శక్తి వనరులు | Geography | MCQ | Part-47 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 51 - 100 51. భారతదేశంలో మొదటి యాంత్రీకరణ చేయబడిన గని ఏది? A. బైలడిల్ల B. కుద్రే ముఖ్ C. బస్తర్ దుర్గ D. సింగ్ భమ్ 52. భారతదేశం నుండి ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది? A. రష్యా B. జింబాబ్వే C. జపాన్ D. బ్రెజిల్ 53. ప్రపంచంలో రెండవ అతి పెద్ద నిక్షేపాలను కలిగి ఉన్న దేశం ఏది? A. భారతదేశం B. ఆస్ట్రేలియా C. సౌతాఫ్రికా D. బ్రెజిల్ 54. ప్రపంచ మాంగనీస్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 1 B. 3 C. 6 D. 5 55. ప్రపంచ మాంగనీస్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల దేశం ఏది? A. ఆస్ట్రేలియా B. బ్రెజిల్ C. సౌతాఫ్రికా D. గాబన్ 56. ప్రపంచ మాంగనీస్ ఉత్పత్తిలో రెండవ స్థానంలో గల దేశం ఏది? A. ఆస్ట్రేలియా B. భారతదేశం C. సౌతాఫ్రికా D. గాబన్ 57. ప్రపంచ మాంగనీస్ ఉత్పత్తులలో మూడు, నాలుగు స్థానాలలో గల దేశాలు? A. ఆస్ట్రేలియా,భారత్ B. చైనా ,బ్రెజిల్ C. గాబన్ ,బ్రెజిల్ D. సౌతాఫ్రికా మరియు ఆస్ట్రేలియా 58. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట మాంగనీస్ ను ఏ సంవత్సరంలో ఉత్పత్తి చేశారు? A. 1872 B. 1882 C. 1892 D. 1902 59. భారతదేశం నుండి ప్రధానంగా మాంగనీస్ ను ఏ దేశానికి ఎగుమతి చేస్తారు? A. జపాన్ B. ఆస్ట్రేలియా C. చైనా D. బ్రెజిల్ 60. భారతదేశంలో ఎన్ని ఫెర్రో మాంగనీస్ ప్లాంట్ లు ఉన్నాయి? A. 5 B. 6 C. 7 D. 8 61. భారతదేశంలో మాంగనీస్ ఉత్పత్తి పరంగా ఏ ఏ రాష్ట్రాలు మొదటి, రెండవ స్థానాలలో ఉన్నాయి? A. ఓరిస్సా,తెలంగాణ B. మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర C. ఆంధ్రప్రదేశ్,కర్ణాటక D. తెలంగాణ,తమిళనాడు 62. ప్రపంచంలో మాంగనీస్ నిల్వల పరంగా మొదటి దేశం ఏది? A. ఇండియా B. గాబిన్ C. బ్రెజిల్ D. జింబాబ్వే 63. క్రోమైట్ ఖనిజం నుండి క్రోమియం గ్రహిస్తారు.ఇది ఏ ఏ రంగులలో ఉన్న ఖనిజం? A. ఎరుపు,తెలుపు B. తెలుపు మరియు గోధుమ C. నలుపు,గోధుమ D. ఎరుపు,నలుపు 64. క్రోమైట్ నిల్వలు ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి? A. కటక్ మరియు కోయోన్ జహర్ B. హాసన్,చిత్ర దుర్గ C. రత్నగిరి,బండారా D. సింగ్ భమ్,చిక్ మంగళూర్ 65. రాగి యొక్క ధాతువులలో మేలు రకమైన ధాతువు ఏది? A. చాల్ కోఫై రైట్ B. చాల్కో సైట్ C. క్యూ ఫ్రైట్ D. బార్నైట్ 66. రాగి యొక్క ధాతువులలో భారత్ లో ప్రధానంగా లభించేది ఏది? A. చాల్కో ఫైరెట్ B. క్యూ ఫ్రైట్ C. బార్నైట్ D. చాల్కో సైట్ 67. భారతదేశంలో అతి పెద్ద రాగి నిక్షేపాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? A. తెలంగాణ B. గోవా C. జార్ఖండ్ D. పశ్చిమ బెంగాల్ 68. బీహార్ లో ఘట్ సిలా దగ్గర మోహబందర్ లో మొట్టమొదటి కాపర్ ప్లాంట్ ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? A. 1941 B. 1942 C. 1943 D. 1944 69. రోల్డ్ గోల్డ్ ను దేనితో తయారు చేస్తారు? A. రాగి B. నికేల్ C. జింక్ D. తగరము 70. ప్రపంచంలో బాక్సైట్ నిల్వలలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 3 B. 4 C. 5 D. 7 71. ప్రపంచంలో బాక్సైట్ నిల్వలలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? A. ఆస్ట్రేలియా B. వియాత్నం C. గునియా D. బ్రెజిల్ 72. ప్రపంచంలో బాక్సైట్ నిల్వలలో రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది? A. గునియా B. ఆస్ట్రేలియా C. భారత్ D. బ్రెజిల్ 73. ప్రపంచంలో బాక్సైట్ ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 1 B. 2 C. 3 D. 4 74. ప్రపంచంలో బాక్సైట్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల