గవర్నర్ జనరల్స్ | History | MCQ | Part -128 By Laxmi in TOPIC WISE MCQ History - Governor Generals Total Questions - 50 51. రెండో ఆంగ్లో మైసూర్ యుద్దం, రెండో ఆంగ్లో మరాఠా యుద్ద కాలంలో బెంగాల్ గవర్నర్ ఎవరు? A. లార్డ్ వెల్లస్లీ B. జార్జ్ బార్లో C. వారెన్ హేస్టింగ్స్ D. ఆమ్హెరెస్ట్ 52. పిట్స్ ఇండియా చట్టం చేసినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? A. జార్జ్ బార్లో B. లార్డ్ వెల్లస్లీ C. ఆమ్హే రెస్ట్ D. వారెన్ హేస్టింగ్స్ 53. వారెన్ హేస్టింగ్స్ కు గల బిరుదు పేరు ఏమిటి? A. ప్రభువు B. ఆర్కాట్ వీరుడు C. మర్క్వెస్ D. కింగ్ ఆప్ ఇండియా 54. జునాదన్ డంకన్ 1791లో సంస్కృత కళాశాలను ఎక్కడ స్థాపించారు ? A. ఒడిస్సా B. కర్నాటక C. వారణాసి D. కలకత్తా 55. సివిల్ సర్వీస్ పితామహుడు అని ఎవరిని అంటారు? A. కారన్ వాలిస్ B. వారెన్ హేస్టింగ్స్ C. ఆమ్హే రెస్ట్ D. జార్జ్ బార్లో 56. కారన్ వాలిస్ వేటిని ప్రవేశ పెట్టాడు? A. న్యాయశాఖ B. పోలీస్ శాఖ C. పోలీస్ మరియు న్యాయ సంస్కరణలు D. పైవేవీ కావు 57. కారన్ వాలిస్ ఏ పదవిని ఏర్పాటు చేశాడు? A. డిఎస్పీ B. ఎంపీ C. ఏం ఎల్ ఏ D. పైవేవీ కావు 58. మూడవ మైసూర్ యుద్ద కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? A. వన్ సిట్టర్ట్ B. లార్డ్ వెల్లస్లీ C. కారన్ వాలిస్ D. జార్జ్ బార్లో 59. కారన్ వాలిస్ కలకత్తా, ఢాకా, పాట్నా, ముర్షిదాబాద్ లలో ఏర్పాటు చేసిన న్యాయ స్థానాలు ఏవి? A. ముంబాయి న్యాయస్థానం B. సర్క్యూట్ న్యాయస్థానాలు C. మర్క్వెస్ట్ న్యాయస్థానాలు D. పైవేవీ కావు 60. సర్ జాన్ షోర్ బెంగాల్ గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఏది? A. 1751-61 B. 1764-75 C. 1793-98 D. 1871-88 61. నాన్ ఇంటర్నేషనల్ విధానాన్ని ఖచ్చితంగా పాటించిన గవర్నర్ జనరల్ ఎవరు? A. రాబర్ట్ క్లైవ్ B. కారన్ వాలిస్ C. వారెన్ హేస్టింగ్ D. సర్ జాన్ షోర్ 62. జమిందారి వ్యవస్థను రూపొందించినది ఎవరు? A. సర్ జాన్ షోర్ B. లార్డ్ వెల్లస్లీ C. విలియం బెంటిక్ D. మెట్ కాఫ్ 63. బెంగాల్ పులి అని ఎవరిని అంటారు ? A. సర్ జాన్ షోర్ B. కారన్ వాలిస్ C. లార్డ్ వెల్లస్లీ D. విలియం బెంటింక్ 64. బ్రిటిష్ ఇండియా అక్బర్ గా పేర్కొనే గవర్నర్ జనరల్ ఎవరు ? A. జార్డ్ బార్లో B. లార్డ్ వెల్లస్లీ C. మార్క్వేస్ట్ హేస్టింగ్స్ D. సర్ జాన్ షోర్ 65. లార్డ్ వెల్లస్లీ బెంగాల్ గవర్నర్ జనరల్ గా పని చేసిన కాలం ఏది ? A. 1798-1805 B. 1815-1823 C. 1836-1847 D. 1854-1868 66. సైన్య సహకార పద్ధతిని ఎప్పుడు ప్రవేశ పెట్టారు ? A. 1761 B. 1798 C. 1799 D. 1824 67. సైన్య సహకార పద్ధతిని ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. జార్డ్ బార్లో B. లార్డ్ వెల్లస్లీ C. మార్క్వేస్ట్ హేస్టింగ్ D. లార్డ్ లిన్ లిత్ గో 68. సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి రాజ్యం ఏది ? A. హైదరాబాద్ B. డీల్లి C. ముంబాయి D. కొలకత్తా 69. సైన్య సహకార పద్దతిలో చేరిన ఉత్తర భారతదేశంలోని మొదటి రాజ్యం ఏది ? A. హైద్రాబాద్ B. డీల్లి C. అవధ్ D. ముంబాయి 70. 