జీవశాస్త్రం | Biology | MCQ | Part -26 By Laxmi in TOPIC WISE MCQ Biology - Biology Total Questions - 50 51. కింది వాటిలో ఏ శైవలాలను శైవలాలను అంతరిక్షయానంలో ఆక్సిజన్ కొరకు ఉపయోగిస్తారు ? A. క్లోరెల్లా B. సైకనోకోకన్ C. నాస్టాక్ D. a మరియు b 52. కింది వాటిలో ఏ శైవలాలను ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగిస్తారు ? A. స్పైరులీనా B. క్లోరెల్లా C. సైకనోకోకన్ D. a మరియు b 53. కింది వాటిలో ఏ శైవలాలను “సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు" అంటారు ? A. డయాటమ్ B. క్లోరెల్లా C. సైకనోకోకన్ D. స్పైరులీనా 54. కింది వాటిలో ఏ శైవలాలను "సముద్రపు కలుపు మొక్కలు" అంటారు ? A. డయాటమ్ B. క్లోరెల్లా C. సైకనోకోకన్ D. ఫియోఫైసీ 55. కింది వాటిలో ఏ శైవలాలను "సీవరేజ్ ట్రీట్ మెంట్" ఉపయోగిస్తారు ? A. డయాటమ్ B. క్లోరెల్లా C. సైకనోకోకన్ D. ఫియోఫైసీ 56. కింది వాటిలో "జున్నుగడ్డి" ఏ శైవలాల నుండి లభిస్తుంది ? A. జిలీడియం B. గ్రాసిల్లేరియా C. సైకనోకోకన్ D. a మరియు b 57. కింది వాటిలో ఏక కణ శైవలాలకు ఉదాహరణ ఏది ? A. క్లామిడోమోనాస్ B. గ్రాసిల్లేరియా C. సైకనోకోకన్ D. జిలీడియం 58. ఎర్రసముద్రానికి ఎరుపు రంగును ఇచ్చే శైవలం ఏది ? A. ట్రైకోడెస్మియం ఎరిథెయమ్ B. క్లామిడోమోనాస్ C. గ్రాసిల్లేరియా D. సైకనోకోకన్ 59. కాఫీ మొక్కలపై కుంకుమ తెగులును కలిగించే శైవలం ఏది ? A. ట్రైకోడెస్మియం ఎరిథెయమ్ B. క్లామిడోమోనాస్ C. హైమీలియా వెస్ట్రాటిక్స్ D. సైకనోకోకన్ 60. శిలీంధ్రాల అధ్యయనాన్ని ఏమంటారు ? A. మైకాలజి B. అల్గాలజీ C. హిస్టాలజి D. అనాటమి 61. శైవలల అధ్యయనాన్ని ఏమంటారు ? A. అల్గాలజీ B. మైకాలజి C. హిస్టాలజి D. అనాటమి 62. కింది వాటిలో శిలీంద్రాల కణకవచంలో ఉండేది ? A. గ్లైకోజెన్ B. ఖైటిన్ C. కాఫ్రోపిల్లస్ D. a మరియు b 63. శిలీంద్రాల్లో నిల్వఉండే ఆహారం ఏది ? A. గ్లైకోజెన్ B. ఆయిల్ డ్రాప్స్ C. ఖైటిన్ D. a మరియు b 64. "నేలను శుభ్రపరిచే తోటీలు" అని వేటిని అంటారు ? A. శైవలాలు B. శిలీంద్రాలు C. బ్యాక్టీరియా D. a మరియు b 65. పేడపై పెరిగే శిలీంద్రాలను ఏమంటారు ? A. కాఫ్రోపిల్లస్ B. ఖైటిన్ C. క్లామిడోమోనాస్ D. సైకనోకోకన్ 66. శిలీంద్రాల నుండి విడుదల చేయబడే విషపదార్థాన్ని ఏమంటారు ? A. కాఫ్రోపిల్లస్ B. మైకోటాక్సిన్ C. క్లామిడోమోనాస్ D. సైకనోకోకన్ 