భారతదేశ నైసర్గిక స్వరూపాలు | Geography | MCQ | Part-8 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 151 - 200 151. హిమాలయ వ్యవస్థలో అరుణాచల్ ప్రదేశ్ లోని మిష్మి కొండల వద్ద దక్షిణంగా వంగి ఈశాన్య రాష్ట్రాలలో విస్తరించిన పర్వతాలు ఏవి? A. కాశి పర్వతాలు B. పూర్వాంచల్ పర్వతాలు C. మిర్ కిల్ పర్వతాలు D. ఏదీ కాదు 152. పూర్వాంచల్ కొండల్లోని నాగ కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? A. సారామత్తి B. బరై C. పాట్కాయ్ D. అబొరా 153. అస్సాంలోని హిమాలయ పర్వతాలు దక్షిణంగా మలుపు తిరిగి ఏ శ్రేణులను ఏర్పరిచి వున్నాయి? A. లడక్ శ్రేణి B. పాట్కాయ్ శ్రేణి C. జాస్కార్ శ్రేణి D. పైవన్నీ 154. హిమాలయాలలోని పాట్కాయ్ భూమ్ కొండలు ఏ ప్రాంతాల మధ్య సరిహద్దుగా ఉన్నాయి? A. అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం B. అస్సాం మరియు పంజాబ్ C. అరుణాచల్ ప్రదేశ్ మరియు బర్మా D. అస్సాం మరియు బర్మా 155. భారత దేశానికి ,బంగ్లాదేశ్ మరియు బర్మా దేశాలకు సరిహద్దు లుగా ఉన్న హిమాలయ పర్వత శ్రేణులు ఏవి? A. పాట్కాయ్ B. పూర్వాంచల్ C. a మరియు b D. జయంతి పర్వతాలు 156. పూర్వాంచల్ పర్వతాలను మేఘాలయాలో ఏమని పిలుస్తారు? A. కాశి పర్వతాలు B. గారో పర్వతాలు C. జయంతి పర్వతాలు D. పైవన్నీ 157. పూర్వాంచల్ పర్వతాలు మిజో మరియు లుషాయి కొండలుగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? A. మణిపూర్ B. అరుణాచల్ ప్రదేశ్ C. మిజోరాం D. అస్సాం 158. హిమాలయాలలోని పూర్వాంచల్ పర్వతాలను అరుణాచల్ ప్రదేశ్ లో ఏమని పిలువడం జరుగుతుంది? A. పాట్కాయ్ B. అబొరా C. మిష్మి డాఫ్ లామిరి D. పైవన్నీ 159. ప్రపంచంలో రెండవ అత్యధిక వర్ష పాతం పొందే ప్రాంతం ఏది? A. మాసిన్ రాయ్ B. మిర్ కిర్ C. అబొరా D. ఏదీ కాదు 160. ప్రపంచంలో రెండవ అత్యధిక వర్ష పాతం పొందే మాసిన్ రాయ్ ప్రాంతం ఎక్కడ కలదు? A. అస్సాం లోని మిర్ కిర్ కొండల్లో B. మేఘాలయాలలోని కాశి కొండల్లో C. మణిపూర్ లోని బరై కొండల్లో D. ఏదీ కాదు 161. తేయాకు కు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? A. అస్సాం B. మేఘాలయ C. మణిపూర్ D. మిజోరాం 162. అస్సాం కొండ ప్రాంతాలలో తేయాకు కు ప్రసిద్ధి చెందిన లోయ ప్రాంతం ఏది? A. కాంగ్రా లోయ B. కులు లోయ C. సుర్మా లోయ D. స్పితి లోయ 163. హిమాలయాలలో పెట్రోలియం, బొగ్గు లభించే ప్రాంతాలు ఏవి? A. పాట్కాయ్ కొండలు B. టేర్షిరి శిలలు C. కారకోరం శ్రేణులు D. ఏదీ కాదు 164. హిమాలయాలు ఎలాంటి ఖనిజాలకు నిలయాలుగా ఉన్నవి? A. ఆంటీ మోని B. బిస్మత్ C. a మరియు b D. రాగి 165. శత్రుదుర్భేద్యంగా ఉండి, శత్రువుల బారి నుండి భారత దేశాన్ని కాపాడుతున్న భూస్వరూపాలు ఏవి? A. పీఠ భూములు B. హిమాలయాలు C. నదులు D. మైదానాలు 166. హిమాలయాలు ఏయే అంశాలకు తోడ్పడుతున్నాయి? A. ఆర్థిక అభివృద్ధికి B. జల విద్యుత్ ఉత్పత్తికి C. ఆల్సెన్ ఉద్భిజ సంపదకి D. పైవన్నీ 167. ఋతుపవనాల ను భారతదేశం నుండి ఆసియాలో కి ఉత్తరముగా పోకుండా