మృత్తికలు | Geography | MCQ | Part-33

in

Total Questions - 101 - 150

101.
ఏ నేలలను రెహ్, ఉసర్ మరియు కాలార్ అని కూడా పిలుస్తారు?

102.
ఏ నేలలను సారవంతం చేయడానికి జిప్సమ్ ని ఉపయోగిస్తారు?

103.
మన దేశం యొక్క వాయువ్య ప్రాంతంలో వ్యాపించి ఉన్న నేలలు ఏవి?

104.
ఎడారి నేలల్లో ఎక్కువగా ఉండే ఖనిజం?

105.
ఎడారి నేలలు విస్తరించిన ప్రాంతాలేవి?

106.
ఎడారి నేలల్లో పండే పంటలు ఏవి?

107.
నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువగా గల నేలలు ఏవి?

108.
ఎడారి నేలలు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి?

109.
ఎక్కువ తేమ మరియు రసాయనిక పదార్థాలు ఉన్న చోట ఏర్పడే నేలలు ఏవి?

110.
చిత్తడి నేలలకి మరొక పేరు?

111.
చిత్తడి నేలలు నల్లగా ఉండి ఏ గుణాన్ని అధికంగా కలిగి ఉంటుంది?

112.
చిత్తడి నేలలు విస్తరించిన ప్రాంతాలు ఏవి?

113.
ఏ రాష్ట్రంలో చిత్తడి నేలలను " కరి నేలలు" అని పిలుస్తారు?

114.
నీరు ఎక్కువగా నిల్వ ఉండటం చేత మొక్కల పెరుగుదలను నిరోధించే నేలలు ఏవి?

115.
చిత్తడి నేలల ప్రత్యేకత ఏమిటి?

116.
చిత్తడి నేలలో ప్రధానంగా ఏమి పండిస్తారు?

117.
ఇండియాలో అధికముగా విస్తరించి ఉన్న నేలలు?

118.
ఉపరితల మృత్తిక ఎంత శాతం కంటే ఎక్కువగా క్రమక్షయానికి గురి అవుతే దానిని తీవ్రమైన క్రమక్షయం అంటారు?

119.
క్రింది వాటిలో నేలల క్రమక్షయానికి గల కారణాలు ఏవి?

120.
నేల ల కోతకు ముఖ్య కారణాలు?

121.
వేసవి కాలంలో కురిసే సంవహన వర్షపాతం వలన పెద్ద పెద్ద చినుకులు మరియు వడగళ్ళు వాన వలన నేలను పొడి చేసే క్రమక్షయం ఏది?

122.
కిందివాటిలో వేటి వల్ల మృత్తిక పొరలు, పొరలుగా కొట్టుకొని పోయి పట క్రమక్షయం ఏర్పడుతుంది?

123.
ఏ మృత్తికలు పట క్రమక్షయానికి గురి అవుతాయి?

124.
క్రింది వాటిలో సాధారణంగా పట క్రమక్షయం ఏ ప్రాంతంలో ఉంటుంది?

125.
మృత్తికలలో పట క్రమక్షయం కొనసాగినట్లు అయితే చేతి వేళ్ళు ఆకారంలో అనేక గాడులు ఏర్పడతాయి అటువంటి క్రమ క్షయాన్ని ఏమంటారు?

126.
క్రింది వాటిలో వంక క్రమక్షయం ఎక్కువగా ఉండే ప్రాంతాలు?

127.
వంక క్రమక్షయం ఎక్కువ గా కొనసాగినట్లయితే వంకలు లోతై , పెద్దవై అవనాళికలు ఏర్పడటాన్ని ఏమంటారు?

128.
అవనాళికా క్రమక్షయం కలిగిన ప్రాంతాలు?

129.
నదీ ప్రవాహాల వల్ల గట్లను కోసి వేసే క్రమ క్షయాన్నీ ఏమంటారు?

130.
ఉపరితల మృత్తిక పొడిగా ఉండి తేమ లేకపోవడం వల్ల మృత్తిక ఏ క్రమ క్షయానికి గురి అవుతుంది?

131.
క్రింది వాటిలో గాలి క్రమక్షయం అధికంగా ఉన్న ప్రాంతాలు ఏవి?

132.
కొండవాలు ప్రాంతాలలో పొడి నేలల్లో పశువులను అతిగా మేపడం వల్ల మృత్తిక ఏ క్రమక్షయానికి నేరుగా గురి అయి సారవంతాన్ని కోల్పోతుంది?

133.
క్రింది వాటిలో మృత్తిక క్రమక్షయానికి దారి తీసే అంశాలేవి?

134.
క్రింది వాటిలో సక్రమం కాని వ్యవసాయ విధానాలు ఏవి?

135.
రాజస్థాన్ లో పవన క్రమక్షయం వలన పరిసర ప్రాంతాలలో దేని విస్తరణ జరుగుతుంది?

136.
వ్యవసాయ రంగంలో మేలైన సాంకేతికత వినియోగాలేవి?

137.
భూసార కార్డుల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

138.
భూసార కార్డుల పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?

139.
భూసార కార్డుల లక్ష్యం ఏమిటి?

140.
క్రింది వాటిలో భూసార కార్డుల పథకం లోని వివరాలేవి?

141.
కేంద్రీయ అటవీ నేలల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

142.
శివాలిక్ నేలల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

143.
డెహ్రాడూన్ లో ఏర్పాటుచేసిన మృత్తిక పరిశోధన సంస్థ ఏది?

144.
నల్లరేగడి నేలల పరిశోధన ప్రాంతం ఎక్కడ ఉంది?

145.
ఎడారి నేలల పరిశోధనా ప్రాంతం ఎక్కడ ఉంది?

146.
రాజస్థాన్ అవనాళికా పరిశోధన ప్రాంతం ఎక్కడ ఉంది?

147.
ఇక్రిశాట్ మృత్తిక పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

148.
ఆగ్రా లో ఏర్పాటు చేసిన మృత్తిక పరిశోధన సంస్థ పేరు?

149.
ఫారెస్టు అనేది ఏ భాషా పదం?

150.
ఫారెస్టు అనే పదం Forus అనే పదం నుండి పుట్టింది. ఫోరస్ అనగా ఏమిటి?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US