అడవులు | Geography | MCQ | Part-42 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 251 - 300 251. క్రింది వాటిలో భూమిపై నివసించే తాబేలు ఏది ? A. టార్టాయిస్ B. టర్టిల్ C. ట్యుటికోరిన్ D. టేరాపిన్ 252. క్రింది వాటిలో మంచి నీటిలో నివసించే తాబేలు ? A. టర్టిల్ B. ట్యుటికోరిన్ C. టేరాపిన్ D. టార్టాయిస్ 253. భారత దేశంలో ఆపరేషన్ క్రోకడైల్ ఎప్పుడు ప్రారంభమైంది ? A. 1973 సం|| B. 1974 సం|| C. 1975 సం|| D. 1976 సం|| 254. భారతదేశంలో మొసళ్ల సంరక్షణ కోసం క్రోకొడైల్ బ్యాంక్ ను ఏర్పాటు చేసిన ప్రాంతం ? A. చెన్నై B. కలకత్తా C. ముంబాయి D. గోవా 255. భారతదేశంలో ఎన్ని రకాల మొసళ్ళు కలవు ? A. 2 రకాలు B. 3 రకాలు C. 4 రకాలు D. 5 రకాలు 256. భారతదేశంలో గల మొసళ్ళ రకాలు ఎవి ? A. ఉప్పు నీటి మొసళ్ళు B. ఘరియల్ మొసళ్ళు C. మగ్గర్ D. పైవన్ని 257. భారతదేశంలో అత్యంత వేగంగా అంతరించిపోతున్న మొసళ్ళ జాతి ఏది ? A. మార్ష్ మొసలి B. ఘరియల్ జాతి C. ఉప్పునీటి మొసలి D. మంచి నీటి మొసలి 258. తెలంగాణలోని మొసళ్ళ సంరక్షణ కేంద్రాలు ఏవి ? A. మంజీర (మెదక్) B. నాగార్జున సాగర్ (నల్గొండ) C. కిన్నెరసాని (ఖమ్మం) D. పైవన్ని 259. ఆంధ్రప్రదేశ్ లో గల మొసళ్ళ సంరక్షణ కేంద్రాలు ఏవి ? A. కర్నూలు-శ్రీశైలం B. తూర్పు గోదావరి-కోరంగ C. ఉభయ గోదావరి-పాపికొండలు D. పైవన్ని 260. తాబేళ్లను పరిరక్షించబడుతున్న ప్రాంతాలు ఏవి ? A. ఒరిస్సా-గహిర్మాత బీచ్ B. తమిళనాడు-ట్యుటికోరిన్ C. A మరియు B D. ఆదిలాబాద్-శివరాం 261. ఏ రాష్ట్ర ప్రభుత్వం తాబేళ్ల సంరక్షణకు కబ్ పా ఆపరేషన్ ప్రారంభించింది ? A. గోవా ప్రభుత్వం B. తమిళనాడు ప్రభుత్వం C. ఒరిస్సా ప్రభుత్వం D. పైవన్ని 262. కబ్ పా అంటే అర్థం ఏమిటి ? A. పాము B. మొసలి C. పులి D. తాబేలు 263. ఏ సంవత్సరంలో ఒరిస్సా కబ్ పా ఆపరేషన్ ను ప్రారంభించింది ? A. 1996 సం|| B. 1997సం|| C. 1998 సం|| D. 1999 సం|| 264. వేటికి సంబంధించిన ప్రాజెక్టు ను "కౌండిన్య ప్రాజెక్టు " అంటారు ? A. పాములకు B. ఏనుగులకు C. మొసళ్ళకు D. తాబేళ్ళకు 265. భారతదేశంలో ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ? A. కేరళ B. తమిళనాడు C. ఉత్తరప్రదేశ్ D. బీహార్ 266. భారత దేశంలో ఏనుగులు సంచరించే ప్రాంతాలను ఎన్ని విధాలుగా విభజించారు ? A. 2 విధాలు B. 3 విధాలు C. 4 విధాలు D. 5 విధాలు 267. భారతదేశంలో ఏనుగులు సంచరించే ప్రాంతాలలో మానవుని ఆధిపత్యం ఎక్కువ ఉన్న ఏరియాని ఏమంటారు ? A. ఏల్లో ఏరియా B. రెడ్ ఏరియా C. గ్రీన్ ఏరియా D. పైవన్ని 268. ఏనుగులు సంచరించే ప్రాంతాలలో " ఎల్లో ఏరియా " అనగ ? A. మానవునికి మరియు ఏనుగులకు సమాన సంఘర్షణ కల్గిన ప్రాంతం B. మానవుని