Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-7

in

Total Questions - 101 - 150

101.
కారకోరం శ్రేణులలో గల ఎత్తైన శిఖరములు ఏవి?

102.
భారత్ లోని పెద్దది మరియు ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి ఏది?

103.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ హిమానీ నదం ఏ హిమాలయ శ్రేణి లో కలదు?

104.
సియాచిన్ హిమానీ నదం అను ఎత్తైన యుద్ధభూమి యొక్క విస్తీర్ణం ఎంత?

105.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన సియాచిన్ యుద్ధభూమి యొక్క పొడవు ఎన్ని కి. మీటర్లు?

106.
సోడా, ఆక్సాయ్, లింగ్జే మరియు డెస్పాంగ్ మైదానాలు ఏ హిమాలయ శ్రేణులలో కలవు?

107.
టిబెట్ లో కైలాస కొండలుగా పిలువబడుతున్న హిమాలయా శ్రేణులు ఏవి?

108.
సింధు మరియు ష్యాక్ నదుల మధ్య గల ట్రాన్స్ హిమాలయ శ్రేణులను ఏమంటారు?

109.
ట్రాన్స్ హిమాలయాలైన లడక్ మరియు జస్కార్ శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏది?

110.
జస్కార్ శ్రేణి ఏ హిమాలయాల యొక్క రూపాంతర పర్వత శిఖరం?

111.
కారకోరం శ్రేణికి దక్షిణంగా విస్తరించి ఉన్న శ్రేణులు ఏవి?

112.
జస్కార్ శ్రేణిలోని హిమాలయా శిఖరం ఏది?

113.
కారకోరం శ్రేణిలోని ఎత్తైన యుద్ధభూమి గా పేరుగాంచిన సియాచిన్ హిమానీ నదం ఏ లోయలో కలదు?

114.
ప్రపంచంలో అతి ఎత్తైన పామిర్ పీఠభూమి ఏ హిమాలయా మండలంలో ఉంది?

115.
రూఫ్ ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచిన పీఠభూమి ఏది?

116.
భారతదేశంలో గల ప్రముఖ నదుల జన్మస్థలం అయిన "మానస సరోవరం"ఎక్కడ కలదు?

117.
టిబెట్ లో ముఖ్యమైన శిఖరం ఏది?

118.
టిబెట్ లో గల ముఖ్యమైన హిడెన్ శిఖరం యొక్క ఎత్తు ఎంత?

119.
ట్రాన్స్ హిమాలయాలలోని ఏ ప్రాంతం నుండి వివిధ శ్రేణులు రేడియల్ ఆకారంలో ఏర్పడి ఉన్నాయి?

120.
పామిర్ పీఠభూమి కి ఆగ్నేయ భాగంలో విస్తరించి ఉన్న పర్వతాలు ఏవి?

121.
పామిర్ పీఠభూమి కి తూర్పున గల పర్వతాలు ఏవి?

122.
పామిర్ పీఠభూమికి ఏ దిశలో కారకోరమ్, లడక్, జస్కార్ శ్రేణులు హిమాలయాలకు సమాంతరంగా విస్తరించి ఉన్నాయి?

123.
హిమాలయ పర్వతాలను తూర్పు, పడమర దిశలలో ఎన్ని విభాగాలుగా విభజించారు?

124.
సింధూ మరియు సట్లేజ్ నదుల మధ్య విస్తరించిన హిమాలయాలు ఏవి?

125.
సింధూ మరియు సట్లేజ్ నదుల మధ్య విస్తరించిన పంజాబ్ హిమాలయాల మధ్య దూరం ఎన్ని కిలోమీటర్లు?

126.
పంజాబ్ హిమాలయాలలో ముఖ్యమైన కనుమలు ఏవి?

127.
వేసవి విడుదులలో పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన హిమాలయ ప్రాంతాలు ఏవి?

128.
పంజాబ్ హిమాలయాలలో ముఖ్యమైన లోయలు ఏవి?

129.
ఎత్తైన శిఖరములు అయిన నందాదేవి, బద్రీనాథ్,కేదార్ నాథ్, గంగోత్రి త్రిశూల్, శివలింగ మొదలగు శిఖరము లు కల హిమాలయాలు ఏవి?

130.
కుమాయూన్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?

131.
కుమాయూన్ హిమాలయాల మధ్య దూరం ఎన్ని కిలోమీటర్లు?

132.
హిందూ మతపరమైన క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు ఏవి?

133.
కుమాయూన్ హిమాలయాలలోని సరస్సులను ఏ పేరుతో పిలుస్తారు?

134.
ఏ హిమాలయాల్లో చారుదామ్ యాత్ర కొనసాగుతుంది?

135.
గంగా మరియు యమున నదుల జన్మస్థానము ఏ హిమాలయాలలో కలదు?

136.
నేపాల్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?

137.
నేపాల్ హిమాలయాలలో గల లోయ ప్రాంతమునకు పేరు ఏమిటి?

138.
ప్రపంచంలోనే అతి ఉన్నతమైన శిఖరాలైన ఎవరెస్టు, మకాలు, కాంచన గంగ, ధవలగిరి మరియు అన్నపూర్ణ శిఖరాలు గల హిమాలయాలు ఏవి?

139.
నేపాల్ హిమాలయాలను ఏ ప్రాంతంలో డార్జిలింగ్ హిమాలయాలు అని పిలుస్తారు?

140.
తీస్తా- బ్రహ్మ పుత్ర నదుల మధ్య 720 చ. కి మీటర్ల మేరకు విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి?

141.
అస్సాం హిమాలయాలలో ఏ కొండలు ఉన్నాయి?

142.
అస్సాం హిమాలయాలలోని గారో, మిషోరం, కాశీ, జయంతి, మీర్ కిల్, చీబోర మరియు డాప్ల కొండలను ఏమని పిలుస్తారు?

143.
బ్రహ్మపుత్ర నది దక్షిణ ముఖంగా తిరిగే ప్రాంతంలో నమ్చాభార్వా అనే శిఖరం నుండి తీస్తా నది వరకు విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి ?

144.
హిమాలయాలలోని ఏ కనుమలను పశ్చిమ దేశాలతో వాణిజ్య సంబంధాల కొరకు ఉపయోగిస్తారు ?

145.
భారత దేశము లో ఎత్తైన కనుమ (పాస్) ఏది ?

146.
భారతదేశములో కెల్లా ఎత్తైన పాస్ "ఖర్డుంగాలా" కనుమ ఏ ప్రాంతంలో ఉన్నది?

147.
సియాచిన్ హిమానీ నదము వివాదము ఏ దేశాల మధ్య ఉన్నది?

148.
హిమాలయాలలోని సూయద్రాంగ్ చూ లోయ ఏ ప్రాంతములో ఉంది?

149.
అరుణాచల్ ప్రదేశ్ లోని సుయద్ రాంగ్ చూ లోయను ఏ దేశం ఆక్రమించి ఉన్నది ?

150.
ఏ సరిహద్దు లలో గల హిమాలయ పర్వత శ్రేణులను "సులేమాన్"అని పిలుస్తారు?




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US