భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-15 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 501 - 550 501. భారతదేశంలోని గంగా మైదానాలను ఎన్ని విభాగాలుగా విభజించడం జరిగింది? A. 5 B. 3 C. 4 D. 2 502. భారత దేశంలోని ఉన్నత గంగా మైదానాలు ఏవి? A. గంగా-యమున దోయబ్ B. రోహిల్ ఖండ్ మైదానం C. అవద్ మైదానాలు D. పైవన్నీ 503. ఉన్నత గంగా మైదానాలలోని అవద్ మైదానాల మధ్య ప్రవహిస్తున్న నది ఏది? A. కోసి నది B. గండక్ నది C. ఘగ్గర్ నది D. ఘాఘ్ర నది 504. గంగా మైదాన ప్రాంతాలలోని అవద్ మైదానాలు వేటిని ఎక్కువగా కలిగి ఉంటాయి? A. కోల్ భూ భాగాన్ని B. బ్యాడ్ లాండ్స్ ని C. a మరియు b D. చొస్ 505. ఉన్నత గంగా మైదానాలలోని బంగర్ మరియు ఖాదర్ మద్య గల భూభాగాన్ని ఏమంటారు? A. కోల్ B. ఖోల్స్ C. డెల్టా D. చొస్ 506. ఉన్నత గంగా మైదానాలు ఏ ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి? A. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ B. ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తారాంచల్ C. పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ D. ఉత్తరాంచల్ మరియు బీహార్ 507. భారతదేశంలో ఉత్తర గంగా మరియు దక్షిణ గంగా అని విభజింపబడిన గంగా మైదానాలు ఏవి? A. ఉన్నత గంగా మైదానాలు B. మధ్య గంగా మైదానాలు C. దిగువ గంగా మైదానాలు D. ఏదీ కాదు 508. భారతదేశంలోని మద్య గంగా మైదానాలు ఎక్కువగా ఏ నిల్వలను కలిగి ఉన్నాయి? A. భంగర్ నిల్వలు B. ఖాదర్ నిల్వలు C. టెరాయి నిల్వలు D. బాబర్ నిల్వలు 509. తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ లలో విస్తరించిన గంగా మైదానాలు ఏవి? A. ఉన్నత గంగా మైదానాలు B. మధ్య గంగా మైదానాలు C. దిగువ గంగా మైదానాలు D. ఏదీ కాదు 510. మధ్య గంగా మైదానలలోని ఉత్తరగంగ లో విస్తరించి ఉన్న నగరాలు ఏవి? A. మిథిలా మరియు కోసి B. మగథ మరియు అంగ C. మిథిలా మరియు మగథ D. కోసి మరియు అంగ 511. గంగా మైదాన ప్రాంతములోని దక్షిణగంగలో విస్తరించి ఉన్న నగరాలు ఏవి? A. మిథిలా మరియు కోసి B. మగథ మరియు అంగ C. అంగ మరియు మిథిలా D. ఏదీ కాదు 512. భారతదేశంలోని ఉత్తరాన డార్జిలింగ్ పర్వత పాదాల నుండి, దక్షిణాన బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మైదానాలు ఏవి? A. ఉన్నత గంగా మైదానాలు B. దిగువ గంగా మైదానాలు C. మధ్య గంగా మైదానాలు D. ఏదీ కాదు 513. దిగువ గంగా మైదానాలు ఏ ఏ మైదాన భాగాలను కలిగి ఉన్నాయి? A. బరీండ్ మైదానం B. సుందర్ బన్స్ C. a మరియు b D. ఏదీ కాదు 514. గంగా మైదాన ప్రాంతాలలో 30 మీటర్ల ఎత్తు వరకు మట్టితో నిక్షిపితమై దిబ్బలుగా మారిన ఈ ప్రాంతాన్ని ఏమంటారు? A. ఖోల్స్ B. చొస్ C. దెయిన్స్ D. బార్కాన్స్ 515. గంగా మైదానంలో ఉన్న ఒండ్రు పొరలను ఏ నేలలుగా విభజించారు? A. భంగర్ మరియు టెరాయ్ B. భంగర్ మరియు బాబర్ C. భంగర్ మరియు ఖాదర్ D. టెరాయ్ మరియు ఖాదర్ 516. బ్రహ్మపుత్ర మైదానాలు దాని ఉపనదులైన లోహిత్ మరియు సెసిర నదుల ఒండ్రు మట్టి నిక్షేపాలతో ఏ లోయలో ఏర్పడినవి? A. బీహార్ లోయలో B. అస్సాం లోయలో C. పశ్చిమ బెంగాల్ లోయలో D. ఉత్తరాఖండ్ లోయలో 517. బ్రహ్మపుత్ర మైదానాల మొత్తం వైశాల్యం ఎంత? A. 50,274 చ.