దేశం ఏది? A. ఆస్ట్రేలియా B. బ్రెజిల్ C. భారత్ D. జపాన్ 75. ప్రపంచంలో బాక్సైట్ ఉత్పత్తిలో రెండవ స్థానంలో గల దేశం ఏది? A. బ్రెజిల్ B. జపాన్ C. చైనా D. ఆస్ట్రేలియా 76. భారతదేశంలో బాక్సైట్ నిల్వలలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. ఒరిస్సా C. ఆంధ్రప్రదేశ్ D. తెలంగాణ 77. భారతదేశంలో బాక్సైట్ నిల్వలలో రెండవ స్థానంలో గల రాష్ట్రం ఏది? A. తెలంగాణ B. ఆంధ్రప్రదేశ్ C. మహారాష్ట్ర D. పశ్చిమబెంగాల్ 78. భారతదేశంలో బాక్సైట్ ఉత్పత్తులలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది? A. ఒరిస్సా B. మహారాష్ట్ర C. ఆంధ్రప్రదేశ్ D. రాజస్థాన్ 79. భారతదేశంలో బాక్సైట్ ఉత్పత్తులలో రెండవ స్థానంలో గల రాష్ట్రం ఏది? A. గుజరాత్ B. ఆంధ్రప్రదేశ్ C. తెలంగాణ D. మహారాష్ట్ర 80. భారతదేశంలో సీసము ఏ నిక్షేపాలలో ఎక్కువగా దొరుకుతుంది? A. బొగ్గు నిక్షేపాలు B. కర్బన నిక్షేపాలు C. ఖనిజ నిక్షేపాలు D. ప్రికేంబియన్ నిక్షేపాలు 81. ప్రపంచంలో సీసము నిల్వలు ఎక్కువగా గల దేశం ఏది? A. జపాన్ B. రష్యా C. ఆస్ట్రేలియా D. జింబాబ్వే 82. జింక యొక్క ముఖ్య ఖనిజం ఏది? A. స్పాలరైట్ B. పైరైట్ C. స్లేటు D. డోల మైటు 83. జింక్ శుద్ధి కర్మాగారాలు ఇండియాలో ఎన్ని కలవు? A. 1 B. 2 C. 3 D. 4 84. కేరళ లో గల జింకు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉన్నది? A. తిరువనంతపూర్ B. ఆల్వే C. తంజావూర్ D. ఉదయ్ పూర్ 85. ఆంధ్రప్రదేశ్ లో జింక్ శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? A. కర్నూల్ B. విశాఖ పట్నం C. నెల్లూరు D. కడప 86. కేరళలోని ఆల్వే ప్లాంట్ కు కావలసిన ముడి పదార్థములను ఏ ఏ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నది? A. బ్రెజిల్,జపాన్ B. రష్యా,నేపాల్ C. జింబాబ్వే,అమెరికా D. సౌతాఫ్రికా మరియు ఆస్ట్రేలియా 87. బంగారము ఈ క్రింది విధంగా పిలుస్తారు? A. మెటల్ B. నోబుల్ మెటల్ C. నోబుల్ D. గ్రీన్ స్టోన్ 88. బంగారము దేనిలో లభ్యమవుతుంది? A. గ్రీన్ స్టోన్ సిర B. కోలార్ సిర C. క్వార్జ్ద్ సిర D. గ్రీన్ సిర 89. ప్రపంచపు బంగారపు ఉత్పత్తులలో భారతదేశ ఉత్పత్తి ఎంత తక్కువ ఉత్పత్తి జరుగుతుంది? A. 0.25% B. 0.15% C. 0.45% D. 0.75% 90. ప్రపంచంలో బంగారం గనులలో లోతైన గని ఏది? A. ఛాంపియన్ రీఫ్ B. ఛాంపియన్ C. గోల్డ్ ఫిల్డ్ D. హట్టి గోల్డ్ మైన్ 91. డైమండ్ (వజ్రం) నిక్షేపాలు ఎన్ని రకాలు? A. 1 B. 2 C. 3 D. 4 92. మధ్యప్రదేశ్ లో వజ్రాల ఉత్పత్తి ఏ ప్రాంతంలో కలదు? A. పన్నా B. భోపాల్ C. సిమ్లా D. నాగపూర్ 93. ప్రపంచంలో వజ్రాల ఉత్పత్తి లో మొదటి స్థానంలో గల దేశం ఏది? A. జపాన్ B. జింబాబ్వే C. కెనడా D. రష్యా 94. ప్రపంచంలో వజ్రాల ఉత్పత్తి లో రెండవ స్థానంలో గల దేశం ఏది? A. జింబాబ్వే B. కెనడా C. భారత్ D. బోట్స్ స్వానా 95. భారతదేశం లో వజ్రాల నిల్వలు, ఉత్పత్తుల పరంగా మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది? A. తెలంగాణ B. గోవా C. మధ్యప్రదేశ్ D. మహారాష్ట్ర 96. భారతదేశం లో వజ్రాల నిల్వలు, ఉత్పత్తుల పరంగా రెండవ స్థానంలో గల రాష్ట్రం ఏది? A. ఆంధ్రప్రదేశ్ B. తెలంగాణ C. మహారాష్ట్ర D. ఢిల్లీ 97. భారతదేశంలో ఎక్కువగా టంగ్ స్టన్ లభ్యమయ్యే రాష్ట్రం ఏది? A. తెలంగాణ B. గోవా C. తమిళనాడు D. రాజస్థాన్ 98. ప్రపంచంలో మైకా ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 2 B. 1 C. 3 D. 5 99. మైకా యొక్క ముఖ్య ఖనిజాలు ఎన్ని? A. 5 B. 4 C. 3 D. 2 100. మైకా యొక్క ముఖ్య ఖనిజం అయిన మస్కావైట్ మరొక పేరు? A. బయో టైట్ B. ప్లోగో ఫైట్ C. పొటాషియం మైకా D. కాల్షియం మైకా You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next