Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

శక్తి వనరులు | Geography | MCQ | Part-49

in

Total Questions - 151 - 200

151.
పెట్రోలియం ను ఈ విధంగా కూడా పిలుస్తారు?

152.
పెట్రోలియం (రాతి నూనె) కు మరొక పేరు?

153.
పెట్రోలియం ప్రధానంగా అవక్షేప శిలా స్థలాలలో ఎక్కడ లభ్యమవుతుంది?

154.
అపనతివళిని ఈ విధంగా కూడా పిలుస్తారు?

155.
పెట్రోలియం లో పెట్రో అంటే ఏమిటి?

156.
పెట్రోలియం లో ఓలియం అంటే ఏమిటి?

157.
మొట్టమొదటి నూనె ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

158.
మొట్టమొదటి నూనె ఉత్పత్తి కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

159.
దేశంలో మొత్తం పెట్రోలియం నిల్వలు ఎన్ని టన్నులుగా అంచనా వేశారు?

160.
ప్రపంచంలో పెట్రోలియం నిల్వలు,ఉత్పత్తి, ఎగుమతులలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది?

161.
ప్రపంచంలో పెట్రోలియం వినియోగిస్తున్న దేశాలలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?

162.
బాంబే హై పెట్రోలియం నిక్షేపమును ఏ సంవత్సరంలో కనుగొన్నారు?

163.
బాంబే హై పెట్రోలియం నిక్షేపము మహారాష్ట్ర తీరానికి ముంబాయికి ఎంత దూరంలో ఉంది?

164.
భారతదేశంలో నూనె తీయుటకు మొదటిసారిగా ఉపయోగించిన డ్రిల్లింగ్ ఫ్లాట్ ఫామ్ ఏది?

165.
రాజస్థాన్ లో పెట్రోలియం నిక్షేపాలు ఉన్న ప్రాంతాలు ఏవి?

166.
భారతదేశంలో ఎక్కువ శాతం పెట్రోలియాన్ని ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం ఏది?

167.
ONGC పెట్రోలియం సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

168.
ONGC పెట్రోలియం సంస్థ రష్యాలో చేపడుతున్న ప్రాజెక్టు పేరు?

169.
ONGC పెట్రోలియం సంస్థ సిరియాలో చేపడుతున్న ప్రాజెక్టు ఏది?

170.
ONGC పెట్రోలియం సంస్థ వియత్నాంలో చేపడుతున్న ప్రాజెక్టు పేరు?

171.
ONGC పెట్రోలియం సంస్థ కొలంబియాలో చేపడుతున్న ప్రాజెక్టు ఏది?

172.
ONGC పెట్రోలియం సంస్థ సూడాన్ లో చేపడుతున్న ప్రాజెక్టు ఏది?

173.
ONGC పెట్రోలియం సంస్థ దక్షిణ సూడాన్ లో చేపడుతున్న ప్రాజెక్టు ఏది?

174.
ONGC పెట్రోలియం సంస్థ వెనిజులాలో చేపడుతున్న ప్రాజెక్టు ఏది?

175.
ONGC పెట్రోలియం సంస్థ బ్రెజిల్ లో చేపడుతున్న ప్రాజెక్టు ఏది?

176.
ONGC ఏ రకమైన హోదా ను కలిగి ఉంది?

177.
ఆయిల్ ఇండియా లిమిటెడ్ నవరత్నా హోదా ను ఏ సంవత్సరంలో పొందింది?

178.
భారతదేశంలో 22 ఆయిల్ రిఫైనరీలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద ఎన్ని రిఫైనరీలు కలవు?

179.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ కెపాసిటీ ఎన్ని టన్నులు?

180.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏ హోదా కలిగి ఉంది?

181.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీలు ఏ ప్రాంతాలలో కలవు?

182.
పంజాబ్ లోని వటిండ్రా వద్ద గల రిఫైనరీ పేరు ఏమిటి?

183.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కింద ముంబాయి మరియు కొచ్చి ఆయిల్ రిఫైనరీల పైప్ లైన్లు ఎన్ని కి.మీ. కలవు?

184.
భారతదేశంలో ఎన్ని ఆయిల్ రిఫైనరీలు కలవు?

185.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన నూనె శుద్ధి కార్మాగారాలు ఎన్ని?

186.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కు సంబంధించిన నూనె శుద్ధి కార్మాగారాలు ఎన్ని?

187.
రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ కర్మాగారం ఏ రంగంలో కలదు?

188.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

189.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

190.
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

191.
భారతదేశంలో గల చమురు శుద్ధి కర్మాగారాలు ఎన్ని?

192.
పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ కువైట్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉమ్మడిగా ఏర్పాటు చేయబోయే రిఫైనరీ ఏది?

193.
పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ కువైట్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉమ్మడిగా ఏర్పాటు చేయబోయే రిఫైనరీ ఏ రాష్ట్రంలో కలదు?

194.
మహారాష్ట్ర లో ఎన్ని ఆయిల్ రిఫైనరీలు కలవు?

195.
బీహార్ లో గల ఆయిల్ రిఫైనరీ పేరు?

196.
గుజరాత్ లో గల ఆయిల్ రిఫైనరీ పేరు?

197.
ఆంధ్రప్రదేశ్ లో గల ఆయిల్ రిఫైనరీ ఎక్కడ కలదు?

198.
కేరళ లో గల ఆయిల్ రిఫైనరీ ఎక్కడ ఉంది?

199.
తమిళనాడు లో గల ఆయిల్ రిఫైనరీ ఏ ప్రాంతాలలో కలదు?

200.
ఉత్తరప్రదేశ్ లో గల ఆయిల్ రిఫైనరీ ఏ ప్రాంతంలో కలదు?




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US