మృత్తికలు | Geography | MCQ | Part-36 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 251 - 298 251. నల్లరేగడి నేల యొక్క రంగు? A. లేత నలుపు రంగు B. గాఢ నలుపు రంగు నుండి గోధుమ రంగు C. లేత నలుపు రంగు నుండి నలుపు రంగు D. గోధుమ రంగు 252. క్రింది వాటిలో నల్లరేగడి నేలలో గల పోషక విలువలు ఏవి? A. ఇనుము B. అల్యూమినియం C. సున్నం మరియు మెగ్నీషియం D. పైవన్ని 253. నల్లరేగడి నేలలు ఏ పంటకు ప్రసిద్ధి చెందినవి? A. వరి B. చెరకు C. ప్రత్తి D. జొన్న 254. అతి తక్కువ మోతాదులో ఎరువులను వాడవలసిన నేల ఏది? A. ఎర్ర నేలలు B. నల్ల రేగడి నేలలు C. డెల్టా నేలలు D. అటవీ నేలలు 255. నల్లరేగడి నేలలో విస్తరించిన ఖనిజాలేవి? A. బస్తాల్ B. గ్రానైట్ C. a మరియు b D. మాంగనీస్ 256. క్రింది వాటిలో నల్లరేగడి నేలలు విస్తరించిన రాష్ట్రాలు ఏవి? A. కర్ణాటక B. ఆంధ్రప్రదేశ్ C. తెలంగాణ D. పైవన్ని 257. క్రింది వాటిలో నల్లరేగడి నేలలో పండించే ముఖ్యమైన పంటలు ఏవి? A. ప్రత్తి,పోగాలు B. మిరప,నూనె గింజలు C. నిమ్మ చెట్లు,చెరకు D. పైవన్ని 258. ఐరన్ కలిగిన పురాతన అగ్ని శిలలు రూపాంతరం చెంది ఏ నేలలు ఏర్పడ్డాయి? A. నల్లరేగడి నేలలు B. ఎర్ర నేలలు C. ఎడారి నేలలు D. లాటరైట్ నేలలు 259. ఏ ప్రాంతాలలో శిలలు శైథిల్యం చెంది ఎర్ర మృత్తికలు ఏర్పడతాయి? A. ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో B. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో C. మంచు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో D. పైవన్ని 260. దేశ భూభాగంలో ఎర్రనేలలు ఎంత శాతం ఆక్రమించాయి? A. 18 శాతం B. 26 శాతం C. 27 శాతం D. 29 శాతం 261. దేశంలో అధిక భాగం లో గల నేలలు ఏవి? A. డెల్టా నేలలు B. నల్లరేగడి నేలలు C. ఎర్ర నేలలు D. లాటరైట్ నేలలు 262. ఎర్రనేలలు ఏ రంగులో ఉంటాయి? A. ఎరుపు పసుపు పసుపు రంగు B. ఎరుపు,గోధుమ రంగు C. ఎరుపు,బూడిద రంగు D. ఎరుపు,నలుపు రంగు 263. ఎర్ర నేలల్లో అధికంగా లబించే పోషక విలువలేవి? A. ఐరన్ B. పొటాషియం C. a మరియు b D. అల్యూమినియం 264. ఎర్ర నేలల్లో విస్తరించిన ఖనిజాలేవి? A. బస్టాల్ B. గ్రానైట్ C. నీస్ D. b మరియు c 265. క్రింది వాటిలో ఎర్రనేలలు విస్తరించిన రాష్ట్రాలు ఏవి? A. తమిళనాడు B. కేరళ C. ఒరిస్సా D. పైవన్ని 266. అస్సాంలో ఏ నది ఎర్ర నేలల గుండా ప్రవహించడం వలన దానికి రెడ్ రివర్ అని పేరు వచ్చింది? A. బ్రహ్మపుత్ర B. తుంగభద్ర C. పెన్నా D. నర్మద 267. ఏ నేలల లో సాగుబడికి నీటిపారుదల సౌకర్యం అవసరం? A. నల్ల రేగడి నేలలు B. డెల్టా నేలలు C. ఎర్ర నేలలు