అడవులు | Geography | MCQ | Part-43 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 301 - 350 301. అధిక వన్యమృగ సంరక్షణ కేంద్రాలు గల ప్రాంతాలు ? A. అండమాన్ నికోబార్ B. మహారాష్ట్ర C. A మరియు B D. ఒరిస్సా 302. భారతదేశంలో మొట్టమొదటి పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ? A. తమిళనాడు B. ఆంధ్రప్రదేశ్ C. గోవా D. గుజరాత్ 303. క్రింది వాటిలో తమిళనాడు లో గల పక్షి సంరక్షణ కేంద్రం ఏది ? A. సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం B. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం C. పులికాట్ సరస్సు పక్షి సంరక్షణ కేంద్రం D. వేదాంతల్ పక్షి సంరక్షణ కేంద్రం 304. మన దేశంలోని ప్రస్తుత వన్యమృగ సంరక్షణకేంద్రాల సంఖ్య ? A. 531 B. 537 C. 540 D. 551 305. మన దేశంలో పెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది ? A. కచ్ డిస్టర్ సాంకూచురీ B. ఉదయ్ పూర్ సాంకూచురీ C. దాద్రా నగర్ హవేలి సాంకూచురీ D. గిర్ సాంకూచురీ 306. ఏవైనా భౌగోళిక ప్రాంతాలలో అంతరించిపోయే స్థితిలో ఉన్న జీవజాతులను ఏ విధంగా సంరక్షించడాన్ని " ఆవాసేతర రక్షణ " అంటారు ? A. వాటి సహజ సిద్ద పరిసరాలలో సంరక్షించడం B. వాటి సహజ సిద్ద పరిసరాలకు వెలుపల మానవ ప్రమేయంలో సంరక్షించడం C. A మరియు B D. జీవ జాతులను బంధించి సంరక్షించడం 307. ఆవాసేతర రక్షణ లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలేవి ? A. విత్తన మరియు పిండ నిల్వల బ్యాంకుల ఏర్పాటు చేయడం B. జన్యు బ్యాంకులు మరియు బీజద్రవ్య బ్యాంకులు ఏర్పాటు చేయడం C. బొటానికల్ మరియు జంతు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయడం D. పైవన్ని 308. క్రింది వాటిలో ఏకొ-సిటీ ప్రాంతలేవి ? A. తిరుపతి B. పూరి C. ఉజ్జయిని D. పైవన్ని 309. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ( FSI) ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1981 జూన్ 1 B. 1981 జూన్ 9 C. 1981 జూన్ 2 D. 1981 జూన్ 15 310. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది ? A. కోల్ కత్తా B. డెహ్రడూన్ C. సిమ్లా D. బెంగుళూర్ 311. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు ? A. 1890 సం|| B. 1891 సం|| C. 1892 సం|| D. 1893 సం|| 312. బొటానికాల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది ? A. ఢిల్లీ B. కోల్ కత్తా C. బీహార్ D. హర్యానా 313. బొటానికాల్ సర్వే ఆఫ్ ఇండియా కు సంబంధించిన అంశం ? A. వృక్ష వనరుల వెలికితీత B. భిన్నరకాల మొక్కలను గుర్తించడం C. పర్యావరణ మరియు అడవుల శాఖ కింద ఉండే అత్యున్నతమైన సంస్థ D. పైవన్ని 314. క్రింది వాటిలో " ఏకలాజికల్ హాట్ స్పాట్ " అనగా ? A. ఒక్కప్పుడు స్థానీయమైన అత్యధిక జీవవైవిధ్యత కలిగిన ప్రాంతాలు B. ప్రస్తుతం మానవ చర్యల వల్ల జీవవైవిధ్యత ప్రమాదాస్థితిని ఎదుర్కొంటున్న ప్రాంతాలు