4వ మైసూర్ యుద్దం, 2వ ఆంగ్లో-మరాఠి యుద్దంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు ? A. విలియం బెంటింక్ B. లార్డ్ మెకాలే C. కారన్ వాలిస్ D. లార్డ్ వెల్లస్లీ 71. మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ వెల్లస్లీ B. మార్క్వేస్ట్ హేస్టింగ్ C. ఆమ్హేరెస్ట్ D. వారెన్ హేస్టింగ్ 72. ఇండియన్ సివిల్ సర్విస్ అధికారులకు శిక్షణ ఇచ్చుటకు కలకత్తా లో విలియమ్స్ కళాశాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. మార్క్వేస్ట్ హేస్టింగ్ B. వాన్ సిట్టర్ట్ C. రాబర్ట్ క్లైవ్ D. లార్డ్ వెల్లస్లీ 73. 1806 వెల్టూరులో సైనికుల తిరుగుబాటు చేసినపుడు ఉన్న బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ వెల్లస్లీ B. జార్జ్ బార్లో C. వాన్ సిట్టర్ట్ D. వారెన్ హేస్టింగ్స్ 74. 1809 లో అమృత్ సర్ ఒప్పందం ఎవరితో జరిగింది ? A. రంజిత్ సింగ్ B. తార్ సింగ్ C. చిత్తూర్ సింగ్ D. భగత్ సింగ్ 75. లార్డ్ మింటో-1 బెంగాల్ గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఎంత ? A. 1723-25 B. 1736-43 C. 1759-64 D. 1807-13 76. పంజాబ్ పాలకుడు రంజిత్ సింగ్ తో 1809 అమృత్ సర్ ఒప్పందం కుదుర్చుకున్న గవర్నర్ జనరల్ ఎవరు ? A. తార్ సింగ్ B. మింటో-1 C. జార్డ్ బార్లో D. లార్డ్ వెల్లస్లీ 77. మార్క్వేస్ట్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఏది ? A. 1719-1726 B. 1745-56 C. 1807-10 D. 1813-23 78. నేపాల్ యుద్దం ఎవరి కాలంలో జరిగింది ? A. కారన్ వాలిస్ B. లార్డ్ వెల్లస్లీ C. మార్క్వేస్ట్ హేస్టింగ్ D. ఆమ్హే రెస్ట్ 79. 1818 లో మరాఠా ను ఆక్రమించిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. మార్క్వేస్ట్ హేస్టింగ్ B. లార్డ్ వెల్లస్లీ C. జార్డ్ బార్లో D. మింటో-1 80. మార్క్వేస్ట్ హేస్టింగ్ అణచి వేసిన బందిపోటు దొంగలు ఎవరు ? A. దండారీలు B. పండారీలు C. పిండారీలు D. అమ్హెరెస్ట్ 81. బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ వెల్లస్లీ B. మార్క్వేస్ట్ హేస్టింగ్ C. జార్జ్ బార్లో D. మింటో-1 82. కల్నల్ బర్ట్ వాయువ్య భారతదేశం లో ఏ పద్ధతిని ప్రవేశ పెట్టాడు ? A. మహల్వారీ పద్ధతి B. వాయువ్య పద్ధతి C. రైత్వారీ పద్ధతి D. కల్నల్ పద్ధతి 83. మార్క్వేస్ట్ హేస్టింగ్ కాలంలో ఉండే మొట్ట మొదటి ప్రాంతీయ భాష పత్రిక పేరు ఏమిటి ? A. భాషా దర్పణ్ B. దూరదర్శి దర్పణ్ C. సమాచార దర్పణ్ D. విశేష దర్పణ్ 84. 