చేసి వర్షపాతాన్ని భారతదేశంలో వచ్చేటట్లు చేస్తున్న పర్వతాలు ఏవి? A. వింధ్య పర్వతాలు B. ఆరావళి పర్వతాలు C. హిమాలయా పర్వతాలు D. పైవన్నీ 168. ఎక్కడి నుండి వచ్చే అతి శీతల వాయువుల ప్రభావాన్ని భారతదేశంపై పడకుండా హిమాలయాలు తగ్గిస్తున్నాయి? A. చైనా B. భూటాన్ C. సైబీరియా D. పాకిస్తాన్ 169. వేసవికాలంలో మైదానాలలో వర్షం కురవటానికి భారతదేశంలో ఋతుపవన శీతోష్ణస్థితికి కారణం ఏవి? A. నదులు B. పీఠ భూములు C. మైదానాలు D. హిమాలయాలు 170. హిమాలయ పర్వతాలలో కదిలే మంచు ను ఏమని అంటారు? A. హిమం B. తేమ C. హిమానీ నదం D. ఏదీ కాదు 171. భారత దేశంలో కెల్లా అతి పెద్దదైన సియాచిన్ హిమానీ నదము ఏ శ్రేణులలో కలదు? A. పీర్ పంజల్ శ్రేణి B. కారకోరం శ్రేణి C. హిమాద్రి శ్రేణి D. దౌల్ దర్ శ్రేణి 172. భారతదేశపు హిమాలయ ప్రాంతాలలో గల హిమ రేఖ యొక్క ఎత్తు ఎన్ని మీటర్లు? A. 6000 మీటర్లు B. 6100 మీటర్లు C. 6500 మీటర్లు D. 6700 మీటర్లు 173. సోనాపాణి మరియు హిరాషిగ్రి అను హిమానీ నదాలు గల పర్వత శ్రేణులు ఏవి? A. దిల్ దార్ శ్రేణులు B. హిమాద్రి శ్రేణులు C. పిర్ పంజాల్ శ్రేణులు D. కారకోరం శ్రేణులు 174. కుమయూన్ హిమాలయాల్లోని హిమానీ నదాలు ఏవి? A. గంగోత్రి మరియు మిలం B. భగీరధి మరియు జెమ్ము C. మానా,కుంభు మరియు రాంబాంగ్ D. పైవన్నీ 175. హిమాలయ పర్వతాలు ఉపఖండానికి, మిగతా ఆసియా కి భౌతికంగా మధ్య అడ్డుగోడ గా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? A. పీఠ భూములు B. మైదానాలు C. కనుమలు D. లోయలు 176. కైబర్ పాస్, ఖురంపాస్,తోచిపాస్,గోమల్ పాస్ మరియు బోలాన్ పాస్ అను వరుసగా ఉన్న కనుమలు భారతదేశానికి ఏ వైపుగా విస్తరించి వున్నాయి? A. ఉత్తరం నుండి తూర్పునకు B. ఉత్తరం నుండి పడమరకు C. ఉత్తరం నుండి దక్షిణమునకు D. తూర్పు నుండి దక్షిణమునకు 177. శ్రీనగర్ మరియు టిబెట్ ను కలిపే కనుమలు ఏవి? A. బనిహాల్ కనుమ B. కారకొరమ్ మరియు జోజిలా పాస్ కనుమలు C. పెన్సిలా మరియు పీర్ పంజాల్ కనుమలు D. ఏదీ కాదు 178. రెండు కష్టతరమైన రహదారులు అయిన కారాకోరమ్ మరియు జోజిలాపాస్ ల రోడ్డు మార్గాలను సమాచార వ్యవస్థలతో ఏ ప్రాంతంలో కలుపడం జరుగుచున్నది? A. లేహ్ B. జమ్మూ C. టిబెట్ D. శ్రీ నగర్ 179. జమ్మూ కాశ్మీర్ లోని బనిహాల్ కనుమ ఏ హిమాలయా శ్రేణుల్లో కలదు? A. కారకోరం B. పీర్ పంజాల్ C. దౌల్ దర్ D. ఏదీ కాదు 180. శ్రీనగర్ మరియు జమ్మూ ను కలపడానికి జవహర్ టెన్నల్ ను ఏ కనుమ గుండా నియమించారు? A. జోజిలాపాస్ B. బనిహాల్ కనుమ C. పెన్సిలా కనుమ D. ఖర్ధుంగ కనుమ 181. కాశ్మీర్ లోని లెహ్ మరియు సియాచిన్ హిమానీ నదాన్ని కలిపే కనుమ ఏది? A. బనిహాల్ కనుమ B. పెన్సిలా కనుమ C. ఖర్ధుంగ కనుమ D. ఏదీ కాదు 182. పీర్ పంజల్ కనుమ ఏ ప్రాంతాల యొక్క వ్యాలీని కలుపుతుంది? A. లేహ్ మరియు సియాచిన్ హిమానీ నదము ప్రాంతాల B. శ్రీ నగర్ మరియు టిబెట్ ప్రాంతాల C. జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతాల D. లేహ్ మరియు జమ్మూ ప్రాంతాల 183. కాశ్మీర్ లోయను