అడవులు | Geography | MCQ | Part-38 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 51 - 100 51. భారతదేశంలో గల సక్కర కాట్టై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? A. హర్యానా B. అరుణాచల్ ప్రదేశ్ C. తమిళనాడు D. గుజరాత్ 52. భారతదేశంలో గల ఖోగ్జైన్ గంభా చింగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? A. తమిళనాడు B. మణిపూర్ C. గుజరాత్ D. గోవా 53. భారతదేశంలో అతి పెద్ద వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? A. తమిళనాడు B. గుజరాత్ C. హర్యానా D. మణిపూర్ 54. భారతదేశంలో అతి పెద్ద వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కలదు? A. రాణ్ ఆఫ్ ఖచ్ ఎడారి B. సహారా ఎడారి C. థార్ ఎడారి D. a మరియు b 55. భారతదేశంలోని అతి పెద్ద వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం అయిన రాణ్ ఖచ్ ఎడారి ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది? A. 7506 చ.కి.మీ B. 7,507 చ.కి.మీ C. 7,508 చ.కి.మీ D. 7,509 చ.కి.మీ 56. భారతదేశంలో గల వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాల సంఖ్య 536 గా ఏ సంవత్సరం నాటికి గుర్తించారు? A. 2015 మార్చి B. 2016 మార్చి C. 2016 ఏప్రిల్ D. 2017 ఏప్రిల్ 57. పాకాల అభయారణ్యం సంరక్షణ కేంద్రాన్ని స్థాపించిన సంవత్సరం ఏది? A. 1949 B. 1952 C. 1953 D. 1956 58. పాకాల అభయారణ్యం సంరక్షణ కేంద్రం ఎంత విస్తీర్ణం లో కలదు? A. 858.20 చ.కి.మీ B. 858.30 చ.కి.మీ C. 859.20 చ.కి.మీ D. 860.20 చ.కి.మీ 59. పాకాల అభయారణ్యం ఏ ప్రాంతంలో కలదు? A. మహబూబ్ నగర్ B. మహబూబా బాద్ C. రంగా రెడ్డి D. హైదరాబాద్ 60. ప్రాణహిత అభయారణ్యం సంరక్షణ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1977 B. 1978 C. 1979 D. 1980 61. ప్రాణహిత అభయారణ్యం ఏ దశ లో ఉంది? A. మొదటి దశ B. అంతరించే దశ C. మూడవ దశ D. నాల్గవ దశ 62. ప్రాణహిత అభయారణ్యం సంరక్షణ కేంద్రం ఎంత విస్తీర్ణం లో కలదు? A. 132 చ.కి.మీ B. 133 చ.కి.మీ C. 135 చ.కి.మీ D. 136 చ.కి.మీ 63. ప్రాణహిత అభయారణ్య సంరక్షణ కేంద్రం ఏ ప్రాంతంలో కలదు? A. మంచిర్యాల B. నిర్మల్ C. కడెం D. వరంగల్ 64. ఏటూరు నాగారం అభయారణ్యం ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1952 B. 1953 C. 1954 D. 1955 65. ఏటూరు నాగారం అభయారణ్యం ఎంత విస్తీరణంలో కలదు? A. 799 చ.కి.మీ B. 800 చ.కి.మీ C. 802 చ.కి.మీ D. 803 చ.కి.మీ 66. ఏటూరు నాగారం అభయారణ్యం ను అభయారణ్యంగా ఏ సంవత్సరంలో ప్రకటించారు? A. 1997 B. 1998 C. 1999 D. 2000 67. ఏటూరు నాగారం అభయారణ్యం ఏ జిల్లాలో కలదు? A. జయ శంకర్ భూపాల పల్లి B. భద్రాద్రి కొత్త గూడెం C. నిర్మల్ D. a మరియు b 68. కిన్నెరసాని అభయారణ్యం ను ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1975 B. 1976 C. 1977 D. 1978 69. కిన్నెరసాని అభయారణ్యం ఎంత విస్తీర్ణంలో ఉంది? A. 635.40 చ.కి.మీ B. 636.40 చ.కి.మీ C. 665.40 చ.కి.మీ D. 666.40 చ.కి.మీ 70. కిన్నెరసాని అభయారణ్యం ఏ జిల్లాలో కలదు? A. జయ శంకర్ భూపాలపల్లి B. భద్రాద్రి కొత్త గూడెం C. నిర్మల్ D. మెదక్ 71. పాల్వంచలో గల అభయారణ్యం ఏది? A. పాకాల్ B. ప్రాణహిత C. కిన్నెరసాని D. ఏటూర్ నాగారం 72. మంజీరా అభయారణ్యం ను ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1978 B. 1979 C. 1980 D. 1981 73. మంజీరా అభయారణ్యం ఎంత విస్తీర్ణంలో ఉంది? A. 18 చ.కి.మీ B. 19 చ.కి.మీ C. 20 చ.కి.మీ D. 21 చ.కి.మీ 74. మంజీరా అభయారణ్యం ఏ ప్రాంతంలో కలదు? A. సంగా రెడ్డి B. రంగా రెడ్డి C. వరంగల్ D. ఖమ్మం 75. పోచారం అభయారణ్యం ను ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1949 B. 1950 C. 1951 D. 1952 76. పోచారం అభయారణ్యం ఎంత విస్తీర్ణంలో ఉంది? A. 127.84 చ.