పోషణ | Biology | MCQ | Part -2 By Laxmi in TOPIC WISE MCQ Biology - Nutrition Total Questions - 50 51. ఆహార పదార్థాలకు శక్తినిచ్చే కృత్రిమ పదార్థం ఏది ? A. గ్లూకోజ్ B. లాక్టోజ్ C. సెల్యులోజ్ D. శాకారిన్ 52. 1 గ్రాము ప్రోటీన్ నుండి ఎన్ని కాలరీల శక్తి లబిస్తుంది ? A. 5.3 B. 2.3 C. 4.3 D. 3.3 53. "దేహ నిర్మాణాలు" అని వేటికి పేరు ? A. పిండి పదార్థాలు B. విటమీన్స్ C. ప్రోటీన్స్ D. క్రొవ్వులు 54. ప్రోటీన్ లలో ఉండే అతి ముఖ్యమైన మూలకం ఏది ? A. ఆక్సిజన్ B. కాల్షియం C. పొటాషియం D. నైట్రోజన్ 55. "పేద వాడి మాంసం" అని దేనికి పేరు ? A. మేక B. కోడి C. సోయా చిక్కుడు D. పుట్ట గొడుగులు 56. కింది వాటిలో "ప్రోటీన్ పరిశ్రమలు" అని దేనికి పేరు ? A. లింపోసోంస్ B. ల్యుకో సోమ్స్ C. రైబోసోమ్స్ D. శాకారిన్ 57. "సంపూర్ణ ప్రోటీన్లు" వేటి నుండి లబిస్తాయి ? A. మొక్కలు B. మాంసం C. చిక్కుల్లు D. పాలు 58. "అసంపూర్ణ ప్రోటీన్లు" వేటి నుండి లబిస్తాయి ? A. మొక్కలు B. మాంసం C. చిక్కుల్లు D. పాలు 59. DNA నుండి m-RNA ఏర్పడటాన్ని ఏమంటారు ? A. అను లేఖనం B. అను మార్పిడి C. అనువాదం D. పైవన్నీ 60. ప్రోటీన్స్ లను జీర్ణం చేసి అమైనో ఆమ్లాలుగా మార్చే ఎంజైమ్ ? A. ప్రోటీయేజ్ B. రైబోసోమ్స్ C. పాపాయిన్ D. పాపేన్ 61. బొప్పాయి పండులో ఉండే ఎంజైమ్ ? A. పాపాయిన్ B. పాపేన్ C. a మరియు b D. ప్రోటీయేజ్ 62. "బిల్డింగ్ బ్లాక్క్స్ ఆఫ్ ప్రోటీన్స్" అని వేటికి పేరు ? A. అమైనో ఆమ్లాలకు B. పిండి పదార్థాలకు C. విటమిన్ లకు D. క్రొవ్వులకు 63. అమైనో ఆమ్లాలని కనుక్కోంది ఎవరు ? A. వర్గీస్ కురియాన్ B. లూయీ పాశ్చర్ C. విల్లియమ్ రోష్ D. విల్లియమ్ సన్ 64. అమైనో ఆమ్లాలలో ఉండే బంధాలను ఏమంటారు ? A. పెంటైన్ బందం B. పెప్టెన్ బందం C. పెప్టైట్ బందం D. పైవన్నీ 65. మొత్తం అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత ? A. 22 B. 23 C. 24 D. 25 66. ప్రోటీన్ ఉత్పత్తిలో పాల్గొనే అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత ? A. 22 B. 23 C. 24 D. 21 67. అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో పాల్గొనే విటమిన్ ఏది? A. B12 B. B6 C. B1 D. B4 68. కింది వాటిలో సల్ఫర్ ను కలిగి ఉన్న అమైనో ఆమ్లాలు ఏవి ? A. మిథియోనైన్ B. లూసిన్ C. లైసిన్ D. వేలైన్ 69. పెద్దవారికి అవసరమయ్యే ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత ? A. 7 B. 8 C. 9 D. 6 70. చిన్న పిల్లలకు అవసరమయ్యే ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత ? A. 7 B. 8 C. 9 D. 6 71. చిన్న పిల్లలలో మాత్రమే ఉండు అమైనో ఆమ్లం ఏది ? A. హిస్టిడిన్ B. లూసిన్ C. లైసిన్ D. వేలైన్ 72. మానవ శరీరం లో ఉత్పత్తి అయ్యే "అనావశ్యక అమైనో ఆమ్లాల" సంఖ్య ఎంత ? A. 12 B. 13 C. 14 D. 15 73. కింది వాటిలో "కెసిన్" అను ప్రోటీన్ లబించు ప్రదేశం ? A. గోర్లు B. కేసాలు C. పాలు D. పైవన్నీ 74. గోర్లు, వెంట్రుకలలో ఉండు ప్రోటీన్ ఏది ? A. కెసిన్ B. కెరాటిన్ C. ఆక్సిన్ D. పైబ్రిన్ 75. "మయోసిన్" అను