మృత్తికలు | Geography | MCQ | Part-32 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 51 - 100 51. డెల్టా నేలలోని రకాలు ఏవి? A. ఖాదర్ నేలలు B. భంగర్ నేలలు C. a మరియు b D. లూమ్ నేలలు 52. ఏ నేలలు కొత్త గా ఏర్పడి ఎక్కువ ఇసుకను కలిగి ఉంటుంది? A. ఖాదర్ నేలలు B. లూమ్ నేలలు C. భంగర్ నేలలు D. పైవన్ని 53. ఏ నేలలో లెమ్, క్లే ఎక్కువగా ఉంటుంది? A. భంగర్ నేలలు B. ఖాదర్ నేలలు C. ఇసుక నేలలు D. నల్లరేగడి నేలలు 54. దేశ భూభాగంలో డెల్టా నేలలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? A. 30 శాతం B. 24 శాతం C. 43 శాతం D. 26 శాతం 55. తక్కువ గోధుమ వర్ణము వుండి బూడిద వర్ణం కలిగిన నేలలు? A. నల్లరేగడి నేలలు B. డెల్టా నేలలు C. ఎర్ర నేలలు D. ఇసుక నేలలు 56. డెల్టా నేలలు ఏ పోషక విలువలను ఎక్కువగా కలిగి ఉంటుంది? A. పొటాషియం B. అల్యూమినియం C. కాల్షియం D. సోడియం 57. డెల్టా నేలలో పండించే పంటలకు ఏ ఎరువులను వాడవలసి వస్తుంది? A. యూరియా B. నైట్రోజన్ C. సోడియం నైట్రోజన్ D. అమ్మోనియం సల్ఫెట్ 58. క్రింది వాటిలో భారతదేశంలో విస్తరించి ఉన్న డెల్టా నేలలు ఏవి? A. గుజరాత్ B. కృష్ణా C. గోదావరి D. పైవన్ని 59. భారతదేశంలో పంజాబ్ నుండి అస్సాం వరకు ఉత్తర మైదానాలలో విస్తరించి ఉన్న నేలలు ఏవి? A. నల్ల రేగడి నేలలు B. డెల్టా నేలలు C. అటవీ నేలలు D. ఎర్ర నేలలు 60. డెల్టా నేలల్లో పండు ముఖ్యమైన పంటలు క్రింది వాటిలో ఏవి? A. వరి,కూరగాయలు B. గోధుమ,పప్పు ధాన్యాలు C. చెరకు,ప్రత్తి D. పైవన్ని 61. క్రింది వాటిలో "తనకు తాను దున్నుకునే నేలలు" అని వేటికి పేరు? A. డెల్టా నేలలు B. లాటరైట్ నేలలు C. నల్లరేగడి నేలలు D. ఎర్ర నేలలు 62. ఏ నేలలు దక్కన్ పీఠభూమి లోని బసాల్ట్ శిలలు శైథిల్యం చెందగా ఏర్పడినవి? A. ఎడారి నేలలు B. చిత్తడి నేలలు C. నల్లరేగడి నేలలు D. ఎర్ర నేలలు 63. క్రింది వాటిలో నల్లరేగడి నేలలకు గల మరో పేరు? A. రేగుర్ నేలలు B. చెర్నజెమ్స్ C. దక్కన్ జిగట నేలలు D. పైవన్ని 64. దేశ భూభాగంలో నల్లరేగడి నేలలు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి? A. 23 శాతం B. 24 శాతం C. 26 శాతం D. 15 శాతం 65. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అధికంగా కలిగిన నేల? A. నల్లరేగడి నేలలు B. ఎర్ర నేలలు C. డెల్టా నేలలు D. పైవన్ని 66. నల్లరేగడి నేల యొక్క రంగు? A. లేత నలుపు రంగు B. గాఢ నలుపు రంగు నుండి గోధుమ రంగు C. లేత నలుపు రంగు నుండి నలుపు రంగు D. గోధుమ రంగు 67. క్రింది వాటిలో నల్లరేగడి నేలలో గల పోషక విలువలు ఏవి? A. ఇనుము B. అల్యూమినియం C. సున్నం మరియు మెగ్నీషియం D. పైవన్ని 68. నల్లరేగడి నేలలు ఏ పంటకు ప్రసిద్ధి చెందినవి? A. వరి B. చెరకు C. ప్రత్తి D. జొన్న 69. అతి తక్కువ మోతాదులో ఎరువులను వాడవలసిన నేల ఏది? A. ఎర్ర నేలలు B. నల్ల రేగడి నేలలు C. డెల్టా నేలలు D. అటవీ నేలలు 70. నల్లరేగడి నేలలో విస్తరించిన ఖనిజాలేవి? A. బస్తాల్ B. గ్రానైట్ C. a మరియు b D. మాంగనీస్ 71. క్రింది వాటిలో నల్లరేగడి నేలలు విస్తరించిన రాష్ట్రాలు ఏవి? A. కర్ణాటక B. ఆంధ్రప్రదేశ్ C. తెలంగాణ D. పైవన్ని 72. క్రింది వాటిలో నల్లరేగడి నేలలో పండించే ముఖ్యమైన పంటలు ఏవి? A. ప్రత్తి,పోగాలు B. మిరప,నూనె గింజలు C. నిమ్మ చెట్లు,చెరకు D. పైవన్ని 73. ఐరన్ కలిగిన పురాతన అగ్ని శిలలు రూపాంతరం చెంది ఏ నేలలు ఏర్పడ్డాయి? A. నల్లరేగడి నేలలు B. ఎర్ర నేలలు C. ఎడారి నేలలు D. లాటరైట్ నేలలు 74. ఏ ప్రాంతాలలో శిలలు శైథిల్యం చెంది ఎర్ర మృత్తికలు ఏర్పడతాయి? A. ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో B. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో C. మంచు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో D. పైవన్ని 75. దేశ భూభాగంలో ఎర్రనేలలు ఎంత శాతం ఆక్రమించాయి? A. 24 శాతం B. 26 శాతం C. 18 శాతం D. 29 శాతం 76. దేశంలో అధిక భాగం లో గల నేలలు ఏవి? A. ఒండ్రు మట్టి నేలలు B. నల్లరేగడి నేలలు C. ఎర్ర నేలలు D. లాటరైట్ నేలలు 77. ఎర్రనేలలు ఏ రంగులో ఉంటాయి? A. ఎరుపు మరియు పసుపు రంగు B. ఎరుపు,గోధుమ రంగు C. ఎరుపు,బూడిద రంగు D. ఎరుపు,నలుపు రంగు 78. ఎర్ర నేలల్లో అధికంగా లబించే పోషక విలువలేవి? A. ఐరన్ B. పొటాషియం C. a మరియు b D. అల్యూమినియం 79. ఎర్ర నేలల్లో విస్తరించిన ఖనిజాలేవి? A. బస్టాల్ B. గ్రానైట్ C. నీస్ D. b మరియు c 80. క్రింది వాటిలో ఎర్రనేలలు విస్తరించిన రాష్ట్రాలు ఏవి? A. తమిళనాడు B. కేరళ C. ఒరిస్సా D. పైవన్ని 81. అస్సాంలో ఏ నది ఎర్ర నేలల గుండా ప్రవహించడం వలన దానికి రెడ్ రివర్ అని పేరు వచ్చింది? A. బ్రహ్మపుత్ర B. తుంగభద్ర C. పెన్నా D. నర్మద 82. ఏ నేలల లో సాగుబడికి నీటిపారుదల సౌకర్యం అవసరం? A. నల్ల రేగడి నేలలు B. డెల్టా నేలలు C. ఎర్ర నేలలు D. అటవీ నేలలు 83. క్రింది వాటిలో