C. A మరియు B D. అప్పుడు మరియు ఇప్పుడు అత్యధిక జీవవైవిధ్యత కలిగిన ప్రాంతాలు 315. ప్రపంచంలో ఇప్పటి వరకు గుర్తించిన ఏకలాజికల్ హాట్ స్పాట్ ల సంఖ్య ? A. 33 B. 34 C. 35 D. 36 316. పర్యావరణానికి హాని కలిగించకుండా తయారుచేసే వస్తువు ఉత్పత్తుల పై ఏ గుర్తును ముద్రిస్తారు ? A. ఎకో-మార్క్ B. బార్ కోడ్ C. ఎకో-సిటీ D. పైవన్ని 317. క్రింది వాటిలో నీటిలో పెరిగే మొక్కలు ఏవి ? A. ఆక్సాలో ఫైట్స్ B. హైడ్రో ఫైట్స్ C. హలో ఫైట్స్ D. సియో ఫైట్స్ 318. ఎకో-సిటీ అనగా ఏమిటి ? A. నీటి వనరులను కాపాడటం కోసం B. అటవీ వనరులను కాపాడటంకోసం C. మౌలిక పరిశుభ్రత పరిస్థితులను పట్టణాలలో కల్పించడానికి ఉద్దేశించబడింది D. పైవన్ని 319. సెంట్రల్ జూ అథారిటీ ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది ? A. న్యూఢిల్లీ B. బెంగుళూర్ C. ముంబాయి D. మద్రాస్ 320. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు ? A. 1915 సం|| B. 1916 సం|| C. 1917 సం|| D. 1918 సం|| 321. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది ? A. మద్రాస్ B. ముంబాయి C. కలకత్తా D. బీహార్ 322. క్రింది వాటిలో ఎడారిలో పెరిగే మొక్కలను ఏమంటారు ? A. మిసోఫైట్స్ B. గ్జిరోఫైట్స్ C. సామే ఫైట్స్ D. హైడ్రో ఫైట్స్ 323. క్రింది వాటిలో నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు ? A. లిథో ఫైట్స్ B. హలో ఫైట్స్ C. సియో ఫైట్స్ D. ఎపిఫైట్స్ 324. రెడ్ డేటాబుక్ వేటిని గురించి ప్రచురిస్తుంది ? A. అంతరించే వృక్ష జాతులు B. అంతరించే జంతు జాతులు C. A మరియు B D. కీటకాల గురించి 325. హిమాలయాల్లో ఎక్కువగా కనిపించే జంతువులేవి ? A. పాండా B. మంచు చిరుతపులి C. A మరియు B D. పెంగ్విన్ 326. ఎన్ని రకాల మొక్కలు 6-10 దశాబ్దాల మధ్య అంతరించి వాటి ఆనవాళ్ళు కూడా కనబడకుండా పోయాయి ? A. 20 రకాలు B. 23 రకాలు C. 25 రకాలు D. 27 రకాలు 327. క్రింది వాటిలో ఏ జంతువులు అంతరించేపోయే దశలో ఉన్నాయి ? A. సింహాలు B. పాండా C. మంచు చిరుతపులి D. B మరియు C 328. ఏ సంవత్సరంలో " రామ్ సార్ ఒప్పందం " జరిగింది ? A. 1970 సం|| B. 1971 సం|| C. 1972 సం|| D. 1973 సం|| 329. రామ్ సార్ ఒప్పందం దేనికి సంబంధించింది ? A. చిత్తడి నేలలకు సంబంచించి B. రేగడి నేలలకు సంబంచించి C. ఎర్ర నేలలకు సంబంచించి D. పైవన్ని 330. మూడో విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ ప్రాంతంలో ప్రారంభించారు? A. లోయర్ మానేరు డ్యామ్ B. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ C. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ D. పైవేవి కావు 331. మూడో విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ మొక్కను నాటి ప్రారంభించారు? A. వేప B. గన్నేరు C. కొబ్బరి D. మహాగని 332. 