మృత్తికలు | Geography | MCQ | Part-35 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 201 - 250 201. ఏ అటవీ ఉత్పత్తిని జంత్ర వాయిద్యాల తయారీలో ఉపయోగిస్తారు? A. వెదురు B. ఎర్ర చందనం C. గంథం D. విల్లాస్ 202. ఎర్రచందనం దిగుమతి చేసుకునే దేశాలు ఏవి? A. జపాన్ B. జర్మనీ C. అమెరికా D. a మరియు b 203. కాస్మోటిక్స్ తయారీలో ఉపయోగించే అటవీ ఉత్పత్తి? A. ఎర్ర చందనం B. గంథం C. రుసా గడ్డి D. మహువ 204. గంధానికి ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం? A. కర్ణాటక B. కేరళ C. తెలంగాణ D. ఉత్తరప్రదేశ్ 205. లాసిఫర్ లాక్ అను కీటకం నుండి దేనిని తయారు చేస్తారు? A. ఫైన్ B. లక్క C. మల్బరీ D. మహువ 206. లక్కను ఎక్కువగా ఉత్పత్తి చేయు దేశం? A. భారత్ B. ఇంగ్లాండ్ C. అమెరికా D. ఇటలీ 207. క్రింది వాటిలో లక్క ఉపయోగాలు ఏవి? A. విద్యుత్ నిరోదకానికి B. సిల్స్ వేయడానికి C. a మరియు b D. అగ్గి పుల్లల తయారీకి 208. తోళ్ళ పదును మరియు శుభ్రతలో ఉపయోగించే అటవీ ఉత్పత్తి? A. తంగేడు B. బిర్చ్ C. ఫర్ D. సేముల్ 209. క్రింది వాటిలో బీడీల తయారీకి ఉపయోగించేది? A. మొదుగా ఆకు B. టెండు/తునికి ఆకు C. టేకు ఆకు D. పైవన్ని 210. రూసా గడ్డి ని వేటి తయారీకి ఉపయోగిస్తారు? A. సుగంధ ద్రవ్యాలు B. కాస్మోటిక్స్ C. నూనె తయారీకి D. పైవన్ని 211. కూలర్ ల తయారీలో ఉపయోగించే గడ్డి? A. రుసా గడ్డి B. బన్ని మరియు సుకాల్ గడ్డి C. కుష్ కుష్ గడ్డి D. ఫర్ 212. ఇండ్ల కప్పుల తయారీలో ఉపయోగించే అటవీ ఉత్పత్తి? A. బన్ని మరియు సుకాల్ గడ్డి B. వెదురు C. సాల్ D. టేకు 213. ఫర్ అనే అటవీ ఉత్పత్తిని వేటి తయారీలో ఉపయోగిస్తారు? A. అగ్గిపుల్లల తయారీ B. ప్యాకింగ్ పెట్టెల తయారీ C. a మరియు b D. కూర్చిల తయారీ 214. క్రింది వాటిలో కర్పూరం తయారీలో దేనిని ఉపయోగిస్తారు? A. హాల్దా B. ఫైన్ C. కన్ D. గంథం 215. ప్లైవుడ్ తయారీలో ఉపయోగించే అటవీ ఉత్పత్తి? A. బిర్చ్ B. ఫర్ C. సేముల్ D. సాల్ 216. హల్దా అనే అటవీ ఉత్పత్తి వేటి తయారీలో ఉపయోగిస్తారు? A. బుట్టలు తయారీ B. దువ్వెనల తయారీ C. రూళ్ళ తయారీ D. b మరియు c 217. సారాయి తయారీకి ఉపయోగించే అటవీ ఉత్పత్తి? A. ఇప్ప పువ్వు B. తంగేడు పువ్వు C. వేప పువ్వు D. మోదుగు పువ్వు 218. పియానా కిట్ తయారీలో వాడే అటవీ ఉత్పత్తి? A. తేల్చుర్ B. వెదురు C. ఎబాని కలప D. టేకు 219. రేజిన్స్ వేటి ఉత్పత్తి లో వాడుతారు? A. కృత్రిమ జిగుర్లు B. దారాల ఉత్పత్తి C. a మరియు b D. అగ్గి పెట్టెల తయారీ 220. రేజిన్స్ కు ప్రసిద్ధి గాంచిన రాష్ట్రం? A. తమిళనాడు B. అరుణాచల్ ప్రదేశ్ C. బీహార్ D. కర్ణాటక 221. సేముల్ అటవీ ఉత్పత్తి వేటి తయారీలో వాడుతారు? A. బొమ్మలు తయారీ B. ప్యాకింగ్ బాక్సులు C. అగ్గిపెట్టల తయారీ D. పైవన్ని 222. తేయాకు పెట్టెల తయారీలో వాడే అటవీ ఉత్పత్తి? A. చిరిస్ B. సేముల్ C. సాల్ D. టేకు 223. క్రింది వాటిలో ఏ అటవీ ఉత్పత్తి యొక్క పండ్లతో నూనెను ,పువ్వులతో వైన్ ను తయారు చేస్తారు? A. ఇప్ప B. ఫైన్ C. మహువ D. కన్ 224. శీషం అనే అటవీ ఉత్పత్తి ని వేటి తయారీలో వాడతారు? A. ఫర్నిచర్ B. వ్యవసాయ పనిముట్లు C. సంగీత పరికరాలు D. పైవన్ని 225. మొసళ్ల బ్రీడింగ్ ప్రాజెక్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1972 సంవత్సరం B. 1974 సంవత్సరం C. 1975 సంవత్సరం D. 1976 సంవత్సరం 226. మొసళ్ల బ్రీడింగ్ ప్రాజెక్టు ఉద్దేశ్యం A. మొసళ్ల జాతి అంతరించకుండా కాపాడటం B. మొసళ్ల ను సంరక్షిచడం C. a మరియు b D. మొసళ్ల ను చంపడం 227. ఉన్నత హిమాలయాల్లో కనిపించే జంతువులేవి? A. సింహం B. పాండా C. చిరుత పులులు D. పైవన్ని 228. క్రింది వాటిలో