1819 సంవత్సరంలో సంబద్ కౌముది అనే వీక్లీ న్యూస్ పేపర్ ను బెంగాలీ భాష లోకి ప్రారంభించిన వారు ఎవరు ? A. రాజా మోహన్ రాయ్ B. రామ్ మోహన్ రాయ్ C. సత్య నారాయణ్ D. శంకర నాయర్ 85. మొదటి సారిగా కాఫీల తోట పెంపకం ఎక్కడ జరిగింది ? A. బెంగాల్ B. అస్సాం C. కలకత్తా D. సిమ్లా 86. పీష్వా పదవిని ఎవరు రద్దు చేశారు ? A. లార్డ్ వెల్లస్లీ B. జార్జ్ బార్లో C. మార్క్వేస్ట్ హేస్టింగ్ D. విలియం బెంటింగ్ 87. మొదటి బర్మా యుద్దం ఎప్పుడు జరిగింది ? A. 1765-89 B. 1824-26 C. 1835-49 D. 1856-79 88. మొదటి బర్మా యుద్దం జరిగినపుడు ఉన్న గవర్నర్ ఎవరు ? A. వాన్ సిట్టర్ట్ B. లార్డ్ వెల్లస్లీ C. వారెన్ హేస్టింగ్స్ D. అమ్హెరెస్ట్ 89. విలియం బెంటింక్ బెంగాల్ గవర్నర్ జనరల్ గా పని చేసిన కాలం ఏది ? A. 1746-49 B. 1824-26 C. 1828-33 D. 1844-78 90. సతీసహగమన నిషేద చట్టం ఎప్పుడు చేశారు ? A. 1828 B. 1829 C. 1833 D. 1878 91. 1829 లో ప్రవేశ పెట్టబడిన చట్టం ఏది ? A. సైనిక సహకార చట్టం B. జమిందారి చట్టం C. సతీసహగమన నిషేద చట్టం D. శిస్తు పరిష్కార చట్టం 92. స్థానిక న్యాయ స్థానంలో ప్రాంతీయ భాష ను ఉపయోగించుకోవచ్చు అనే నియమాన్ని రూపొందించింది ఎవరు ? A. మెట్ కాఫ్ B. విలియం బెంటింక్ C. ఆక్లాండ్ D. మింటో-1 93. దగ్గులనే దారి దోపిడి దొంగలను అణచివేసిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. విలియం బెంటింక్ B. అమ్హెరెస్ట్ C. ఆక్లాండ్ D. మింటో-1 94. సర్క్యూట్ కోర్టులను ఎవరు ప్రవేశ పెట్టారు A. కారన్ వాలిస్ B. రాబర్ట్ క్లైవ్ C. వారెన్ హేస్టింగ్స్ D. అమ్హెరెస్ట్ 95. కారన్ వాలిస్ ఏర్పాటు చేసిన సర్క్యూట్ కోర్టులను రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. వాన్ సీట్టర్ట్ B. మెట్ కాఫ్ C. విలియం బెంటింక్ D. ఆక్లాండ్ 96. విలియం బెంటింక్ మెడికల్ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశాడు ? A. బెంగాల్ B. కలకత్తా C. మైసూర్ D. డీల్లి 97. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటవ్ కౌన్సిల్ లో ఒక న్యాయ సభ్యుడిని నియమించిన చట్టం ఏది ? A. 1820వ చట్టం B. 1833వ చట్టం C. 1844వ చట్టం D. 1849వ చట్టం 98. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటవ్ కౌన్సిల్ లో మొదట న్యాయ సభ్యుడు ఎవరు ? A. విలియం బెంటింక్ B. జార్జ్ బార్లో C. లార్డ్ వెల్లస్లీ D. లార్డ్ మెకాలే 99. పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ఎప్పుడు ప్రవేశ పెట్టారు ? A. 1819 B. 1827 C. 1835 D. 1845 100. వెండి రూపాయి నాణెం చెలామణిలోకి తీసుకోచ్చిన భారత్ గవర్నర్ జనరల్ ఎవరు ? A. విలియం బెంటింక్ B. లార్డ్ వెల్లస్లీ C. జార్జ్ బార్లో D. లార్డ్ మెకాలే You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next