అడవులు | Geography | MCQ | Part-40 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 151 - 200 151. జవహర్ లాల్ నెహ్రూ పర్యాటక సముదాయం ఏ జిల్లాలో ఉంది? A. రంగారెడ్డి B. మేడ్చల్ C. ఖమ్మం D. మెదక్ 152. జవహర్ లాల్ నెహ్రు పర్యాటక సముదాయం యొక్క విస్తీర్ణం ఎంత? A. 26 హెక్టార్లు B. 28 హెక్టార్లు C. 30 హెక్టార్లు D. 32 హెక్టార్లు 153. కిన్నెరసాని జింకల పార్కు ఏ జిల్లాలో ఉంది? A. జయ శంకర్ భూపాలపల్లి B. ఖమ్మం C. మెదక్ D. భద్రాద్రి కొత్త గూడెం 154. కిన్నెరసాని జింకల పార్కు విస్తీర్ణం ఎంత? A. 14.50 చ.కి.మీ B. 14.60 చ.కి.మీ C. 14.70 చ.కి.మీ D. 14.80 చ.కి.మీ 155. పిల్లల మర్రి జింకల పార్కు ఏ జిల్లాలో ఉంది? A. ఖమ్మం B. మెదక్ C. మహబూబ్ నగర్ D. రంగారెడ్డి 156. పిల్లల మర్రి జింకల పార్కు యొక్క విస్తీర్ణం ఎంత? A. 5.70 చ.కి.మీ B. 5.80 చ.కి.మీ C. 5.90 చ.కి.మీ D. 6.01 చ.కి.మీ 157. కరీంనగర్ లో గల జింకల పార్కు ను ఈ విధంగా కూడా పిలుస్తారు? A. రాజీవ్ గాంధీ జింకల పార్కు B. సోనియా గాంధీ జింకల పార్కు C. జవహర్ జింకల పార్కు D. పైవేవి కావు 158. రాజీవ్ గాంధీ జింకల పార్కు ఎంత విస్తీర్ణం కలదు? A. 12.1 హెక్టార్లు B. 12.3 హెక్టార్లు C. 12.5 హెక్టార్లు D. 12.7 హెక్టార్లు 159. పాలపిట్ట సైక్లింగ్ పార్కు ప్రారంభించిన సంవత్సరం ఏది? A. 2017 B. 2018 C. 2018 D. పైవేవి కావు 160. పాలపిట్ట సైక్లింగ్ పార్కు ను ప్రారంభించిన వారు ఎవరు? A. కె.సి.ఆర్ B. కిషన్ రావు C. అమిత్ షా D. కె.టి.రామారావు 161. ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? A. 1970 B. 1971 C. 1972 D. 1973 162. భారతదేశంలో గల మొత్తం టైగర్ రిజర్వు ల సంఖ్య ఎంత? A. 50 B. 46 C. 48 D. 53 163. భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది? A. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ B. బందీ పూర్ C. అంధేరి టైగర్ రిజర్వ్ D. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 164. భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? A. కర్ణాటక B. మధ్యప్రదేశ్ C. గుజరాత్ D. రాజస్థాన్ 165. భారతదేశంలో చివరగా ఏర్పాటుచేసిన టైగర్ రిజర్వ్ ఏది? A. బందీ పూర్ B. ఓరంగ్ C. ఆమ్రాబాద్ D. పైవేవి కావు 166. తెలంగాణలో గల టైగర్ రిజర్వ్ లు ఎన్ని? A. 1 B. 2 C. 3 D. 4 167. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏ ఏ జిల్లాలలో కలదు? A. మంచిర్యాల మరియు నిర్మల్ B. ఖమ్మం,మెదక్ C. నిర్మల్,ఆదిలాబాద్ D. జగిత్యాల,కరీంనగర్ 168. కవ్వాల్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని ఏ టైగర్ రిజర్వ్ ని ఆనుకుని ఉంది? A. బందీపూర్ B. ఓరంగ్ C. ఇంద్రావతి D. అంధేరి 169. కవ్వాల్ టైగర్ రిజర్వ్ చత్తీస్ ఘడ్ లోని ఏ టైగర్ రిజర్వ్ ని ఆనుకుని ఉంది? A. ఓరంగ్ B. ఇంద్రావతి C. బందీపూర్ D. పైవేవి కావు 170. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ ఏ జిల్లాలలో కలదు? A. మంచిర్యాల,నిర్మల్ B. నిర్మల్,ఖమ్మం C. నాగర్ కర్నూల్ మరియు నల్గొండ D. మెదక్,ఖమ్మం 171. జాతీయ పులుల సంరక్షణ సంస్థ ను ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 2014 B. 2015 C. 2016 D. 2017 172. పులుల జనాభాను తొలిసారిగా ఏ సంవత్సరంలో లెక్కించారు? A. 2004 B. 2006 C. 2008 D. 2010 173. 2006 సంవత్సరం నుండి పులుల జనాభాను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు? A. ప్రతి సంవత్సరం B. ప్రతి 2 సంవత్సరాలకు ఒక సారి C. ప్రతి 3 సంవత్సరాలకు ఒక సారి D. ప్రతి 4 సంవత్సరాలకు ఒక సారి 174. ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం లోని పులుల సంఖ్య ఎంత? A. 12 B. 14 C. 16 D. 18 175. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోని పులుల సంఖ్య ఎంత? A. 4 B. 6 C. 8 D. 10 176. మన దేశంలో మొదటగా సామాజిక అడవుల చట్టం తెచ్చిన సంవత్సరం ఏది? A. 1975 B. 1976 C. 1977 D. 1978 177. సామాజిక అడవుల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? A. రంగారెడ్డి B. లక్నో C. అలహాబాద్ D. గోవా 178. తెలంగాణలో పవిత్ర అటవీ ప్రదేశాల సంఖ్య ఎంత? A. 57 B. 58 C. 59 D. 60 179. తెలంగాణకు హరితహారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం లో అటవీ విస్తీర్ణం ఎంత శాతం పెంచడం కోసం ప్రవేశపెట్టారు? A. 32% B. 33% C. 34% D. 35% 180. మొదటి విడత హరితహారం ప్రారంభించిన సంవత్సరం ఏది? A. 2015 B. 2016 C. 2017 D. 2018 181. మొదటి విడత హరితహారం ప్రారంభించిన రోజు? A. ఆగస్టు 3 B. సెప్టెంబర్ 3 C. జూలై 3 D. అక్టోబర్ 3 182. మొదటి విడత హరితహారం ప్రారంభించిన వారు ఎవరు? A. కవిత B. కె.టి.రామారావు C. కె.చంద్రశేఖర్ రావు D. పైవేవి కావు 183. మొదటి విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ జిల్లాలో ప్రారంభించారు? A. హైదరాబాద్ B. రంగారెడ్డి C. ఖమ్మం D. మేదక్ 184. రెండవ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం ఏది? A. 2016 B. 2017 C. 2018 D. 2019 185. రెండవ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించిన రోజు ఏది? A. జనవరి 8 B. మార్చి 8 C. జూలై 8 D. సెప్టెంబర్ 8 186. మొదటి విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ గ్రామంలో ప్రారంభించారు? A. చిలుకూరు B. గుడ్రాంపల్లి C. సారంగపూర్ D. పైవేవి కావు 187. రెండవ విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ జిల్లాలో ప్రారంభించారు? A. వరంగల్ B. నల్గొండ C. ఖమ్మం D. నిర్మల్ 188. రెండవ విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ గ్రామంలో ప్రారంభించారు? A. గుడ్రాంపల్లి B. చిలుకూరు C. సారంగపూర్ D. డిచ్ పల్లి 189. 2015 లో మొదటి విడత నాటిన మొక్కలు ఎన్ని కోట్లు? A. 15.85 కోట్లు B. 15.86 కోట్లు C. 15.87 కోట్లు D. 15.88 కోట్లు 190. 2016 లో రెండవ విడత నాటిన మొక్కలు ఎన్ని కోట్లు? A. 31.60 కోట్లు B. 31.65 కోట్లు C. 31.67 కోట్లు D. 31.77 కోట్లు 191. మూడో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం? A. 2015 B. 2016 C. 2017 D. 2018 192. మూడో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించిన రోజు? A. జూలై 12 B. ఆగస్ట్ 12 C. సెప్టెంబర్ 12 D. నవంబర్ 12 193. మూడో విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ జిల్లాలో ప్రారంభించారు? A. నిజామాబాద్ B. కరీంనగర్ C. వరంగల్ D. ఖమ్మం 194. మూడో విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ ప్రాంతంలో ప్రారంభించారు? A. లోయర్ మానేరు డ్యామ్ B. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ C. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ D. పైవేవి కావు 195. మూడో విడత హరితహారం కార్యక్రమం ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఏ మొక్కను నాటి ప్రారంభించారు? A. వేప B. గన్నేరు C. కొబ్బరి D. మహాగని 196. 2017 మూడో విడత హరితహారం లక్ష్యం? A. 30 కోట్ల మొక్కలు B. 40 కోట్ల మొక్కలు C. 50 కోట్ల మొక్కలు D. 60 కోట్ల మొక్కలు 197. హరితహారం మొదటి 3 సంవత్సరాలలో మొత్తం నాటిన మొక్కలు ఎన్ని కోట్లు? A. 80.61 కోట్లు B. 81.61 కోట్లు C. 82.61 కోట్లు D. 83.61 కోట్లు 198. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది? A. దుళపల్లి B. ఉప్పల్ C. వరంగల్ D. ఖమ్మం 199. అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? A. దూళపల్లి B. ఉప్పల్ C. ఖమ్మం D. వరంగల్ 200. మొదటి ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ ఎక్కడ ఉంది? A. ఖమ్మం B. మేదక్ C. హైదరాబాద్ D. వరంగల్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 Next