జంతు మరియు వృక్ష సంపదను క్షీణింప చేసే అంశాలు ఏవి? A. అడవులు,అంతరించిపోవడం మరియు కాలుష్యం B. వ్యాధులు మరియు కరువులు C. వరదలు మరియు తుఫానులు D. పైవన్ని 229. మనదేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? A. పశ్చిమ బెంగాల్ B. మధ్యప్రదేశ్ C. ఆంధ్రప్రదేశ్ D. ఉత్తరాఖండ్ 230. మనదేశంలో ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ? A. అస్సాం B. కేరళ C. కర్ణాటక D. బీహార్ 231. గుజరాత్ లోని గిర్ అడవుల్లో ఎక్కువగా నివసించే అటవీ జంతువు ఏది? A. సింహాలు B. ఏనుగులు C. పులులు D. జింక లు 232. మనదేశంలో ఖడ్గమృగాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు? A. అస్సాం B. పశ్చిమబెంగాల్ C. ఆంధ్రప్రదేశ్ D. a మరియు b 233. గుజరాత్ లోని రాణా ఆఫ్ కచ్ లో నివసించే అటవీ జంతువు? A. సింహాలు B. ఏనుగులు C. అడవి గాడిదలు D. పులులు 234. మనదేశంలో ఒంటెలు ఎక్కువగా ఉండే ప్రాంతం? A. గోవా B. రాజస్థాన్ C. బీహార్ D. ఉత్తరప్రదేశ్ 235. వన్య మృగాల పరిరక్షణకు ప్రభుత్వం ఏమి స్థాపించింది? A. వన్య ప్రాణి పరిరక్షణ కేంద్రాలు B. జాతీయ పార్కులు C. a మరియు b D. ఆవాసాలు 236. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వన్యమృగ సంరక్షణ గురించి తెలుపుతుంది? A. ఆర్టికల్ 48 B. ఆర్టికల్ 49 C. ఆర్టికల్ 51 (ఎ) D. a మరియు c 237. ప్రపంచ వన్యప్రాణి మరియు జంతు సంక్షేమ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? A. అక్టోబర్ 3 B. అక్టోబర్ 4 C. అక్టోబర్ 5 D. అక్టోబర్ 6 238. ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనే సంస్థను ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? A. 1952 సం. B. 1953 సం. C. 1954 సం. D. 1955 సం. 239. ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సంస్థకు అధ్యక్షునిగా ఎవరు వ్యవహరిస్తారు? A. రాష్ట్రపతి B. ప్రధానమంత్రి C. గవర్నర్ D. ఉపరాష్ట్రపతి 240. వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు? A. 1971 సం. B. 1972 సం. C. 1973 సం. D. 1974 సం. 241. ప్రాజెక్టు టైగర్ ప్రకటించక ముందు మన జాతీయ జంతువు ఏది? A. సింహం B. ఏనుగు C. పులి D. జింక 242. ప్రస్తుతం మన జాతీయ జంతువు? A. ఏనుగు B. ఖడ్గ మృగం C. పులి D. సింహం 243. భారత ప్రభుత్వం వేటి సంఖ్యను పెంచడానికి "ప్రాజెక్టు టైగర్" ను ప్రారంభించింది? A. పులులు B. సింహాలు C. ఏనుగులు D. ఖడ్గ మృగాలు 244. భారతదేశంలో పంజాబ్ నుండి అస్సాం వరకు ఉత్తర మైదానాలలో విస్తరించి ఉన్న నేలలు ఏవి? A. నల్ల రేగడి నేలలు B. డెల్టా నేలలు C. అటవీ నేలలు D. ఎర్ర నేలలు 245. డెల్టా నేలల్లో పండు ముఖ్యమైన పంటలు క్రింది వాటిలో ఏవి? A. వరి,కూరగాయలు B. గోధుమ,పప్పు ధాన్యాలు C. చెరకు,ప్రత్తి D. పైవన్ని 246. క్రింది వాటిలో "తనకు తాను దున్నుకునే నేలలు" అని వేటికి పేరు? A. డెల్టా నేలలు B. లాటరైట్ నేలలు C. నల్లరేగడి నేలలు D. ఎర్ర నేలలు 247. ఏ నేలలు దక్కన్ పీఠభూమి లోని బసాల్ట్ శిలలు శైథిల్యం చెందగా ఏర్పడినవి? A. ఎడారి నేలలు B. చిత్తడి నేలలు C. నల్లరేగడి నేలలు D. ఎర్ర నేలలు 248. క్రింది వాటిలో నల్లరేగడి నేలలకు గల మరో పేరు? A. రేగుర్ నేలలు B. చెర్నజెమ్స్ C. దక్కన్ జిగట నేలలు D. పైవన్ని 249. దేశ భూభాగంలో నల్లరేగడి నేలలు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి? A. 23 శాతం B. 15 శాతం C. 26 శాతం D. 27 శాతం 250. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అధికంగా కలిగిన నేల? A. నల్లరేగడి నేలలు B. ఎర్ర నేలలు C. డెల్టా నేలలు D. పైవన్ని You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next