ప్రోటీన్ లబించు ప్రదేశం ? A. గోర్లు B. కేసాలు C. గుండె D. కండరాలు 76. దంతాలు, ఎముకలలో ఉండే ప్రోటీన్ ఏది ? A. కెసిన్ B. కెరాటిన్ C. ఆక్సిన్ D. పైబ్రిన్ 77. రక్తం లో ఉండే ప్రోటీన్ ఏది ? A. కెసిన్ B. కెరాటిన్ C. ఆక్సిన్ D. గ్లోబిన్ 78. దేహ కణజాలం , అంతఃచర్మం లో ఉండే ప్రోటీన్ ఏది ? A. కొల్లజెన్ B. కెసిన్ C. కెరాటిన్ D. ఆక్సిన్ 79. "మయోగ్లోబిన్" అను ప్రోటీన్ లబించు ప్రదేశం ? A. గోర్లు B. కేసాలు C. హృదయ కండరాలు D. కండరాలు 80. "ప్లాస్మా" లో లబించు ప్రోటీన్ ? A. కొల్లజెన్ B. కెసిన్ C. కెరాటిన్ D. గ్లాబ్యులిన్ 81. జలగ లాలా జలం లో ఉండు ప్రోటీన్ ఏది ? A. కొల్లజెన్ B. కెసిన్ C. హిరుడిన్ D. గ్లాబ్యులిన్ 82. మృదులాస్థి అను మెత్తటి ఎముకలో ఉండు ప్రోటీన్ ? A. కొల్లజెన్ B. కెసిన్ C. హిరుడిన్ D. కాండ్రిస్ 83. గుడ్డు లోని తెల్లని సోన లో ఉండు ప్రోటీన్ ఏది ? A. కెసిన్ B. హిరుడిన్ C. కాండ్రిస్ D. అల్బుమిన్ 84. గోధుమలో లబించు ప్రోటీన్ ఏది ? A. అల్బుమిన్ B. హిరుడిన్ C. కాండ్రిస్ D. గ్లూటినిన్ 85. "ఉన్ని లో లబించు ప్రోటీన్ "ఏది ? A. హిరుడిన్ B. కాండ్రిస్ C. ఆల్ఫా కెరోటిన్ D. గ్లూటినిన్ 86. గడ్డ కట్టిన రక్తం లో ఉండు ప్రోటీన్ ఏది ? A. కాండ్రిస్ B. ఆల్ఫా కెరోటిన్ C. గ్లూటినిన్ D. పైబ్రిన్ 87. "పట్టు లో లబించు ప్రోటీన్ "ఏది ? A. ఆల్ఫా కెరోటిన్ B. గ్లూటినిన్ C. పైబ్రిన్ D. సిరిసిన్ 88. 1 గ్రాము క్రొవ్వు పదార్థం నుండి ఎన్ని కాలరీల శక్తి లబిస్తుంది ? A. 9.3 B. 7.3 C. 8.3 D. 10.3 89. క్రొవ్వులు కింది వాటిలో వేటిలో కరుగుతాయి ? A. క్లోరోఫామ్ B. ఈథర్ C. ఆల్కహాల్ D. పైవన్నీ 90. శరీరం లో కొవ్వులు ఎక్కడ నిల్వ చేయబడతాయి ? A. కాలేయం B. ఎడిపోస్ కణజాలం C. చర్మం D. రక్తం 91. క్రొవ్వులో ఉండే బంధాలు ఏవి ? A. పెప్టైట్ బంధం B. ఎస్టార్ బంధం C. పెప్తైన్ బంధం D. ఎస్తైన్ బంధం 92. క్రొవ్వులను జీర్ణం చేసే ఎంజైమ్ లు ఏవి ? A. సుక్రోజ్ B. సెల్యులోజ్ C. లైఫేజ్ లు D. లాక్టోజ్ 93. సాల్మాన్, ట్యూన , చేప నూనె లలో ఉండే క్రొవ్వులు ఏవి ? A. ఒమేగా B. ఒమేగా -3 C. ఒమేగా -2 D. ఒమేగా -4 94. ఏ రోజును "ప్రపంచ ఓబిసిటీ" దినోత్సవంగా జరుపుతారు ? A. అక్టోబర్ 26 B. నవంబర్ 26 C. జూన్ 26 D. జులై 26 95. మొక్కలలోని నూనెలను, నికేల్ అను మూలకం సమక్షంలో హైడ్రోజనికరణం చేయగా లబించే పదార్థం ? A. నెయ్యి B. వనస్పతి(డాల్డా) C. పామాయిల్ D. మంచి నూనె 96. వనస్పతి తయారీలో ఉపయోగించే మూలకం ఏది ? A. నికేల్ B. సిల్వర్ C. మాంగనీస్ D. మెగ్నీషియం 97. సబ్బులను తయారు చేసే ప్రక్రియను ఏమంటారు ? A. గాల్వానైజేసాన్ B. సఫొనిఫికేసన్ C. హైడ్రోజనైజేసాన్ D. పైవన్నీ 98. డిటర్జెంట్ (బట్టల సబ్బుల) తయారీలో ఉపయోగించే మూలకం ఏది ? A. K B. Na C. Mg D. Cu 99. "స్నానపు సబ్బుల" తయారీలో ఉపయోగించే మూలకం ఏది ? A. K B. Na C. Mg D. Cu 100. సబ్బులలో ఎక్కువగా ఉండే ఫాటి ఆమ్లం ఏది? A. ఆస్ట్రిక్ ఆమ్లం B. అస్త్రబిక్ ఆమ్లం C. స్టీయారిక్ ఆమ్లం D. గ్లిజరిన్ You Have total Answer the questions Prev 1 2 3 4 Next