అడవులు | Geography | MCQ | Part-39 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 101 - 150 101. కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్కు లో ఉన్న పక్షి జాతులు ఎన్ని? A. 100 B. 110 C. 120 D. 140 102. మృగవని జాతీయ పార్కు ఏ ప్రాంతంలో కలదు? A. రంగారెడ్డి B. హైదరాబాద్ C. వరంగల్ D. ఖమ్మం 103. మృగవని జాతీయ పార్కు ని స్థాపించిన సంవత్సరం ఏది? A. 1991 B. 1993 C. 1994 D. 1996 104. మృగవని జాతీయ పార్కు విస్తీర్ణం ఎంత? A. 3.40 చ.కి.మీ B. 3.60 చ.కి.మీ C. 3.80 చ.కి.మీ D. 3.90 చ.కి.మీ 105. మృగ వని జాతీయ పార్కు లో ఉన్న మొక్కల జాతుల సంఖ్య ఎంత? A. 600 B. 700 C. 800 D. 900 106. మృగవని జాతీయ పార్కు రంగారెడ్డి జిల్లాలోని ఏ ప్రాంతంలో కలదు? A. సరుర్ నగర్ B. శంషాబాద్ C. శామీర్ పేట్ D. చిలుకూరు 107. మహావీర్ హరిణి వనస్థలి పార్కు ఏ ప్రాంతంలో కలదు? A. హైదరాబాద్ B. రంగారెడ్డి C. వరంగల్ D. ఖమ్మం 108. మహావీర్ హరిణి వనస్థలి పార్కు ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1972 B. 1973 C. 1974 D. 1975 109. మహావీర్ హరిణి వనస్థలి పార్కు విస్తీర్ణం ఎంత? A. 14.39 చ.కి.మీ B. 14.49 చ.కి.మీ C. 14.59 చ.కి.మీ D. 14.69 చ.కి.మీ 110. మహావీర్ హరిణి వనస్థలి పార్కు లో సంరక్షించబడుతున్న జంతువు ఏది? A. జింక B. సింహం C. పులి D. ఏనుగు 111. జీవావరణ కేంద్రాల యొక్క సరిహద్దులను నిర్ణయించేది ఏది? A. అసెంబ్లీ B. లోక్ సభ C. పార్లమెంట్ D. రాజ్య సభ 112. భారతదేశంలో గుర్తించబడిన మొదటి జీవావరణ కేంద్రం ఏది? A. అనైముడి B. నీలగిరి C. పన్నా D. పైవేవి కావు 113. భారతదేశంలో మొదటి జీవావరణ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో గుర్తించారు? A. 1982 B. 1983 C. 1984 D. 1986 114. భారతదేశంలో మొదటి జీవావరణ కేంద్రం నీలగిరి ఏ రాష్ట్రంలో కలదు? A. తమిళనాడు B. మధ్యప్రదేశ్ C. రాజస్థాన్ D. గుజరాత్ 115. భారతదేశంలో పన్నా జీవావరణ కేంద్రం ను ఏ సంవత్సరంలో గుర్తించారు? A. 2011 B. 2012 C. 2013 D. 2014 116. భారతదేశంలో గుర్తించబడిన చివరి జీవావరణ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? A. మహారాష్ట్ర B. తమిళనాడు C. మధ్యప్రదేశ్ D. గుజరాత్ 117. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జీవావరణ కేంద్రాల సంఖ్య ఎంత? A. 18 B. 19 C. 20 D. 21 118. యునెస్కో చే గుర్తించబడిన జీవావరణ కేంద్రం ఏది? A. నీలగిరి B. పన్నా C. అనైముడి D. అగస్త్యమలై 119. అగస్త్యమలై జీవావరణ కేంద్రం యునెస్కో చే గుర్తించబడిన సంవత్సరం? A. 2012 B. 2014 C. 2016 D. 2018 120. అగస్త్యమలై జీవావరణ కేంద్రం ఏ ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? A. కేరళ మరియు తమిళనాడు B. అస్సాం,గుజరాత్ C. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ D. పైవేవి కావు 121. భారతదేశంలో గల అతి పెద్ద జీవావరణ కేంద్రం ఏది? A. నీలగిరి B. రాణ్ ఆఫ్ కచ్ C. పన్నా D. అనైముడి 122. భారతదేశంలో గల అతి పెద్ద జీవావరణ కేంద్రం రాణా ఆఫ్ కచ్ ఏ రాష్ట్రంలో కలదు? A. తమిళనాడు B. మధ్యప్రదేశ్ C. గుజరాత్ D. అసోం 123. భారతదేశంలో గల అతి పెద్ద జీవావరణ కేంద్రం రాణా ఆఫ్ కచ్ ఎన్ని చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది? A. 12454 చ.కి.మీ B. 12,554 చ.