67. కింది వాటిలో వేరుశనగ విత్తనాల్లో ఉండే శిలీంద్రం ఏది ? A. కాఫ్రోపిల్లస్ B. అస్పరిజిల్లాస్ . ప్లాఊస్ C. క్లామిడోమోనాస్ D. సైకనోకోకన్ 68. కింది వాటిలో రొట్టెలపై పెరిగే శిలీంద్రం ఏది? A. రైజోపస్ B. అస్పరిజిల్లాస్ . ప్లాఊస్ C. క్లామిడోమోనాస్ D. సైకనోకోకన్ 69. జన్యుశాస్త్ర ప్రయోగాలలో ఉపయోగించే శిలీంద్రం ఏది ? A. రైజోపస్ B. అస్పరిజిల్లాస్ . ప్లాఊస్ C. న్యూరోస్పోరాక్రసా D. సైకనోకోకన్ 70. పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఆహారం ? A. విటమీన్స్ B. ప్రోటీన్స్ C. హార్మోన్స్ D. పిండి పదార్థాలు 71. కింది వాటిలో పుట్టగొడుగుల ఉత్పత్తికి విత్తనాలుగా ఉపయోగించేవి ? A. స్పాన్ B. ఫ్లష్ C. రైజోపస్ D. ప్రోటీన్స్ 72. పుట్టగొడుగుల ప్రతి పంటను ఏమంటారు ? A. స్పాన్ B. ఫ్లష్ C. రైజోపస్ D. a మరియు b 73. విషపూరిత పుట్టగొడుగులను ఏమంటారు ? A. స్పాన్ B. ఫ్లష్ C. టూడో స్టూల్స్ D. మైకోటాక్సిన్ 74. ఒక శైవలం, ఒక శిలీంద్రం సన్నిహితంగా కలిసి ఉండటం వల్ల ఏర్పడిన మొక్కలను ఏమంటారు ? A. లెకెన్స్ B. థాలస్ C. ఫైకోబయాంట్ D. మైకోబయాంట్ 75. లెకెన్స్ లో శైవల భాగస్వామిని ఏమంటారు ? A. లెకెన్స్ B. థాలస్ C. ఫైకోబయాంట్ D. మైకోబయాంట్ 76. లెకెన్స్ లో శిలీంద్ర భాగస్వామిని ఏమంటారు ? A. లెకెన్స్ B. థాలస్ C. ఫైకోబయాంట్ D. మైకోబయాంట్ 77. కింది వాటిలో "కాలుష్య సూచికలుగా" ఉపయోగించేవి ? A. శిలీంద్రాలు B. శైవలాలు C. లెకెన్స్ D. a మరియు c 78. కింది వాటిలో "చెట్ల బోదలు, బెరడులపై" పెరిగే లైకెన్స్ ఏవి ? A. కార్టికోలస్ B. లిగ్నికోలస్ C. టెరికోలస్ D. సాక్సికోలస్ 79. కింది వాటిలో "కలపపై" పెరిగే లైకెన్స్ ఏవి ? A. కార్టికోలస్ B. లిగ్నికోలస్ C. టెరికోలస్ D. సాక్సికోలస్ 80. కింది వాటిలో "భూమి మీద" పెరిగే లైకెన్స్ ఏవి ? A. కార్టికోలస్ B. లిగ్నికోలస్ C. టెరికోలస్ D. సాక్సికోలస్ 81. కింది వాటిలో "రాళ్ళపై" పెరిగే లైకెన్స్ ఏవి ? A. కార్టికోలస్ B. లిగ్నికోలస్ C. టెరికోలస్ D. సాక్సికోలస్ 82. లిట్మస్ పేపర్ తయారీలో ఉపయోగించేవి ? A. శిలీంద్రాలు B. శైవలాలు C. లెకెన్స్ D. a మరియు c 83. "రాతి పువ్వు లైకెన్" అని దేనికి పేరు ? A. కార్టికోలస్ B. లిగ్నికోలస్ C. లైకోనారా ఎస్యులెంటా D. సాక్సికోలస్ 84. కామెర్ల వ్యాధి చికిత్సలో ఉపయోగించే లైకెన్ ఏది ? A. అంబెల్లికేరియా