ఆధిపత్యం ఎక్కువ C. ఏనుగుల ఆధిపత్యం ఎక్కువ D. పైవన్ని 269. ఏనుగులు సంచరించే ప్రాంతాలలో "రెడ్ ఏరియా " అనగా ? A. మానవుని ఆధిపత్యం ఎక్కువ B. ఏనుగుల ఆధిపత్యం ఎక్కువ C. మానవుని , ఏనుగులకు సమాన సంఘర్షణ కల్గిన ప్రాంతం D. ఏది కాదు 270. ప్రస్తుతం భారత్ లో ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్ లు కలవు ? A. 31 B. 32 C. 33 D. 34 271. గంగానది డాల్ఫిన్ పరిరక్షణా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ? A. 1995 సం|| B. 1996 సం|| C. 1997 సం|| D. 1998 సం|| 272. డాల్ఫిన్ అంతరించడానికి కారణం ఏమిటి ? A. నదిలో తీవ్ర కాలుష్యం B. డ్యామ్ ల నిర్మాణం C. మత్స్యకారుల వలలో చిక్కడం D. పైవన్ని 273. గంగా పరివాహక ప్రాంత రాష్ట్రాలేవి ? A. ఉత్తర ప్రదేశ్ B. బీహార్ C. జార్ఖండ్ D. పైవన్ని 274. ప్రాజెక్టు రెడ్ పాండా ఎప్పుడు ప్రారంభించారు ? A. 1964 సం|| B. 1965 సం|| C. 1966 సం|| D. 1967 సం|| 275. క్రింది వాటిలో పాండా నివసించే రాష్ట్రాలేవి ? A. అరుణాచల్ ప్రదేశ్ B. సిక్కిం C. పశ్చిమ బెంగాల్ D. పైవన్ని 276. ప్రాజెక్టు హంగుల్ వేటి పరిరక్షణకు సంబంధించింది ? A. కాశ్మీరి జింకలు B. పులులు C. సింహాలు D. జిరాఫీ 277. రెడ్ డిర్ జాతి జింకలు ఏ రాష్ట్రాలలో కనిపిస్తాయి ? A. జమ్ము-కాశ్మీర్ B. హిమాచల్ ప్రదేశ్ C. A మరియు B D. మధ్యప్రదేశ్ 278. ఇండియన్ రైనోవిజన్-2020 వేటి పరిరక్షణకు చెందినది ? A. జింకలు B. ఒంటెలు C. సింహాలు D. ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు 279. మన దేశంలో ఏ ప్రాంతాలలో ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు కలవు ? A. అస్సాం B. బీహార్ C. ఉత్తర ప్రదేశ్ D. మధ్యప్రదేశ్ 280. చనిపోయిన జంతువుల కళేబరాలను ఆహారంగా తీసుకొని పరిసరాలను శుభ్రం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేవి ఏవి ? A. గుడ్ల గూబలు B. రాబందులు C. గ్రద్దలు D. కీటకాలు 281. రాబందుల సంరక్షణ మరియు బ్రీడింగ్ సెంటర్ ను ఏప్పుడు ఏర్పాటు చేశారు ? A. 2000 సం|| B. 2001 సం|| C. 2002 సం|| D. 2003 సం|| 282. రాబందుల సంరక్షణ మరియు బ్రీడింగ్ సెంటర్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ? A. హర్యానా B. బీహార్ C. ఉత్తరప్రదేశ్ D. తమిళనాడు 283. జీవనవైవిద్య ఒప్పందం ప్రకారం క్రింది వాటిలో ఏ వ్యూహాలు రూపొందించారు ? A. ఆవాసాంతర రక్షణ B. ఆవాసేతర రక్షణ C. A మరియు B D. అటవీ రక్షణ 284. ఆవాసాంతర రక్షణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలేవి ? A. బయోస్పియర్ రిజర్వ్ B. జాతీయ పార్కులు C. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు D. పైవన్ని 285. క్రింది వాటిలో బయోస్పియర్ రిజర్వ్ యొక్క సరిహద్దులను నిర్ణయించేది ? A. పార్లమెంటు B. ఐక్యరాజ్యసమితి C. అటవీ శాఖ D. పైవన్ని 286. ప్రస్తుతం ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ల సంఖ్య ఎంత ? A. 16 B. 17 C. 18 D. 19 287. మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది ? A. ఉత్తరాఖండ్-నందాదేవి B. తమిళనాడు-నీలగిరి C. మేఘాలయ-నోక్రెక్ D. అస్సాం-మానస 288. తమిళనాడు లో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1985 సం|| B. 1986 సం|| C. 1987 సం|| D. 1988 సం|| 289. యునెస్కో జాబితాలో చేర్చబడిన బయోస్పియర్ రిజర్వ్ లు ఎన్ని ? A. 5 B. 6 C. 7 D. 8 290. 2011 లో ప్రకటించిన పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది ? A. మధ్యప్రదేశ్ B. ఒరిస్సా C. అరుణాచల్ ప్రదేశ్ D. సిక్కిం 291. క్రింది వాటిలో యునెస్కో జాబితాలో చేర్చబడిన బయోస్పియర్ రిజర్వ్ లు ఏవి ? A. నీలగిరి నోక్రెక్ B. సుందర్ బన్స్ మరియు మన్నార్ సింధు శాఖ C. నందాదేవి మరియు పబ్ మరి మరియు సిమ్లిపాల్ D. పైవన్ని 292. యునెస్కో ప్రారంభించిన MAB ( Man and Biosphere Reserve ) కార్యక్రమం వేటి కోసం ? A. జాతీయ పార్కులు B. వన్యమృగ సంరక్షణ C. సంరక్షణ కేంద్రాలు D. 7 బయోస్పియర్ రిజర్వ్ లు 293. భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ ఎక్కడ ఉంది ? A. గుజరాత్ B. అరుణాచల్ ప్రదేశ్ C. సిక్కిం D. ఆంధ్రప్రదేశ్ 294. భారతదేశంలో అతి చిన్న బయోస్పియర్ ఎక్కడ ఉంది ? A. ఒరిస్సా B. అస్సాం C. మధ్యప్రదేశ్ D. తమిళనాడు 295. గుజరాత్ లో గల బయోస్పియర్ ఏది ? A. సిమ్లిపాల్ B. కాంచన గంగా C. రాణా ఆఫ్ కచ్ D. శేషాచలం 296. క్రింది వాటిలో అస్సాంలో గల బయోస్పియర్ ఏది ? A. నందాదేవి B. దిబ్రూ సైకోవా C. అమర్ కంఠక్ D. సుందర్ బన్స్ 297. భారతదేశంలో మొదటి జాతీయ పార్క్ " హేలీ" ని తర్వాతి కాలంలో ఏ పేరుగా మార్చారు ? A. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ B. కాజీరంగా నేషనల్ పార్క్ C. మానస్ నేషనల్ పార్కు D. గంగోత్రి నేషనల్ పార్క్ 298. ప్రస్తుతం జాతీయ పార్కుల సంఖ్య ఎంత ? A. 102 పార్క్స్ B. 103 పార్క్ లు C. 104 పార్క్ లు D. 105 పార్క్ లు 299. క్రింది వాటిలో అధిక జాతీయ పార్కు లు గల ప్రాంతాలు ? A. అండమాన్ నికోబార్ B. మధ్యప్రదేశ్ C. A మరియు B D. ఉత్తర ప్రదేశ్ 300. క్రింది వాటిలో జాతీయ పార్కులకు చెందిన అంశం ఏది ? A. జాతీయ పార్కులు సరిహద్దును పార్లమెంట్ నిర్ణయిస్తుంది B. ఇక్కడ జంతువులను సహజంగా పరిరక్షిస్తారు C. వేట మరియు ప్రైవేట్ కార్యకలాపాలు మరియు కలపసేకరణ నిషేదం D. పైవన్ని You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 Next