శక్తి వనరులు | Geography | MCQ | Part-46 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 1 - 50 1. ఒక శిలలో ఖనిజాలు సాంద్రీకరణ చెందినట్లయితే దానిని ఏమంటారు? A. లవణం B. కర్బనం C. ధాతువు D. మూల ఖనిజం 2. గనుల ద్వారా భూమి నుండి సంగ్రహించబడిన దానిని ఏమంటారు? A. కర్బనం B. ధాతువు C. ఖనిజాలు D. లవణాలు 3. ఖనిజాలను భూమి ఉపరితలం నుండి త్రవ్వి తీసే వాటిని ఏమంటారు? A. Metal B. Non-Metal C. Open-cost D. Under ground mines 4. చాలా లోతు నుండి ఖనిజాలను త్రవ్వి తీసే విధానం ను ఏమంటారు? A. భూగర్భ గనులు B. గర్భ గనులు C. పిట్ గనులు D. ఏది కాదు 5. మనదేశంలో ఖనిజాలను త్రవ్వి తీసే విధానం ఏ రాష్ట్రంలో కలదు? A. కర్ణాటక B. తమిళనాడు C. ఆంధ్రప్రదేశ్ D. కేరళ 6. భూగర్భ గనుల (Under ground mines) ని ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు? A. Shaft mining B. Open-cost mines C. Metal mines D. Non metal mines 7. తమిళనాడులోని ఏ ప్రాంతంలో ఖనిజాలను త్రవ్వి తీస్తారు? A. మధురై B. నైవేలి C. తంజావూరు D. చెన్నై 8. ప్రపంచంలో అతి లోతైన గని ఏది? A. కోలార్ గోల్డ్ మైన్ B. ఓపెన్ పిట్ గని C. మురుంతావ్ గోల్డ్ D. నైవేలి గోల్డ్ మైన్ 9. టిన్,బంగారం ,వజ్రాలు అనునవి నదుల వెంబడి అల్యూమినియం నిక్షేపాలలో ఉండే వాటిని ఏమంటారు? A. అవక్షేపాలు B. ఖనిజాలు C. కర్బన నిక్షేపాలు D. ప్లెసర్ నిక్షేపాలు 10. GSI ని విస్తరించండి? A. Geology servey of india B. Geography survey of india C. Geological survey of india D. Germany survey of india 11. GSI(Geological Survey of India) సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. కలకత్తా B. నాగపూర్ C. డెహ్రా డూన్ D. ఉత్తరాంచల్ 12. ONGC ని విస్తరించండి? A. Oil and national gas corporation B. Oil and natural gas corporation C. Oil and gas corporation D. Oil and natural gas company 13. MEC ను విస్తరించండి? A. Mireal exploration Corporation B. Ministry exploration Corporation C. Mining exploration Corporation D. Mineral exploration Corporation 14. ONGC(Oil and Natural Gas Corporation) సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. పశ్చిమ బెంగాల్ B. జార్ఖండ్ C. నాగపూర్ D. డెహ్రా డూన్ 15. MEC(Mineral Exploration Corporation) సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. కలకత్తా B. నాగపూర్ C. మహారాష్ట్ర D. డెహ్రా డూన్ 16. NMDC ను విస్తరించండి? A. Natural mineral development corporation B. National mineral development corporation C. Natural mines development corporation D. National mines development corporation 17. AMD ను విస్తరించండి? A. Atomic mineral division B. Atomatic mining division C. Atomic mining division D. Atomatic mineral division 18. AMD(Atomic Mineral Division) సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. నాగపూర్ B. పశ్చిమ బెంగాల్ C. హైదరాబాద్ D. మహారాష్ట్ర 19. NMDC ఖనిజాల అన్వేషణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. మహారాష్ట్ర B. హైద్రాబాద్ C. నాగపూర్ D. పశ్చిమ బెంగాల్ 20. Central Fuel Research Institute ప్రధాన కార్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. మహారాష్ట్ర D. జార్ఖండ్ 21. Central School of Mining యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. జాదు గూడ B. దన్ బాద్ C. డెహ్రా డూన్ D. నాగపూర్ 22. Uranium Corporation of India సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. కలకత్తా B. జూదు గూడ C. దన్ బాద్ D. నాగపూర్ 23. Indian Bureau of Mines సంస్థ ఏ రాష్ట్రంలో కలదు? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. మహారాష్ట్ర D. పశ్చిమబెంగాల్ 24. Coal India Limited సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? A. నాగపూర్ B. కలకత్తా C. జాదు గూడ D. దన్ బాద్ 25. భారతదేశంలో ఖనిజ నిల్వలు అత్యధికంగా గల ప్రాంతం ఏది? A. రాజస్థాన్ B. గోవా C. చోటా నాగపూర్ D. ఏది కాదు 26. రూర్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు? A. కలకత్తా B. పశ్చిమబెంగాల్ C. జార్ఖండ్ D. చోటా నాగపూర్ 27. భారతదేశంలో దాదాపుగా ఎన్ని రకాల ఖనిజాల ఉత్పత్తి జరుగుతుంది? A. 56 B. 86 C. 84 D. 89 28. భారతదేశంలో ఖనిజ నిల్వలు అత్యధికంగా లభ్యమవుతున్న రాష్ట్రం? A. జార్ఖండ్ B. మహారాష్ట్ర C. తెలంగాణ D. పశ్చిమబెంగాల్ 29. ప్రస్తుతం ఖనిజ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. తెలంగాణ C. ఒడిశా D. పశ్చిమబెంగాల్ 30. ప్రస్తుతం ఖనిజ ఉత్పత్తిలో ద్వితీయ, తృతీయ స్థానాలలో గల రాష్ట్రాలు ఏవి? A. రాజస్థాన్ మరియు ఛత్తీస్ ఘడ్ B. జార్ఖండ్,ఛత్తీస్ ఘడ్ C. రాజస్థాన్,తెలంగాణ D. ఒడిశా ,జార్ఖండ్ 31. ఖనిజాలను భౌతిక ,రసాయనిక ధర్మాలను ఆధారంగా చేసుకుని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? A. 1 B. 2 C. 4 D. 6 32. లోహ ఖనిజాలు ఎన్ని రకాలు? A. 2 B. 3 C. 5 D. 7 33. ఈ క్రింది వాటిలో గల ఇంధన ఖనిజాలను గుర్తించండి? A. నేల బొగ్గు మరియు పెట్రోలియం B. పోటాష్,గ్రానైట్ C. మాంగనీస్,సహజవాయువు D. యురేనియం,క్రోమియం 34. ఈ క్రింది వాటిలో అణు ఇంధన ఖనిజాలు ఏవి? A. వెనిడియం,టంగ్ స్టన్ B. అల్యూమినియం,క్వార్ద్జ్ C. యురేనియం మరియు థోరియం D. గ్రానైట్,జిర్కానీయం 35. ఫెర్రస్, నాన్ ఫెర్రస్ ఏ ఖనిజాలు? A. ఇంధన ఖనిజాలు B. అను ఇంధన ఖనిజాలు C. లోహ ఖనిజాలు D. అలోహ ఖనిజాలు 36. ఇనుము యొక్క ముఖ్య ఖనిజం అయిన లియోసైట్ ఏ వర్ణంలో ఉంటుంది? A. గోధుమ B. ముదురు గోధుమ C. నిలి D. ఆకు పచ్చ 37. ఇనుము యొక్క ముఖ్య ఖనిజం అయిన సెడరైట్ ఏ వర్ణంలో ఉంటుంది? A. గోధుమ B. ముదురు గోధుమ C. ఆకు పచ్చ D. నీలి 38. ఇనుము యొక్క ముఖ్య ఖనిజం అయిన సెడరైట్ ఈ క్రింది విధంగా పిలుస్తారు? A. కార్బన్ ఐరన్ B. కార్బొనేట్ ఐరన్ C. మాగ్న టైట్ ఐరన్ D. కార్బో ఐరన్ 39. జార్ఖండ్ రాష్ట్రంలో ఇనుము లభ్యమయ్యే ప్రాంతం ఏది? A. బోనాయ్ B. సింగ్ భమ్ C. దుర్ D. చందా పూర్ 40. తెలంగాణ లో ఇనుము లభ్యమయ్యే ప్రాంతం ఏది? A. ఓబుళాపురం B. బయ్యారం C. సేలం D. రత్నగిరి 41. ఆంధ్రప్రదేశ్ లో ఇనుము లభ్యమయ్యే ప్రాంతం ఏది? A. ఓబులాపురం B. చందాపూర్ C. రత్నగిరి D. రాయపూర్ 42. తమిళనాడు లో ఇనుము లభ్యమయ్యే ప్రాంతం ఏది? A. రత్నగిరి,చందాపూర్ B. బళ్ళారి,చిత్ర దుర్గ C. సేలం మరియు తిరుచురాపల్లి D. బయ్యారం,ఓబులాపురం 43. భారతదేశంలో మొదటి ఇనుప గని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? A. 1909 B. 1908 C. 1906 D. 1904 44. భారతదేశంలో మొదటి ఇనుప గనిని ఏ ప్రాంతంలో కనుగొన్నారు? A. మయూర్ భంజ్ B. సేలం C. సింగ్ భమ్ D. బస్తర్ దుర్గ 45. భారతదేశంలో అతి ఎక్కువ ఇనుప నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది? A. ఒరిస్సా B. జార్ఖండ్ C. ఛత్తీస్ ఘడ్ D. కర్ణాటక 46. భారతదేశంలో అతి పెద్ద ఇనుప గని ఏది? A. కుద్రే ముఖ్ B. బైలడిల్ల C. మెకనైడ్జ్ D. హెమటైట్ 47. భారతదేశంలో శ్రేష్టమైన ఇనుము హెమటైట్ కు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? A. జార్ఖండ్ B. పశ్చిమ బెంగాల్ C. మహారాష్ట్ర D. కర్ణాటక 48. కర్ణాటకలో గల ముఖ్య గని ఏది? A. సేలం B. సింగ్ భమ్ C. కుద్రే ముఖ్ D. రాయపూర్ 49. భారతదేశంలో గల అతి పెద్ద ఇనుప గని బైలడిల్ల ఏ రాష్ట్రంలో కలదు? A. జార్ఖండ్ B. పశ్చిమ బెంగాల్ C. కర్ణాటక D. ఛత్తీస్ ఘడ్ 50. కుద్రేముఖ్ అనగా ఏమిటి? A. గుర్రం ముఖం B. ఏనుగు ముఖం C. జిరాఫీ ముఖం D. ఆవు ముఖం You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next