కి.మీ B. 128.84 చ.కి.మీ C. 129.84 చ.కి.మీ D. 130.84 చ.కి.మీ 77. పోచారం అభయారణ్యం ఏ ఏ జిల్లాలలో విస్తరించి ఉంది? A. మెదక్ మరియు కామారెడ్డి B. నిర్మల్,మంచిర్యాల్ C. రంగా రెడ్డి.మెదక్ D. నిర్మల్,మెదక్ 78. శివరాం అభయారణ్యం ను ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1952 B. 1953 C. 1954 D. 1955 79. శివరాం అభయారణ్యం ఎంత విస్తీర్ణంలో ఉంది? A. 27.81 చ.కి.మీ B. 28.81 చ.కి.మీ C. 29.81 చ.కి.మీ D. 30.81 చ.కి.మీ 80. శివరాం అభయారణ్యం ఏ ఏ జిల్లాలలో విస్తరించి ఉంది? A. పెద్దపల్లి మరియు మంచిర్యాల B. మెదక్,కామారెడ్డి C. రంగారెడ్డి ,మెదక్ D. నిర్మల్,మెదక్ 81. కవ్వాల్ అభయారణ్యం ను ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1962 B. 1963 C. 1964 D. 1965 82. కవ్వాల్ అభయారణ్యం ఎంత విస్తీర్ణంలో ఉంది? A. 891.23 చ.కి.మీ B. 892.23 చ.కి.మీ C. 893.23 చ.కి.మీ D. 894.23 చ.కి.మీ 83. కవ్వాల్ అభయారణ్యం ఏ ఏ జిల్లాలలో కలదు? A. పెద్దపల్లి,మంచిర్యాల B. మెదక్,కామారెడ్డి C. మంచిర్యాల మరియు నిర్మల్ D. వరంగల్,మెదక్ 84. ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం కు మరొక పేరు? A. రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ సాంక్చురి B. జవహర్ వైల్డ్ లైఫ్ సాంక్చురి C. ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సాంక్చురి D. ఏది కాదు 85. ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ను ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1978 B. 1979 C. 1980 D. 1981 86. ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ఎంత విస్తీర్ణంలో కలదు? A. 2163.37 చ,కి.మీ B. 2164.37 చ,కి.మీ C. 2165.37 చ,కి.మీ D. 2166.37 చ.కి.మీ 87. ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ఏ ఏ జిల్లాలలో విస్తరించి ఉంది? A. పెద్దపల్లి,మంచిర్యాల B. నాగర్ కర్నూల్ మరియు నల్గొండ C. మెదక్,కామారెడ్డి D. నిర్మల్,మెదక్ 88. ఒక ప్రదేశం లోని మొక్కల సముదాయమును ఏమంటారు? A. ఫ్లోరా B. ఫానా C. a మరియు b D. పైవేవి కావు 89. ఒక ప్రదేశం లోని జంతువుల సముదాయమును ఏమంటారు? A. ఫ్లోరా B. ఫానా C. హార్డ్ వికియా D. టెర్మేనేలియా 90. జాతీయ భారతీయ పార్కుల సరిహద్దులను ఎవరు నిర్ణయిస్తారు? A. అసెంబ్లీ B. లోక్ సభ C. పార్లమెంటు D. గవర్నర్ 91. దేశంలో మొట్టమొదటి జాతీయ పార్కు ఏది? A. హేలి B. జల్ధపార C. కజిరంగా D. పైవేవి కావు 92. ప్రస్తుతం హేలి జాతీయ పార్కు ఈ విధంగా కూడా పిలుస్తారు? A. జల్ధపార B. జిమ్ కార్బెట్ C. కజిరంగా D. పైవేవి కావు 93. దేశంలో మొట్టమొదటి జాతీయ పార్కు హేలి ని ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1932 B. 1933 C. 1934 D. 1935 94. దేశంలో మొట్టమొదటి జాతీయ పార్కు హేలి ఏ రాష్ట్రంలో కలదు? A. రాజస్థాన్ B. ఉత్తరాఖండ్ C. గుజరాత్ D. గోవా 95. భారతదేశంలో చివరగా గుర్తించబడిన జాతీయ పార్కు ఏది? A. హేలి B. జిమ్ కార్బెట్ C. జల్ధ పార D. పైవేవి కావు 96. భారతదేశంలో చివరగా గుర్తించబడిన జాతీయ పార్కు ఏ సంవత్సరంలో గుర్తించారు? A. 2016 B. 2017 C. 2018 D. 2019 97. తెలంగాణ లో గల జాతీయ పార్కుల సంఖ్య ఎంత? A. 2 B. 3 C. 4 D. 5 98. కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్కు ఎక్కడ ఉంది? A. వరంగల్ B. హైదరాబాద్ C. వరంగల్ D. ఖమ్మం 99. కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్కు విస్తీర్ణం ఎంత? A. 1.32 చ.కి.మీ B. 1.33 చ.కి.మీ C. 1.42 చ.కి.మీ D. 1.43 చ.కి.మీ 100. కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్కు లో ఉన్న మొక్కల జాతుల సంఖ్య? A. 600 B. 700 C. 800 D. 900 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 Next