జీవశాస్త్రం | Biology | MCQ | Part -31

in

Biology

Total Questions - 50

301.
"ఫోరి ఫెరా" దేహంపై ఉండే రంధ్రాలను ఏమంటారు ?

302.
"ఫోరి ఫెరా" జీవుల దేహం ఏ పదార్థంతో నిర్మితం అయి ఉంటుంది ?

303.
“వీనస్ పూలబుట్ట” అని వేటికి పేరు ?

304.
ఏ జీవులను కర్ఫారాలు (లేదా) ప్రవారాలు అంటారు ?

305.
ఏ జీవులను కట్టడపు రాళ్ళుగా, సిమెంట్ తయారీలోనూ ఉపయోగిస్తారు ?

306.
ఏ జీవులను "జీవవైవిధ్య నిలయాలు" అంటారు ?

307.
కింది వాటిలో కోరకీ భవనం (లేదా) బడ్డింగ్ (లేదా) మొగ్గ తొడగడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపు జీవులు ఏవి ?

308.
"Beaf Tape Warm" అని ఏ జీవికి పేరు ?

309.
"pork Tape Warm" అని ఏ జీవికి పేరు ?

310.
కింది వాటిలో నిమాటి హెల్మింథిస్ జీవులకు ఉదాహరణ ఏది ?

311.
కింది వాటిలో అనెలిడా జీవులకు ఉదాహరణ ఏది ?

312.
వ్యవసాయదారునికి మిత్రులు అని ఏ జీవికి పేరు ?

313.
"సహజ నాగలి" అని ఏ జీవికి పేరు ?

314.
కీటకాల అధ్యయనం ను ఏమంటారు ?

315.
సాలెపురుగుల అధ్యయనం ను ఏమంటారు ?

316.
రొయ్యల అధ్యయనం ను ఏమంటారు ?

317.
సీతాకోక చిలుక అధ్యయనం ను ఏమంటారు ?

318.
ఆడ - మగ తేనెటీగలు కలిసి చేసే నాట్యాన్ని ఏమంటారు ?

319.
పట్టుపురుగుల "పట్టుకాయలను" ఏమంటారు ?

320.
పట్టుపురుగుల ప్రధాన ఆహారం ఏది ?

321.
పట్టులో ఉండే ప్రోటీన్ ఏది ?

322.
పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది ?

323.
మనదేశంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమస్థానం లో ఉన్న రాష్ట్రం ఏది ?

324.
కృత్రిమ పట్టును ఏమంటారు ?

325.
అన్నింటి కంటే నాణ్యమైన పట్టు ఏది ?

326.
“బోంబెక్స్ మోరీ” అను కీటకం ఉత్పత్తి చేయు పట్టు ఏది ?

327.
“అంతీరియా పాపియా” అను కీటకం ఉత్పత్తి చేయు పట్టు ఏది ?

328.
“అట్టాకస్ రెసిని” అను కీటకం ఉత్పత్తి చేయు పట్టు ఏది ?

329.
“థియోఫిలా రిలీజియోజా” అను కీటకం ఉత్పత్తి చేయు పట్టు ఏది ?

330.
ప్రపంచ లక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానం లో ఉన్న దేశం ఏది ?

331.
ఇండియాలో లక్క ఉత్పత్తిలో ప్రథమస్థానం లో ఉన్న రాష్ట్రం ఏది ?

332.
ముడి లక్కని ఏమంటారు ?

333.
శుద్ది చేయబడిన లక్కని ఏమంటారు ?

334.
కింది వాటిలో జీవితాంతం నీరు త్రాగని జీవి ఏది ?

335.
తమ జాతి జీవులను గుర్తించడానికి, ప్రత్యుత్పత్తి కోసం కీటకాలు విడుదల చేసే రసాయనాలను ఏమంటారు ?

336.
ఏ జీవుల దేహంపైన గట్టి పెంకు వంటి నిర్మాణం ఉంటుంది ?

337.
ఏ జీవులలో ఉండే "రాడ్యులా" అనే ప్రత్యేక నిర్మాణం ఆహారం నమలడానికి ఉపయోగపడుతుంది ?

338.
భారతదేశపు ముత్యపుచిప్ప అని వేటిని అంటారు ?

339.
ఏ జీవుల దేహం పైన ముళ్ళ వంటి నిర్మాణం ఉంటుంది ?

340.
చేపలలో గమనావయవాలు ఏవి ?

341.
కింది వాటిలో అతి పెద్ద చేపల ఎక్వేరియం ఎక్కడ కలదు ?

342.
కింది వాటిలో అతి చిన్న చేప ఏది ?

343.
కింది వాటిలో అతి పెద్ద చేప ఏది ?

344.
కింది వాటిలో అతి పురాతన చేప ఏది ?

345.
కింది వాటిలో ఎగిరే చేప ఏది ?

346.
కింది వాటిలో గూడు కట్టుకునే చేప ఏది ?

347.
కింది వాటిలో సముద్ర గుర్రం అని దేనిని అంటారు ?

348.
కింది వాటిలో విద్యుత్ ఉత్పత్తి చేయు చేప ఏది ?

349.
కింది వాటిలో ధ్వనిని ఉత్పత్తి చేయు చేప ఏది ?

350.
కింది వాటిలో మురుగు నీటిలో దోమ లార్వాలను తినే చేప ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US