అడవులు | Geography | MCQ | Part-37

in

Total Questions - 1 - 50

1.
భారతదేశంలోని అడవులను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు?

2.
Forest Survey Of India ఎక్కడ ఉంది?

3.
తెలంగాణలో ముఖ్యంగా కనిపించే అడవులు ఎన్ని రకాలు?

4.
అర్ధ ఆకురాల్చు అడవులు ఎన్ని సెం.మీ వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి?

5.
ఆనార్ధ్ర ఆకురాల్చు అడవులు ఎన్ని సెం.మీ వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి?

6.
చిట్టడవులు ఎన్ని సెం.మీ వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి?

7.
అడవుల్లో లభించే ఇప్ప పువ్వును దేని తయారీ లో ఉపయోగిస్తారు?

8.
అడవుల్లో లభించే తునికాకు ఈ క్రింది వాటి తయారీ లో ఉపయోగిస్తారు?

9.
అడవుల్లో లభించే తంగేడు ను ఈ క్రింది వాటి తయారీ లో ఉపయోగిస్తారు?

10.
అడవుల్లో లభించే పుణికిని ఈ క్రింది వాటి తయారి లో ఉపయోగిస్తారు?

11.
అడవుల్లో లభించే రూసా గడ్డి ఈ క్రింది వాటి తయారి లో ఉపయోగిస్తారు?

12.
అడవుల్లో లభించే కుష్ కుష్ గడ్డి ఈ క్రింది వాటి తయారి లో ఉపయోగిస్తారు?

13.
అడవుల్లో లభించే సబాయి గడ్డి ఈ క్రింది వాటి తయారి లో ఉపయోగిస్తారు?

14.
వెదురుకు ప్రసిద్ధి చెందిన జిల్లాలు ఏవి?

15.
రూసా గడ్డి లభించే అడవులు ఏ జిల్లాలో కలవు?

16.
భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణం ఎంత శాతం కలదు(2021 లెక్కల ప్రకారం)?

17.
తెలంగాణ అటవి విస్తీర్ణం ఎంత?

18.
2020 ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో ,అటవీ విస్తీర్ణ శాతం ఎంత?

19.
1952 జాతీయ అటవీ విధానం ప్రకారం దేశవ్యాప్తంగా అడవుల శాతం ఎంత ఉండాలి?

20.
1952 జాతీయ అటవీ విధానం ప్రకారం పర్వతాలు,పీఠభూములలో అడవుల శాతం ఎంత ఉండాలి?

21.
1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మైదానాల శాతం ఎంత ఉండాలి?

22.
1988 జాతీయ అటవీ విధానం ప్రకారం దేశవ్యాప్తంగా అడవుల శాతం ఎంత ఉండాలి?

23.
1988 జాతీయ అటవీ విధానం ప్రకారం పర్వతాలు,పీఠభూములు లలో అడవుల శాతం ఎంత ఉండాలి?

24.
1988 జాతీయ అటవీ విధానం ప్రకారం మైదానాలలో అడవుల శాతం ఎంత ఉండాలి?

25.
తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది?

26.
భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది?

27.
తెలంగాణలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది?

28.
భారతదేశంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది?

29.
తెలంగాణలో అత్యధిక విస్తీర్ణం గల జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్ని చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది?

30.
తెలంగాణలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల హైదరాబాద్ జిల్లా ఎన్ని చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది?

31.
భారతదేశంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల హర్యానా రాష్ట్రం ఎన్ని చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది?

32.
తెలంగాణలో అత్యధిక అటవీ శాతం (అడవుల సాంద్రత) గల జిల్లా ఏది?

33.
భారతదేశంలో అత్యధిక అటవీ శాతం (అడవుల సాంద్రత) గల రాష్ట్రం ఏది?

34.
తెలంగాణలో అత్యల్ప అటవీ శాతం (అడవుల సాంద్రత) గల జిల్లా ఏది?

35.
భారతదేశంలో అత్యల్ప అటవీ శాతం (అడవుల సాంద్రత) గల రాష్ట్రం ఏది?

36.
వన్యప్రాణులను ఎన్ని విధాలుగా సంరక్షిస్తారు?

37.
ఈ క్రింది వాటిలో వన్యప్రాణుల సంరక్షణ విధానం లో మొదటిది?

38.
ఈ క్రింది వాటిలో వన్యప్రాణుల సంరక్షణ విధానం లో రెండవది ఏది?

39.
ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవులను అదే సహజ పరిసరాలలో సంరక్షించడాన్ని ఏమంటారు?

40.
ఆవాసాంతర రక్షణ ఎన్ని రకాలుగా ఉంటుంది?

41.
ఆవాసాంతర రక్షణ లో ఈ క్రింది వాటిలో మొదటి రకం ఏది?

42.
వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?

43.
వన్య మృగ సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో సవరించారు?

44.
భారతదేశంలో మొదటి వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు?

45.
భారతదేశంలో మొదటి వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం వేదాంతంగల్ ఏ రాష్ట్రంలో కలదు?

46.
భారతదేశంలో గల మొదటి వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం వేదాంతంగల్ ను ఏ సంవత్సరంలో గుర్తించారు?

47.
భారతదేశంలో మొదటి వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం వేదాంతంగల్ ఏ సంరక్షణ కేంద్రం?

48.
భారతదేశంలో చివరిగా ఏర్పాటు చేసిన వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు ఎన్ని?

49.
భారతదేశంలో గల మెఘమలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు?

50.
భారతదేశంలో గల తర్థంగల్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US