అడవులు | Geography | MCQ | Part-44

in

Total Questions - 351 - 400

351.
భారతదేశంలో గల అతి పెద్ద జీవావరణ కేంద్రం రాణా ఆఫ్ కచ్ ఏ రాష్ట్రంలో కలదు?

352.
భారతదేశంలో గల అతి పెద్ద జీవావరణ కేంద్రం రాణా ఆఫ్ కచ్ ఎన్ని చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది?

353.
భారతదేశంలో గల అతి చిన్న జీవావరణ కేంద్రం ఏది?

354.
భారతదేశంలో గల అతి చిన్న జీవావరణ కేంద్రం దిబ్రుసైకోవా ఏ రాష్ట్రంలో కలదు?

355.
భారతదేశంలో గల అతి చిన్న జీవావరణ కేంద్రం దిబ్రుసైకోవా విస్తీర్ణం ఎంత?

356.
తెలంగాణ లో గల మొక్కలు మరియు జంతు జాతులు ఎన్ని?

357.
తెలంగాణ లో గల పక్షి జాతులు ఎన్ని?

358.
తెలంగాణ లో గల క్షీరద జాతులు ఎన్ని?

359.
తెలంగాణ లో గల సరీసృప జాతులు ఎన్ని?

360.
తెలంగాణ లో గల ఉభయ చరాల జాతులు ఎన్ని?

361.
తెలంగాణ లో గల సాలీడు జాతులు ఎన్ని?

362.
తెలంగాణ లో గల కీటక జాతులు ఎన్ని?

363.
తెలంగాణ లో గల సీతాకోకచిలుక జాతులు ఎన్ని?

364.
తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య సంస్థ , జీవవైవిధ్య సంరక్షణకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జీవవైవిద్య నిర్వహణ కమిటీలు ఎన్ని?

365.
తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న మొక్క జాతులు ఎన్ని?

366.
తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న క్షీరద జాతులు ఎన్ని?

367.
తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న పక్షి జాతులు ఎన్ని?

368.
తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న సరీసృప జాతులు ఎన్ని?

369.
తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న ఉభయ చర జాతులు ఎన్ని?

370.
తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న చేప జాతులు ఎన్ని?

371.
తెలంగాణ రాష్ట్ర జీవ వైవిద్య బోర్డు ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది?

372.
దేశ జీవవైవిధ్య చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారు?

373.
తెలంగాణ రాష్ట్రంలో బయోడైవర్సిటీ పార్కు ఉన్న ప్రదేశం ఏది?

374.
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఎప్పుడు?

375.
తెలంగాణలో ఎన్ని జూలాజికల్ పార్కులు కలవు?

376.
నెహ్రూ జూలాజికల్ పార్కు ఎక్కడ ఉంది?

377.
నెహ్రూ జూలాజికల్ పార్కు ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

378.
వన విజ్ఞాన కేంద్రం ఎక్కడ ఉంది?

379.
వన విజ్ఞాన కేంద్రంను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

380.
జవహర్ లాల్ నెహ్రూ పర్యాటక సముదాయం ఏ జిల్లాలో ఉంది?

381.
జవహర్ లాల్ నెహ్రు పర్యాటక సముదాయం యొక్క విస్తీర్ణం ఎంత?

382.
కిన్నెరసాని జింకల పార్కు ఏ జిల్లాలో ఉంది?

383.
కిన్నెరసాని జింకల పార్కు విస్తీర్ణం ఎంత?

384.
పిల్లల మర్రి జింకల పార్కు ఏ జిల్లాలో ఉంది?

385.
పిల్లల మర్రి జింకల పార్కు యొక్క విస్తీర్ణం ఎంత?

386.
కరీంనగర్ లో గల జింకల పార్కు ను ఈ విధంగా కూడా పిలుస్తారు?

387.
రాజీవ్ గాంధీ జింకల పార్కు ఎంత విస్తీర్ణం కలదు?

388.
పాలపిట్ట సైక్లింగ్ పార్కు ప్రారంభించిన సంవత్సరం ఏది?

389.
పాలపిట్ట సైక్లింగ్ పార్కు ను ప్రారంభించిన వారు ఎవరు?

390.
ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

391.
భారతదేశంలో గల మొత్తం టైగర్ రిజర్వు ల సంఖ్య ఎంత?

392.
భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది?

393.
భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు?

394.
భారతదేశంలో చివరగా ఏర్పాటుచేసిన టైగర్ రిజర్వ్ ఏది?

395.
తెలంగాణలో గల టైగర్ రిజర్వ్ లు ఎన్ని?

396.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏ ఏ జిల్లాలలో కలదు?

397.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని ఏ టైగర్ రిజర్వ్ ని ఆనుకుని ఉంది?

398.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ చత్తీస్ ఘడ్ లోని ఏ టైగర్ రిజర్వ్ ని ఆనుకుని ఉంది?

399.
ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ ఏ జిల్లాలలో కలదు?

400.
జాతీయ పులుల సంరక్షణ సంస్థ ను ఏ సంవత్సరంలో స్థాపించారు?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US