మృత్తికలు | Geography | MCQ | Part-34

in

Total Questions - 151 - 200

151.
సహజ ఉద్భిజ్జ సంపద వేటి అనుగుణంగా పెరుగుతాయి ?

152.
సహజ ఉద్భిజ్జ సంపదను నిర్దేశిత ప్రాంతంలోని ఏవి నిర్ధారిస్తాయి?

153.
ఎటువంటి ప్రాంతంలో సహజ ఉద్భిజ్జ సంపద దట్టమైన అరణ్యాల రూపంలో పెరుగుతుంది?

154.
అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

155.
1952 జాతీయ అటవీ విధానం ప్రకారం ఉండాల్సిన అటవీ శాతం?

156.
క్రింది వాటిలో విస్తీర్ణ పరంగా (2021 లెక్కల ప్రకారం) అడవులు ఎక్కువ గా గల రాష్ట్రం ఏది?

157.
విస్తీర్ణం పరంగా (2021 ప్రకారం) అడవులు తక్కువ గా గల రాష్ట్రం ఏది?

158.
భారత దేశంలో అడవులు ఎక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతం?

159.
శాతం పరంగా అడవులు ఎక్కువ గా గల కేంద్రపాలిత ప్రాంతం?

160.
అటవీ ప్రాంతం తక్కువ గా గల కేంద్రపాలిత ప్రాంతం?

161.
భారతదేశం లోని అరణ్యాలను మొదటిసారిగా వర్గీకరించింది ఎవరు?

162.
ప్రస్తుతం దేశంలోని అడవులను వేటి ఆధారంగా వర్గీకరించారు?

163.
అడవుల ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు ప్రాంతం ఆధారంగా స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు?

164.
సతత హరితారణ్యాలు ఏ ఉష్ణోగ్రత వద్ద పెరుగుతాయి?

165.
సతత హరితారణ్యాల ఎత్తు?

166.
క్రింది వాటిలో సతత హరితారణ్యాల రకాలు ఏవి?

167.
ఎన్ని సెంటి మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో పెరిగే అరణ్యాలను ఆర్ధ్ర సతత హరితారణ్యాలు అంటారు?

168.
ఎన్ని సెంటి మీటర్ల కంటే తక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో పెరిగే అరణ్యాలను శుష్క సతత హరితారణ్యాలు అంటారు?

169.
సతత హరితారణ్యాలలో పెరిగే ప్రధాన వృక్షాలేవి?

170.
సతత హరితారణ్యాలు విస్తరించిన ప్రాంతాలు ఏవి?

171.
ఆకు రాల్చు అడవులు ఎంత ఎత్తు వరకు పెరుగుతాయి?

172.
ఆర్ధ్ర ఆకు రాల్చు అరణ్యాలు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో పెరుగుతాయి?

173.
ఆర్ధ్ర ఆకు రాల్చు అరణ్యాలు ఎన్ని వారాలు ఆకులను రాలుస్తాయి?

174.
శుష్క ఆకు రాల్చు అరణ్యాలు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో పెరుగుతాయి?

175.
శుష్క ఆకు రాల్చు అరణ్యాలు ఏ కాలంలో పూర్తిగా ఆకులను రాలుస్తాయి?

176.
శుష్క ఆకు రాల్చు అరణ్యాలలో పెరిగే ప్రధాన వృక్షాలు ఏవి?

177.
ముళ్ళ జాతి అరణ్యాలు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం లో పెరుగుతాయి?

178.
ముళ్లజాతి అరణ్యాల ఎత్తు?

179.
ముళ్లజాతి అరణ్యాలలో పెరిగే ప్రధాన వృక్షాలు ఏవి?

180.
టైడల్ అరణ్యాలకు గల మరో పేరు?

181.
టైడల్ అరణ్యాలలో పెరిగే ప్రధాన వృక్షాలు?

182.
క్రింది వాటిలో ఏ అరణ్యాల చెట్ల వేర్లకు శ్వాస వేర్లు ఉంటాయి?

183.
టైడల్ అరణ్యాల కలపను వేటి తయారీలో ఉపయోగిస్తారు?

184.
టైడల్ అరణ్యాలు ఎక్కువగా విస్తరించిన రాష్ట్రాలేవి?

185.
ఏ అరణ్యాలకు దగ్గరలో నదుల గట్ల వెంబడి పెరిగే అరణ్యాలను రైపేరియన్ అరణ్యాలు అంటారు?

186.
రైపేరియన్ అరణ్యాలలో పెరిగే వృక్షాలు ఏవి?

187.
పర్వతీయ అరణ్యాలను ఎన్ని రకాలుగా విభజించారు?

188.
ఉప ఉష్ణమండల ఆర్థ్ర ఆకురాల్చు అడవుల ఎత్తు?

189.
ఉప ఉష్ణమండల ఆర్థ్ర ఆకురాల్చు అడవుల్లో పెరిగే ప్రధాన వృక్షాలు?

190.
టెరాయి (శివాలిక్) ప్రాంతంలో విస్తరించిన అరణ్యాలు?

191.
ఉప ఉష్ణమండల సతత హరితారణ్యాల ఎత్తు?

192.
ఉప ఉష్ణమండల సతత హరితారణ్యాల లోని ప్రధాన వృక్షాలు ఏవి?

193.
ఉప ఉష్ణమండల సతత హరితారణ్యాలు విస్తరించిన ప్రాంతం?

194.
సమ శీతల విశాల పత్ర సతత హరితారణ్యాల లోని ప్రధాన వృక్షాలు?

195.
ఆల్ఫైన్ అడవుల ప్రధాన వృక్షాలు?

196.
ఆల్ఫైన్ అడవులు విస్తరించిన ప్రాంతం?

197.
పేదవారి కలప అని దేనిని అంటారు?

198.
క్రింది వాటిలో ఏది ఆకురాల్చు అడవులలో ముఖ్యమైన అటవీ ఉత్పత్తి, గృహోపకరణకు బాగా ఉపయోగిస్తారు?

199.
టేకు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ?

200.
ఏ అటవీ ఉత్పత్తిని రైల్వే స్వీపర్ల తయారీకి, అస్సాంలో బ్యాట్ల తయారీకి ఉపయోగిస్తారు?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US