కి.,మీ C. 12,564 చ.కి.,మీ D. 12,664 చ.కి.,మీ 124. భారతదేశంలో గల అతి చిన్న జీవావరణ కేంద్రం ఏది? A. దిబ్రుసైకోవా B. రాణా ఆఫ్ కచ్ C. పన్నా D. అనైముడి 125. భారతదేశంలో గల అతి చిన్న జీవావరణ కేంద్రం దిబ్రుసైకోవా ఏ రాష్ట్రంలో కలదు? A. మధ్యప్రదేశ్ B. మహారాష్ట్ర C. గుజరాత్ D. అసోం 126. భారతదేశంలో గల అతి చిన్న జీవావరణ కేంద్రం దిబ్రుసైకోవా విస్తీర్ణం ఎంత? A. 764 చ.కి.మీ B. 765 చ.కి.మీ C. 766 చ.కి.మీ D. 776 చ.కి.మీ 127. తెలంగాణ లో గల మొక్కలు మరియు జంతు జాతులు ఎన్ని? A. 1940 B. 1942 C. 1944 D. 1945 128. తెలంగాణ లో గల పక్షి జాతులు ఎన్ని? A. 362 B. 365 C. 368 D. 400 129. తెలంగాణ లో గల క్షీరద జాతులు ఎన్ని? A. 40 B. 41 C. 43 D. 45 130. తెలంగాణ లో గల సరీసృప జాతులు ఎన్ని? A. 42 B. 46 C. 48 D. 50 131. తెలంగాణ లో గల ఉభయ చరాల జాతులు ఎన్ని? A. 15 B. 25 C. 35 D. 45 132. తెలంగాణ లో గల సాలీడు జాతులు ఎన్ని? A. 25 B. 28 C. 29 D. 30 133. తెలంగాణ లో గల కీటక జాతులు ఎన్ని? A. 50 B. 52 C. 54 D. 58 134. తెలంగాణ లో గల సీతాకోకచిలుక జాతులు ఎన్ని? A. 151 B. 152 C. 153 D. 154 135. తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య సంస్థ , జీవవైవిధ్య సంరక్షణకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జీవవైవిద్య నిర్వహణ కమిటీలు ఎన్ని? A. 2000 B. 3000 C. 4000 D. 5000 136. తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న మొక్క జాతులు ఎన్ని? A. 25 B. 35 C. 45 D. 55 137. తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న క్షీరద జాతులు ఎన్ని? A. 20 B. 22 C. 23 D. 25 138. తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న పక్షి జాతులు ఎన్ని? A. 27 B. 28 C. 29 D. 30 139. తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న సరీసృప జాతులు ఎన్ని? A. 7 B. 8 C. 9 D. 10 140. తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న ఉభయ చర జాతులు ఎన్ని? A. 2 B. 3 C. 4 D. 5 141. తెలంగాణ రాష్ట్రంలో అంతరించే దశలో ఉన్న చేప జాతులు ఎన్ని? A. 10 B. 11 C. 12 D. 13 142. తెలంగాణ రాష్ట్ర జీవ వైవిద్య బోర్డు ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది? A. 2013 B. 2014 C. 2015 D. 2016 143. దేశ జీవవైవిధ్య చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 2001 B. 2002 C. 2003 D. 2004 144. తెలంగాణ రాష్ట్రంలో బయోడైవర్సిటీ పార్కు ఉన్న ప్రదేశం ఏది? A. గచ్చిబౌలి B. ఖమ్మం C. ఉప్పల్ D. రంగారెడ్డి 145. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఎప్పుడు? A. మే 20 B. మే 21 C. మే 22 D. మే 23 146. తెలంగాణలో ఎన్ని జూలాజికల్ పార్కులు కలవు? A. 2 B. 3 C. 4 D. 5 147. నెహ్రూ జూలాజికల్ పార్కు ఎక్కడ ఉంది? A. వరంగల్ B. ఖమ్మ C. రంగారెడ్డి D. హైదరాబాద్ 148. నెహ్రూ జూలాజికల్ పార్కు ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? A. 1961 B. 1963 C. 1965 D. 1967 149. వన విజ్ఞాన కేంద్రం ఎక్కడ ఉంది? A. హైదరాబాద్ B. వరంగల్ C. రంగారెడ్డి D. ఖమ్మం 150. వన విజ్ఞాన కేంద్రంను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? A. 1982 B. 1983 C. 1984 D. 1985 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 Next