భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-9 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 201 - 250 201. పశ్చిమ బెంగాల్ లోని డార్జీలింగ్ యొక్క ఈశాన్యములో విస్తరించిన కనుమలు ఏవి? A. జల్ప కనుమ B. నాధులా కనుమ C. a మరియు b D. ఏదీ కాదు 202. జల్ ప మరియు నాధులా కనుమలు ఇండియాలోని ఏ లోయ ప్రాంతం నుండి సిక్కిం వరకు ఉన్నాయి ? A. కాంగ్రా లోయ B. చింబా లోయ C. సట్లెజ్ D. కులు లోయ 203. ఇండియాను మరియు టిబెట్ ను కలుపే జల్ ప మరియు నాధులా కనుమలు ఏ రాష్ట్రం లో కలవు? A. సిక్కిం B. అస్సాం C. అరుణాచల్ ప్రదేశ్ D. పంజాబ్ 204. విదేశాలలోని ప్రధాన కనుమలలో అన్నింటిలో కన్న ముఖ్యమైన కనుమ ఏది? A. భోలాన్ కనుమ B. గోమల్ కనుమ C. కైబర్ కనుమ D. ఏదీ కాదు 205. హిమాలయాలలోని కైబర్ కనుమ ఏ ఏ ప్రాంతాలను కలుపుతుంది? A. భారత్ మరియు పాకిస్తాన్ B. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ C. చైనా మరియు పాకిస్తాన్ D. చైనా మరియు నేపాల్ 206. విదేశీ ప్రాంతంలో విస్తరించిన హిమాలయాలలోని సఫెడ్ కొహ పర్వత శ్రేణులలో గల కనుమలు ఏవి? A. కైబర్ కనుమ B. భోలాన్ కనుమ C. గోమల్ కనుమ D. ప్యాంగ్ సాంగ్ కనుమ 207. పూర్వకాలంలో చాలా మంది రాజులు దండయాత్రలు మరియు వాణిజ్యాలు ఏ కనుమల ద్వారా చేయడం జరిగింది? A. భోలాన్ కనుమ B. గోమల్ కనుమ C. కైబర్ కనుమ D. ప్యాంగ్ సాంగ్ కనుమ 208. విదేశాలలో విస్తరించిన కైబర్ కనుమ పాకిస్తాన్ లోని పెషావర్ నుండి ఏ ప్రాంతం వరకు రహాదారిని కలుపుతున్నది? A. కాందహార్ B. కాబుల్ C. క్వేట్టా D. వజీరిస్తాన్ 209. హిమాలయ పర్వతాలకు మరియు భారత దేశానికి దక్షిణాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమికి మధ్య ఉన్న భారత దేశ నైసర్గిక స్వరూపం ఏది? A. కనుమలు B. బృహత్ మైదానాలు C. కొండలు D. లోయలు 210. గంగా సింధూ మైదానాలు భారతదేశంలో ఎన్ని కిలో మీటర్లమేరకు విస్తరించి ఉన్నాయి? A. 2000 కి.మీ B. 2100 కి.మీ C. 2400 కి.మీ D. 2600 కి.మీ 211. గంగా సింధూ మైదానాలు భారతదేశంలో ఎన్ని కిలోమీటర్ల పొడవు మరియు వెడల్పు ను కలిగి ఉన్నాయి? A. పొడవు 120 కి.మీ నుండి 300 కి.మీ వెడల్పు B. పొడవు 150 కి.మీ నుండి 300 కి.మీ వెడల్పు C. పొడవు 120 కి.మీ నుండి 350 కి.మీ వెడల్పు D. పొడవు 120 కి.మీ నుండి 320 కి.మీ వెడల్పు 212. భారతదేశంలో బృహత్ మైదానాలు ఎన్ని నదీ పరీవాహక వ్యవస్థల చేత ఏర్పడి ఉన్నాయి? A. రెండు B. మూడు C. నాలుగు D. ఐదు 213. గంగా,సింధూ మైదానాలు ఎక్కువ వెడల్పు తో 280 కి.