కి.మీ B. 60,254 చ.కి.మీ C. 56.274 చ.కి.మీ D. 65,254 చ.కి.మీ 518. బ్రహ్మపుత్ర మైదానాలు ఏ మైదాన రకానికి చెందినవి? A. చిత్తడి మైదాన B. క్రమ క్షియ మైదాన C. పగుళ్ళ మైదాన D. పైవన్నీ 519. బొనాయ్ , కియోంజార్ మరియు మయూర్ భంజ్ అను కొండలు ఏ రాష్ట్రములో కలవు? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. మధ్యప్రదేశ్ D. ఒడిశా 520. భారతదేశంలోని సహ్యాద్రి పర్వతాలకు మరొక పేరు ఏమిటి? A. పశ్చిమ కనుమలు B. దక్షిణ కనుమలు C. కందర భూములు D. ఏదీకాదు 521. తపతి నది లోయకు దక్షిణముగా మహారాష్ట్రలో ఖాందేష్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న పర్వతాలను ఏమంటారు? A. వింధ్య పర్వతాలు B. సాత్పురా పర్వతాలు C. సహ్యాద్రి పర్వతాలు D. ఆరావళి పర్వతాలు 522. పశ్చిమ కనుమలు ఏ సముద్రం వైపు నిట్రమైన వాలును కలిగి, పీఠభూమి వైపు మెట్ల మాదిరిగా వాలుని కలిగి ఉంటాయి? A. బంగాళాఖాతం B. అరేబియా సముద్రం C. హిందూ మహాసముద్రం D. ఏది కాదు 523. పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం వైపు వాలుని కలిగి, పీఠభూమి వైపు మెట్ల మాదిరిగా ఉన్న నైసర్గిక స్వరూపాన్ని ఏమని పిలుస్తారు? A. ట్రిపియన్ నైసర్గిక స్వరూపం B. టేర్షియర్ నైసర్గిక స్వరూపం C. త్రిపియన్ నైసర్గిక స్వరూపం D. ఏది కాదు 524. పశ్చిమ కనుమలు (లేదా) సహ్యాద్రి పర్వతాల పొడవు ఎన్ని కిలోమీటర్లు? A. 1500 కి.మీ B. 1550 కి.మీ C. 1600 కి.మీ D. 1650 కి.మీ 525. పశ్చిమ కనుమల ఎత్తు సరాసరి ఎన్ని మీటర్ల ఖండ పర్వతమును కలిగి ఉంది? A. 1200 మీ B. 1400 మీ C. 1600 మీ D. 1800 మీ 526. ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో పనిచేస్తున్న రెండు నదీవ్యవస్థల మధ్య గల ఎత్తైన భూభాగాన్ని ఏమంటారు? A. క్రమక్షయం B. వాటర్ షెడ్ C. వాలు D. ఏదీకాదు 527. ద్వీపకల్ప భారతదేశానికి వాస్తవిక వాటర్ షెడ్ గా ఉన్న పర్వతాలు ఏవి? A. కాంచన పర్వతాలు B. వింధ్య పర్వతాలు C. సాత్పురా పర్వతాలు D. సహ్యాద్రి పర్వతాలు 528. సహ్యాద్రి పర్వతాలను తమిళనాడులో ఏమని పిలుస్తారు? A. అన్నమలై కొండలు B. కార్డమమ్ కొండలు C. నీలగిరి కొండలు D. కందర కొండలు 529. పశ్చిమ కనుమలలోని వివిధ ఎత్తులలో గల ప్రధానమైన శిఖరాలు ఏ ప్రాంతములో విస్తరించి ఉన్నాయి? A. మహారాష్ట్ర B. కర్ణాటక C. తమిళనాడు D. పైవన్నీ 530. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? A. నీలగిరి B. అనైముడి C. కార్డమమ్ D. ఏదీకాదు 531. దీపకల్ప పీఠభూమి ప్రాంతములో ఎత్తైన శిఖరం ఏది? A. నీలగిరి B. కార్డమమ్ C. అనైముడి D. దొడ బెట్ట 532. పశ్చిమ కనుమలలో గల ఎత్తైన మరియు రెండు శాఖలుగా చీలిన అనైముడి శిఖరము ఏ ప్రాంతములో కలదు? A. తమిళనాడు B. కేరళ C. కర్ణాటక D. మహారాష్ట్ర 533. పాల్ ఘాట్ కనుమలోని ఎత్తైన శిఖరము అయిన అనైముడి పర్వతం యొక్క ఎత్తు ఎంత? A. 2695 మీ B. 2600 మీ C. 2690 మీ D. 2665 మీ 534. అనైముడి శిఖరములో గల రెండు శాఖలలో, ఒకటి తమిళనాడులో విస్తరించిన పళనీ కొండలో వేసవి విడిది ప్రాంతం ఏది? A. ఊటీ B. కొడైకెనాల్ C. మౌంట్ అబూ D. ఏదీకాదు 535. అనైముడి శిఖరం రెండో శాఖ విస్తరించిన కొండలను కన్యాకుమారిలో ఏమని పిలుస్తారు A. కార్డమమ్ కొండలు B. యాలకుల కొండలు C. ఇలై మలై కొండలు D. పైవన్నీ 536. దక్షిణ భారతదేశంలోనే అన్నింటికంటే ఎక్కువగా విస్తరించి ఉన్న శ్రేణి ఏది? A. కార్డమమ్ శ్రేణి B. అనైముడి శ్రేణి C. నీలగిరి శ్రేణి D. ఏదీకాదు 537. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరము ఏది? A. అనైముడి B. కుద్రే ముఖ్ C. పుష్పగిరి D. బ్రహ్మిగిరి 538. ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతాన్ని "క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్"అని అంటారు? A. సిమ్లా B. శ్రీ నగర్ C. ఊటీ D. అరకు 539. నీలగిరి శ్రేణులలో ప్రముఖ జలపాతం ఏది? A. పొన్నేరి జలపాతం B. జోగ్ జలపాతం C. కలహట్టి జలపాతం D. ఏది కాదు 540. నీలగిరుల్లో నివసించే గిరిజన తెగలు ఏవి? A. తోడాలు B. బడగాలు C. కోటాలు D. పైవన్నీ తెగలు 541. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరము అయిన "అనైముడి" ఎత్తు ఎంత? A. 2695 మీ B. 3308 మీ C. 2638 మీ D. 2528 మీ 542. ద్వీపకల్వ పీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏది? A. దొడబెట్ట B. సాల్ హర్ C. పావుల్ మలై D. అనైముడి 543. కేరళలోని పాలక్కాడ్ ను తమిళనాడులో కొయంబత్తూర్ ను కలుపు కనుమ ఏది? A. పాల్ ఘాట్ B. థాల ఘాట్ C. బోర్ ఘాట్ లు D. షెన్ కోట్ 544. పశ్చిమ కనుమలు ఏ శిలలతో ఏర్పడివున్నాయి? A. లావా శిలల B. గ్రానైట్ శిలలు C. సున్నపు రాయి శిలలు D. a మరియు b 545. భారతదేశం లో ఎత్తైన జలపాతం ఏది? A. జోగ్ జలపాతం B. కల హట్టి జలపాతం C. కుంచికల్ D. నోహ్ కాలికాయ్ జలపాతం 546. జోగ్ జలపాతం ఏ నది పై కలదు? A. పెన్నా నది B. కృష్ణ నది C. కావేరి నది D. శరావతీ నది 547. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? A. మహేంద్ర గిరి B. ఆరోయా కొండ C. జింద గడ కొండ D. గాలి కొండ 548. మాలియా శ్రేణులలో ఎత్తైన శిఖరం ఏది? A. బ్రహ్మ గిరి B. మహేంద్ర గిరి C. పుష్ప గిరి D. గాలి కొండ 549. తూర్పు కనుమలలో ఉత్తర భాగాన ఉన్న కొండలు ఏవి? A. సింహా చలం B. యారాడ కొండలు C. మహేంద్ర గిరులు D. పైవన్నీ 550. భారతదేశంలోని బృహత్ మైదానాలు "డస్ట్ ఆఫ్ మౌంటేన్స్ " అని పేరు పొందటానికి గల కారణం ఏమిటి? A. గంగా సింధూ బ్రహ్మపుత్ర నదుల నిక్షేపణం కారణంగా B. హిమాలయాలకు మరియు ద్వీపకల్ప పీఠ భూమికి మధ్య ఉండటం కారణంగా C. సముద్ర మట్టం నుండి ఎత్తున ఉండటం కారణంగా D. పై వేవీ కావు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next