Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

అడవులు | Geography | MCQ | Part-45

in

Total Questions - 401 - 443

401.
పులుల జనాభాను తొలిసారిగా ఏ సంవత్సరంలో లెక్కించారు?

402.
2006 సంవత్సరం నుండి పులుల జనాభాను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు?

403.
ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం లోని పులుల సంఖ్య ఎంత?

404.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని పులుల సంఖ్య ఎంత?

405.
మన దేశంలో మొదటగా సామాజిక అడవుల చట్టం తెచ్చిన సంవత్సరం ఏది?

406.
సామాజిక అడవుల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?

407.
తెలంగాణలో పవిత్ర అటవీ ప్రదేశాల సంఖ్య ఎంత?

408.
తెలంగాణకు హరితహారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం లో అటవీ విస్తీర్ణం ఎంత శాతం పెంచడం కోసం ప్రవేశపెట్టారు?

409.
మొదటి విడత హరితహారం ప్రారంభించిన సంవత్సరం ఏది?

410.
మొదటి విడత హరితహారం ప్రారంభించిన రోజు?

411.
మొదటి విడత హరితహారం ప్రారంభించిన వారు ఎవరు?

412.
మొదటి విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ జిల్లాలో ప్రారంభించారు?

413.
రెండవ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం ఏది?

414.
రెండవ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించిన రోజు ఏది?

415.
మొదటి విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ గ్రామంలో ప్రారంభించారు?

416.
రెండవ విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ జిల్లాలో ప్రారంభించారు?

417.
రెండవ విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ గ్రామంలో ప్రారంభించారు?

418.
2015 లో మొదటి విడత నాటిన మొక్కలు ఎన్ని కోట్లు?

419.
2016 లో రెండవ విడత నాటిన మొక్కలు ఎన్ని కోట్లు?

420.
మూడో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం?

421.
మూడో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించిన రోజు?

422.
మూడో విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ జిల్లాలో ప్రారంభించారు?

423.
మూడో విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ ప్రాంతంలో ప్రారంభించారు?

424.
మూడో విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ మొక్కను నాటి ప్రారంభించారు?

425.
2017 మూడో విడత హరితహారం లక్ష్యం?

426.
హరితహారం మొదటి 3 సంవత్సరాలలో మొత్తం నాటిన మొక్కలు ఎన్ని కోట్లు?

427.
తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది?

428.
అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

429.
మొదటి ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ ఎక్కడ ఉంది?

430.
రెండవ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ ఎక్కడ ఉంది?

431.
వరంగల్ అర్బన్ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ పరిధిలో ఎన్ని అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రాలు ఉన్నాయి?

432.
తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ రీసెర్చ్ & డెవలప్ మెంట్ సర్కిల్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?

433.
ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

434.
రాష్ట్రంలో మొదటి అటవీ కాలేజ్ , హార్టికల్చర్ యూనివర్సిటీ ఏ జిల్లాలో ఉంది?

435.
రాష్ట్రంలో మొదటి అటవీ కాలేజ్ , హార్టికల్చర్ యూనివర్సిటీ సిద్దిపేట జిల్లాలోని ఏ ప్రాంతం లో కలదు?

436.
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (TSFDC) ఏర్పాటు చేసిన రోజు ఏది?

437.
రివైజ్డ్ రాష్ట్రీయ అటవీ విధానం ప్రకటించిన సంవత్సరం ఏది?

438.
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

439.
ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

440.
ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

441.
ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

442.
ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

443.
హిమాలయాల్లో ఎక్కువగా కనిపించే జంతువులేవి ?




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US