Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

పోషణ | Biology | MCQ | Part -3

in

Biology - Nutrition

Total Questions - 50

101.
ధృవపు ఎలుగు బంట్లు ,పెంగ్విన్ పక్షులు లాంటి జంతువులలో శరీరం కింద ఉండే మందమైన కొవ్వు పొరను ఏమంటారు ?

102.
ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాది ఏది ?

103.
శరీర బరువులో 20% కంటే ఎక్కువ క్రొవ్వు ఉన్నచో వచ్చు వీధి ?

104.
విటమిన్ ల అధ్యయనాన్ని ఏమంటారు ?

105.
విటమిన్లను కనుక్కొన్నా శాస్త్రవేత్త ఎవరు ?

106.
విటమిన్లకు, "విటమిన్ " అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు ?

107.
విటమిన్లను మొదటిసారిగా దేనిలో గుర్తించారు ?

108.
పాలిస్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తినడం వల్ల వచ్చే వ్యాది ?

109.
విటమిన్ -A కనుక్కోన్న శాస్త్రవేత్త ఎవరు ?

110.
విటమిన్ -E కనుక్కోన్న శాస్త్రవేత్త ఎవరు ?

111.
విటమిన్ -K కనుక్కోన్న శాస్త్రవేత్త ఎవరు ?

112.
విటమిన్ -C కనుక్కోన్న శాస్త్రవేత్త ఎవరు ?

113.
"రక్త క్యాన్సర్" నివారణ లో వాడే విటమిన్ ఏది?

114.
రక్తం గడ్డ కట్టించడానికి ఉపయోగించే విటమిన్ ఏది ?

115.
విటమిన్ -A యొక్క రసాయనిక నామం ఏది ?

116.
WHO సర్వే ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని మిల్లీ.గ్రాముల విటమిన్-A అవసరం ?

117.
విటమిన్-A అదికంగా గల పత్రాలు ?

118.
విటమిన్-A అదికంగా గల ఫలం ?

119.
విటమిన్-A అదికంగా గల దుంప ?

120.
విటమిన్ -A లోపం వల్ల వచ్చే "నిక్తలోఫియా"వ్యాది లక్షణం ఏది ?

121.
విటమిన్ -A లోపం వల్ల వచ్చే "జీరాప్తాల్మియా" వ్యాది లక్షణం ఏది ?

122.
విటమిన్ -A లోపం వల్ల వచ్చే "కేరటో మలేషియా" వ్యాది లక్షణం ఏది ?

123.
విటమిన్ -A లోపం వల్ల వచ్చే "బైటాట్ చుక్కలు" వ్యాది లక్షణం ఏది ?

124.
విటమిన్ -D యొక్క రసాయనిక నామం ఏది ?

125.
ఎముకల పెరుగుదలకు ఉపయోగపడే విటమిన్ ఏది ?

126.
"యాంటీ రికెటింగ్ విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

127.
"సన్ సైన్ విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

128.
"హార్మోన్ విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

129.
"ఉచిత విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

130.
"రికెట్స్" వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?

131.
"ఫిజియన్ చెస్ట్" వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?

132.
"రికెటింగ్ రోజరి" వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?

133.
"యాంటీ స్టెరిలిటీ విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

134.
"బ్యూటీ విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

135.
ముఖం పై ముడతలు రాకుండా ఉపయోగపడే విటమిన్ ఏది ?

136.
"యాంటీ ఆక్సిడెంట్" గా పని చేసే విటమిన్ ఏది ?

137.
స్త్రీ లలో ఏ విటమిన్ లోపం వల్ల గర్భ స్రావం, భాదాకరమైన ఋతుస్రావం వంటి సమస్యలు కలుగుతాయి?

138.
విటమిన్ -K యొక్క రసాయనిక నామం ఏది ?

139.
"యాంటీ హిమరేజింగ్ విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

140.
"రక్త స్రావక వ్యతిరేక విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

141.
"రక్త స్కందన విటమిన్" అని ఏ విటమిన్ కి పేరు ?

142.
రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది ?

143.
"హిమరేజియా " వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది

144.
"యాంటీ బెరిబెరి విటమిన్ " అని ఏ విటమిన్ కి పేరు ?

145.
"యాంటీ న్యూరైటీస్ విటమిన్ " అని ఏ విటమిన్ కి పేరు ?

146.
బియ్యాన్ని ఎక్కువగా పాలిస్ చేయడం వల్ల కోల్పోయే విటమిన్ ఏది ?

147.
"యెల్లో ఎంజైమ్ విటమిన్ " అని ఏ విటమిన్ కి పేరు ?

148.
"జి విటమిన్ " అని ఏ విటమిన్ కి పేరు ?

149.
"యాంటీ గ్లాసైటీస్ విటమిన్ " అని ఏ విటమిన్ కి పేరు ?

150.
కెరైటీస్ వ్యాది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US