D. అటవీ నేలలు 268. భారత దేశంలో అడవులు ఎక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం? A. అండమాన్ నికోబార్ దీవులు B. పాండిచ్చేరి C. జమ్ము మరియు కాశ్మీర్ D. డిల్లీ 269. శాతం పరంగా అడవులు ఎక్కువ గా గల కేంద్రపాలిత ప్రాంతం? A. లక్షద్వీప్ B. పాండిచ్చేరి C. డిల్లీ D. అండమాన్ 270. అటవీ ప్రాంతం తక్కువ గా గల కేంద్రపాలిత ప్రాంతం? A. గోవా B. పాండిచ్చేరి C. డిల్లీ D. డామన్ డయ్యు 271. భారతదేశం లోని అరణ్యాలను మొదటిసారిగా వర్గీకరించింది ఎవరు? A. ఛాంపియన్ B. సేథ్ C. a మరియు b D. ఛార్లెస్ 272. ప్రస్తుతం దేశంలోని అడవులను వేటి ఆధారంగా వర్గీకరించారు? A. ఉష్ణోగ్రత B. వర్షపాతం C. ప్రాంతం D. పైవన్ని 273. అడవుల ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు ప్రాంతం ఆధారంగా స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? A. 4 రకాలు B. 5 రకాలు C. 6 రకాలు D. 7 రకాలు 274. సతత హరితారణ్యాలు ఏ ఉష్ణోగ్రత వద్ద పెరుగుతాయి? A. 13 డిగ్రీల సెంటి గ్రేడు నుండి 26 డిగ్రీల సెంటి గ్రేడు B. 45 డిగ్రీల సెంటి గ్రేడు నుండి 47 డిగ్రీల సెంటి గ్రేడు C. 26 డిగ్రీల సెంటి గ్రేడు నుండి 27 డిగ్రీల సెంటి గ్రేడు D. 37 డిగ్రీల సెంటి గ్రేడు నుండి 39 డిగ్రీల సెంటి గ్రేడు 275. సతత హరితారణ్యాల ఎత్తు? A. 43 నుండి 50 మీ B. 44 నుండి 60 మీ C. 45 నుండి 50 మీ D. 45 నుండి 60 మీ 276. క్రింది వాటిలో సతత హరితారణ్యాల రకాలు ఏవి? A. అర్థ్ర సతత హరితారణ్యాలు B. శుష్క సతత హరితారణ్యాలు C. a మరియు b D. పర్వతీయ అరణ్యాలు 277. ఎన్ని సెంటి మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో పెరిగే అరణ్యాలను ఆర్ధ్ర సతత హరితారణ్యాలు అంటారు? A. 245 సెం.మీ B. 250 సెం.మీ C. 255 సెం.మీ D. 260 సెం.మీ 278. ఎన్ని సెంటి మీటర్ల కంటే తక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో పెరిగే అరణ్యాలను శుష్క సతత హరితారణ్యాలు అంటారు? A. 200 సెం.మీ B. 220 సెం.మీ C. 240 సెం.మీ D. 250 సెం.మీ 279. సతత హరితారణ్యాలలో పెరిగే ప్రధాన వృక్షాలేవి? A. మహాగని,ఎబోని B. రోజ్ వుడ్,మద్ధి C. సిడార్,సింకోనా D. పైవన్ని 280. సతత హరితారణ్యాలు విస్తరించిన ప్రాంతాలు ఏవి? A. పశ్చిమ కనుమలు B. ఈశాన్య రాష్ట్రాలు C. అండమాన్ నికోబార్ దీవులు D. పైవన్ని 281. ఆకు రాల్చు అడవులు ఎంత ఎత్తు వరకు పెరుగుతాయి? A. 23 నుండి 40 మీ B. 40 నుండి 60 మీ C. 26 నుండి 60 మీ D. 30 నుండి 60 మీ 282. ఆర్ధ్ర ఆకు రాల్చు అరణ్యాలు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో పెరుగుతాయి? A. 70 నుండి 