విప్లవాలు | Biology | MCQ | Part -36 By Laxmi in TOPIC WISE MCQ Biology - Biology Total Questions - 16 1. వరి,గోధుమ, మొక్కజొన్న, జొన్న మొదలగు ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. హరిత విప్లవం B. శ్వేత విప్లవం C. నీలి విప్లవం D. గులాబి విప్లవం 2. పాలు, పాలపదార్థాల ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. హరిత విప్లవం B. శ్వేత విప్లవం C. నీలి విప్లవం D. గులాబి విప్లవం 3. నూనెగింజల ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. పసుపు విప్లవం B. శ్వేత విప్లవం C. నీలి విప్లవం D. గులాబి విప్లవం 4. మెట్ట ప్రాంతాల అభివృద్ధి పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. పసుపు విప్లవం B. శ్వేత విప్లవం C. నీలి విప్లవం D. గులాబి విప్లవం 5. చేపలు మరియు సముద్రపు ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. పసుపు విప్లవం B. శ్వేత విప్లవం C. నీలి విప్లవం D. గులాబి విప్లవం 6. ఔషధాల తయారీ మరియు రొయ్యల ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. పసుపు విప్లవం B. శ్వేత విప్లవం C. నీలి విప్లవం D. గులాబి విప్లవం 7. ఉన్ని, ఉన్ని వస్తువుల ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. ఉదా విప్లవం B. శ్వేత విప్లవం C. నీలి విప్లవం D. గులాబి విప్లవం 8. తోలు, తోలు వస్తువుల మరియు కోకో ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. ఉదా విప్లవం B. శ్వేత విప్లవం C. నీలి విప్లవం D. గులాబి విప్లవం 9. ముడిచమురు ఉత్పత్తి, సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. ఉదా విప్లవం B. కృష్ణా విప్లవం C. నీలి విప్లవం D. గులాబి విప్లవం 10. మాంసం ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. ఉదా విప్లవం B. కృష్ణా విప్లవం C. ఎరుపు విప్లవం D. గులాబి విప్లవం 11. గుడ్లు మరియు కోళ్ళ పరిశ్రమ పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. వెండి విప్లవం B. కృష్ణా విప్లవం C. ఎరుపు విప్లవం D. గులాబి విప్లవం 12. పత్తి ఉత్పత్తులు, కాటన్ ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. వెండి విప్లవం B. కృష్ణా విప్లవం C. ఎరుపు విప్లవం D. వెండి ఫైబర్ విప్లవం 13. ఆపిల్స్ మరియు పండ్ల ఉత్పత్తి మరియు తేనె ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. వెండి విప్లవం B. గోల్డన్ విప్లవం C. ఎరుపు విప్లవం D. వెండి ఫైబర్ విప్లవం 14. ఆలుగడ్డల ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. వెండి విప్లవం B. గోల్డన్ విప్లవం C. గుండ్రటి విప్లవం D. వెండి ఫైబర్ విప్లవం 15. నిమ్మ, నిమ్మజాతుల పెంపకంను పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. ఆరంజ్ విప్లవం B. గోల్డన్ విప్లవం C. గుండ్రటి విప్లవం D. వెండి ఫైబర్ విప్లవం 16. జనపనార ఉత్పత్తులు పెంచుటకు చేపట్టిన విప్లవం ఏది ? A. ఆరంజ్ విప్లవం B. గోల్డన్ విప్లవం C. బంగారుపీచు విప్లవం D. వెండి ఫైబర్ విప్లవం You Have total Answer the questions Prev 1 Next