మీటర్ల వరకు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? A. ఉత్తర ప్రదేశ్ B. బీహార్ C. అలహాబాద్ D. అస్సాం 214. సులేమాన్ మరియు కిర్తార్ శ్రేణుల మధ్య గల పాకిస్తాన్ యొక్క ముఖ్యమైన కనుమ ఏది? A. కైబర్ కనుమ B. భిలాన్ కనుమ C. గోమల్ కనుమ D. దిహంగ్ కనుమ 215. వ్యాపార మార్గంగా పాకిస్తాన్ లోని వజీరిస్తాన్ రాష్ట్రం గుండా దారితీసిన కనుమ ఏది? A. తాలు కనుమ B. భోలాన్ కనుమ C. గోమల్ కనుమ D. కైబర్ కనుమ 216. ఇండియా ,టిబెట్ మరియు మయన్మార్ దేశాల ఉమ్మడి సరిహద్దు గల హిమాలాయాల లోని కనుమలు ఏవి? A. తాలు కనుమలు B. దాంగ్ సు కనుమలు C. నాధులా కనుమలు D. జోజీల కనుమలు 217. భారతదేశములో అత్యధిక జనసాంద్రత ,సారవంతమైన నేలలు కలిగిన తక్కువ ఉన్నతి కలిగిన మైదానం ఏది? A. గంగా సింధూ మైదానం B. బ్రహ్మ పుత్ర మైదానం C. a మరియు b D. ఏదీ కాదు 218. గంగా సింధూ మైదానాలు సముద్ర మట్టం నుండి సరాసరి ఎన్ని మీటర్ల ఎత్తులో కలవు? A. 150 మీటర్ల B. 180 మీటర్ల C. 200 మీటర్ల D. 250 మీటర్ల 219. బృహత్ మైదానాలు పశ్చిమాన సింధూ నది ముఖ ద్వారము నుండి తూర్పున గంగానది ముఖ ద్వారము వరకు ఎన్ని కి.మీ మేరకు విస్తరించి ఉన్నాయి? A. 3000 కి.మీ B. 3200 కి.మీ C. 3500 కి.మీ D. 3800 కి.మీ 220. భారతదేశంలోని బృహత్ మైదానాలు "డస్ట్ ఆఫ్ మౌంటేన్స్ " అని పేరు పొందటానికి గల కారణం ఏమిటి? A. గంగా సింధూ బ్రహ్మపుత్ర నదుల నిక్షేపణం కారణంగా B. హిమాలయాలకు మరియు ద్వీపకల్ప పీఠ భూమికి మధ్య ఉండటం కారణంగా C. సముద్ర మట్టం నుండి ఎత్తున ఉండటం కారణంగా D. పై వేవీ కావు 221. భారతదేశంలోని "డస్ట్ ఆఫ్ మౌంటేన్స్ " అని పేరుగాంచిన నైసర్గిక స్వరూపం ఏది? A. హిమాలయ పర్వత శ్రేణులు B. పీఠ భూములు C. గంగా సింధూ మైదానాలు D. పైవన్నీ 222. హిమాలయ ద్వీపకల్ప నదులు తీసుకువచ్చిన ఒండ్రుమట్టి ఒకప్పుడు మిగిలిపోయిన టెథిస్ భూ అభినీతి లో (టెథిస్ జియోసింక్లెన్ )నిక్షేపితమవడంతో ఏర్పడిన భూభాగం ఏది ? A. పీఠ భూములు B. గంగా సింధూ మైదానాలు C. కనుమలు D. ఏదీ కాదు 223. హిమాలయ ,ద్వీపకల్ప నదులు ఏ మట్టి వలన గంగా సింధూ మైదానాలు ఏర్పడినాయి ? A. బంక మట్టి B. ఒండ్రు మట్టి C. నల్లరేగడి మట్టి D. ఎర్ర నేలలు 224. గంగా సింధూ మైదానాలు విస్తరించిన రాష్ట్రాలలో ,ఏ రాష్ట్రంలో ఉన్న మైదానాలలో సగ భాగం వరకు విస్తరించి ఉంది ? A. బీహార్ B. పంజాబ్ C. ఉత్తరప్రదేశ్ D. హర్యానా 225. 