జీవశాస్త్రం | Biology | MCQ | Part -27

in

Biology - Biology

Total Questions - 50

101.
కింది వాటిలో "స్త్రీ లైంగిక నిర్మాణం" అని వేటిని అంటారు ?

102.
కింది వాటిలో "స్తూల సిద్ధ బీజాశయపత్రం" అని వేటిని అంటారు ?

103.
పుష్పంలోని అనావశ్యక అంగాలు అని వేటిని అంటారు ?

104.
పుష్పంలోని ఆవశ్యక అంగాలు అని వేటిని అంటారు ?

105.
కింది వాటిలో వర్షాకాలంలో పుష్పించే మొక్కలు ఏవి ?

106.
కింది వాటిలో శీతాకాలంలో పుష్పించే మొక్కలు ఏవి ?

107.
కింది వాటిలో వేసవికాలంలో పుష్పించే మొక్కలు ఏవి ?

108.
పుష్పం క్రింది భాగంలో ఉండే కాడ వంటి నిర్మాణంను ఏమంటారు ?

109.
పుష్ప వృంతంపై ఉబ్బిన భాగంను ఏమంటారు ?

110.
ఆఫిల్ లో తినదగిన భాగం ఏది ?

111.
కింది వాటిలో "పరాగ రేణువులు" వేటిలో ఏర్పడును ?

112.
ప్రతి పరాగ రేణువు ఎన్ని పురుష బీజకణాలను కలిగి ఉంటుంది ?

113.
పరాగ రేణువుల అధ్యయనాన్ని ఏమంటారు ?

114.
కింది వాటిలో "కీలాగ్రం" ఎందులోని భాగం ?

115.
పుష్పంలోని అండరంధ్రమునకు ఎదురుగా ఉన్న క్రింది వైపుగల భాగంను ఏమంటారు ?

116.
"నగ్న అండాలు" ఏ మొక్కలలో ఉంటాయి ?

117.
పుష్పం లోని కేంద్రకాల సంఖ్య ఎంత ?

118.
పుష్పం లోని స్త్రీ బీజకణానికి రెండు వైపుల గల సహాయకణాలపై ఉన్న చేతివేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటారు ?

119.
ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంను చేరడంను ఏమంటారు ?

120.
ఒక పుష్పంలోని పరాగ రేణువులు వేరే పుష్పంలోని కీలాగ్రంను చేరడంను ఏమంటారు ?

121.
ఫలదీకరణ తర్వాత "ఫలంగా" మారు పుష్పం లోని భాగం ఏది ?

122.
ఫలదీకరణ తర్వాత "విత్తనాలుగా" మారు పుష్పం లోని భాగం ఏది ?

123.
ఫలాల గురించి చదివే శాస్త్రం ?

124.
ఫలాలనిచ్చే మొక్కల పెంపకాన్ని ఏమంటారు ?

125.
ద్రాక్షతోటల పెంపకాన్ని ఏమంటారు ?

126.
జీడి మామిడిలో ఫలముగా మారు భాగం ఏది ?

127.
పుష్పంలోని అండాశయము కాకుండా మారే ఏ ఇతర భాగము అయినా ఫలంగా మారితే అలాంటి ఫలాలను ఏమంటారు ?

128.
పుష్పంలోని అండాశయం నుండి ఫలము ఏర్పడితే అలాంటి ఫలాలను ఏమంటారు ?

129.
ఫలదీకరణ జరగకుండానే అండాశయం ఫలంగా మారటాన్ని ఏమంటారు ?

130.
కింది ఏ పద్దతి లో విత్తనాలు లేని ఫలాలను పొందవచ్చును ?

131.
కింది వాటిలో సహజ అనిషేక ఫలనానికి ఉదాహరణ ?

132.
కింది వాటిలో కృత్రిమ అనిషేక ఫలనానికి ఉదాహరణ ?

133.
అనిషేక ఫలాలను కలిగించే హార్మోన్లు ఏవి ?

134.
విత్తనాల గురించి చదివే శాస్త్రం ?

135.
అతి పెద్ద విత్తనం దేనిలో ఉంటుంది ?

136.
అతి చిన్న విత్తనం దేనిలో ఉంటుంది ?

137.
ప్రయోగశాలలో విత్తనానికి మొలకెత్తే శక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి ఏ రసాయనంను వాడతారు ?

138.
జాతీయ విత్తనాల అభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది ?

139.
కింది వాటిలో వేర్ల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు ?

140.
కింది వాటిలో కాండం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు ?

141.
కింది వాటిలో పత్రాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు ?

142.
కింది వాటిలో శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలు ?

143.
శాఖీయ ప్రత్యుత్పత్తి లోని చేధనాలకు ఉపయోగపడు హార్మోను ఏది ?

144.
మొక్క-దాని భాగాల గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?

145.
మొక్క లోని లైంగిక భాగము ఏది ?

146.
కింది వాటిలో కిరణజన్య సంయోగక్రియను జరిపే వేర్లు ఏ మొక్కలలో ఉంటాయి ?

147.
కింది వాటిలో శ్వాస వేర్లు ఏ మొక్కలలో ఉంటాయి ?

148.
కింది వాటిలో "మిథ్యాకాండాలు" ఏ మొక్కలలో ఉంటాయి ?

149.
మొక్కల్లో కాండము బలముగా ఉంటే దాన్ని ఏమంటారు ?

150.
మొక్కల్లో కాండము బలహీనముగా ఉంటే దాన్ని ఏమంటారు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US