D. మల్బరీ 181. "తెల్లబంగారం" అని ఏ పంటకు పేరు ? A. ప్రత్తి B. మొక్కజొన్న C. గోదుమ D. శనగలు 182. ప్రత్తిలో పొడవైన నారలను ఏమంటారు ? A. లింట్ B. ఫజ్ C. కపాస్ D. పైవన్నీ 183. ప్రత్తిలో పొట్టి నారలను ఏమంటారు ? A. లింట్ B. ఫజ్ C. కపాస్ D. పైవన్నీ 184. ప్రత్తిలో ముడి దూదిని ఏమంటారు ? A. లింట్ B. ఫజ్ C. కపాస్ D. పైవన్నీ 185. ప్రత్తి గింజల నుండి ప్రత్తిని వేరు చేయడాన్ని ఏమంటారు ? A. జిన్నింగ్ B. లింట్ C. ఫజ్ D. కపాస్ 186. సన్ ప్లవర్ నూనెలో అధికంగా ఉండే ఆమ్లాలు ? A. పాలీ అన్ సాచ్చురేటెడ్ ప్యాటీ ఆమ్లాలు B. ఓలిక్ ఆమ్లం C. లినోలిక్ ఆమ్లాలు D. పైవన్నీ 187. "కేరళకల్పవృక్షం" అని ఏ వృక్షం కి పేరు ? A. కొబ్బరి B. పైన్ C. నీలగిరి D. సబాబుల్ 188. కొబ్బరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ? A. ఇండోనేషియా B. భారత్ C. చైనా D. అమెరికా 189. ఆవనూనెలో ఉండే మూలకం ఏది ? A. సల్ఫర్ B. జింక్ C. ఐరన్ D. మెగ్నీషియం 190. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్న నూనె ఏది ? A. సోయాబిన్ B. కొబ్బరి C. నువ్వులు D. ఆవాలు 191. మొక్కలు, జంతువుల నుండి లభించే ముడి ఔషధాల అధ్యయనాన్ని ఏమంటారు ? A. సిల్వికల్చర్ B. పార్మకోగ్నసి C. ఎపికల్చర్ D. పోమికల్చర్ 192. ఔషధాల పనితీరును అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ? A. సిల్వికల్చర్ B. పార్మకోగ్నసి C. పార్మకాలజి D. పోమికల్చర్ 193. ఆల్కలాయిడ్స్ లో ప్రధానంగా ఉండే మూలకం ఏది ? A. జింక్ B. నత్రజని C. సల్ఫర్ D. మెగ్నీషియం 194. "సపోట" లోని తెల్లటి పాలవంటి ద్రవం ను ఏమంటారు ? A. లెటెక్స్ B. రెసిన్ C. టానిన్స్ D. చికిల్ 195. దేశంలో రబ్బరు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ? A. కర్ణాటక B. కేరళ C. హిమాచల్ ప్రదేశ్ D. అస్సాం 196. "చూయింగం" తయారీలో వాడే ద్రవం ను ఏమంటారు ? A. లెటెక్స్ B. రెసిన్ C. టానిన్స్ D. చికిల్ 197. కింది వాటిలో టానింగ్ పరిశ్రమ (తోళ్ళ పరిశ్రమ) లో ఉపయోగించే పదార్థం ఏది ? A. లెటెక్స్ B. రెసిన్ C. టానిన్స్ D. చికిల్ 198. కింది వాటిలో వార్నిస్ తయారిలో ఉపయోగించే పదార్థం ఏది ? A. లెటెక్స్ B. రెసిన్ C. టానిన్స్ D. చికిల్ 199. ఫలాల అధ్యయనం ఏమంటారు ? A. పోమాలజి B. బయాలజీ C. హిస్టాలజి D. అనాటమి 200. ఫలాలనిచ్చే మొక్కల పెంపకం ను ఏమంటారు ? A. పోమికల్చర్ B. సిల్వికల్చర్ C. ఎపికల్చర్ D. సిరికల్చర్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next