లడక్ లోని కార్గిల్ తో కలిపే కనుమ ఏది? A. పీర్ పంజల్ కనుమ B. ఖర్ధుంగ కనుమ C. పెన్సిలా కనుమ D. జోజిలాపాస్ కనుమ 184. ఇండియా చైనా ల మధ్య ప్రధానమైన వాణిజ్య మార్గం ఏది? A. షిప్ కీ కనుమ B. బారాలాచల కనుమ C. దేబసీ కనుమ D. రోహతంగ్ కనుమ 185. హిమాచల్ ప్రదేశ్ లోని షిష్ కీ కనుమ ఏ లోయలో కలదు? A. కాంగ్రా లోయ B. సట్ధెట్ లోయ C. కులు లోయ D. కుట లోయ 186. షిప్ కీ ల కనుమ హిమాచల్ ప్రదేశ్ నుండి ఏ ప్రాంతానికి రవాణాకి ఉపయోగపడుతుంది? A. చైనా B. నేపాల్ C. టిబెట్ D. భూటాన్ 187. హిమాలయాల లోని ఏ కనుమలో చీనాబ్ నది యొక్క జన్మస్థలం ఉంది? A. దేబసీ కనుమ B. బారాలాచల కనుమ C. షీప్ కీ కనుమ D. రోహతంగ్ కనుమ 188. భారతదేశంలో జవహర్ టెన్నెల్ దోడా నుండి అనంత నాగ్ వరకు విస్తరించి ఉన్న కనుమ ఏది? A. షీప్ కీ కనుమ B. దేబసీ కనుమ C. కారకోరం కనుమ D. బారాలాచల కనుమ 189. లడక్ మరియు హిమాచల్ ప్రదేశ్ లను లే మనాలీల తో కలిపే కనుమను ఏమంటారు? A. షీప్ కీ కనుమ B. ఖర్ధుంగ కనుమ C. పెన్సిలా కనుమ D. బారాలాచల కనుమ 190. కులు మరియు స్పితి జిల్లాలను కలిపే దేబసీ కనుమ ఏ రాష్ట్రంలో కలదు? A. జమ్మూ కాశ్మీర్ B. ఉత్తరాంచల్ C. హిమాచల్ ప్రదేశ్ D. ఉత్తరాఖండ్ 191. క్యెలాంగ్ (హిమాచల్ ప్రదేశ్) కులు మరియు హిమాచల్ ను కలిపే కనుమకు గల పేరు ఏమిటి? A. దేబసీ కనుమ B. బారాలాచల కనుమ C. రోహతంగ్ కనుమ D. ఏదీ కాదు 192. ఉత్తరాంచల్ లో గల ముఖ్యమైన కనుమలు ఏవి? A. నీతి కనుమ B. దాగ్లా కనుమ C. లిపు లేక్ కనుమ D. పైవన్నీ 193. ఇండియా మరియు చైనా కి మధ్య ముఖ్యమైన సరిహద్దు కనుమ ఏది? A. లిపు లేక్ కనుమ B. నీతి కనుమ C. దాగ్లా కనుమ D. పైవన్నీ 194. మానస సరోవర్ సరస్సును చేరుకోవడానికి ఏ కనుమ ద్వారా ప్రయాణిస్తారు? A. నీతి కనుమ B. దాగ్లా కనుమ C. లిపు లేక్ కనుమ D. ఏదీ కాదు 195. ఉత్తరాఖండ్ లోని నీతి కనుమ ఏ ఏ ప్రాంతాలను కలుపుతుంది? A. ఉత్తరాఖండ్ మరియు టిబెట్ ను B. ఉత్తరాఖండ్ మరియు చైనా ను C. ఉత్తరాఖండ్ మరియు నేపాల్ ను D. ఉత్తరాఖండ్ మరియు భూటాన్ ను 196. ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ ను టిబెట్ రాజధాని అయిన లాసాను కలుపే కనుమను ఏమంటారు? A. దిహంగ్ B. దింపు C. భూమ్ దిల్లా D. భాము 197. ఇండియా కి మయన్మార్ ప్రాంతాన్ని కలిపే దింపు కనుమ ఏ రాష్ట్రంలో కలదు? A. ఉత్తరాఖండ్ B. ఉత్తరాంచల్ C. అరుణాచల్ ప్రదేశ్ D. హిమాచల్ ప్రదేశ్ 198. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఈశాన్యములో చివరన ఉన్న కనుమ ఏది ? A. భూమ్ దిల్లా కనుమ B. దిహంగ్ కనుమ C. భాము కనుమ D. దింపు కనుమ 199. గేట్ వే ఆఫ్ శ్రీ నగర్ గా పేరు గాంచిన కనుమ ఏది? A. ఖర్ధుంగ కనుమ B. షిప్ కీ కనుమ C. పీర్ పంజల్ కనుమ D. బనిహాల్ కనుమ 200. ఇండియాను మయన్మార్ ను కలిపే భాము,దింపు,దిహాండ్, భూమ్ దిల్లా మరియు ప్యాంగ్ సాంగ్ కనుమలు ఏ రాష్ట్రం లో కలవు? A. సిక్కిం B. ఉత్తరాంచల్ C. హిమాచల్ ప్రదేశ్ D. అరుణాచల్ ప్రదేశ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next