21-22 మిలియన్ ల సంవత్సరాల క్రితం ఏ కాలాలలో బృహత్ మైదానం ఏర్పడింది ? A. ప్లిస్టోసీన్ -హలోసీన్ కాలాలలో B. టెర్షియరి -ఓలగోసిన్ కాలాలలో C. మధ్య మియోసిన్ కాలాలలో D. ఏదీ కాదు 226. గంగా సింధూ మైదానాలు దేశ భూభాగంలో ఎన్ని లక్షల చదరపు కి.మీ.విస్తీర్ణాన్ని ఆక్రమించి చతుర్భుజీవ (క్వార్టనరీ )మహాయుగంలో ఏర్పడింది ? A. 5 లక్షల చదరపు కి.మీ B. 6 లక్షల చదరపు కి.మీ C. 6.5 లక్షల చదరపు కి.మీ D. 7.5 లక్షల చదరపు కి.మీ 227. బృహత్ మైదానమును, అక్కడి నేలలకు ఉండే లక్షణాల ఆధారంగా ఎన్ని భాగాలుగా విభజించడం జరిగింది ? A. 4 B. 5 C. 8 D. 6 228. బాబర్ మైదానాలు ఏ హిమాలయాల పర్వత పాదాల వెంబడి విస్తరించి ఉన్నాయి ? A. హిమాద్రి హిమాలయాలు B. నిమ్న హిమాలయాలు C. శివాలిక్ హిమాలయాలు D. ట్రాన్స్ హిమాలయాలు 229. సింధు - తీస్తా నదుల మధ్య విస్తరించిన మైదానాలు ఏవి ? A. టెరాయ్ B. ఖాదర్ C. భంగల్ D. బాబర్ 230. సాధారణంగా తక్కువ వెడల్పు కలిగిన బృహత్ మైదానాలు ఏవి ? A. బాబర్ B. ఖాదర్ C. భంగర్ D. టెరాయ్ 231. భారతదేశంలో బృహత్ మైదానాలలోని బాబర్ నేలల యొక్క వెడల్పు ఎంత? A. 7 నుండి 12 కి.మీ B. 8 నుండి 12 కి.మీ C. 8 నుండి 16 కి.మీ D. 7 నుండి 16 కి.మీ 232. శివాలిక్ శ్రేణుల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో గుళకారాళ్ళు అశ్రేణీకృత అవక్సేపాలు నిక్షేపించగా ఏర్పడిన మైదానం ఏది ? A. సచ్చిధ్ర పీర్ మౌంట్ మైదానము B. రే/కల్లార్/ఉసర్ మైదానము C. టెరాయ్ మైదానము D. భంగర్ మైదానము 233. ఏ మైదానాల ప్రాంత సచ్చిద్ర స్వభావం వల్ల హిమాలయ నదులు ప్రవహిస్తూ ఆ ప్రాంతమునకు రాగానే అందులోని నీరు ఇంకిపోయి నీటి పరిమాణం తగ్గుతుంది ? A. టెరాయ్ B. ఖాదర్ C. బాబర్ D. భంగర్ 234. బృహత్ మైదానాలలోని బాబర్ నేలలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి ? A. శ్రీ నగర్ B. బీహార్ C. పంజాబ్ D. అస్సాం 235. బాబర్ మండలంలో ఇంకిపోయిన నీరు దక్షిణాన పైకి పొంగి ప్రవహించడం వలన ఏర్పడిన దట్టమైన అరణ్యాలతో కూడిన చిత్తడి ప్రదేశాన్ని ఏమంటారు ? A. టెరాయ్ B. ఖాదర్ C. భంగర్ D. బాబర్ 236. బృహత్ మైదానాలలోని ఏ నేలలు చిత్తడిగా వుండి ఎక్కువ అడవులతోనూ వివిధ జంతువులను కలిగి ఉండి ,భూమధ్య రేఖ శీతోష్ణస్థితిని తలపిస్తుంది ? A. భంగర్ B. టెరాయ్ C. ఖాదర్ D. బాబర్ 237. భారతదేశంలోని టెరాయ్ మైదానాలు ఏ అడవులకు ప్రసిద్ధి? A. నాల్ అడవులు B. కులు అడవులు C. కాంగ్రా అడవులు D. కుటి అడవులు 238. బృహత్ మైదానాలలోని ఏ నేలల శీతోష్ణస్థితి ని "మలేరియల్ శీతోష్ణస్థితి" గా పేర్కొంటారు ? A. భంగర్ B. టెరాయ్ C. ఖాదర్ D. బాబర్ 239. టెరాయి నేలలు విస్తరించిన పశ్చిమ బెంగాల్ లోని సుందరవనాలు ఏ దేశ సరిహద్దు వరకు ఉన్నాయి ? A. చైనా B. నేపాల్ C. బంగ్లాదేశ్ D. పాకిస్తాన్ 240. భారత దేశంలోని వివిధ నదుల ప్రక్కన పల్లపు ప్రాంతంలో కొత్త ఒండ్రుమట్టితో ఏర్పడిన వరద మైదానాలు ఏవి ? A. ఖాదర్ మైదానాలు B. టెరాయ్ మైదానాలు C. భంగర్ మైదానాలు D. ఏవీ కాదు 241. ఖాదర్ నేలలు ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ? A. ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ B. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ C. పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ D. బీహార్ మరియు పంజాబ్ 242. ఖాదర్ నేలలు ఏ స్వరూపాన్ని కల్గి ఉంటాయి ? A. కాలేకెరియన్ పదార్హం తక్కువగాను B. ఇసుక ,సీల్డ్,బురద మరియు క్లేను C. లేత వర్ణం గల ఒండ్రు మట్టి D. పైవన్నీ 243. బృహత్ మైదానాలలోని ఏ నేలలను పంజాబ్ లో "బెట్ " గా పిలుస్తారు ? A. టెరాయ్ B. బాబర్ C. ఖాదర్ D. భంగర్ 244. ఖాదర్ మైదానాల విస్తరణగా ఏ మైదానాలను పేర్కొంటారు ? A. బెట్ మైదానాలను B. డెల్టా మైదానాలను C. టెరాయ్ మైదానాలను D. ఏదీ కాదు 245. డెల్టా మైదానాలు ఎన్ని లక్షల కి.మీ. వైశాల్యం కలిగి ఉన్నాయి ? A. 1.46 లక్షల కి .మీ B. 1.48 లక్షల కి .మీ C. 1.82 లక్షల కి .మీ D. 1.86 లక్షల కి .మీ 246. డెల్టా మైదానాలు 1.86 లక్షల కి.మీ. వైశాల్యంతో ఏ ప్రాంతంలో గంగా నది దిగువ భాగంలో ఏర్పడి ఉన్నాయి ? A. ఉత్తరప్రదేశ్ B. బీహార్ C. పశ్చిమ బెంగాల్ D. పంజాబ్ 247. బృహత్ మైదానాలలో ప్రాచీన బురద, కొత్త బురద మరియు చిత్తడి నేలని కలిగి ఉన్న మైదానాలు ఏవి? A. ఖాదర్ మైదానాలు B. టెరాయ్ మైదానాలు C. భంగర్ మైదానాలు D. ఉసర్ మైదానాలు 248. బృహత్ మైదానాలు అల్యూమీనియం సంఘటన కలిగి ఉండి, ఏ నిక్షేపాల మధ్య ఏర్పడి ఉన్నాయి? A. భంగర్ B. ఉసర్ C. టెరాయ్ D. ఏదీ కాదు 249. బృహత్ మైదానాలు అల్యూమినియం సంఘటన కలిగి ఉండి, భంగర్ నిక్షేపాల మధ్య ఏ కాలం వరకు ఏర్పడి ఉన్నాయి? A. ప్లిస్టోసీన్ మరియు నవీన భౌమాకాలం వరకు B. వియోసిన్ మరియు నవీన భౌమాకాలం వరకు C. టెర్షియరి మరియు నవీన భౌమాకాలం వరకు D. ఏదీ కాదు 250. ప్రాచీన ఒండ్రు మట్టి నేలలను ఏ నేలలుగా పేర్కొంటారు? A. ఉసర్ నేలలు B. టెరాయ్ నేలలు C. భంగర్ నేలలు D. ఖాదర్ నేలలు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next