భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-12

in

Total Questions - 351 - 400

351.
లావా తో ఏర్పడిన మరియు రేడియల్ నదీ పరీవాహక వ్యవస్థ తో ఏర్పడిన పర్వతాలు ఏవి?

352.
సాత్పురా పర్వత శ్రేణిలో భాగామైన ఏయే కొండలు మహారాష్ట్ర లో కలవు?

353.
సాత్పురా పర్వతాల దక్షిణ భాగాన్ని ఏ కొండ అని పిలుస్తారు?

354.
సాత్పురా పర్వతాలు నిర్మాణ పరంగా విభజించబడిన భాగాలు ఏవి?

355.
సాత్పురా పర్వతాలలో క్వార్టే ట్ మరియు పింక్ శాండ్ స్టోన్ లు కలిగిన కొండలు ఏవి ?

356.
సాత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరము ఏది?

357.
భారతదేశంలో తూర్పున విస్తరించి.గోండ్వానా,ఆర్కియన్ మరియు నైస్ లతో ఏర్పడిన కొండలు ఏవి?

358.
సాత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరము అయిన దూప్ ఘర్ శిఖర ఎత్తు ఎంత?

359.
సాత్పురా పర్వతాలలో రెండవ ఎత్తైన శిఖరం ఏది?

360.
సాత్పురా పర్వతాలు గల మధ్యప్రదేశ్ లోని మహాదేవ కొండల్లో వేసవి విడిది ప్రాంతం ఏది?

361.
మధ్యప్రదేశ్ లోని సాత్పురా పర్వతాలలో ప్రముఖ జలపాతం ఏది?

362.
సాత్పురా పర్వతాలకు పశ్చిమ భాగంలో సమాతరంగా ఉన్న వివిధ శ్రేణులలో ఉన్న ట్రాప్ లను ఏమంటారు?

363.
ఉత్తర దక్షిణ భారతదేశములకు సరిహద్దుగా ఏ పర్వతాలున్నాయి?

364.
వింధ్య, సాత్పూర పర్వతాల మధ్య ప్రవహిస్తున్న నది ఏది?

365.
నర్మదా మరియు తపతీ నదుల మధ్య విస్తరించి ఉన్న పర్వత శ్రేణులు ఏవి?

366.
సాత్పూరా, అజంతా కొండ మధ్య ప్రవహిస్తున్న నది ఏది?

367.
తపతి మరియు పెన్ గంగా నదుల మధ్య విస్తరించి ఉన్న కొండలు ఏవి?

368.
సాత్పూరా పర్వత శ్రేణులలోని రాజ్ మహల్ కొండలు ఏ రాష్ట్రంలో కలవు?

369.
మధ్యప్రదేశ్ లోని పన్నా కొండలు దేనికి ప్రసిద్ధి చెందాయి?

370.
అజంతా మరియు బాలఘాట్ శ్రేణులు ఏ రాష్ట్రంలో కలవు?

371.
మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ మధ్య గల పీఠభూమి ఏది?

372.
మాల్వా గ్యాప్ ద్వీపకల్ప పీఠభూమి నుండి వేరు చేయబడిన షిల్లాంగ్ పీఠభూమి ఎక్కడ కలదు?

373.
రూర్ ఆఫ్ ఇండియా అని పేరు గాంచిన పీటభూమి ఏది?

374.
రూప్ ఆఫ్ ఇండియా అని పేరు గాంచిన ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ ప్రాంతములలో కలదు?

375.
చంబల్ ,బెట్వా మరియు పర్వతీ నదులు ఏ పీఠభూమి పరివాహక ప్రాంతములో ప్రవహిస్తున్నాయి?

376.
మధ్య ప్రదేశ్ లోని చంబల్ నదీలోయ ప్రాంతంలో చంబల్ నదీ క్రమక్షయం వల్ల ఏర్పడిన భూములు ఏవి?

377.
మహారాష్ట్ర,గుజరాత్ మరియు ఉత్తర కర్ణాటక మధ్య ఏర్పడిన ప్రాంతాన్ని ఏమంటారు?

378.
మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఉత్తర కర్ణాటక లోని దక్కన్ నాపలు ఏ శిలలచే ఏర్పడినవి

379.
భారతదేశంలోని మాల్వా పీఠభూమి ఏ రాష్ట్రంలో కలదు?

380.
బొనాయ్ , కియోంజార్ మరియు మయూర్ భంజ్ అను కొండలు ఏ రాష్ట్రములో కలవు?

381.
భారతదేశంలోని సహ్యాద్రి పర్వతాలకు మరొక పేరు ఏమిటి?

382.
తపతి నది లోయకు దక్షిణముగా మహారాష్ట్రలో ఖాందేష్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న పర్వతాలను ఏమంటారు?

383.
పశ్చిమ కనుమలు ఏ సముద్రం వైపు నిట్రమైన వాలును కలిగి, పీఠభూమి వైపు మెట్ల మాదిరిగా వాలుని కలిగి ఉంటాయి?

384.
పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం వైపు వాలుని కలిగి, పీఠభూమి వైపు మెట్ల మాదిరిగా ఉన్న నైసర్గిక స్వరూపాన్ని ఏమని పిలుస్తారు?

385.
పశ్చిమ కనుమలు (లేదా) సహ్యాద్రి పర్వతాల పొడవు ఎన్ని కిలోమీటర్లు?

386.
పశ్చిమ కనుమల ఎత్తు సరాసరి ఎన్ని మీటర్ల ఖండ పర్వతమును కలిగి ఉంది?

387.
ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో పనిచేస్తున్న రెండు నదీవ్యవస్థల మధ్య గల ఎత్తైన భూభాగాన్ని ఏమంటారు?

388.
ద్వీపకల్ప భారతదేశానికి వాస్తవిక వాటర్ షెడ్ గా ఉన్న పర్వతాలు ఏవి?

389.
సహ్యాద్రి పర్వతాలను తమిళనాడులో ఏమని పిలుస్తారు?

390.
పశ్చిమ కనుమలలోని వివిధ ఎత్తులలో గల ప్రధానమైన శిఖరాలు ఏ ప్రాంతములో విస్తరించి ఉన్నాయి?

391.
పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం ఏది?

392.
దీపకల్ప పీఠభూమి ప్రాంతములో ఎత్తైన శిఖరం ఏది?

393.
పశ్చిమ కనుమలలో గల ఎత్తైన మరియు రెండు శాఖలుగా చీలిన అనైముడి శిఖరము ఏ ప్రాంతములో కలదు?

394.
పాల్ ఘాట్ కనుమలోని ఎత్తైన శిఖరము అయిన అనైముడి పర్వతం యొక్క ఎత్తు ఎంత?

395.
అనైముడి శిఖరములో గల రెండు శాఖలలో, ఒకటి తమిళనాడులో విస్తరించిన పళనీ కొండలో వేసవి విడిది ప్రాంతం ఏది?

396.
అనైముడి శిఖరం రెండో శాఖ విస్తరించిన కొండలను కన్యాకుమారిలో ఏమని పిలుస్తారు

397.
దక్షిణ భారతదేశంలోనే అన్నింటికంటే ఎక్కువగా విస్తరించి ఉన్న శ్రేణి ఏది?

398.
పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరము ఏది?

399.
ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతాన్ని "క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్"అని అంటారు?

400.
నీలగిరి శ్రేణులలో ప్రముఖ జలపాతం ఏది?

You Have total Answer the questions




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US