B. లిగ్నికోలస్ C. లైకోనారా ఎస్యులెంటా D. సాక్సికోలస్ 85. యాంటి బయాటిక్ గా ఉపయోగించే లైకెన్ ఏది ? A. అంబెల్లికేరియా B. లిగ్నికోలస్ C. యూస్నియా D. సాక్సికోలస్ 86. రేబిస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే లైకెన్ ఏది ? A. అంబెల్లికేరియా B. లిగ్నికోలస్ C. పెల్టిజెరా కానినా D. సాక్సికోలస్ 87. మొక్కల్లో లైంగికోత్పత్తి భాగము ఏది ? A. ఆకు B. పుష్పం C. వేరు D. కాండం 88. పుష్పాల గురించి చదివేశాస్త్రం ? A. అనాటమీ B. బయోలాజి C. బాటని D. ఆంథాలజి 89. అతి పెద్ద పుష్పం ఏది ? A. రఫీషియా B. ఉల్ఫియా C. మల్లె D. చామంతి 90. అతి చిన్న పుష్పం ఏది ? A. రఫీషియా B. ఉల్ఫియా C. మల్లె D. చామంతి 91. పుష్పాలకు రంగునిచ్చే వర్ణద్రవ్యం ఏది ? A. ఆంథోసయనిన్ B. అంబెల్లికేరియా C. లిగ్నికోలస్ D. యూస్నియా 92. జొన్న యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. సోర్గమ్ వల్గేర్ B. ఎల్యుసినే రకానా C. కోకస్ న్యూసిఫెరా D. ఫ్రానిక్స్ సిల్వెస్టిస్ 93. కొర్రలు యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. సోర్గమ్ వల్గేర్ B. ఎల్యుసినే రకానా C. కోకస్ న్యూసిఫెరా D. ఫ్రానిక్స్ సిల్వెస్టిస్ 94. కొబ్బరి యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. సోర్గమ్ వల్గేర్ B. ఎల్యుసినే రకానా C. కోకస్ న్యూసిఫెరా D. ఫ్రానిక్స్ సిల్వెస్టిస్ 95. ఈత యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. సోర్గమ్ వల్గేర్ B. ఎల్యుసినే రకానా C. కోకస్ న్యూసిఫెరా D. ఫ్రానిక్స్ సిల్వెస్టిస్ 96. ఖర్జూరా యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. సోర్గమ్ వల్గేర్ B. ఫోనిక్స్ డవెలిఫెరా C. కోకస్ న్యూసిఫెరా D. ఫ్రానిక్స్ సిల్వెస్టిస్ 97. వేరుశెనగ యొక్క శాస్త్రీయ నామం ఏది ? A. సోర్గమ్ వల్గేర్ B. ఫోనిక్స్ డవెలిఫెరా C. అరఖిస్ హైపోజియా D. ఫ్రానిక్స్ సిల్వెస్టిస్ 98. "The Pride Fruit of India" అని ఏ ఫలానికి పేరు ? A. మామిడి B. ఆపిల్ C. సీతాఫలం D. నారింజ 99. కింది వాటిలో "సూక్ష్మసిద్ధ బీజాశయపత్రం" అని వేటిని అంటారు ? A. కాలెక్స్ B. ఆకర్షణ పత్రాలు C. కేసరాలు D. అండకోశం 100. కింది వాటిలో "పురుష లైంగిక నిర్మాణం" అని వేటిని అంటారు ? A. కాలెక్స్ B. ఆకర్షణ పత్రాలు C. కేసరాలు D. అండకోశం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next