కల్చర్స్ | Biology | MCQ | Part -35

in

Biology - Biology

Total Questions - 15

1.
తేనెటీగల పెంపకం ను ఏమంటారు ?

2.
పట్టుపురుగుల పెంపకం ను ఏమంటారు ?

3.
లక్కకీటకాల పెంపకం ను ఏమంటారు ?

4.
వానపాముల పెంపకం ను ఏమంటారు ?

5.
రొయ్యల పెంపకం ను ఏమంటారు ?

6.
పీతల పెంపకం ను ఏమంటారు ?

7.
సముద్రజీవుల పెంపకం ను ఏమంటారు ?

8.
మంచినీటిలో జంతువుల పెంపకం ను ఏమంటారు ?

9.
కూరగాయల పెంపకం ను ఏమంటారు ?

10.
ఫలాల పెంపకంను ఏమంటారు ?

11.
ద్రాక్ష మొక్కల పెంపకం ను ఏమంటారు ?

12.
పుష్పాల పెంపకం ను ఏమంటారు ?

13.
కలప మొక్కల పెంపకం ను ఏమంటారు ?

14.
ఉద్యానవన మొక్కల పెంపకం ను ఏమంటారు ?

15.
తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను పెంచే పద్ధతి ఏమంటారు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US