Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

శక్తి వనరులు | Geography | MCQ | Part-48

in

Total Questions - 101 - 150

101.
మైకా యొక్క ముఖ్య ఖనిజం ప్లోగోపైట్ కి మరొక పేరు?

102.
మెగ్నీషియం మైకా ఏ ఏ వర్ణాలలో ఉంటుంది?

103.
ప్రపంచంలో నాణ్యమైన మైకా ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది?

104.
ఆస్బెస్టాస్ ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు?

105.
ఆస్బెస్టాస్ (రాతినార) ఉత్పత్తి నిల్వలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

106.
ఆస్బెస్టాస్ (రాతినార) ఉత్పత్తి నిల్వలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

107.
బైరైటీస్ ఏ ఏ రంగులలో ఉంటుంది?

108.
బైరైటీస్ నిల్వలు ఉత్పత్తి పరంగా భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది?

109.
భారతదేశంలో ప్రధానంగా బైరైటీస్ ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి?

110.
ప్రపంచంలో కెల్లా ప్రసిద్ధి గాంచిన బైరైటీస్ ఉన్న ప్రాంతం ఏది?

111.
బేరియం లవణాలను ఎందుకోసం ఉపయోగిస్తారు?

112.
భారతదేశంలో అత్యధిక సున్నపురాయి రిజర్వులు ఎక్కడ ఉన్నాయి?

113.
సున్నపురాయి లో 45 శాతం మెగ్నీషియం ఉన్నచో దానిని ఏమంటారు?

114.
గ్లాస్ ను దేని నుండి తయారు చేస్తారు?

115.
భారతదేశములో ఉప్పు ఎన్ని రకాలుగా లభిస్తుంది?

116.
భారతదేశంలో అత్యధికంగా ఉప్పును తయారు చేస్తున్న రాష్ట్రం ఏది?

117.
ఏవైతే పదార్థాలు అధిక ఉష్ణోగతలకు సాగవో లేదా ద్రవీభవనం చెందవో వాటిని ఏమంటారు?

118.
గ్రాఫైట్ ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు?

119.
గ్రాఫైట్ కు గల మరొక పేరు?

120.
కయొనైట్ నిల్వల రీత్యా మరియు ఉత్పత్తి రీత్యా భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

121.
కయొనైట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో కలదు?

122.
జిప్సం నిక్షేపాలు ప్రధానంగా రాజస్థాన్ లో ఎంత శాతం ఉన్నాయి?

123.
గ్రాఫైట్ ఈ క్రింది రాష్ట్రాలలో అధికంగా లభ్యమయ్యే రాష్ట్రం ఏది?

124.
గ్రాఫైట్ ఈ క్రింది రాష్ట్రాలలో అతి తక్కువ శాతం లభ్యమయ్యే రాష్ట్రం ఏది?

125.
కయోలిన్ ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు?

126.
సున్నపు రాయి నిక్షేపాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎంత శాతం ఉన్నాయి?

127.
ఫాస్ఫేట్ ఖనిజాలు పశ్చిమ బెంగాల్ లో ఎంత శాతం ఉన్నాయి?

128.
బొగ్గు ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉన్న దేశం ఏది?

129.
బొగ్గు ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది?

130.
బొగ్గు నిల్వల రీత్యా చైనా ఎన్నవ స్థానంలో ఉంది?

131.
బొగ్గు ను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు?

132.
భారతదేశంలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఎంత శాతం ఉన్నాయి?

133.
భారతదేశంలో బొగ్గు గనుల తవ్వకం మొట్ట మొదట ప్రారంభం అయిన సంవత్సరం ఏది?

134.
భారతదేశంలో బొగ్గు గనుల తవ్వకం మొట్ట మొదట ప్రారంభం అయిన రాష్ట్రం ఏది?

135.
బొగ్గు గనుల ఉత్పత్తి ఏ రంగ ఆధ్వర్యంలో జరుగుతుంది?

136.
భారతదేశంలో అతి పెద్ద బొగ్గు గని ఏ రాష్ట్రంలో కలదు?

137.
బొగ్గు తవ్వకాలలో ప్రైవేటు సంస్థలను ఎప్పుడు ఆహ్వానించారు?

138.
భారతదేశ వాణిజ్య అవసరాల లో బొగ్గు ఎంత శాతం కలిగి ఉంది?

139.
బొగ్గు లో ఉండే కార్బన్ శాతమును బట్టి బొగ్గును ఎన్ని రకాలుగా విభజించారు?

140.
బొగ్గు ఏర్పడే దశలలో మొదటి దశను ఏమంటారు?

141.
పీట్ బొగ్గు లో ఉండే కార్బన్ శాతం ఎంత?

142.
లిగ్నైట్ లో ఉండే కార్బన్ శాతం ఎంత?

143.
లిగ్నైట్ బొగ్గు కు గల మరొక పేరు?

144.
లిగ్నైట్ బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

145.
లిగ్నైట్ బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

146.
లిగ్నైట్ బొగ్గు ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

147.
బిట్యుమినస్ లో కార్బన్ శాతం ఎంత ఉంటుంది?

148.
కోకింగ్ బొగ్గు జార్ఖండ్ లో మొదటి ఏ గనిలో లభ్యమవుతుంది?

149.
నాన్ కోకింగ్ బొగ్గును పశ్చిమ బెంగాల్ లోని ఏ గనుల ద్వారా ఉత్పత్తి చేస్తారు?

150.
ఆంథ్ర సైట్ బొగ్గును ఇటీవల కాలంలో ఏ క్వారీలలో కనుగొనడం జరిగింది?




About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US