ఎర్ర నేలల్లో పండే పంటలు ఏవి? A. వరి,రాగి B. పసుపు C. వేరుశనగ D. పైవన్ని 84. లాటరైట్ నేలలకి మరొక పేరు? A. జేగురు మృత్తికలు B. దక్కన్ జిగట నేలలు C. రేగుర్ నేలలు D. చెర్న జెమ్స్ 85. లాటర్ అనేది ఏ భాషాపదం? A. గ్రీక్ B. ఫ్రెంచ్ C. లాటిన్ D. ఇంగ్లీష్ 86. లాటిన్ భాషలో లాటర్ అనగా అర్థం ఏమిటి? A. ఇసుక B. ఇటుక C. శిల D. తేమ 87. బస్టాల్ మరియు అల్యూమినియం గల శిలలు అత్యధిక వర్షపాతం ఉష్ణోగ్రతకు గురి అయి శైతిల్యం చెందగా ఏర్పడే నేలలు ఏవి? A. ఎర్ర నేలలు B. డెల్టా నేలలు C. లాట రైట్ నేలలు D. నల్లరేగడి నేలలు 88. లాటరైట్ నేలలు ఏ గుణం ను కలిగి ఉంటాయి? A. క్షార గుణము B. ఆమ్ల గుణము C. తటస్థ గుణము D. పైవన్ని 89. ఏ దేశంలో లాటరైట్ నేలలను టెర్ర రోస మృతికలతో పోలుస్తారు? A. యుగో స్లోవియా B. ఇంగ్లాండ్ C. అమెరికా D. జపాన్ 90. లాటరైట్ నేలలు ఏ ప్రాంతంలో ఏర్పడతాయి? A. అధిక ఉష్ణోగ్రత B. అధిక వర్షపాతం C. a మరియు b D. తక్కువ వర్షపాతం 91. లాటరైట్ నేలల యొక్క రంగు? A. నల్లరేగడి నేలలను పోలి ఉంటుంది B. ఎర్రనేలలను పోలి ఉంటుంది C. గోధుమ రంగు D. బూడిద రంగు 92. క్రింది వాటిలో లాటరైట్ నేలల్లో ఉండే ఖనిజాలు ఏవి? A. బాక్సైట్ ,టైటానియం B. మోనోజైట్ C. అల్యూమినియం D. పైవన్ని 93. క్రింది వాటిలో లాటరైట్ నేలలు విస్తరించిన ప్రాంతాలు ఏవి? A. తూర్పు కనుమలు B. రాజ మహల్ కొండలు C. అస్సాం D. పైవన్ని 94. లాటరైట్ నేలల్లో పండే పంటలు ఏవి? A. తేయాకు B. కాఫీ తోటలు C. జీడి మామిడి తోటలు D. పైవన్ని 95. అటవీ నేలలకు మరొక పేరు? A. పాడజోలిక్ నేలలు B. జేగురు నేలలు C. దక్కన్ జిగట నేలలు D. చెస్ట్ నట్ 96. క్రింది వాటిలో పర్వతాల వాలు ప్రదేశాలలో, లోయలలోనూ విస్తరించి ఉన్న నేలలు ఏవి? A. ఎర్ర నేలలు B. నల్లరేగడి నేలలు C. లాట రైట్ నేలలు D. అటవీ నేలలు 97. క్రింది వాటిలో అటవీ నేలలు విస్తరించిన ప్రాంతాలేవి? A. జమ్ము-కాశ్మీర్ B. అస్సాం.కేరళ C. పంజాబ్,మణిపూర్ D. పైవన్ని 98. దక్షిణ భారత దేశంలో అటవీ నేలలు ఏ తోటలకు అనుకూలం? A. కాఫీ B. టీ తోటలు C. a మరియు b D. జీడి మామిడి 99. క్షారపు నేలలకు మరొక పేరు? A. చవుడు నేలలు B. పొడజోలిక్ నేలలు C. జేగురు మృత్తికలు D. చేర్న్ జెమ్స్ 100. క్షారపు నేలలు విస్తరించిన ప్రాంతాలు ఏవి? A. రాజస్థాన్,హర్యానా B. ఉత్తరప్రదేశ్ C. బీహార్ D. పైవన్ని You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next