భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-13

in

Total Questions - 401 - 450

401.
నీలగిరుల్లో నివసించే గిరిజన తెగలు ఏవి?

402.
పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరము అయిన "అనైముడి" ఎత్తు ఎంత?

403.
ద్వీపకల్వ పీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏది?

404.
కేరళలోని పాలక్కాడ్ ను తమిళనాడులో కొయంబత్తూర్ ను కలుపు కనుమ ఏది?

405.
పశ్చిమ కనుమలు ఏ శిలలతో ఏర్పడివున్నాయి?

406.
భారతదేశం లో ఎత్తైన జలపాతం ఏది?

407.
జోగ్ జలపాతం ఏ నది పై కలదు?

408.
తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది?

409.
మాలియా శ్రేణులలో ఎత్తైన శిఖరం ఏది?

410.
తూర్పు కనుమలలో ఉత్తర భాగాన ఉన్న కొండలు ఏవి?

411.
ఈ క్రింది వాటిలో తమిళనాడు కొండలు ఏవి?

412.
ఈశాన్య ఋతుపవనాలను అడ్డగించి తమిళనాడుకు వర్షపాతాన్ని కలిగించడం లో కీలక పాత్ర వహించే కొండలు ఏవి?

413.
ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ లో గల శిఖరాలు ఏవి?

414.
ఆరావళి మరియు వింధ్య పర్వతాల మధ్య ఉన్న పీఠభూమి ఏది?

415.
భారతదేశంలో గల "మాళ్వా పీఠభూమి"వైశాల్యం ఎంత?

416.
మాళ్వాపీఠభూమిలో గల ఏ నదులు అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తాయి?

417.
మాళ్వా పీఠభూమి లో తూర్పు వైపుకు పోయి యమునా నది లో కలుయు నది ఏది?

418.
ఈ క్రింది వాటిలో కఠినమైనటువంటి కవచ భూ భాగం ఏది?

419.
భారతదేశం లోని "పన్నా వజ్రపు గనులు"ఏ పీఠభూమిలో కలవు?

420.
భారతదేశం లో ఉత్తరాన సాత్పురా నుండి దక్షిణాన నీలగిరి కొండలలోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న పీఠభూమి ఏది?

421.
భారతదేశం లోని దక్కన్ పీఠభూమి యొక్క విస్తీర్ణం ఎంత?

422.
మహారాష్ట్ర ఒకే రాష్ట్రం లో విస్తరించి ఉన్న పర్వతాలు ఏవి?

423.
కర్ణాటక పీఠభూమి ఏ శిలలకు ప్రసిద్ది?

424.
ఏ పీఠభూమిలో పర్వతాలతో కూడిన పశ్చిమ భాగాన్ని "మల్నాడు పీఠభూమి" అంటారు ?

425.
కర్ణాటక పీఠభూమి లో ఎత్తైన శిఖరం ఏది?

426.
కర్ణాటక పీఠభూమి లో గల ప్రముఖ కొండలు ఏవి?

427.
కర్ణాటక పీఠభూమిలో గల "మూలాన్ ఘిరి"శిఖరం ఎత్తు ఎంత?

428.
కర్ణాటక పీఠభూమిలో గల రెండవ ఎత్తైన శిఖరం ఏది?

429.
కర్ణాటక మైదాన్ పీఠభూమి లో ఏ పంటను ఎక్కువగా పండిస్తారు?

430.
ఆర్కియాన్ గ్రానైట్ మరియు నైస్ శిలలచే ఏర్పడిన పీఠభూమి ఏది?

431.
ఈ క్రింది వాటిలో ఏ పీఠభూమి "ఖనిజములకు" పుట్టినిల్లు?

432.
రూల్ ఆఫ్ ఇండియా అని ఏ పీఠభూమిని పిలుస్తారు?

433.
రాజస్థాన్ లో ఉన్న పీఠభూమి ఏది?

434.
థార్ ఎడారిలో కనిపించే ప్రముఖ పర్వతాలు ఏవి?

435.
థార్ ఎడారిలో ఉన్న ప్రముఖ జన పదాలు ఏవి?

436.
భారత ప్రభుత్వం ఎడారి నేలల పరిశోధన ప్రాంతాన్ని ఎక్కడ స్థాపించారు?

437.
థార్ ఎడారి వైశాల్యం ఎంత?

438.
థార్ ఎడారిలో కనిపించే ప్రముఖ సరస్సుల నగరం ఏది?

439.
భారతదేశం లో అతి పెద్ద అంతర్భూభాగ సరస్సు ఏది?

440.
థార్ ఎడారి లోని ఏ నదిలో ఎగువ భాగం లో నీరు తియ్యగా ఉండి దిగువ భాగం లో ఉప్పు గా ఉంటాయి?

441.
రాణా ఆఫ్ కచ్ ఎక్కడ ఉండి ?

442.
భారతదేశం లో అత్యధిక తీర రేఖ ఉన్న ప్రాంతాలు ఏవి?

443.
భారతదేశంలో గల తూర్పు తీర మైదానాలు పొడవు ఎంత?

444.
కావేరి డెల్టా ఏ మైదానం లో ఉంది?

445.
ఆంధ్ర మైదానం లో ఉన్న ముఖ్యమైన సరస్సులు ఏవి?

446.
"సర్కార్ తీరం" అని ఏ మైదానాన్ని పిలుస్తారు?

447.
ఉత్కళ మైదానం లో గల ప్రముఖ సరస్సు ఏది?

448.
భారతదేశం లో బరంపురం నుండి సుందర్ బన్స్ వరకు వ్యాపించి ఉన్న మైదానం ఏది?

449.
కాంతి తీర మైదానం అని ఏ మైదానాన్ని పిలుస్తారు?

450.
రామక్రిష్ణ ,మంగిన పూడి మరియు సూర్య లంక అను బీచ్ లు ఏ ప్రాంతంలో కలవు?

You Have total Answer the questions




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US