2017 మూడో విడత హరితహారం లక్ష్యం? A. 30 కోట్ల మొక్కలు B. 40 కోట్ల మొక్కలు C. 50 కోట్ల మొక్కలు D. 60 కోట్ల మొక్కలు 333. హరితహారం మొదటి 3 సంవత్సరాలలో మొత్తం నాటిన మొక్కలు ఎన్ని కోట్లు? A. 80.61 కోట్లు B. 81.61 కోట్లు C. 82.61 కోట్లు D. 83.61 కోట్లు 334. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది? A. దుళపల్లి B. ఉప్పల్ C. వరంగల్ D. ఖమ్మం 335. అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? A. దూళపల్లి B. ఉప్పల్ C. ఖమ్మం D. వరంగల్ 336. మొదటి ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ ఎక్కడ ఉంది? A. ఖమ్మం B. మేదక్ C. హైదరాబాద్ D. వరంగల్ 337. రెండవ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ ఎక్కడ ఉంది? A. వరంగల్ B. ఖమ్మం C. మేదక్ D. నిర్మల్ 338. వరంగల్ అర్బన్ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ పరిధిలో ఎన్ని అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రాలు ఉన్నాయి? A. 2 B. 3 C. 5 D. 6 339. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ రీసెర్చ్ & డెవలప్ మెంట్ సర్కిల్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? A. వరంగల్ B. ఖమ్మం C. హైదరాబాద్ D. మెదక్ 340. ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? A. మల్కాజ్ గిరి B. ములుగు C. ఏటూరు నాగారం D. పైవేవి కావు 341. రాష్ట్రంలో మొదటి అటవీ కాలేజ్ , హార్టికల్చర్ యూనివర్సిటీ ఏ జిల్లాలో ఉంది? A. నిర్మల్ B. ఖమ్మం C. సిద్దిపేట D. కామారెడ్డి 342. రాష్ట్రంలో మొదటి అటవీ కాలేజ్ , హార్టికల్చర్ యూనివర్సిటీ సిద్దిపేట జిల్లాలోని ఏ ప్రాంతం లో కలదు? A. ములుగు B. మల్కాజ్ గిరి C. ఏటూరు నాగారం D. కామారెడ్డి 343. భారతదేశంలో మొదటి జీవావరణ కేంద్రం నీలగిరి ఏ రాష్ట్రంలో కలదు? A. తమిళనాడు B. మధ్యప్రదేశ్ C. రాజస్థాన్ D. గుజరాత్ 344. భారతదేశంలో పన్నా జీవావరణ కేంద్రం ను ఏ సంవత్సరంలో గుర్తించారు? A. 2011 B. 2012 C. 2013 D. 2014 345. భారతదేశంలో గుర్తించబడిన చివరి జీవావరణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? A. మహారాష్ట్ర B. తమిళనాడు C. మధ్యప్రదేశ్ D. గుజరాత్ 346. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జీవావరణ కేంద్రాల సంఖ్య ఎంత? A. 18 B. 19 C. 20 D. 21 347. యునెస్కో చే గుర్తించబడిన జీవావరణ కేంద్రం ఏది? A. నీలగిరి B. పన్నా C. అనైముడి D. అగస్త్యమలై 348. అగస్త్యమలై జీవావరణ కేంద్రం యునెస్కో చే గుర్తించబడిన సంవత్సరం? A. 2012 B. 2014 C. 2016 D. 2018 349. అగస్త్యమలై జీవావరణ కేంద్రం ఏ ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? A. కేరళ మరియు తమిళనాడు B. అస్సాం,గుజరాత్ C. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ D. పైవేవి కావు 350. భారతదేశంలో గల అతి పెద్ద జీవావరణ కేంద్రం ఏది? A. నీలగిరి B. రాణ్ ఆఫ్ కచ్ C. పన్నా D. అనైముడి You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 Next