జీవశాస్త్రం | Biology | MCQ | Part -29

in

Biology - Biology

Total Questions - 50

201.
సుగంధ ద్రవ్యాలను అధికంగా దిగుమతి చేసుకొనే దేశం ?

202.
సుగంధ ద్రవ్యాల పుట్టినిల్లు అని ఏ దేశం ని అంటారు ?

203.
సుగంధ ద్రవ్యాల తోటగా పిలువబడు రాష్ట్రం ఏది ?

204.
సుగంధ ద్రవ్యాల రాజు ఏది ?

205.
సుగంధ ద్రవ్యాల రాణి ఏది ?

206.
లవంగాలలో ఉండే పదార్థం ఏది ?

207.
కాఫీ ని అధికంగా పండించే రాష్ట్రం ఏది ?

208.
కాఫీలో సువాసన కొరకు కలుపు పౌడర్ను ఏమంటారు ?

209.
ఏ పంటకు "పచ్చబంగారం " అని పేరు ?

210.
తేయాకు ను అధికంగా పండించు దేశం ఏది ?

211.
తేయాకు ను అధికంగా పండించు రాష్ట్రం ఏది ?

212.
తేయాకును అధికంగా వినియోగిస్తున్న దేశం ఏది ?

213.
"The Food of God" అని ఎ మొక్కను అంటారు ?

214.
చాక్లెట్ల తయారీలో ఉపయోగించే ఫలం ఎ మొక్కకు సంబందించినది ?

215.
వృక్ష శరీర ధర్మ శాస్త్ర పితామహుడు ఎవరు ?

216.
మొక్కల్లో జరిగే వివిధ రకాల జీవక్రియల అధ్యయాన్ని ఏమంటారు ?

217.
కిరణజన్య సంయోగ క్రియ లో ఉపయోగపడేవి ఏవి?

218.
"కిచన్ హౌస్ ఆఫ్ ద సెల్" అని దేనిని అంటారు ?

219.
కిరణజన్య సంయోగ క్రియ లో ఆక్సిజన్ ఎలా ఏర్పడుతుంది ?

220.
కిరణజన్య సంయోగ క్రియ లో "గ్లూకోజ్" ఎలా ఏర్పడుతుంది ?

221.
కిరణజన్య సంయోగ క్రియలో "కాంతి ప్రాముఖ్యతను" కనుగొన్నది ఎవరు ?

222.
కిరణజన్య సంయోగ క్రియలో "ఆక్సిజన్ ప్రాముఖ్యతను "కనుగొన్నది ఎవరు ?

223.
కిరణజన్య సంయోగ క్రియ ఏ కాంతి లో జరగదు ?

224.
మొక్కలు ఆకుపచ్చగా ఉండటానికి కారణం ఏది ?

225.
నిష్కాంతి దశలో కార్బన్ డై ఆక్సైడ్ నుండి పిండి పదార్థం తయారవుతుంది అని ప్రయోగపూర్వకంగా నిరూపించింది ఎవరు ?

226.
క్లోరోఫిల్ ను కృత్రిమంగా ప్రయోగశాలలో తయారుచేసినది ఎవరు ?

227.
క్లోరోఫిల్ లో ఉండే మూలకం ఏది ?

228.
క్లోరోఫిల్ నిర్మాణానికి కావలసిన మూలకం ఏది ?

229.
క్లోరోఫిల్ ఉత్పత్తికి కావలసిన మూలకం ఏది ?

230.
ఏ ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కాంతి అవసరం అని నిరూపించవచ్చు ?

231.
ఏ ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కార్బన్ డై ఆక్సైడ్ అవసరం అని నిరూపించవచ్చు ?

232.
ఏ ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ లో మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయని నిరూపించవచ్చు ?

233.
ఏ ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ లో పిండి పదార్థం తయారు అవుతుందని నిరూపించవచ్చు ?

234.
మొక్కల శ్వాసక్రియ లో స్థితి శక్తి ఏ శక్తిగా మార్చబడుతుంది ?

235.
మొక్కల శ్వాసక్రియలో ఏర్పడిన శక్తిలో కొంత శక్తి ఉష్ణరూపంలో నష్టపోవాదాన్ని ఏమంటారు ?

236.
ATP గల చక్కెర ఏది ?

237.
మొక్కలలో ATP ను ఉత్పత్తి చేయు కణాంగాలు ఏవి?

238.
ATP ను నిల్వచేయు కణాంగం ఏది ?

239.
1 ATP ఎన్ని క్యాలరీలకు సమానం ?

240.
మొక్కల వాయు శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ నుండి ATPల శక్తి ఏర్పడుతుంది ?

241.
మొక్కల అవాయు శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ నుండి ATPల శక్తి ఏర్పడుతుంది ?

242.
మొక్కల వాయు శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ ఎన్ని దశలలో విచ్ఛిన్నం అవుతుంది ?

243.
మొక్కల అవాయు శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ ఎన్ని దశలలో విచ్ఛిన్నం అవుతుంది ?

244.
"క్రెబ్స్ వలయం" ను కనుక్కున్నది ఎవరు ?

245.
కిణ్వన ప్రక్రియను కనుక్కున్నది ఎవరు ?

246.
సూక్ష్మజీవుల సమక్షంలో జరిగే అవాయు శ్వాసక్రియను ఏమంటారు ?

247.
కిణ్వన ప్రక్రియ సూక్ష్మజీవుల సమక్షంలో జరుగుతుంది అని తెలియజేసినవారు ?

248.
కిణ్వన ప్రక్రియ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది అని తెలియజేసినవారు ?

249.
కింది వాటిలో వెనిగర్ కి మరో పేరు ఏమిటి ?

250.
పచ్చళ్ళ తయారీకి మరియు నిలువకు మరియు మాంసమును మృదువుగా చేయుటకు ఉపయోగించే ద్రావణం ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US