90 మీ B. 90 నుండి 200 మీ C. 80 నుండి 200 మీ D. 100 నుండి 200 మీ 283. ఆర్ధ్ర ఆకు రాల్చు అరణ్యాలు ఎన్ని వారాలు ఆకులను రాలుస్తాయి? A. 2 నుండి 4 వారాలు B. 4 నుండి 8 వారాలు C. 6 నుండి 8 వారాలు D. 6 నుండి 9 వారాలు 284. శుష్క ఆకు రాల్చు అరణ్యాలు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో పెరుగుతాయి? A. 50 నుండి 80 సెం.మీ B. 70 నుండి 100 సెం.మీ C. 70 నుండి 120 సెం.మీ D. 80 నుండి 100 సెం.మీ 285. శుష్క ఆకు రాల్చు అరణ్యాలు ఏ కాలంలో పూర్తిగా ఆకులను రాలుస్తాయి? A. చలికాలం B. వర్షాకాలం C. వేసవి కాలం D. పైవన్ని 286. శుష్క ఆకు రాల్చు అరణ్యాలలో పెరిగే ప్రధాన వృక్షాలు ఏవి? A. టేకు,సాల్ B. ఎర్ర చందనం C. గంధం D. పైవన్ని 287. ముళ్ళ జాతి అరణ్యాలు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం లో పెరుగుతాయి? A. 50 సెం.మీ కంటే తక్కువ B. 50 సెం.మీ కంటే ఎక్కువ C. 100 సెం.మీ D. 70 నుండి 100 సెం.మీ 288. ముళ్లజాతి అరణ్యాల ఎత్తు? A. 5 నుండి 9 మీ B. 6 నుండి 10 మీ C. 6 నుండి 12 మీ D. 5 నుండి 10 మీ 289. ముళ్లజాతి అరణ్యాలలో పెరిగే ప్రధాన వృక్షాలు ఏవి? A. ఖైర్,సుబాబుల్ B. తంగేడు C. వేప,తుమ్మ D. పైవన్ని 290. టైడల్ అరణ్యాలకు గల మరో పేరు? A. ఆటుపోటు అడవులు B. మాంగ్రూవ్ అడవులు C. సుందర వనాలు D. పైవన్ని 291. టైడల్ అరణ్యాలలో పెరిగే ప్రధాన వృక్షాలు? A. రైజోహార,అవీసీనియా B. తెల్లిమెడ,సుందరి C. ఉప్పు పొన్న ,బొడు పొన్న D. పైవన్ని 292. క్రింది వాటిలో ఏ అరణ్యాల చెట్ల వేర్లకు శ్వాస వేర్లు ఉంటాయి? A. ముళ్ళ జాతి అరణ్యాల చెట్లు B. టైడల్ అరణ్యాల చెట్లు C. సతత హరితారణ్యాల చెట్లు D. ఆకు రాల్చు అడవుల చెట్లు 293. టైడల్ అరణ్యాల కలపను వేటి తయారీలో ఉపయోగిస్తారు? A. నౌకలు B. న్యూస్ పేపర్ C. a మరియు b D. రబ్బర్ 294. టైడల్ అరణ్యాలు ఎక్కువగా విస్తరించిన రాష్ట్రాలేవి? A. పశ్చిమ బెంగాల్ B. గుజరాత్ C. అండమాన్ నికోబార్ దీవులు D. పైవన్ని 295. ఏ అరణ్యాలకు దగ్గరలో నదుల గట్ల వెంబడి పెరిగే అరణ్యాలను రైపేరియన్ అరణ్యాలు అంటారు? A. మాంగ్రూవ్ అరణ్యాలు B. ముళ్ళ జాతి అరణ్యాలు C. ఆకురాల్చు అడవులు D. సతత హరితారణ్యాలు 296. రైపేరియన్ అరణ్యాలలో పెరిగే వృక్షాలు ఏవి? A. సరివి,తుమ్మ B. జీడి మామిడి C. a మరియు b D. టేకు 297. పర్వతీయ అరణ్యాలను ఎన్ని రకాలుగా విభజించారు? A. 3 రకాలు B. 4 రకాలు C. 5 రకాలు D. 6 రకాలు 298. ఉప ఉష్ణమండల ఆర్థ్ర ఆకురాల్చు అడవుల ఎత్తు? A. 700 మీ B. 800 మీ C. 900 మీ D. 1000 మీ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next