అడవులు | Geography | MCQ | Part-41 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 201 - 250 201. రెండవ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ ఎక్కడ ఉంది? A. వరంగల్ B. ఖమ్మం C. మేదక్ D. నిర్మల్ 202. వరంగల్ అర్బన్ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ పరిధిలో ఎన్ని అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రాలు ఉన్నాయి? A. 2 B. 3 C. 5 D. 6 203. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ రీసెర్చ్ & డెవలప్ మెంట్ సర్కిల్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? A. వరంగల్ B. ఖమ్మం C. హైదరాబాద్ D. మెదక్ 204. ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? A. మల్కాజ్ గిరి B. ములుగు C. ఏటూరు నాగారం D. పైవేవి కావు 205. రాష్ట్రంలో మొదటి అటవీ కాలేజ్ , హార్టికల్చర్ యూనివర్సిటీ ఏ జిల్లాలో ఉంది? A. నిర్మల్ B. ఖమ్మం C. సిద్దిపేట D. కామారెడ్డి 206. రాష్ట్రంలో మొదటి అటవీ కాలేజ్ , హార్టికల్చర్ యూనివర్సిటీ సిద్దిపేట జిల్లాలోని ఏ ప్రాంతం లో కలదు? A. ములుగు B. మల్కాజ్ గిరి C. ఏటూరు నాగారం D. కామారెడ్డి 207. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (TSFDC) ఏర్పాటు చేసిన రోజు ఏది? A. 2013 మే 14 B. 2014 మే 14 C. 2015 మే 14 D. 2016 మే 14 208. రివైజ్డ్ రాష్ట్రీయ అటవీ విధానం ప్రకటించిన సంవత్సరం ఏది? A. 2001 B. 2002 C. 2003 D. 2004 209. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? A. జనవరి 3 B. ఫిబ్రవరి 3 C. మార్చి 3 D. ఏప్రిల్ 3 210. ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? A. మార్చి 19 B. మార్చి 21 C. ఏప్రిల్ 19 D. ఏప్రిల్ 21 211. ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? A. మార్చి 22 B. మార్చి 23 C. మార్చి 24 D. మార్చి 25 212. ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? A. మార్చి 22 B. మార్చి 23 C. మార్చి 24 D. మార్చి 25 213. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? A. మార్చి 22 B. ఏప్రిల్ 22 C. ఆగస్ట్ 22 D. డిసెంబర్ 22 214. ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? A. మార్చి 22 B. ఏప్రిల్ 22 C. మే 22 D. ఆగస్ట్ 22 215. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? A. జూన్ 5 B. జూలై 5 C. ఆగస్ట్ 5 D. సెప్టెంబర్ 5 216. ప్రపంచ జంతువుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? A. జూన్ 4 B. జూలై 4 C. అక్టోబర్ 4 D. సెప్టెంబర్ 4 217. ప్రపంచ మృత్తికా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? A. జూన్ 5 B. జూలై 5 C. అక్టోబర్ 5 D. డిసెంబర్ 5 218. Institute of Forest Bio-Diversity ఎక్కడ ఉంది? A. వరంగల్ B. హైదరాబాద్ C. ఖమ్మం D. మెదక్ 219. Forest Survey of India ఎక్కడ ఉంది? A. డెహ్రడూన్(ఉత్తరాఖండ్) B. కలకత్తా (వెస్ట్ బెంగాల్) C. చెన్నై(తమిళనాడు) D. రాంచీ (జార్ఖండ్) 220. Wild Life Institute of India ఎక్కడ ఉంది? A. రాంచి (జార్ఖండ్) B. డెహ్రడూన్(ఉత్తరాఖండ్) C. చెన్నై (తమిళనాడు) D. కలకత్తా(వెస్ట్ బెంగాల్) 221. Directorate of Forest Education ఎక్కడ ఉంది? A. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) B. రాచి(జార్ఖండ్) C. కలకత్తా(వెస్ట్ బెంగాల్) D. చెన్నై(తమిళనాడు) 222. Tropical Forest Research Institute ఎక్కడ ఉంది? A. రాంచి (జార్ఖండ్) B. చెన్నై (తమిళనాడు) C. జబల్ పూర్(మధ్యప్రదేశ్) D. కలకత్తా(వెస్ట్ బెంగాల్) 223. Indian Institute of Forest Management ఎక్కడ ఉంది? A. జబల్ పూర్(మధ్యప్రదేశ్) B. భోపాల్(మధ్యప్రదేశ్) C. డెహ్రాడూన్(ఉత్తరాఖండ్) D. రాంచి(జార్ఖండ్) 224. Botanical Survey of India ఎక్కడ ఉంది? A. డెహ్రాడూన్(ఉత్తరాఖండ్) B. రాంచి(జార్ఖండ్) C. కోల్ కత్తా (వెస్ట్ బెంగాల్) D. చెన్నై (తమిళనాడు) 225. Zoological Survey of India ఎక్కడ ఉంది? A. కోల్ కత్తా (వెస్ట్ బెంగాల్) B. జబల్ పూర్(మధ్యప్రదేశ్) C. భోపాల్(మధ్యప్రదేశ్) D. పైవేవి కావు 226. National Zoological Park ఎక్కడ ఉంది? A. న్యూ ఢిల్లీ B. గుజరాత్ C. రాజస్థాన్ D. హైదరాబాద్ 227. Central Zoo Authority of India ఎక్కడ ఉంది? A. హైదరాబాద్ B. న్యూ ఢిల్లీ C. మహారాష్ట్ర D. తెలంగాణ 228. National Tiger Conservation Authority ఎక్కడ ఉంది? A. ముంబాయి B. రాజస్థాన్ C. న్యూ ఢిల్లి D. గుజరాత్ 229. National Museum of National History ఎక్కడ ఉంది? A. న్యూ ఢిల్లి B. ముంబాయి C. హైదరాబాద్ D. గుజరాత్ 230. National Bio-Diversity Authority ఎక్కడ ఉంది? A. చెన్నై(తమిళనాడు) B. రాంచి(జార్ఖండ్) C. జోదాపూర్ (రాజస్థాన్) D. కోయంబత్తూరు(తమిళనాడు) 231. Salim Ali Centre for Ornithology and Natural History ఎక్కడ ఉంది? A. పరిదాబాద్(హర్యానా) B. చెన్నై(తమిళనాడు C. కోయంబత్తూరు(తమిళనాడు) D. రాంచి(జార్ఖండ్) 232. Arid Forest Research Institute ఎక్కడ ఉంది? A. జోధాపూర్(రాజస్థాన్) B. రాంచి(జార్ఖండ్) C. పరిదాబాద్(హర్యానా) D. చెన్నై(తమిళనాడు) 233. భారత ప్రభుత్వం "ప్రాజెక్టు టైగర్ " ను ఎప్పుడు ప్రారంభించింది ? A. 19972 సం|| B. 1973 సం|| C. 19974 సం|| D. 19975 సం|| 234. ప్రాజెక్టు టైగర్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు[1973 లో] ? A. ఉత్తరప్రదేశ్ B. గుజరాత్ C. హర్యానా D. తమిళనాడు 235. భారతదేశంలోని మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది ? A. కజిరంగా ( అస్సాం ) B. ఉత్తరాఖండ్ (జిమ్ కార్బెట్) C. బందీపూర్ టైగర్ రిజర్వ్ (కర్నాటక ) D. వాల్మీకి (బీహార్) 236. భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వు ఎక్కడ ఉంది ? A. నాగార్జున సాగర్ -శ్రీశైలం B. ఉత్తరాఖండ్ (జిమ్ కార్బెట్) C. బందీపూర్ టైగర్ రిజర్వ్ (కర్నాటక ) D. వాల్మీకి (బీహార్) 237. క్రింది వాటిలో నాగార్జున సాగర్ -శ్రీశైలంలోని టైగర్ రిజర్వు పేరు ఏమిటి? A. నాగర్ హూల్ B. పరాంబికుళం C. రాజీవ్ గాంధీ టైగర్ ప్రాజెక్టు D. సహ్యద్రి 238. మన దేశంలోని అతి చిన్న టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది ? A. ఉత్తర ప్రదేశ్ B. కేరళ C. కర్నాటక D. మహారాష్ట్ర 239. క్రింది వాటిలో మహారాష్ట్రలోని టైగర్ రిజర్వు ? A. బోర్ B. బద్రా C. పంచ్ D. రాజాజీ 240. టైగర్ సెన్సెస్ 2014 నాటికి భారతదేశంలోని పులుల సంఖ్య ? A. 2120 B. 2124 C. 2226 D. 2229 241. క్రింది వాటిలో అధిక పులులు గల రాష్ట్రం ఏది ? A. కర్నాటక B. ఉత్తరాఖండ్ C. మధ్యప్రదేశ్ D. పశ్చిమ బెంగాల్ 242. క్రింది వాటిలో తెలంగాణలో గల టైగర్ రిజర్వ్ ? A. కవ్వాల్ B. నాగార్జున సాగర్ C. A మరియు B D. వాల్మీకి 243. మంచు చిరుత ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించారు ? A. 2009 జనవరి 18 B. 2009 జనవరి 20 C. 2009 జనవరి 22 D. 2009 జనవరి 24 244. క్రింది వాటిలో మంచు చిరుత ప్రాజెక్టు గల రాష్ట్రాలేవి ? A. జమ్ము కాశ్మీర్ B. ఉత్తరాంచల్ C. సిక్కిం D. పైవన్ని 245. మంచు చిరుత ప్రాజెక్టు ఎన్ని రాష్ట్రాలలో ప్రారంభించారు ? A. 3 రాష్ట్రాలు B. 4 రాష్ట్రాలు C. 5 రాష్ట్రాలు D. 6 రాష్ట్రాలు 246. సెంట్రల్ క్రోకడైల్ బ్రీడింగ్ మరియు మేనేజ్ మెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ? A. కర్నాటక B. హైద్రాబాద్ C. మహారాష్ట్ర D. ఒరిస్సా 247. ఆపరేషన్ సిటర్బల్ అనే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది ? A. 1973 సం|| B. 1974 సం|| C. 1975 సం|| D. 1976 సం|| 248. ఆపరేషన్ సిటర్బల్ ప్రారంభించిన రాష్ట్రం ఏది ? A. ఒరిస్సా B. అస్సాం C. ఉత్తరప్రదేశ్ D. ఆంధ్రప్రదేశ్ 249. తాబేళ్ళను అవి నివసించే ప్రాంతాన్ని బట్టి ఎన్ని రకాలుగా విభజించారు ? A. 2 రకాలు B. 3 రకాలు C. 4 రకాలు D. 5 రకాలు 250. క్రింది వాటిలో సముద్రపు తాబేలు ఏది ? A. టెరాపిన్ B. టార్టాయిస్ C. టర్టిల్ D. పైవన్ని You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 Next