జీవశాస్త్రం | Biology | MCQ | Part -30

in

Biology

Total Questions - 50

251.
జీవులలో ఉత్ప్రేరకాలుగా పనిచేసేవాటిని ఏమంటారు ?

252.
ఎంజైమ్ అను పదాన్ని కనుగొన్నది ఎవరు ?

253.
మొట్టమొదటగా కనుగొన్న ఎంజైమ్ ఏది ?

254.
బొప్పాయి పండులో ఉండే ఎంజైమ్ ఏది?

255.
చిన్నపిల్లల జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్ ఏది?

256.
రక్తపు గడ్డలను కరిగించేందుకు ఉపయోగించే ఎంజైమ్ ఏది?

257.
కేంద్రక త్వచాన్ని కరిగించుటకు ఉపయోగించు ఎంజైమ్ ఏది ?

258.
డిఎన్ఎ ను ముక్కలుగా కత్తిరించే ఎంజైమ్ ఏది ?

259.
డిఎన్ఎ ముక్కలను అతికించే ఎంజైమ్ ఏది ?

260.
హెచ్ఐవి వైరస్లో గల ఎంజైమ్ ఏది ?

261.
నోటిలోని జిగురు, కన్నీటిలో ఉండే సూక్ష్మజీవి నాశినిగా పనిచేసే ఎంజైమ్ ఏది ?

262.
మొక్కల్లో హార్మోన్స్ కనుగొన్నది ఎవరు ?

263.
కింది వాటిలో మొక్కలలో పెరుగుదలను ప్రేరేపించేవి ఏవి ?

264.
కింది వాటిలో మొక్కలలో పెరుగుదలను నియంత్రించేవి ఏవి ?

265.
కింది వాటిలో మొట్ట మొదట కనుగొనబడిన హార్మోన్ ఏది ?

266.
మొక్కల్లో సహజంగా ఉత్పత్తి అయ్యే ఆక్సిన్ ఏది ?

267.
బొప్పాయి మొక్కల్లో పుష్పోత్పత్తిని ప్రేరేపించే ఆమ్లం ఏది ?

268.
కింది వాటిలో కృత్రిమ ఆక్సీన్లు ఏవి ?

269.
ద్రాక్ష మొక్కల్లో అనిషేక ఫలనాన్ని కలిగించే ఆక్సీన్లు ఏవి ?

270.
పక్వానికి రాక ముందే రాలిపోతున్న పత్రాలు,పుష్పాలు, ఫలాలను రాలటాన్ని ఆపు ఆక్సీన్లు ఏవి ?

271.
కింది వాటిలో మొక్కలు కాంతి వైపు వంగే లాగా చేసే హార్మోన్ ఏది ?

272.
కింది వాటిలో మొక్కల వేర్లు భూమి దిశలో పెరుగుటకు సహాయం చేసే హార్మోన్ ఏది ?

273.
కింది వాటిలో "జియోకార్పిజమ్" మొక్కకు ఉదాహరణ ఏది ?

274.
పొట్టిగా ఉండే మొక్కలను పొడవుగా పెంచుటకు సహాయపడు హార్మోన్ ఏది ?

275.
ముదిరిన ఆకులు, కొబ్బరి నీళ్ళల్లో ఎక్కువగా ఉత్పత్తి చేయబడు హార్మోన్ ఏది ?

276.
ప్లవర్ వాల్లో ఉంచిన మొక్క భాగాలు తాజాగా ఉండడానికి సహాయపడు హార్మోన్ ఏది ?

277.
పత్రాలు పుష్పాలు, ఫలాలు రాలిపోయేలా చేయు హార్మోన్ ఏది ?

278.
పత్రరంధ్రాలు మూసుకోవడంలో సహాయపడు హార్మోన్ ఏది ?

279.
ప్రతిబలవీడన హార్మోన్ అని ఏ హార్మోన్ కి పేరు ?

280.
బంగాళదుంపల్లో మొగ్గలు ఏర్పడడాన్ని నిరోధించి నిలువ సామర్థ్యమును పెంచు హార్మోన్ ఏది ?

281.
కృత్రిమంగా ఫలాలను పక్వం చెందించుటకు ఉపయోగించు హార్మోన్ ఏది ?

282.
" ఫ్రూట్ట్ రిఫైనింగ్ హార్మోన్ " అని ఎ హార్మోన్ కి పేరు ?

283.
తొందరగా వలాల పక్వతకు సహాయపడే రసాయనం ఏది ?

284.
అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశానికి అణువుల యొక్క చలనాన్ని ఏమంటారు ?

285.
తక్కువ గాఢత గల ప్రదేశం నుంచి ఎక్కువ గాఢత గల ప్రదేశానికి నీటి అణువులు చలనాన్ని ఏమంటారు ?

286.
కింది వాటిలో థిసిల్ గరాటు ప్రయోగం దేనికి సంబందించినది ?

287.
మొక్కలలో వేరు వ్యవస్థ ద్వారా గ్రహించబడ్డ నీరు భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా మొక్కల్లోని అన్ని భాగాలకు ప్రసరణ చేయబడడాన్ని ఏమంటారు ?

288.
హైడ్రోఫిల్లిక్ కొల్లాయిడ్స్ చే నీటి అణువులు ఆకర్షింపబడడాన్ని ఏమంటారు ?

289.
ఎండు విత్తనాలు, పొడి చెక్క ముక్కలు, నీటిని ఏ ప్రక్రియ ద్వారా గ్రహిస్తాయి

290.
తక్కువ గాఢత గల జీవపదార్థం ప్లాస్మా త్వచం ద్వారా ఎక్కువ గాఢత గల ప్రదేశానికి చలించడాన్ని ఏమంటారు ?

291.
పచ్చళ్ళకు అధిక ఉప్పును కలుపుట, జామ్ లు, జెల్లీలకు చక్కెరను చేర్చుట వల్ల వాటి గాఢత పెరిగి సూక్ష్మజీవులు కణద్రవ్య సంకోచానికి గురిఅయి నశించడం ఏ ప్రక్రియ ద్వారా జరుగును ?

292.
పత్రాల కొనభాగాల్లో ఉన్న జలరంధ్రాల ద్వారా నీరు బిందువుల రూపంలో వాతావరణంలో కలవడాన్ని ఏమంటారు ?

293.
మొక్కలలో ఉన్న నీరు పత్ర రంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియను ఏమంటారు ?

294.
పత్ర రంధ్రాలు తెరుచుకోవడానికి, మూసుకోవడానికి సహాయపడు మూలకం ఏది ?

295.
కింది వాటిలో భాష్పోచ్ఛేకాన్ని నిరోధించే రసాయనాలు ఏవి ?

296.
"సిస్టమానేచురే" అను గ్రంథంను రచించినది ఎవరు ?

297.
వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు ?

298.
"సర్కం వ్యాలేషన్" అను పదం ఏ జీవి కి సంబందించినది ?

299.
అమీబా లో చాలనాంగం ఏది ?

300.
ప్లాస్మోడియం లో చాలనాంగం ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US