గవర్నర్ జనరల్స్ | History | MCQ | Part -131

in

History - Governor Generals

Total Questions - 50

201.
మెట్ కాఫ్ భారత గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఎంత ?

202.
తీర్థ యాత్రలపై పన్ను రద్దు చేసింది ఎవరు ?

203.
ఆక్లాండ్ భారత గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఎంత ?

204.
మొదటి ఆంగ్లో-అప్ఘాన్ యుద్దం ప్రారంభమైనపుడు ఉన్న భారత గవర్నర్ జనరల్ ఎవరు ?

205.
ఏ సిద్దాంతం వల్ల మాండవీ రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం అయినది ?

206.
మొదటి ఆంగ్లో-అప్ఘాన్ యుద్దం ముగిసినపుడు ఉన్న భారత గవర్నర్ జనరల్ ఎవరు ?

207.
ఎలెన్ బరో 1834 లో దేనిని ఆక్రమించాడు ?

208.
ఎలెన్ బరో భారత దేశంలో బానిసత్వాన్ని ఎప్పుడు రద్దు చేశారు ?

209.
మొదటి ఆంగ్లో-సిక్కు యుద్దంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు ?

210.
గోండులను అణచివేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు ?

211.
డేన్స్ స్థావరాలను 120 లక్షలకు కొనుగోలు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు ?

212.
హర్డింజ్-1 వెలుగులోకి తీసుకు వచ్చిన చట్టం ఏది ?

213.
1848 లో రాజ్య సంక్రమణ సిద్దంతాన్ని ప్రవేశ పెట్టింది ఎవరు ?

214.
డల్హౌసి భారత గవర్నర్ జనరల్ గా పని చేసిన కాలం ఎంత ?

215.
రాజ్య సంక్రమణ సిద్దాంతం ప్రకారం ఏ ప్రాంతాన్ని డల్హౌసి ఆక్రమించాడు ?

216.
1850 లో రాజభరణాలు , రాజ బిరుదులను రద్దు చేసింది ఎవరు ?

217.
Caste Disability Act ను ఎవరు ప్రవేశ పెట్టారు ?

218.
రాజ్య సంక్రమణ సిద్దాంతం ద్వారా మొదట ఆక్రమించిన రాజ్యం ఏది ?

219.
కుల వివక్షత నిర్మలన చట్టంను డల్హౌసి ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?

220.
ఝాన్సీ, నాగపూర్ లను రాజ్య సంక్రమణ సిద్దాంతం ప్రకారం ఎప్పుడు ఆక్రమించారు ?

221.
డల్హౌసి కాలంలో కలకత్తా డైమండ్ హార్బర్ వద్ద టెలిగ్రాఫ్ లైను ఎప్పుడు నిర్మించారు ?

222.
డల్హౌసి కాలంలో ఎప్పుడు కరాచీ లో మొదటి తపాలా బిల్లును ప్రవేశ పెట్టారు ?

223.
బాంబే- థానేల మధ్య రైల్వే లైను నిర్మించింది ఎవరు ?

224.
బాంబే- థానే మధ్య 34 కీ.మీ ల రైల్వే లైనును డల్హౌసి కాలంలో ఎప్పుడు నిర్మించారు ?

225.
వితంతు పునర్వివాహ చట్టాన్ని ఎవరు ప్రవేశ పెట్టారు ?

226.
వితంతు పునర్వివాహ చట్టాన్నిడల్హౌసి ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?

227.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేసింది ఎవరు ?

228.
1848-49 మధ్య 2వ ఆంగ్లో-సిక్కు యుద్దం జరిగినపుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు ?

229.
డల్హౌసి కాలంలోనే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది ?

230.
డల్హౌసి కాలంలోనే బెంగాల్ లో జరిగిన విప్లవం ఏది ?

231.
డల్హౌసి సీక్కింను ఎప్పుడు ఆక్రమించాడు ?

232.
లార్డ్ కానింగ్ భారత గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఎంత ?

233.
లార్డ్ కానింగ్ కాలంలో కలకత్తా , బాంబే, మద్రాస్ లలో విశ్వవిద్యాలయాలు స్థాపించిన సంవత్సరం ఏది ?

234.
1857 తిరుగుబాటు కాలంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు ?

235.
1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత దేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ మరియు చివరి వైస్రాయ్ ఎవరు ?

236.
లార్డ్ కానింగ్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ గా పని చేసిన కాలం ?

237.
కలకత్తా,బాంబే,మద్రాస్ లలో హైకోర్టులను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

238.
దేశంలో పోర్ట్ పోలియో, బడ్జెట్ విధానం, ఆదాయం పన్నును ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు ?

239.
లార్డ్ కానింగ్ ప్రవేశ పెట్టిన చట్టం ఏది ?

240.
లార్డ్ కానింగ్ ని ఏమని అంటారు ?

241.
లార్డ్ కానింగ్ ఏ విధానంను ప్రవేశ పెట్టాడు ?

242.
ఆదాయ పన్ను చట్టంను ప్రవేశ పెట్టింది ఎవరు ?

243.
హైకోర్టు ఏర్పాటు ఎప్పుడు జరిగింది ?

244.
వహబీ ఉద్యమం ప్రారంభమైనపుడు వైస్రాయీ ఎవరు ?

245.
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో మరణించింది ఎవరు ?

246.
వహబీలను అణచిన వైస్రాయి ఎవరు ?

247.
భారత దేశంలో స్కాలర్ షిప్ విధానంను ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు ?

248.
సర్ జాన్ లారెన్స్ మొదటగా భారత దేశంలో ప్రవేశ పెట్టిన విధానం ఏది ?

249.
లార్డ్ మేయో భారత గవర్నర్ జనరల్ కాలం ఏది ?

250.
భారత్ నుంచి బర్మా విభజన ఏ సంవత్సరంలో జరిగింది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US